Це відео не доступне.
Перепрошуємо.
అమ్మవారి పటం గాని ఫోటో గాని లేనప్పుడు వారాహి పూజ ఎలా చేసుకోవాలి|How To Do Pooja WithOut Godess Photo
Вставка
- Опубліковано 3 лип 2024
- Varahi Navaratri Pooja Vidhanam |వారాహి పూజ|Varahi Devi Navratri 9 Days Puja | Varahi Panchami Pooja | Varahi Navaratri Pooja Vidhanam |Varahi Devi Navaratri 9 Days Puja Step by Step|Varahi Navratri Puja | Varahi Devi Navaratri Pooja Vidhanam | Step by Step 9 days
#varahinavaratripoojavidhanam
#varahipoojavidhanamintelugu
#varahidevinavaratripoojavidhanam
#varahinavratripoojavidhanam
#varahipanchamipoojavidhanam
#varahiNavaratri2024datesintelugu
#varahipranapratishta
#varahidevipoojavidhanam
#varahidevinavaratripooja
#varahidevipuja
#varahipooja
#varahisukravarampooja
#varahinavaratrulu
#varahinavratripoojavidhanam2024
#varahiammavaripoojaVidhanam
#varahi
#varahidevi
#varahinavaratripoojavidhanamintelugu
#VarahiNavaratriLastDayUdyapanaProcedure
#VarahiNavaratriLastDayUdyapana
#navaratriudyapana
#navaratriudvasana
#dharmasandehalu
#doubts
#VarahiAmmavariDeeksha
#varahiNavratri2024datesintelugu
#varahiNavaratri2024startingandendingdates
#VarahiNavaratrulupoojaVidhanam
#sasurikavlogs
#stepbystepnavaratripoojademo
#navaratripoojavidhanam
#varahinavaratri2024
#VarahiNavratri2024
#varahiNavaratri2024date
#varahiNavratri2024dates
#varahideviNavaratrulu
#varahidevinavaratri
#varahiguptnavratri2024
#ashadaguptnavaratripooja
#navaratri2024date
#navaratri2024
#NavaratriPooja
varahideviAshtothra
Super
A time lo chayali akka
Mam aa pasupu gavrama ni am cheyali pooja tharwatha
తొమ్మిది రోజులు పక్కన పెట్టుకొని మీకు నెలసరి లేని సమయంలో మొహానికి రాసుకొని స్నానం చేయవచ్చు అండి లేదు అంటే పారే నీటిలో వేయండి
Appudu aa gourammani pooja ayipoyaka em cheyali
తొమ్మిది రోజులు చేసిన గౌరమ్మను పక్కన పెట్టుకొని నెలసరి కాని సమయంలో మొహానికి రాసుకొని స్నానం చేయండి లేదు అంటే పారే నీటిలో వేయండి
Gowridevi unte amene varahidevi ga pujinchukovacha??
Cheyachu
Yes ammanu avahana chesukoni chesukondi
Rupalu veru aena amma okkare❤bhakthi imp
Eppudu cheyali
July 6th nunchi 14th varaku
ua-cam.com/video/8TJTFwbpPy8/v-deo.htmlsi=7WIjcZlUfJs_8Cjb
Nonveg. Tinakudadu antaru kaddandi ma intlo oppukoru valaki chesi pettochha nenu tinanu 😢 pooja chesetppudu intlo non veg vandite doshameni undadu kadanadi please cheppandi
ఇంట్లో వాళ్లకి కచ్చితంగా చేయాలి అంటే వారికి బొడ్డు పెట్టేశాక మళ్లీ పోయేక అంతా శుద్ధి చేసుకుని మీరు సపరేట్గా పెట్టుకొని చూసుకోండి పూర్తి వివరాలతో కింద వీడియో లింక్ ఇస్తున్నాను అండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
ua-cam.com/users/shortsJ3ZFXQ74Wc4?si=7yj6bAiJ6_jlHDBx
ఉద్యోగం కోసం వరహి అమ్మవారు కి ఆ విదంగా పూజా చేయాలో చెప్పండి అక్క
మీరు మామూలుగా నవరాత్రి పూజ చేసుకోండి అమ్మ ఉద్యోగం కోసం ఏ మంత్రం చదవాలి అనేది ఒక వీడియో ఆల్రెడీ ఛానల్ లో పెట్టాను కింద లింక్ ఇస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
ua-cam.com/video/bTdxn_LE__4/v-deo.htmlsi=jpquMpJCOHABJOiu
Pooja vidhanam
ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=kN7UupmJfS6bvaw5
@@sasurikavlogs tq akka
Amma thappu chaminchu amma kapadu amma chaminchu amma kapadu amma chaminchu amma kapadu amma 🛐🛐🛐🙏
Akka pooja antha aipoyaka photo yekkada petali intlo pettukunte daily pooja cheyali lekunte kastalu vasthayi annaru yem cheyali
మీ పూజ మందిరంలో పెట్టుకోవచ్చు అమ్మ
Hi Andi nenu morning 5.30 normal ga deepam pettukuni devi astotaralu adio petti pooja chaddamanukunnanu alaage e vning. 6.30 ki deepam. Petti doopam veddam anukunna ok na andi ala cheyavachunna cheppandi please
అలా అయినా చేసుకోవచ్చని కాకపోతే పొద్దున అయితే సూర్యోదయాన్ని కన్నా ముందే చేసుకోండి ఈవినింగ్ అయితే అట్లీస్ట్ సెవెన్ తర్వాత చేసుకోండి
Akka 6th na okkaroju ee pooja cheskovacha akka
చేసుకోవచ్చా మా చేసుకున్న తర్వాత అదే రోజు ఉద్వాసన కూడా చెప్పుకోండి
@@sasurikavlogs vudhwasana ante anti
ఉద్వాసన అంటే ఆఖరు రోజున అమ్మవారిని సాగనంపడం ఉద్వాసన వీడియో లింక్ ఇస్తానన్న వీలుంటే ఒకసారి చూడండి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అన్న విషయాలు మీకు అర్థమవుతుంది
ua-cam.com/video/hX1t3EudFuc/v-deo.html
Pasupu gouramma ni roju cheyala andi
మీ దగ్గర అమ్మవారి రూపాల్లో ఏ పటము లేకపోతే అప్పుడు పసుపు వారాహి దేవుని అంటే గౌరమ్మని చేసుకుంటారు అండి అప్పుడు రోజు మార్చుకోవాలి లేదు అంటే మీరు పసుపు గౌరమ్మ చేయాల్సిన అవసరం లేదు
Naku china babu vinadu pooja chesukovalini vundhi kani babu tho kidha padukovadam kudaradhu andi mare em cheyali please reply
పర్లేదు అమ్మ పైన పడుకోవచ్చు
@@sasurikavlogs akka ninu ninaa Pooja chedukuna amavari photo ledhu kani Lakshmi Amma vari photo ki pooja chedukuna mamuluga dily pooja chesukunatuu morning date vachindee eppudu pooja cheyala poyina parvaledha .....
Ante ma inlto ninu thapa Puja evaru cheyaru cheyaka poyina em kadhu ga akka bayam ga vundhi
@@sasurikavlogs hii akka 1st day Puja chesukuna akka varahi amaravati photo ledhu kani Lakshmi Amma vari photo ki pooja chedukuna mamuluga dily pooja chesukunatuu.... Next day date vachidee Naku 5 days ayipoyaka house antha clen chesukuni Puja chesukovachaa...... Please reply akka ....anukokunda today noneveg teness Puja chesukovachaa ledha akka oka reply ivandi
పూజ చేయకుండా అమ్మ ఐదో స్నానం అయ్యాక కంటిన్యూ చేయండి
ఒకవేళ ఇంట్లో ఇంకెవరైనా పూజ చేసే వాళ్ళు ఉంటే వాళ్లను చేయమనండి
Onion tinacha andi
తినకూడదండి
Nenu mi vedioes chusaka naku aa ammavari medha nammakam kaluguthundhi nenu chedham anukuntuna babu Brest fedd thisukuntunadu em kadhu kadha
బాబుతో మీకు కష్టం అనుకుంటే నిత్య పూజ లాగ చేసుకోండి
@@sasurikavlogs nela medane padukovala sis
బాబుతో లాంటివి కుదరవు కదండి పైనే పడుకోండి
TQ so much reply echinadhuku