ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హతం || Hamas Chief Ismail Haniyeh killed in Iran ||

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 240

  • @Prasad-q5x
    @Prasad-q5x 2 місяці тому +45

    మొన్ననే మీ ఎపిసోడ్ "గాజలో ఇజ్రాయెల్ ఎలా ఓడిపోయింది" లో హమాస్ ఒక అద్భుతమైన ప్రయోగం అన్నారు. ఇప్పుడు హమాస్ కోటకి మీనర్స్ కూలిపోతున్నాయి. పెచ్చులు ఉడిపోతున్నాయి. మీ హింసా సాహిత్యానికి పేజీలు పాలిపోతున్నాయి సార్....

  • @gsudhakar3032
    @gsudhakar3032 2 місяці тому +65

    Sir.... మీరు వెళ్లి నాయకత్వం వహించండి సార్...
    Sir మీరు ఇప్పుడైనా న్యాయ బద్దంగా విశ్లేషణ చేయండి..... మీ విశ్లేషణ చాలా దారుణంగా ఉంది....

  • @yohanjoy3845
    @yohanjoy3845 2 місяці тому +48

    ఇశ్రాయేలు ఓడి పోయింది అని చెప్పిన నీ నోటితోనే ఇశ్రాయేలు గెలిచింది అని చెప్పక పొతే చూడు...

    • @prakashsudarsi
      @prakashsudarsi 2 місяці тому

      నరహంతక ఇశ్రాయేలు జాత్యహంకారం గెలవలేదు.

    • @syamshainy2324
      @syamshainy2324 2 місяці тому +2

      yes

    • @syamshainy2324
      @syamshainy2324 2 місяці тому

      ఇజ్రాయిల్ యుద్దం ప్రారంభించక ముందు రెండు సంవత్సరాల ముందు నుంచి రష్యా ఉక్రేయిన్ పైన యుద్ధం చేస్తుంది మరి రష్యా ఓడిపోయింది అని మీరు ఎందుకు చెప్పట్లేదు

  • @Iamindian-n2v
    @Iamindian-n2v 2 місяці тому +13

    ప్రఖ్యాత నాయకుడు, ఆదర్శ నాయకుడు, స్ఫూర్తినిచ్చే నాయకుడు, ధీరోదాత్త నాయకుడు, శాంతికాముక నాయకుడు, ఉగ్రవాదాన్ని తరిమికొట్టే నాయకుడు, నోబెల్ బహుమతి రేసులో ఉన్న నాయకుడు, ప్రపంచ మార్గనిర్దేశక నాయకుడు, భావి పౌరులను తీర్చిదిద్దే నాయకుడు, తరతరాలు గుర్తుంచుకునే నాయకుడు, చరిత్రలో లిఖించదగ్గ నాయకుడు, ఒక్క రక్తపు మరకా అంటని శాంతి నాయకుడు, ప్రపంచ అభివృద్ధిని కాంక్షించే నాయకుడు, హింసను అస్సలు సహించని నాయకుడు.. మొత్తంగా ప్రపంచ జాతిపిత..... ఇంకా ఏమైనా ఉంటే మీరే చెప్పండి.

  • @dudekulasiddu1580
    @dudekulasiddu1580 2 місяці тому +17

    నిన్న ఇజ్రాయాల్ ఓడిపోయంది అన్నావు కదరా బోస్ డికే😂😂😂😂😂

  • @AudiophileO-i8r
    @AudiophileO-i8r 2 місяці тому +20

    మీ ముఖంలో గల దుఃఖానికి కారణం ఏమి?
    Ha ni yah ma ra na ma ?

  • @ramki1970
    @ramki1970 2 місяці тому +59

    సిగ్గులేని జన్మ.. ఉగ్రవాది ప్రఖ్యాత నాయకుడు ఎట్లా అవుతాడు

    • @irfanmunna2229
      @irfanmunna2229 2 місяці тому +1

      Ugravadi Ani UNO prakatinchaledu..... international high court prakatincha ledu..... USA evaru decide cheyadaniki 🔥 nee desham Loki chaina vallu vachi ninne tharimestey adi correctaa??

  • @asheervadparadisegardenavp1567
    @asheervadparadisegardenavp1567 2 місяці тому +5

    సార్, ఇజ్రాయిల్, పాలస్తీనా విషయంలో కనీస జ్ఞానము లేదు. మీ వ్యూర్స్ కామెంట్స్ ఒకసారి చదవండి.

  • @charanraj666
    @charanraj666 2 місяці тому +104

    నిన్న కాక మొన్ననే ఇజ్రాయిల్ లక్ష్యాలు అన్ని విఫలం అయ్యింది.. ఇశ్రాయేల్ ఓడిపోయింది అన్నారు.. ఆ వీడియో శీర్షికే "గాజాలో ఇశ్రాయేల్ ఎలా ఓడిపోయింది".. తీరా హమాస్ వికీపీడియా పేజీ చూస్తే దాదాపు అగ్ర నాయత్వం మొత్తం తుడుచు పెట్టుకుని పోయింది... ఈ సంవత్సరం జనవరిలో చంపబడిన లీడర్లను ఇప్పటివరకు ఆ సంస్థ భర్తీ చేసుకోవడానికి కూడా మనుషులు దొరకలేదు.. మీ సొంత రాజకీయ భావాలను ప్రజాభిప్రాయంగా మరియు వాస్తవాలుగా చిత్రీకరించడంలో మిమ్మల్ని మించిన సమర్ధుడు మన తెలుగునాట లేడని నిర్వివాదంగా చెప్పవచ్చు..

    • @rbksingh6164
      @rbksingh6164 2 місяці тому +16

      మీరు చాలా చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు థ్యాంక్యూ

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 місяці тому +19

      Yes.ఈపంతులు ఇస్లామిక్ సాక్రిఫైడ్ పర్సన్.

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +16

      @@charanraj666 పదాలు చాలా జాగ్రత్తగా వాడారు . ఎక్కడా Hamas ను తీవ్రవాదు సంస్థ అని చెప్పలేదు.

    • @KMKrishnaMagic
      @KMKrishnaMagic 2 місяці тому +8

      పెయిడ్ న్యూస్ యాంకర్ పర్సన్ మరి 😂😂😂​@@kasivastu

    • @venkateswarlunallamothu4125
      @venkateswarlunallamothu4125 2 місяці тому +16

      రోజుకో అభిప్రాయం చెబుతాడు. తరువాత నేను ఆనాడే చెప్పానంటాడు వీరు ఏంమే ధానులో

  • @bssp815
    @bssp815 2 місяці тому +4

    అర్జెంటుగా... మన మహా మేథావి ని... హమాస్ బలపరచడానికి పంపించాలి.

  • @venkatadurgaprasadkurapati7457
    @venkatadurgaprasadkurapati7457 2 місяці тому +20

    ఇశ్రాయెల్ తో మామూలుగా ఉండదు మరి 💪💪💪

  • @JaiBhim0505
    @JaiBhim0505 2 місяці тому +40

    ఆ తీవ్రవాద నాయకుడు నీకు ప్రఖ్యాత నాయకుడా, ఏం అలోచనా విధానం?

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +7

      @@JaiBhim0505 మేధావులు పదాలు వాడే విధానం అద్భుతం. 😄😄😄

    • @SrinivasRao-vd4ki
      @SrinivasRao-vd4ki 2 місяці тому

      Far left ideology. Urban naxal type

    • @user-by3td5em4r
      @user-by3td5em4r 2 місяці тому

      Bhagat Singh terrorist ayithey, Hani kuda terroristey. Otherwise both are freedom fighters for their respective nations

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 2 місяці тому +19

    ఇజ్రాయిల్ succes అయ్యింది.....😂😂😂😂😂😊

  • @SmileTravelVideos
    @SmileTravelVideos 2 місяці тому +9

    నాకేమీ అర్థం కావట్లేదు ఇలా విద్యావంతులు కూడా ఉగ్రవాదుల్ని గౌరవించి మర్యాద పూర్వకంగా మాట్లాడ్డం 🤦🏽‍♂️🤦🏽‍♂️🤦🏽‍♂️ మాస్టారు ఈ ఇస్మాయెల్ అన్నవాడు మొన్న అక్టోబర్ 7 న ఇజ్రాయెల్ పై జరిగిన దాడిలో హమాస్ క్రూరమృగాలు పసిపిల్లల్ని మైక్రో ఓవెనన్ లో పెట్టి సంపడం , ఆడవాళ్లను రేప్ చేసి వాళ్ల అంగాలను కోసి , కొన్ని చెప్పడానికి కూడా వీలులేని హమాస్ వికృతాలను లైవ్ వీడియో లు చూస్తూ చప్పట్లు కొట్టి ఆనందం తో మొకం వెలిగిపోయింది వీడిది నాగ్ గారు కొంచెం మానవత్వం తో వీడియో లు చేయండి హేమస్ గురించి చేసేటపుడు నరరూప రాక్షసులు వాళ్లు , తెగ ప్రేమ ఒలకబోయకండి 🙏🏽, మీ మొఖం పెట్టుకుని ఒక్క వీడియో అన్నా చేసారా హేమస్ క్రూరత్వం గురించి , ఇజ్రాయెల్ మిద జరిపిన మారణ కాండ గురించి , ఏం మనిషి అండి మీరు 🤦🏽‍♂️,

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 2 місяці тому +42

    ఒక్క కాశ్మీర్ పండిట్ కూడా ఇలా తయారై పాకిస్తానులో మారణహోమం ఎందుకు చేయటం లేదు ఆచార్య?

    • @powerstarpawankalyanfan2605
      @powerstarpawankalyanfan2605 2 місяці тому +1

      బత్తాయి లు అయ్యి పోయి చెయ్యి బత్తాయి

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 2 місяці тому

      nuvvu poi China toh Pakistan toh yudham cheyyara pilla battai.

  • @BaliGowriNaidu9
    @BaliGowriNaidu9 2 місяці тому +3

    నాగేశ్వర రావు గారు మీరు విశ్లేషణ విధానం మార్చాలి. పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో మిమ్మల్ని భూతులు తిట్టలేకపోతున్నాం...

  • @kadavakollurangadass4211
    @kadavakollurangadass4211 2 місяці тому +8

    The way projecting hamas by you sir is objectionable

  • @vveeravalli3336
    @vveeravalli3336 2 місяці тому +10

    మేధావి వర్గానికి ప్రొఫెసర్ అధర్షం

  • @vijigishu-yn4mj
    @vijigishu-yn4mj 2 місяці тому +55

    హమాస్ కి ప్రొఫెసర్ నాగేశ్వర్ నాయకత్వం వహించాలని అని అనుకునే వాళ్ళు లైక్ చెయ్యండి

  • @ParameshamA
    @ParameshamA 2 місяці тому +8

    This war was not started by Israel, as said by you. It was Hamas, which attacked the Israel, that started this war.

  • @kasivastu
    @kasivastu 2 місяці тому +65

    "ప్రక్యాత Hamas నాయకుడు. ...." తీవ్రవాద నాయకులను కూడా celebrity' లు గా మార్చడం మేధావుల కే సాధ్యం 😂😂😂

    • @SurendraKumar-mq1tf
      @SurendraKumar-mq1tf 2 місяці тому +7

      Papam bro face lo happiness ledu ayanaku

    • @chakri5268
      @chakri5268 2 місяці тому

      కామెంట్ చేసే ముందు భాష నేర్చుకోని కామెంట్ చేస్తే మంచిది.
      "ప్రఖ్యాత" అంటే అనేక మందికి తెలిసిన అని అర్థం. అంతే కాని మంచి చెడులకు సంబంధించినది కాదు. Hitler కూడా ప్రఖ్యాత నాయకుడే కానీ ఒక వికృత నియంత.

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +2

      @@chakri5268 భాష సమస్య కాదు. తెలుగు type చేయడం లో సమస్య. Hamas ను పశ్చిమ దేశాలు తీవ్రవాద సంస్థ గా భావిస్తాయి అంటే ఆయన భావించరా ?

    • @YHari-f3y
      @YHari-f3y 2 місяці тому

      Overaction vadhu khyathi ante artham thelusuko tharvatha pra ante thelusuko urike cheppaku​@@chakri5268

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +1

      @@chakri5268 ఖయాతి అన్నది మంచి పనులు చేస్తే వస్తుంది. తీవ్రవాదం చేస్తే రాదు

  • @Amarnath-qv2jl
    @Amarnath-qv2jl 2 місяці тому +3

    మీ చర్మం ___న్నపోతు చర్మం కన్నా మందం అని మాత్రం అర్ధం అయింది... లేకపోతే ఇన్ని ట్రోల్స్ భరించి వీడియోలు చేస్తున్నావంటే చాలా గ్రేట్.. 😂😂😂

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 2 місяці тому

      enugu potuntey neelanti kukkalu morugutuney untai

  • @rameshbabu215
    @rameshbabu215 2 місяці тому +3

    ఒక పూట భోజనం నాగేశ్వరరావు మానేస్తాడు అనుకుంటాను 😂😂😂... మొఖం లొ బాధ కొట్టొచ్చినట్టు కనబడుతుంది

  • @yohanjoy3845
    @yohanjoy3845 2 місяці тому +13

    పాలస్టీనా భూభాగం ఇశ్రాయేలుది. క్రీ. పూ. 500 శతాబ్దం ఇశ్రాయేలును ఆక్రమించారు ఇస్లామిక్ దేశాలు వారు... ఇప్పుడు ఇశ్రాయేలు యుద్ధం చేసి దాని స్వాధీనం చేసుకుంటే తప్పు ఏంటి?... ఏదైనా చరిత్ర తెలుసుకొని చెప్పండి... వినే వాళ్ళు అమాయకులు కాదు... నిన్ను అబద్దికుడు అంటారు అందరు... అయినా జరుగుతు ఉండగా ఇశ్రాయేలు ఓడి పోయింది అని తీర్పు ఇవ్వడానికి నీవు ఎవరు?... ప్రజలను తప్పు దారి మల్లించ డానికా... నీవు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నావా?... అయితే మన బార్డర్ లో దాడి చేస్తున్న టెర్రరిస్ట్ లకు నీకు ఏమైనా సంబధం ఉందా?...

    • @prakashsudarsi
      @prakashsudarsi 2 місяці тому +2

      @@yohanjoy3845 ఏమి చరిత్ర తెలుసు నీకు... బైబిలు సరిగా చదువు. పాలస్తీనా భూభాగం... పాలస్తీనా దే...

    • @prakashsudarsi
      @prakashsudarsi 2 місяці тому +1

      @@yohanjoy3845 ఏమి చరిత్ర తెలుసు నీకు... బైబిలు సరిగా చదువు. పాలస్తీనా భూభాగం... పాలస్తీనా దే...

    • @prakashsudarsi
      @prakashsudarsi 2 місяці тому +2

      @@yohanjoy3845 మీ తాత, మీ నాన్న నువ్వు 100 వంద ఏళ్ళ నుంచి ఉంటున్న ఇంటికి... ఎవడో వచ్చి... ఇది మా భూమి... 2000 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఇక్కడ ఉండే వారు...
      మా ఆంజనేయస్వామి మాకు ఇస్తానన్నాడు... అని నీతో ఎవడైనా అంటే... సరే పో తీసుకో అని ఇచ్చి వెళ్ళిపోతావా... ?

    • @yohanjoy3845
      @yohanjoy3845 2 місяці тому +1

      @@prakashsudarsi నీకు ప్రశ్న అడగడం చేత కాలా!... అయినా నేను జవాబు ఇష్టాను... అల ఎవడైనా అంటే తంతాను. ఎందుకంటే నా ఇంటి స్థలానికి ఇంటి పట్టా ఉంది. అలాగే ఇశ్రాయేలుకి సొంత భూమి అంటానికి ఇశ్రాయేలులో హిస్టరికల్ ప్లేస్ లు చాలా ఉన్నాయి.ముఖ్యంగా బైబిల్ ఆధారం ఉంది. బబులోనూ అనగా ఇప్పుడు ఇరాక్ చరిత్ర ఆధారం ఉంది ఆ దేశం ఇశ్రాయేలుది అని.ఇస్లామిక్ ఆక్రమిచ్చారు అంటానికి చరిత్ర ఆధారం ఉంది... కాబట్టి గుడ్డిగా ఆలోచించమాకు మిత్రమా... చరిత్ర తెలుసుకో చరిత్ర అబద్దం ఆడదు...ఇప్పుడు పాకిస్తాన్ జమ్ము కాశ్మీర్ వాళ్లకు కావాలి అంటుంది. ఇచ్చి వేద్దామా?... అల ఉంటుంది ముస్లిమ్స్ అక్రమణ... ఇశ్రాయేలుకి దొమ్ము ఉంది కాబట్టి మళ్ళీ వారి స్వాదేశాన్ని ఆక్రమించు కుంటుంది... వాస్తవానికి ఇప్పుడు మిడిలిస్ట్ లో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ వారివి కావు. ఆ దేశాలు కూడ ఆక్రమించినవే... 1.ఇరాక్ కల్దీయులది. 2.ఇరాన్ పారాషికులది. అనగా ఇండియాలో మత చిచ్చు కుల వివక్ష పెడుతున్న అగ్రకులం అని అచ్చుచోనా అంబోతుల దోచుకొని తింటున్న ఆర్యులది. అక్కడకు వెళితే ముస్లిమ్స్ తంతారు అని ఇక్కడే ఇండియన్స్ అని చెప్పుకుంటూ దేశంలో దొంగలు లాగా బ్రతుకు తున్నారు. అంతే కాదు ఈజీప్ట్, సిరియా, జోర్దన్, కత్తార్, ఇంకా ఎన్నో దేశాలు ముస్లిమ్స్ వి కావు. ఆ కాలంలోనే ఇశ్రాయేలు దేశాన్ని కూడ ఇశ్రాయేలు మీద యుద్ధం చేసి ఆక్రమించారు. అయితే ఆ ఇశ్రాయేలే మళ్ళీ వారి మీద యుద్ధం చేసి దాని స్వాధీనం చేసుకుంటున్నారు. ఆక్రమించు కోవటానికి అలవాటు పడిన ముస్లిమ్స్ ఇవ్వటం లేదు. యుద్ధం చేసి గెలుచు కుంటున్నారు... అది ఇశ్రాయేలు దొమ్ము...

    • @yohanjoy3845
      @yohanjoy3845 2 місяці тому

      @@prakashsudarsi నీవు చరిత్ర తెలుసుకో పాలస్టీనా ఇశ్రాయేలుది.... కొంచెం మైండ్ కూడ ఉపయోగించు...

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 2 місяці тому +2

    చాలా భాధగా వుందా sir face లొ feeling అలా వుంది, చదివే విధానం అలా వుంది,😢
    దానికి terrorists lover's groop వాళ్ళ ఓటు లవర్స్ political leaders party వున్నాయి ,

  • @samuelraju5960
    @samuelraju5960 2 місяці тому +2

    13 మంది పిల్లలను చంపారు+38మంది పిల్లలు తీవ్రముగా గాయపడ్డారు కదా దానిని ప్రస్తావించ లేదు+అసలు మొట్ట మొదట ఇజ్రాయిల్ మీద కు వచ్చి 150 మందిని చంపి 250 మందిని బందీలుగా తీసుకుపోయారు దాన్ని ఎవరూ ప్రస్తావించారు దురదృష్టం.

  • @ThePraveenjakkani
    @ThePraveenjakkani 2 місяці тому +11

    Sir కు చాలా బాధగా ఉంది 😅

  • @gowrisankarbontha2447
    @gowrisankarbontha2447 2 місяці тому +2

    ఇజ్రాయెల్ మైదానంలో ఫుట్బాల్ ఆడుకుంటున్న 16 మంది పిల్లల్ని హమాస్ చంపినపుడు ఆనందించి అల్లాకు కృతజ్ఞతలు చెప్పుకున్న నరరూప రాక్షస ఉగ్రవాద నాయకుడు ఇస్మాయిల్ హనీయేగాడ్ని గొప్పోడు,ప్రపంచ వీరుడు అని పొగడడంలో వాడు చచ్చినందుకు విషాదవదనంతో అ వార్త చెప్పడంలో ఆల్ జజీరా చానల్ని మించిపోయే మంచి టాలెంటు ఉంది నాగేశ్వర్ నీ దగ్గర.
    సినిమాల్లోకి పో , విలన్ని హీరో చేయగల దర్శకత్వ ప్రతిభుంది నీలో.

  • @ramki1970
    @ramki1970 2 місяці тому +14

    నాగేశ్వర్ కి ఉచ్చ పడుతోందా...

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 2 місяці тому

      world war start aythey neeku uccha kuda padadu. pilla battai

  • @bhaskaravula8123
    @bhaskaravula8123 2 місяці тому +5

    మీకు చాలా భాధ గా ఉంది

  • @avvsatyavenu9090
    @avvsatyavenu9090 2 місяці тому +3

    ప్రఖ్యాత నాయకుడు ఏంట్రా బాబు?

  • @Tan4U143
    @Tan4U143 2 місяці тому +17

    U must be lacking knowledge in Mossad operations

  • @shanmukhaddepalli7975
    @shanmukhaddepalli7975 2 місяці тому +13

    Waaah, hamas leader ki ichina respect lo 1% kuda modi ki ivvaru ee profsssor gaaaru

    • @wallacevenky964
      @wallacevenky964 2 місяці тому

      Modi world most wanted financial terrorist

  • @dubbaiahgudise1008
    @dubbaiahgudise1008 2 місяці тому +9

    సర్ మీ పైన క్రమంగ నమ్మాకం పోతుంది. నెను గత 10 years నుండీ ఇశ్రాయిల్ లొ ఉంటున్న మీరు పూర్తిగా హేమస్ కి సానుభూతి పరులు గా వీడియోలూ చేస్తున్నారు కాని గ్రౌండ్ రియాలిటీ వేరు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను

  • @maheshrippala1657
    @maheshrippala1657 2 місяці тому +10

    ఇయానా పెద్ద సంసారి😂😂😂😂

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 місяці тому +2

    ఇప్పుడు... రష్యా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.

  • @swamyguptadogiparthi7993
    @swamyguptadogiparthi7993 2 місяці тому +13

    Israel lo 12 kids died sir

    • @indiankhansahab5777
      @indiankhansahab5777 2 місяці тому

      Palestine lo 40000 innocents died
      😭😭😭😭😭

    • @Prasad-q5x
      @Prasad-q5x 2 місяці тому +3

      @@indiankhansahab5777 అది ఎందువలన జరిగింది సహాబ్ గారు. ముందు నరహత్యలు చేసింది ఎవరు? దేవుడు చెయమన్నాడా? లేక దేవుడి పేరుతొ మనిషే ఈ నరమేదo సృష్టించిడా?.... కారణం ఎవరైనా అమాయకులు పోతే పోనై అనుకున్న ఉగ్రవాదిని నిలువునా తగబెట్టాలి....

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@indiankhansahab5777 యూదు లను చంప మని ఖురాన్ లో చెప్పారు కదా?

  • @balarajunaidu1721
    @balarajunaidu1721 2 місяці тому +5

    ఇదే మాట డెబిట్ విషయములో చెప్పి ఉంటే బాగుండేది

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 2 місяці тому +1

    రాహుల్ లాంటి దేశద్రోహులు,హమాస్ తీవ్రవాదులు మీకు గొప్ప నాయకులు

  • @vineelD8
    @vineelD8 2 місяці тому +13

    ఇది అంతం కాదు, ఆరంభం కాదు. కొనసాగింపే....

  • @SBasavaiah
    @SBasavaiah 2 місяці тому

    But how to solve those problems sir

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 місяці тому +12

    పంతులూ ప్రఖ్యాత ఉగ్రవాద నాయకుడు ఉన్మది అనిచెప్పు పంతులు?వాడు నాయకుడేంటి?గటన జరిగి ఇప్పటికే 18గంటలు దాటుతోంది.న్యూస్ ఎలర్ట్ ఏమిటి?ప్రపంచానికి పట్టిన ఒక పీడ పోయింది.

    • @vineelD8
      @vineelD8 2 місяці тому

      Manam avunanna kaadana Gaza prajalu ki naayakudiga vyavaharinchaadu gandi ni champina gadseni poguduthunna vaarinemanaali

    • @SrinivasRao-vd4ki
      @SrinivasRao-vd4ki 2 місяці тому +2

      ​@@vineelD8desabhaktulanali. Chaala late chesadu Godse😅😅

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +2

      @@vineelD8 బుర్హాన్ వాని కూడా కాశ్మీరి ల నాయకుడు .అంతే గా?

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@vineelD8 గాడ్సే చేతిలో గాం ధీ హ త్య కు గురైన తరువాత ప్రతీకారం గా గాంధేయ వాదులు ఎంత మంది బ్రాహ్మణ లను చంపారు?

    • @kasivastu
      @kasivastu 2 місяці тому

      @@vineelD8 గాంధీ హత్య కు ప్రతి గా గాంధేయ వాదులు ఎంతమంది బ్రహ్మణుల ను చంపారు?

  • @jamisai4217
    @jamisai4217 2 місяці тому +4

    మంచి పని

  • @mdhussain7275
    @mdhussain7275 2 місяці тому

    Real journalist p nageswar

  • @sivaprasadkotagiri3100
    @sivaprasadkotagiri3100 2 місяці тому

    Prof. I am not sure on your Stand - are you in favor of Israel or Palestina?

  • @mlddlm
    @mlddlm 8 днів тому

    అది హత్య కాదు, యుద్ధములో ప్రాణాలు కోల్పోయారు.

  • @gantisaleshwaram9430
    @gantisaleshwaram9430 2 місяці тому +2

    Paalstheena ఇజ్రాయిల్ ది

  • @binakarveeravalli
    @binakarveeravalli 2 місяці тому +4

    NENU PROF KI DOBBULU PEDADHAMANI VACHHANU..............KAANEE NAKANTE IKKADA COMMENTATORS ,,NAKANTE BAAGA DOBBULU PETTARU

  • @indralaJhoni
    @indralaJhoni 2 місяці тому

    Jai beeim sar.

  • @Taraka1972
    @Taraka1972 2 місяці тому +9

    దావూద్ ఇబ్రహీం కూడా పని పట్టమని ఇస్రీల్ కు సుఫారీ ఇస్తే బాగుంటుంది

    • @muralikrishna6027
      @muralikrishna6027 2 місяці тому

      Modi okka mata chepte chalu isreal ki ibrahim vadu yeda dakkunna champestaru😂😂😂

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 2 місяці тому

    మీ లెడార్ మరణానికి నా సాగు డా సంతాపం

  • @kishorreddyv2778
    @kishorreddyv2778 2 місяці тому +2

    Acharya athi medavi entiedi..

  • @mlddlm
    @mlddlm 8 днів тому

    సార్, అసలు యుద్ధానికి కారకులు ఎవరు? చెప్పండి.

  • @sopangiramjee9220
    @sopangiramjee9220 2 місяці тому +2

    Sad 🙏🙏🙏🙏🙏

  • @a78497s
    @a78497s 2 місяці тому +4

    Iran presedent and Hamaz chief edharu dead miru antakumundhu video lo pettina title marchalanukunta sir..
    And mi analysis kuda koncham one side ki velthundhi that everybody knows..
    War start chesina valle debhatintunaru

  • @Vatsal790
    @Vatsal790 2 місяці тому +3

    39000 lo 21000 Terrorists unnaru sir

  • @chandramekala4048
    @chandramekala4048 2 місяці тому

    Sir,pls speak about Olympics 2024.

  • @ampatianilkumar8888
    @ampatianilkumar8888 2 місяці тому

    🎉

  • @gantisaleshwaram9430
    @gantisaleshwaram9430 2 місяці тому +1

    Veedi veedeo ను విన్నా కా....dislike kottamdi

  • @pericharlasai7242
    @pericharlasai7242 2 місяці тому +2

    Nuvvu professorva emi analysis needi

  • @ravirajuindukuri3742
    @ravirajuindukuri3742 2 місяці тому +2

    Welcome YSR Nag

  • @prakashsudarsi
    @prakashsudarsi 2 місяці тому

    ఇశ్రాయేలు - పాలస్తీనా ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధం వారి భూమి సమస్య.
    ఆ భూమి మీద హక్కులు ఎవరివి ?
    అది వారి అంతర్గత సమస్య ... వారు యుద్ధం చేసుకుంటారో చర్చల ద్వారా పరిష్కారం చేసుకుంటారో ... ?
    మధ్యలో భారత దేశ క్రైస్తవులకు ఎందుకురా అంత రంది. ఇశ్రాయేలు ని ఓడించే మగాడు పుట్టలేదు. పాలస్తీనా నాశనము కావాలని కోరుకుంటారు.
    క్రీస్తు చెప్పింది అదేనా ?
    ఈ భారతీయ క్రైస్తవులు... ఒక సారి ఇశ్రాయేలు దేశం వెళ్లి... క్రీస్తు గురించి... క్రిస్టియానిటి గురించి... అక్కడ యూదులకి చెప్పండి. ... మిమ్మల్ని అందర్ని గు.... మీద తన్ని భారత దేశానికి పంపిస్తారు. లేదా మిమ్మల్ని కూడా పాలస్తీనా వాళ్ళని చంపి నట్టు ... చంపి పాతరవేస్తారు....
    వాళ్ళు యూదు జాతి దురహంకారులు.
    ఇశ్రాయేలు దేశం లో క్రైస్తవులు కేవలం 1% వాళ్ళు కూడ యూదులు కాదు.. అరబ్బు క్రైస్తవులు....
    యూదులు క్రీస్తును అంగీకరించరు.
    అందుకే సిలువ వేసి చంపేశారు....
    తెలుసుకోండి....

  • @narsaiahkoturi8294
    @narsaiahkoturi8294 2 місяці тому +2

    Manchiga iendi

  • @Shaikshamshuddin
    @Shaikshamshuddin 2 місяці тому +1

    Jesus laughing

  • @venkatpeteti2640
    @venkatpeteti2640 2 місяці тому

    Two days back 12 israil children died. They are warriors. But you critisising them as they were defeated. If that situation comes into our nation, can you say india was defeated?

  • @subbaraoparri8014
    @subbaraoparri8014 2 місяці тому +5

    good న్యూస్

  • @bonelarajeshrajesh8492
    @bonelarajeshrajesh8492 2 місяці тому +1

    Israel🇮🇱🇮🇱🇮🇱 andaniki witness edi sir meru iran kadu America lo unna isreal vadaladu that is power of Israel so no one can loose Israel

  • @Winnerhunk-b3s
    @Winnerhunk-b3s 2 місяці тому +1

    First comment

  • @MohammadJahid-jm9pq
    @MohammadJahid-jm9pq 2 місяці тому

    Correct analysis..

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 місяці тому

    THANQ UNIVARSE SUPPORT ISRAYEL🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @govindrajulu9928
    @govindrajulu9928 2 місяці тому

    మీ భాద అర్దం అవుతుంది 😂😂

  • @prakashsudarsi
    @prakashsudarsi 2 місяці тому +2

    హమాస్ గురించి తెలియకుండా... ఏదో ఒకటి మాట్లాడకండి... హమాస్ ఒక రాజకీయ పార్టీ... పాలస్తీనా ప్రజల అండ దండలతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
    ఇస్రాయేలు(యూదు) జాతి దురహంకారులను ప్రతిఘటిస్తూ... తమ భూమిని దక్కించుకోడానికి యుద్ధం చెయ్యాల్సిందే.
    వందల సంవత్సరాల క్రితం దేశం వదిలిపెట్టి వెళ్ళి ... దేశ దిమ్మరుగా అడ్డమైన, తుచ్ఛమైన పనులు చేసి... డబ్బు సంపాదించడం కోసం మాత్రమే బ్రతికి...
    వందల సంవత్సరాల గా నివాసముంటున్న పాలస్తీనా దేశాన్ని... ఆక్రమించింది... యూదులు...
    ఈ దేశ దిమ్మరులు రాగానే.... పాలస్తీనా దేశాన్ని ఖాళీ చేసి... వెళ్ళిపోవాలా.... ?
    యూదులు పరమ కిరాతకులు... 40000 వేలమంది పసి పిల్లల్ని స్త్రీ లను అమానుషంగా చంపు తున్నారు.
    పాత నిబంధన ఆచరించే వాళ్ళు అంతకంటే .. ఏం చేస్తారు... ?
    యెహోవా చెప్పాడుగా.... స్త్రీలనేమి పసిపిల్లనేమి... ఎవరిని వదలకుండా... చంపమని.
    తమ దేశం కాని దేశాన్ని వాళ్ళకి వాగ్దానం చేశాడంట.... ఆక్రమించుకోడానికి వీళ్ళు పశువులకన్నా హీనంగా... నరమేధం చేస్తున్నారు.
    నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించుమన్న క్రీస్తు ను సిలువపై చంపింది... ఈ యూదులేగా....
    భారత దేశ క్రైస్తవులకు బుర్రలో గుజ్జు లేదు.
    క్రీస్తు ను అనుసరించే వాళ్ళు... యూదుల‌ జాత్యహంకారాన్ని ఖండించండి.
    బైబిలు ని విచక్షణ తో చదవండి.
    ఇస్రాయేలు యూదు జాతి మీద గుడ్డి ప్రేమ ను మానుకొని... క్రీస్తు ను అనుసరించండి.

  • @Bvs-d6v
    @Bvs-d6v 2 місяці тому +1

    Country ni kapdkovali so sampi dengatame

  • @bandelasrinivas4692
    @bandelasrinivas4692 2 місяці тому

    sir . ఇశ్రాయేల్ ను ఏ దేశమూ ఇక ఓడించదు. ఇశ్రాయేల్ పైకి రష్యా. జర్మనీ. ఇరాన్. సిరియా. లెబనాన్. టర్కీ దేశాలు మూకుమ్మడిగా యుద్ధానికి వస్థావి. ఆరోజు అమెరికా. ఇంగ్లాండ్ లాంటి దేశాలు ఎలాంటి సహాయం చేయవు. దేవుడే(Jesus) ప్రతికూల వాతావరణం సృష్టించి ఆ దేశ సైన్యాన్ని చంపేస్తాడు ఇది బైబిల్లో ఉంది. ప్రస్తుత పరిస్థితి అలాగే పయనిస్తుంది. యెరూషలేము లో అల్ అస్కా మాస్క్ ప్లేసులో యూదుల మందిరం కట్టబడుతుంది

  • @mahesh84
    @mahesh84 2 місяці тому

    Ee peaceful religion countries anni okate...avi pothe tappa world peace ledu

  • @MohammadJahid-jm9pq
    @MohammadJahid-jm9pq 2 місяці тому

    Good analysis people don't
    Know truth...

  • @Sani644
    @Sani644 2 місяці тому

    Wrost fellow nageshwar rao

  • @starfriends-sh7uj
    @starfriends-sh7uj 2 місяці тому

    MOSAD is very dangerous Team targetting and finishing.

  • @ravushankarsettt3500
    @ravushankarsettt3500 2 місяці тому

    sankanaki poyadu,manchi jarigindi

  • @pullamraju4855
    @pullamraju4855 2 місяці тому

    Hanass chief enjoied the mascare in last October in Israel on farmers , children and women by seeing the live telicast video and said thanks to God by him!? Is it not cruel for U!? Shame for your selective generalism 👈

  • @venugopal6809
    @venugopal6809 2 місяці тому

    Brother garu, jagan garu mojad tho tie up aithe permanent ga CM ga untadu opposition parties andaru paraloka gathulu avutaru vallanu oppose chese power world lo ledu kabati mojad services use chesukovalani prof.garu ycp ki advice ivandi sir

  • @decorhome005
    @decorhome005 2 місяці тому

    అరేయ్ ఇప్పుడు వాడు
    brilliant student అని ,
    islam ను ఆచరించె వాడు అని ,
    బీదవాడు/కష్ట పడ్డాడు అని ,
    humanitarian angle /narrative సెట్ చెయ్యి .
    Afzal గురు విషయం లో మీ అరుంధతి రాయ్ / jnu జాన్ దయాల్ , నివేత మీనన్ ,ప్రశాంత్ భూషణ్ ,అందుకే కదా పుట్టింది

  • @prashanthavadutha4374
    @prashanthavadutha4374 2 місяці тому +3

    💥💥కొంతమంది వాట్సప్ యూనివర్సిటీ స్టూడెంట్స్ &అందభక్తులు ప్రఖ్యాత నాయకుడు అంటే హాఫ్ నోలోడ్జ్ తో ఏడుస్తున్నారు, ఇండియన్ గవర్నమెంట్ హమాస్ ను టెర్రరిస్టు సంస్థ గా డిక్లేర్ చేస్తే ప్రొఫెసర్ తో పాటు అందరూ టెర్రరిస్టు అంటారు,కానీ అందభక్తులకు తెలియని విషయం ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ తో పాటు గోడి కూడా టెర్రరిస్ట్ అనరు అతన్ని.కాబట్టి కొంచెం తెలుసుకోండి రా బాబు.మీ లాంటి వాళ్ళు ఈ దేశానికి భారం

    • @hihoney5609
      @hihoney5609 2 місяці тому +5

      మీ పైన మాకు కూడా అదే అభిప్రాయం. అందుకే మీరు కూడా భూమికి భారం ఆ భారాన్ని తగ్గించుకుంటే మంచిది ఈ ప్రపంచం లో

  • @prakashsudarsi
    @prakashsudarsi 2 місяці тому +1

    ఇస్రాయేలు... అంతం... ఎంతో దూరంలో లేదు.

    • @muralikrishna6027
      @muralikrishna6027 2 місяці тому

      Chaa .... nijama vallani antham chese dammu dhyryam yevariki ledu bey jaffa 😂😂😂😂

    • @Vj_visampalli7089
      @Vj_visampalli7089 2 місяці тому +3

      ఇజ్రాయిల్ ని అంతం చేసే మగాడు ఇంతవరకు పుట్ట లేదు. ఇక ముందు పుట్టడు😂😂😂

    • @mirchiv8391
      @mirchiv8391 2 місяці тому

      అది హమాస్ హిగ్బుల్ల హౌతి స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకు 😂😂

    • @csrao4007
      @csrao4007 2 місяці тому

      Sorry, you are wrong.

    • @prakashsudarsi
      @prakashsudarsi 2 місяці тому

      ఇశ్రాయేలు ని ఎవరూ... అంతం చెయ్యక్కరలేదు... వాళ్ళ అహంకారమే... వాళ్ళ వినాశనానికి కారణం....

  • @rahmathpasha9004
    @rahmathpasha9004 2 місяці тому

    Hamas inko leader ni emarge chasukuntunddi e poratam palatine ni contry ga gurtinchavarku idi konasagutadi 😮

  • @solmonraju4591
    @solmonraju4591 2 місяці тому

    Israel gurinchi antha ga varidhea thapu Ani cheputhunnaru other Muslim cheapara varu Chesea akruchalu cheppara sir ..... antha vakrikarana ....

  • @chitti-dq8sm
    @chitti-dq8sm 2 місяці тому

    iran lo champadam mamulu vishyam kadu

  • @srinivasvasu7915
    @srinivasvasu7915 2 місяці тому

    Meeku chala istama saaru... yadavalante....

  • @avvsatyavenu9090
    @avvsatyavenu9090 2 місяці тому

    Biased analysis

  • @ssborewells5118
    @ssborewells5118 2 місяці тому

    Chusthu undalira meranntha Dani antham konchem yekkuva aindir nayam dharmam viluva meku teleyle

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 2 місяці тому +1

    తప్పు ఎవరు చేస్తున్నారో అది చెప్పు చాలు లౌకిక కంపు

  • @venkatanarayanaadvocate8286
    @venkatanarayanaadvocate8286 2 місяці тому

    chetthala vundhi ne explained

  • @ChakravarthiMiriyala
    @ChakravarthiMiriyala 2 місяці тому

    Nageswara rao nivu intilo paduko niku niku journlisiam roung weste true cheppu

  • @pixeltv4053
    @pixeltv4053 2 місяці тому

    Sollu matalu wast ga

  • @భరత్-వ6త
    @భరత్-వ6త 2 місяці тому +2

    నాగేశ్వరరావు గారి విశ్లేషణ విషయంలో కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారు అందుకు కారణం ఇలాంటి నిజాలు బయటకు తెలియకూడదు అని విరి ఏడుపు

  • @ChallaVijay-jq3yx
    @ChallaVijay-jq3yx 2 місяці тому

    Monnati varaku Israel odipiyindhi ani video chesav kadha

  • @venupabba446
    @venupabba446 2 місяці тому

    Iga eduvu

  • @vijaysagar5291
    @vijaysagar5291 2 місяці тому

    Palistheena pranthanni desam ga prakatisthe e godavalu undavu

  • @paulbeedila1189
    @paulbeedila1189 2 місяці тому

    నమస్తె సార్
    బాగున్నారా?
    దయచేసి వివిద రాష్ట్రాలలో పోలైన ఓట్లకంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అంట దాదాపు 5 కోట్లు.
    దీని మీద ఒక వీడియో చేయండి.

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +1

      @@paulbeedila1189 EVM ? 😄😄

    • @kasivastu
      @kasivastu 2 місяці тому +1

      @@paulbeedila1189 అందులో UP ఉందా?

  • @ThePraveenjakkani
    @ThePraveenjakkani 2 місяці тому +4

    ఒక మంచి ముహూర్తం చూసి hijbulla గల్లా ను, hyti గల్లా ను కూడా వేసే staru