సార్ మీరు regularga, కలం గళం పరిమళం పేరు మీద చేపట్టినా కార్యక్రమం, చాల గొప్పగా ఉంటుంది, మేము regularga వింటాం, మీకు ప్రత్యేక మైన అభినందనలు/ధన్యవాదాలు సార్
రమేష్ గారికి ధన్యవాదాలు సాలూరి రాజేశ్వరరావు గారికి జయంతి సందర్భంగా మీరు ప్రసారం చేసిన పాటలు చాలా మంచిగా ఉన్నాయి రమేష్ గారు మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
సార్
మీరు regularga,
కలం గళం పరిమళం
పేరు మీద చేపట్టినా కార్యక్రమం,
చాల గొప్పగా ఉంటుంది,
మేము regularga వింటాం,
మీకు ప్రత్యేక మైన అభినందనలు/ధన్యవాదాలు సార్
థాంక్స్ అండి.
నీలం రమేష్ గారికి వందనం
రమేష్ గారికి ధన్యవాదాలు సాలూరి రాజేశ్వరరావు గారికి జయంతి సందర్భంగా మీరు ప్రసారం చేసిన పాటలు చాలా మంచిగా ఉన్నాయి రమేష్ గారు మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Memorial songs thanks
❤ 32:08 32:08 32:08 32:08 32:08
రసాలూరి రాజేశ్వర రావు గారికి శ్రద్ధాంజలి.
రమేష్ గారికి ధన్యవాదములు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు వింటుంటే ఎంతో హాయ్
గంటసాల మాస్టర్ గారు తెలుగు వారి కి దేవుడు ఇచ్చిన వరం. ఆ పాటలలోని మాధుర్యం నవరసాలు ఒలికించే ఆ మహానుభావుడి స్వరం అద్భుతమైనది.
మహా నీయునికి వందనములు
షుగర్ పేషెంట్లు ఈ పాటలు వింటే షుమారు పెరిగిపోతుంది. జాగ్రత్త.
😀😃
Hahahaha 🤣😂
❤1@@saikumar-nt9sh
మధురమైన మధురగీతములు వింటుంటే కలిగే మధురానుభూతిని వర్ణించలేము.
అనిర్వచనీయమైన అనుభూతి.
రసాలూరు వారి పాటలు ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు
ఇలాంటి పాటలు నా చిన్నప్పుడు వినేవారు మా నాన్నగారు మళ్ళీ మీద్వారా నా చిన్నతనం లోకి వెళ్లినట్టు ఉంది రమేష్ గారు మీకు నా ధన్యవాదములు 🙏🙏🙏
Hi
రమేష్ గారికి ధన్యవాదాలు 🙏
ఈ లాంటి మధుర మైన పాటలు వింటే కొత్త శక్తి వస్తుంది 👏🏻👏🏻🙏🏻
Naa abhi maana Sangeetha director rajeswara rao garu
పాటలు అన్నీ చాలా బాగున్నాయి.ధాంక్స్.
Eepatalu.Vinrunte.Gallo.Teli.potunnannttu.Vundhi.Thaks.Neelam.Ramesh.Garu.From.Thota.Mohan.Guntur.❤❤❤
మా సాలూరిరాజేశ్వరరావుగారి పాటలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిఉంటుంది...మంచి పాటలు 👌🏼👌🏼
Sir meku🙏🙏🙏🙏
Super song 😊🎉❤
Rajeswraogari music gantasala song teneloore rasagullalu.
All Songs are very good Thanks Neelam Ramesh Garu From Thota Mohan Guntur ❤❤❤
Saluri Garu Oxygen to Telugu cinema Music 🎵
Sir face Gambeeramu
Music Melodious
No comparison to saluri
Hats off sir
J
Excellent collection sir , it's not old songs it's perfectly Golden songs forever to Telugu people. Royal salute to SRR gari ki .
వింటూనే...జన్మధన్యం
పాటలు చాలా చాలా భాగున్నాయి.
మీకు నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు
If we heard these songs sugar and BP will come to normal
రసాలూరి రాజేశ్వర రావు గారి ఇంకా మెలోడీలు అందించ గలరని మనవి
రెండవ భాగంలో మీకోరిక తప్పక నెరవేరుతుంది.శుభోదయం.
రమేష్ గారికి ధన్యవాదములు
Saluri Rajewraro is great music director Ilike Him so much ❤
Good initiative sir🎉tq sir..your efforts help to get back Animutyalu
Tremondous music composings❤
Nice selection of songs
Thanks Neelam Ramesh gareeb ke 🙏🙏👌👌👌👌👌
రమేష్ గారికి, ప్రత్యేక ధన్యవాదములు..,. 🙏
చాలా చాలా బాగున్నాయి పాటలు
Very thanks friend
Good melody thanq
Shravayamaina saalurivari paatalu..thank you for the fine prograam.
Nice song
Thanq Ramesh Neelam garu
ధన్యవాదములు
Super. Songs
Thank you rameshgaru
Ty Sir
Anni entho manchi patalu thankyou very much Ramesh garu
👌👌
Excellent 👍🙏
🙏🙏🙏🙏🙏🙏💯
One of the grestest music composer in India every telugu person proud of his Dedication and reality entire his tenure of life.
Ee pata lu anni Chala bagunnavi vinipinchinandhuku thanks andi. 🙏
Wonderful collection,👍Amrutham anthe!🌹
Great music director
Other songs also let us all recollect
Through u
U r great.
Thank u God bless you, best attempt
Wonderful melodies
Thank you sir 🙏
Thank you sir
namasthe ramesh garu.vishnumaya chitram nunchi madhura raagala mandha hasala song veyyandi.please,please,please
Thanks a lot Ramesh garu.
Ramesh sir your taste is very nice all good
మనసుగేలిచిననాహృదయరాణీమనమదయనతెరతోలగేదీఎపుడోఒకపకబాజతలుమరీఆనందమునీవేనానేనేనామనరాతలుబగవంతుడురాసైకోందరీరాతలుమనమురాచామేమోఅనీపిచ్తున్దీబగవంతుడుగోపవాడుఎంతోరుణపడిఉనానుతీరుచుకుంటానుఆఆపోగడతవదుకిందపడీపోతానునీఅనురాగమునాకునాచాలుసమసయమాటపడకుపడవలచినపనీలేదుఎందుకుపడాలీరాజీపడకునేరపరీచూషించూటేలేంటుతోఇరురువురైలింజన్ఆసంస్థఅధినేతపాదయాతరసక్సెస్చేయురైతులుమనవారుమనముఅండనీవునిలబడుఆఆసావగతంఢ
అక్షరాల్ని అలికేశారు.
అర్థం కావటానికి అరగంట
పట్టింది..
manci patalu pettinanduku thanq ramesh garu.
Super songs🎵
Hi
Dr rajashaker gari patalu cheyandi sir,.I am murali krishna Reddy
2nd Poola Rangadu 67 Aatemeylu 69 Adarsha kutubam69 BharyaBhartalu 61
Telegram link please
Addamaina ads addagolugichi, saaloori gaari abhimaanula patience nu,opika nashinche laaga chesinav
ఈ పీరియడ్ నిజంగా సువర్ణ యుగం అదృష్టవంతులం వీటిని వింటూ ప్రవేశించి వలసిందే భవిష్యత్తు లో ఇంకా రావు ధన్యులం
J
Your not add to his unforgettable mu'sic his films NTR was acting Dorikety dongalu. Avaru annaru kanukeve 65 and Rani. Ratna prabha 60
Thank you sir
Cinima telupa galaru
Thanks for So Melodious Songs