కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెన లీయవయ్యా 1. ఏదేను వనమున యెహూవా దేవా మొదటి వివాహము చేసితివి ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ 2. కానా విందులో అక్కరలెరిగి నీళ్ళను రసముగమార్చితివి కష్టాలలో నీవు అండగా ఉండి కొరతలు దీర్చి నడుపుమయా 3. బుద్ధియు జ్ణానము సర్వసంపదలు గుప్తమైయున్నవి నీ యందే ఇహపర సుఖములు నిండుగ నొసగి నీ దీవెనలతో నింపుమయా
@ starting intro Pads anna to steven anna be like . Dorikipoyanu ra babu 😂😂😂
Praise the lord
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం
దేవా రావయ్యా నీ దీవెన లీయవయ్యా
1. ఏదేను వనమున యెహూవా దేవా
మొదటి వివాహము చేసితివి
ఈ శుభదినమున నవదంపతులను
నీ దీవెనలతో నింపుమయ
2. కానా విందులో అక్కరలెరిగి
నీళ్ళను రసముగమార్చితివి
కష్టాలలో నీవు అండగా ఉండి
కొరతలు దీర్చి నడుపుమయా
3. బుద్ధియు జ్ణానము సర్వసంపదలు
గుప్తమైయున్నవి నీ యందే
ఇహపర సుఖములు నిండుగ నొసగి
నీ దీవెనలతో నింపుమయా
Kalyanam Kamaneeyam - Ee samayam Atimadhuram
Deva Ravayya - Nee deevena leevayya /2/kalyanam/
1.Yedenu vanamuna Yehova Deva - Modati Vivaahamu chesitivi
Ye subha dinamuna nava dampatunalu /2/ - Nee deevenalatho nimpumayaa /deva/
2. Kanaa vindulo Akkaranerigi - Neellanu rasamuga maarchitive
Kashtamulalo neeve andaga vundi /2/ - Koratalu teerchi Nadupumayaa /deva/
3. buddhiyu jnaanamu sampadalanniyu - guptamaiyunnavi neeyande
Ihapara sukhamulu mneduga nosagi /2/ Ila vardhillaga cheyumaya /deva/
Credentials:
Ch ala bagatelle. Padaru.dewneki.mahima.kalugunugaka.amen
Super Anna 💕💝 👌
❤❤❤
Super singing anna.....👌👌👌
Good song Thank You sir 🙏🙏
Very good song
Kalynmkamnym
Charity ga ledhu but super
All glory to God Amen 😊
Z
❤❤❤