Motivational Songs | Nadavali Gelavali | నడవాలి గెలవాలి | Relare Prasad | Ravi Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024
  • నడవాలి గెలవాలి నీకొరకే నీవు | Motivational Song 2023 | Relare Prasad New Songs | Relare Prasad
    #Relareprasad #NadavaliGelavaliSong #MotivationalSong
    Human nature and Philosophy
    Lyrics and Singer: Relare Prasad (9705487266)
    Music: Ravi Kalyan
    DOP and Editing: Naresh Lukumalla
    Special thanks to:
    GAMPA NAGESHWAR RAO ( IMPACT FOUNDER)
    K RAVINDRA DHEERA ( IMPACT CO-ORDINATOR)
    Supported Team:
    Latkadi Nari
    Madhu Mekala
    Raj Kumar Daruvula

КОМЕНТАРІ • 519

  • @rajashekar-jx9cg
    @rajashekar-jx9cg Рік тому +113

    Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent బ్రదర్...
    చిన్న చిన్న సమస్యలను తట్టుకోలేక నిరుత్సాహపడి...నిస్తేజానికి లోను అవుతు...అర్ధాంతరంగా జీవితాలను చాలిస్తున్న నేటి యువతకు ప్రేరణ కలిగించే సాహిత్యం...తమలోనే దాగి ఉన్న తమ శక్తిని గుర్తించి దీక్షతో...పట్టుదలతో...ప్రయత్నం చేయాలని దిశా నిర్దేశం చేసిన రేలారే ప్రసాద్ అనబడే నా మిత్రునికి సెల్యూట్...

    • @relareprasad
      @relareprasad  Рік тому +3

      TQ So much Anna....

    • @bukyasomanna6055
      @bukyasomanna6055 8 місяців тому +1

      It's a Meaningful & Motivational Song...

    • @aa-vl8yc
      @aa-vl8yc 7 місяців тому

      It's a very motivational song for youth thank you sir

    • @saleenadondapati7838
      @saleenadondapati7838 7 місяців тому

      Wovvv excellent

    • @giverespecttakerespect4303
      @giverespecttakerespect4303 7 місяців тому +1

      Such a wonderful lyrics Team ❤️❤️
      Thank you all the Each and everyone in part of its ❤❤❤😊😊😊

  • @hariakula
    @hariakula 7 місяців тому +72

    పల్లవి:
    ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
    సందేశం ఇస్తుంది సమయం నీకేరా
    ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
    సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
    నడవాలి గెలవాలి నీ కొరకై నీవు
    కాదేదీ అనుకుంటే నీకేది బరువు
    నీ విజయాలే ఓ చరిత్రలై
    రేపటి తరముకు పునాదిగా
    ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
    సందేశం ఇస్తుంది సమయం నీకేరా
    ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
    సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
    చరణం 1:
    ఎగతాళి ఎదురే పడినా
    అవమానం నిన్ను ఆపినా
    ఆగిపోక అడుగేస్తే కద
    శిఖరం లా నిలిచేది నీవు // //
    అడ్డంకులు ఎన్ని వచ్చినా
    అలసత్వం నిన్ను చేరినా
    తలబడుతూ నిలబడితే కద
    సమరంలో గెలిచేది నీవు // //
    ప్రయత్నమే నీ తోడుంటే ఎదురేముందిరా ..
    ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా
    ఆ రోజే ఈ లోకం మొత్తం
    నీ వెంటే అడుగులు వేయగ
    ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
    సందేశం ఇస్తుంది సమయం నీకేరా
    ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
    సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
    చరణం 2
    నిను చూసి విసిరే నవ్వులు
    నిను హేళన చేసే మాటలు
    ఆపలేవు నీలో ఉన్న
    పోరాడేటి ధైర్యాన్ని // //
    నీకోసం చేసే కుట్రలు
    నీ పైనే వేసే నిందలు
    దాచలేవు నీతో ఉన్న
    కొట్లాడేటి స్థైర్యాన్ని // //
    ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి
    ఆ వేదికా ఉన్నది పదరా ముందుకు సాగాలి
    గంప నాగేశ్వర్ రావు గారి
    ఇంపాక్ట్.తో నడవాలి
    ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
    సందేశం ఇస్తుంది సమయం నీకేరా
    ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
    సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
    నడవాలి గెలవాలి నీ కొరకై నీవు
    కాదేదీ అనుకుంటే నీకేది బరువు
    నీ విజయాలే ఓ చరిత్రలై
    రేపటి తరముకు పునాదిగా
    ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
    సందేశం ఇస్తుంది సమయం నీకేరా
    ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
    సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
    ==========

  • @asharan3207
    @asharan3207 Рік тому +15

    నా కోసం రాసినట్టు ఉంది అన్న ❤️❤️❤️❤️ special thank

  • @venkatbihar2740
    @venkatbihar2740 8 місяців тому +7

    Excellent సోదరా ప్రసాద్........ ప్రేరణ గీతం ❤

  • @srinivasukonthili
    @srinivasukonthili 7 днів тому +1

    మీరు పాడిన పాట నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది మీకు ధన్యవాదములు సార్🙏🙏🙏

  • @suryayadla1128
    @suryayadla1128 8 місяців тому +15

    నీ ఎంతో గొప్ప స్ఫూర్తి నిచ్చింది తమ్ముడూ

  • @radhaaruna4258
    @radhaaruna4258 8 днів тому +1

    సూపర్ నాకు కావాల్సిన టైంలో దొరికిన మంచి మంచి మోటివేషన్ సందేశం ఇది థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సాంగ్

  • @PremaGayakuduAkula_
    @PremaGayakuduAkula_ 8 місяців тому +9

    సూపర్ సాంగ్ బ్రో
    ఎక్సెలెంట్👌💞

  • @singervijaykhammam
    @singervijaykhammam Рік тому +5

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super మీ విజయ్ సింగర్ ఖమ్మం 🙏🙏🙏🙏

  • @polambhaskar4016
    @polambhaskar4016 5 місяців тому +58

    మీరు పాడిన పాటలో నిజం ఉంది అన్న ఎందుకంటే నేను ఆల్రెడీ పట్టుదలతో సాధించే సక్సెస్ అయిన కాబట్టి

  • @nagarajudharavath1475
    @nagarajudharavath1475 8 місяців тому +41

    యువతకు రోమాలు నిక్క పొడిచే లాగా ఒక సందేహాన్ని మంచి సలహా ని ఇస్తుంది నీ గానం సూపర్ అన్న సూపర్ సూపర్ సూపర్ సూపర్

  • @sowjanyagummidi3273
    @sowjanyagummidi3273 6 днів тому +2

    Chalaaya excellent ga padaru so auper

  • @kotamarthichakradhari4516
    @kotamarthichakradhari4516 14 днів тому +1

    చాలా చాలా బాగుంది. జయం. జయం.

  • @క్యాతిరిహన్మంతు

    చాలా బాగా పాడారు ప్రసాద్ 👌👌🙏👍

  • @tanemnarsimulu1693
    @tanemnarsimulu1693 8 місяців тому +8

    సూపర్ సూపర్ గో ఆహేడ్ 👌🏻👌🏻👍🏻💐💐

  • @NagaVepati
    @NagaVepati Місяць тому +3

    Good Song jivitham ante Ela success avvalo e song ni nidharsnam

  • @AZAD6TV
    @AZAD6TV Рік тому +9

    ఏమని వర్ణించను అన్నా,అద్భుతం రోజు రోజుకీ ఇంకా ఎదగాలని తపిస్తూ ఎదురుచూస్తున్నా.
    అణువణువునా పాటలోని పదాలు వర్ణించలేనివి.
    All the best

  • @sreepadmaja5032
    @sreepadmaja5032 Місяць тому +3

    అన్న మంచి స్ఫూర్తి పాట పాడుతు చూపించావు

  • @sureshmuchumari6462
    @sureshmuchumari6462 Рік тому +8

    Excellent Prasad ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే విధంగా ఉంది

  • @chiruchiranjeevi9049
    @chiruchiranjeevi9049 13 днів тому +1

    Exlent brother 🙏🙏

  • @devappadevappa3953
    @devappadevappa3953 Рік тому +7

    చాలా చక్కగా వుంది... సాంగ్...
    సూపర్ ప్రసాద్ బాయ్ ✊️✊️✊️✊️జై బీమ్

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 Рік тому +6

    మంచి lyric మరియు వాయిస్ ప్రసాద్.keep it up future awaits you.

  • @sandyabathula3014
    @sandyabathula3014 Рік тому +12

    సూపర్ సాంగ్ సర్.ఈ పాట నిజంగానే మంచి సందేశాన్ని ఇస్తుంది👌👏👏

  • @hepsibai3146
    @hepsibai3146 2 місяці тому +3

    అద్భుతమైన సాంగ్. 👌👌👌👌🙏🙏🙏🙏

  • @prakashrajarapu5107
    @prakashrajarapu5107 15 днів тому +1

    Superb anna exalent anna 👌👌👌

  • @rajashekar-jx9cg
    @rajashekar-jx9cg Рік тому +10

    ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదర.. సందేశం ఇస్తుంది సమయం నీకే రా...excellent brother

  • @kosinepallimanimala4223
    @kosinepallimanimala4223 Місяць тому +3

    Excellent anaa

  • @pamulamanojkumar358
    @pamulamanojkumar358 29 днів тому +2

    ఒక్క పాటలో యావత్ బీసీ మహనీయుల చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించి వివరించిన రేలారే ప్రసాద్ అన్నకు అభినందనలు

  • @skrfolkmusic5352
    @skrfolkmusic5352 Рік тому +8

    నేటి యువతకు చాలా అద్భుతమైన సందేశం అన్న గారు...👌👌👌👌

  • @SAS_Folk_Track
    @SAS_Folk_Track 8 місяців тому +5

    Mind blowing brother
    Iam a Dhee Dancer and Choreographer in UA-cam songs chesthanu brother naku telusu okka song ki vinte ela vundho ani cheppagalugutha , nijjam chepthunna brother really hands up brother next kuda elanti manchi manchi projects tho mundhuku ravali ani manasupurthiga korukunttunna brother all the very best another project brother

  • @omgkids1737
    @omgkids1737 Місяць тому +2

    Chalaa..chaalaa bagundi

  • @Sisirachanvi
    @Sisirachanvi Місяць тому +2

    Good brother

  • @arunasanjay2351
    @arunasanjay2351 Місяць тому +2

    Super bro💐💐💐💐💐

  • @sunithachannel3817
    @sunithachannel3817 Рік тому +5

    వావ్ తమ్ముడు సూపర్ నాన్న.... ఆల్ ది బెస్ట్ నాన్న... 👌👍

  • @ravipataravipata7495
    @ravipataravipata7495 Рік тому +5

    సూపర్ బాగుంది తమ్ముడు ఎక్స్ల్లెంట్ 👏👏👏👏

  • @lathavictory888
    @lathavictory888 2 місяці тому +2

    Namaste Anna, e song chala energy ni estundhi Anna
    Thanks Anna
    Super Song Anna

  • @kchanduam
    @kchanduam Рік тому +5

    మంచి సందేశాత్మక పాట మామ 👍👍👌👌👌

  • @PoornimaChundi
    @PoornimaChundi Місяць тому +2

    Super bhayya.

  • @akhileshgogu
    @akhileshgogu Рік тому +3

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gummadavellybhargavi344
    @gummadavellybhargavi344 20 днів тому +2

    Marvellous bro. Ur song by giving future hope

  • @juveriashaik4960
    @juveriashaik4960 Місяць тому +2

    Anna emaina padinavaney... superb

  • @LikithaP-vt2fh
    @LikithaP-vt2fh 2 місяці тому +4

    Superb song☺️💗

  • @pamulamanojkumar358
    @pamulamanojkumar358 8 місяців тому +2

    థ్యాంక్యూ అన్న సమాజానికి స్పూర్తి నింపే పాట ఇచ్చినందుకు

  • @kumramothiram96
    @kumramothiram96 Рік тому +4

    Amith kamble fans ikkada ❤ nice lyrics bro 👍

  • @annaboinaanjan395
    @annaboinaanjan395 23 дні тому +2

    Spr bro🎉🎉

  • @aksharapilupu638
    @aksharapilupu638 Рік тому +4

    మంచి సందేశం ప్రసాద్. అభినందనలు

  • @kangenwatersecrets5221
    @kangenwatersecrets5221 25 днів тому +2

    Great Motivational Song. Brother excellent singing 🎉🎉

  • @anil_karna99
    @anil_karna99 5 місяців тому +3

    యువతకు మంచి స్ఫూర్తినిచ్చే పాట అద్భుతంగా రాసి పాడిన ప్రసాద్ అన్నకు సహకరించిన గంప నాగేశ్వరరావు గారికి music రవి అన్నకు అభినందనలు ❤💐💐💐

  • @lakshminarayanareddyk5527
    @lakshminarayanareddyk5527 Місяць тому +1

    Very very nice menigfull song. God bless you my boy 💐🌹💐

  • @MalleshMallesh-os4wt
    @MalleshMallesh-os4wt Місяць тому +3

    Great ❤ song

  • @bharathikanithi1371
    @bharathikanithi1371 8 місяців тому +5

    Nice song very motivated song keep going

  • @Sahithilasya1234-mb6cy
    @Sahithilasya1234-mb6cy Місяць тому +3

    Super 😍

  • @Vashista123
    @Vashista123 8 місяців тому +5

    అద్భుతమైన లిరిక్స్ మంచి మెసేజ్ ఇచ్చారు అన్నగారు యువత నీ చైతన్య పరిచే విదంగా మా అందరికి దైర్యం చేకూరెలా చాలా చక్కగా వివరించారు GO నెంబర్ 46బాధితులు చాలా బాగా కస్టపడి జాబ్స్ కొట్టేలా నైపుణ్యం కలిగి ఉన్నా ఉద్యోగం లేక పోవడం వల్ల ఆత్మ హత్య కీ పాల్పడుతున్నారు దయచేసి కొంచం దైర్యం గా ఉండాలి మీరు తప్పకుండ విజయం మనదే సోదరా అసలు ఉద్యోగం లేకపోతే మనం ఎందుకు చావాలి ఒక MLA టికెట్స్ దొరక్క పోతే చేస్తున్నాడా ఒక మంత్రి చేస్తున్నాడా ఒక రైతు ఒక నిరుద్యోగి మాత్రమే సూసైడ్ లో ఉంటున్నారు నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలని పాడగొట్టడం మాత్రమే కాదు రేపటి భవిష్యత్తు లో మన నిరుద్యోగులు మొత్తం కలిసి ఒక కొత్త ప్రభుత్వం గా ఏర్పడే రోజులు త్వరలో నే ఉన్నాయ్ సోదరా మనం చేయి చేయి కలిపి సంకల్పించుకుంటే సాధించనిది ఏది లేదు తెలంగాణా నీ మనమే సాధించుకున్నాము ఇప్పుడు మళ్ళీ మనం మన తెలంగాణా నీ మనమే కాపాడుకుందాం నిరుద్యోగులంతా ఒక ప్రభుత్వం గా ఏర్పడుదాం జై తెలంగాణా జై తెలంగాణా విద్యా చైతన్య యువకులం మనదే విజయం సోదరా

  • @kommurinagalakshmi1846
    @kommurinagalakshmi1846 Місяць тому +2

    Thank u sir.

  • @pranunithyaartandcrafts1662
    @pranunithyaartandcrafts1662 27 днів тому +1

    Awesome awesome
    Thank you universe

  • @yamala2006
    @yamala2006 6 днів тому +1

    Super sir , if possible can you provide mp3 to download

  • @TrinadhKopanathi
    @TrinadhKopanathi 24 дні тому +1

    God bless you brother

  • @chiranjeevikummari6664
    @chiranjeevikummari6664 Місяць тому +2

    Super Super Super bayya

  • @rachalayuganderofficial
    @rachalayuganderofficial Рік тому +4

    అద్భుతమైన పాట సోదరా....

  • @vaddishankararao5220
    @vaddishankararao5220 Місяць тому +2

    Nice song 🎉❤

  • @pushpa-in3vp
    @pushpa-in3vp 8 місяців тому +1

    Chala rojulu taruvatha good song vinna.tq brother..God bless you brother...

  • @eushettyspeaker
    @eushettyspeaker Рік тому +4

    Wonderful Lyrics nd Excellent Way of Singing and Visuals are also Superb 👌👌👌

  • @kumarnani2877
    @kumarnani2877 Рік тому +2

    Super anna
    time and goal gurinchi chala baga rasavanna 👌👌👌 🙏🙏🙏

  • @RaviKumar-i7v4t
    @RaviKumar-i7v4t 27 днів тому +1

    🤝🤝🤝
    👌👌👌

  • @bagamswapna8482
    @bagamswapna8482 8 місяців тому +3

    Super annaya song

  • @HariShankar-ep4ju
    @HariShankar-ep4ju 3 місяці тому +1

    Excellent song brother it's a great inspirational song

  • @Pndkumaripappu-h9q
    @Pndkumaripappu-h9q 2 дні тому

    Super bro good song bro

  • @rajuchirra5599
    @rajuchirra5599 10 місяців тому +1

    Inspiration song excellent ga padaru

  • @SaiPppp-f9t
    @SaiPppp-f9t 5 місяців тому +2

    🙏🙏🙏🙏Anna adutham gaa vundhi Anna e pata.....nannu nenu marchukuntanu

  • @m.nagaraju123mothikari
    @m.nagaraju123mothikari Місяць тому +2

    Good song

  • @SrPestcontrol-d3j
    @SrPestcontrol-d3j 10 місяців тому +1

    సూపర్ బ్రదర్ సాంగ్

  • @thalarigopal2427
    @thalarigopal2427 10 місяців тому +1

    Anna super song anna Nenu me fan anna exlent Life change song

  • @metlamamathamamatha9598
    @metlamamathamamatha9598 15 годин тому

    Super extadnary bro

  • @parumalli5893
    @parumalli5893 Місяць тому +2

    🎉 super

  • @SrPestcontrol-d3j
    @SrPestcontrol-d3j 4 місяці тому +1

    యూత్ ఫుల్ సాంగ్ bro సూపర్ 👌👌👌👌👌👍🙏

  • @vemunurishyamala-yl6yo
    @vemunurishyamala-yl6yo 9 місяців тому +3

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super supe❤❤❤❤

  • @ramanjiraman9017
    @ramanjiraman9017 Рік тому +1

    Anna ilanti song cinimalo kooda pettali super song and singing music video super

  • @thanneruraaji4377
    @thanneruraaji4377 10 місяців тому +1

    Super thammudu 👏

  • @srinivasamurthy1854
    @srinivasamurthy1854 4 місяці тому +1

    Meeru super sir 👌👌👌👌👌👌

  • @FAMILIY_999
    @FAMILIY_999 4 місяці тому +1

    Super సోదరా 👏👏👏

  • @Kalyanicurrentaffairs
    @Kalyanicurrentaffairs 9 місяців тому +1

    Fully ఇన్స్పిరేషన్ song .awesome brother

  • @SujathaGatla-t2p
    @SujathaGatla-t2p Місяць тому +1

    Superb song👌👌👌👌👌👌

  • @rameshsangepu7007
    @rameshsangepu7007 8 місяців тому +1

    Great lyrics and motivational... Thanks to all behind this song...

  • @jasmeenmeer3510
    @jasmeenmeer3510 2 місяці тому +1

    Super super 💐💐🤝🤝

  • @bsrcompetatives..
    @bsrcompetatives.. Рік тому +1

    Excellent song bro.. This is shekhar Dharmannaguda

  • @thokalaraju2483
    @thokalaraju2483 4 місяці тому +2

    ఇంత మంచి పాటను ఒక సంవత్సరం తరువాత వింటున్నందుకు బాధగా ఉంది

  • @HimakalyaniPaila-tm1ng
    @HimakalyaniPaila-tm1ng 2 місяці тому +1

    Super song bro

  • @narayanaswamy7265
    @narayanaswamy7265 5 місяців тому +1

    Uvathaku chala avasram E sahitham thanq bro

  • @peddavenkatesh1742
    @peddavenkatesh1742 Рік тому +2

    Super song 🎉🎉🎉💪💪💪🤘🤘✌️✌️✌️👌👌

  • @Sunithasingr
    @Sunithasingr 3 місяці тому +1

    సాంగ్ చాలా బాగుంది ట్రాక్ అండ్ లిరిక్స్ కూడా పెట్టండి

  • @GangaDharam-yl9px
    @GangaDharam-yl9px 4 місяці тому +1

    Super song super lyrics all the best sir ❤

  • @jartharajarao8668
    @jartharajarao8668 8 місяців тому +1

    అద్భుతం.......
    ❤❤❤❤❤❤

  • @randhiprasad772
    @randhiprasad772 Місяць тому +2

    Super song's

  • @lawofuniverseforeducation178
    @lawofuniverseforeducation178 5 місяців тому +2

    చాలా సూపర్ బ్రదర్

  • @kolepakabalaraju6272
    @kolepakabalaraju6272 8 місяців тому +1

    Super song and super lyrics

  • @NeelaveniSirasapalli
    @NeelaveniSirasapalli 8 місяців тому +1

    👌 song annayya 👏

  • @rachurinaga8471
    @rachurinaga8471 8 місяців тому +2

    Super bro chala chala bhaga padaru

  • @padmachelimela5851
    @padmachelimela5851 6 місяців тому +2

    యువతరానికి మంచి సందేశం ఇచ్చారు 👌👌

  • @dharmavarapusridharbabu
    @dharmavarapusridharbabu 4 місяці тому +1

    Super👌👌👌👌, nenu oka pata rasanu sir, na pata padutara sir

  • @sanjaykumar-zs5vg
    @sanjaykumar-zs5vg 8 місяців тому +1

    Super song anna gaaru