Mr.Engineer Sir | Full Movie | MiniSeries | Gossip Gowtham |Tamada Media

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #gossipgowtham “ Mr.Engineer Sir “
    Cast : @rajkamalguntuku , @vineeshaa_its_me , @siva0634 , @Raghava_7854
    Director : @rahulsrinivas33
    Written : Rahul Srinivas
    DOP : @naresh_chinna_0
    DI : Umesh Rathode
    Editor : @mickysrinivas
    Graphic Designer : Mohan
    Line Producer : @nakukonchemsiggu
    Production Coordinator : @puli_vamsi_
    Head of UA-cam Content Partnerships : Phalgun Kesharaju
    Produced By : Tamada Media

КОМЕНТАРІ • 1,1 тис.

  • @prashanthegam468
    @prashanthegam468 Рік тому +85

    Part. 2 చేయాలి చాలా బాగుంది చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది పక్క తీయాలి 👌👌👌👍👍

  • @ashoknaidu5927
    @ashoknaidu5927 Рік тому +79

    మనసులు దాటి బయటకి రాని ప్రేమ కథ అలా సుకాంతం అయిందన్నమాట. ❤

  • @uraju-bharath
    @uraju-bharath Рік тому +173

    బాగుంది. అసభ్యత, నాటు డైలాగులు లేకుండా... చక్కగా తీశారు. అమ్మాయి నటన బాగుంది

    • @srirvnmotorcontrol2809
      @srirvnmotorcontrol2809 Рік тому +1

      Continue this episode

    • @Daniel_Wright
      @Daniel_Wright Рік тому +1

      Oorlo doddiki poniki bathroom le 😅

    • @uraju-bharath
      @uraju-bharath Рік тому +1

      @@Daniel_Wright గ్రామాలలో ఈ పరిస్థితి ఉంది సోదరా.... అలా వెటకారంగా నవ్వుతూ అనకు.... తప్పు

  • @manivaaranasi2441
    @manivaaranasi2441 Рік тому +407

    పిల్ల బావుంది పిల్ల గాడూ బాగానే ఉన్నాడు మ్యూజిక్ కూడా బాగానే ఉంది ఇంకా ఎపిసోడ్స్ ఉంటే బాగుంటాది

  • @indian-zg1lx
    @indian-zg1lx Рік тому +42

    మూవీ సూపర్ మీ ఇన్నోసెంట్ ఇంకా సూపర్
    పార్ట్ 2 చేయండి

  • @nageswararaomedisetti5952
    @nageswararaomedisetti5952 Рік тому +30

    సౌజన్య ఇంకా చాలా షార్ట్ ఫిలెంలు తియ్యాలని కోరుకుంటూ మీ అభిమాని ...షార్ట్ ఫిలింలో మిమ్మల్నే చూడాలనిపిస్తుంది అంత బాగా ఆకట్టుకున్నారు ...

  • @naidu1693
    @naidu1693 Рік тому +53

    అమ్మాయి చాలా బాగుంది. అలాగే నటన కూడా చాలా బాగా చేసింది. అబ్బాయి నటన అమాయకంగా చాలా బాగుంది.❤❤

  • @kinggaru2833
    @kinggaru2833 Рік тому +22

    నాకు ఈ వీడియోలో హీరో బ్లూపర్స్ కావాలి.😢 తన అమాయకమైన నటనకి ఎన్ని టేకులు తీసుకుని,ఎంతలా నవ్వుకున్నాడో చూడాలని ఉంది

  • @pulipuli2416
    @pulipuli2416 Рік тому +37

    మూవీ చాలా బాగుంది సీజన్ 2 చేయండి భయ్యా

  • @p.narsima1234
    @p.narsima1234 Рік тому +41

    చాల బాగుంది part 2చేయండి please💖💖💖💖💖

  • @k.mohankrishna2424
    @k.mohankrishna2424 Рік тому +12

    పల్లెటూరు సినిమాలు ఎప్పుడైనా సూపర్ గా ఉంటాయి, మీ మినీ సీరియల్ చాలా బాగుంది ❤

  • @ashokmidimi8754
    @ashokmidimi8754 Рік тому +8

    వల్గారిటీ లేకుండా..చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చాలా అందంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంది.హీరోయిన్ చాలా అందంగా చాలా చాలా చక్కని హావ భావాలు ప్రదర్శించారు.హీరో గారు అమాయకంగా చాలా బాగా చేసారు.హీరోయిన్ బావగారు కూడా కరెక్ట్ గా ఆప్ట్ అయ్యారు.continuation తీస్తే చూడాలని వుంది.చాలా అందంగా వుంది.డైరెక్టర్,ఎడిటర్,కెమెరా మెన్ పనితనం సూపర్.My Best wishes for the entire Team.great work.without valgarity..

  • @emraanchiru9012
    @emraanchiru9012 Рік тому +10

    చాలా బాగుంది 👌👌👌👌. Part 2 తియ్యండి ప్లీజ్. యాక్టింగ్ చాలా రియల్ గా ఉంది.

  • @SanthoshKumarKatnapelli-vu8qw
    @SanthoshKumarKatnapelli-vu8qw Рік тому +5

    చాలా బాగుంది మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగించింది
    హీరో హీరోయిన్ గా నటించలేదు
    పాత్రలలో జీవించారు
    ఇద్దరి నటన అద్భుతంగా ఉంది
    మ్యూజిక్ చాలా బాగుంది
    సినిమా చూసినట్టుంది

  • @majorsrinivas.sociology
    @majorsrinivas.sociology Рік тому +29

    చాల రోజుల తరువాత ఒక మంచి కధ చూశాం.... All the best👍💯❤

  • @naveenkumar-qi6xm
    @naveenkumar-qi6xm Рік тому +9

    చక్కగా అందం గా చాలా బాగుంది....కీప్ తే good work ...... రెండో పార్ట్ కూడా తేయలి అని, తీస్తారు అని ఆశిస్తున్నా

  • @VishleshanaNews
    @VishleshanaNews Рік тому +10

    సింపుల్ గా సున్నితంగా మనసు నచ్చేలా మల్లె పువ్వు లా ఉంది మీ షాట్ ఫీలిమ్ అబ్బా

  • @shankarpurnima1068
    @shankarpurnima1068 Рік тому +10

    పార్ట్ 2 తీయండి చాలా భాగుంది హీరోయిన్ బాగుంది

  • @laxmisrinivasulubola7348
    @laxmisrinivasulubola7348 Рік тому +13

    చాలా చక్కగా ఉందండి అబ్బాయి అమ్మాయి ధోని గారు చాలా చక్కగా next part కోసం ఎదురు చూస్తున్నా మీ మిత్రుడు❤

  • @సత్యమేవజయతే-ర2ఞ

    అరె ఏంట్రా మీరు ఆడియన్స్ ని పిచోలని చేసినట్టు ఉన్నారు. స్టోరీని డెప్త్ కి తీసుకెళ్ళి, అసలు స్టోరీ మొదలయ్యే టైంలో end కొట్టి ఆడియన్స్ నీ నిరుత్సాహ పరిచారు. Enyway బాగుందబ్బ ❤

  • @jagadeeshmastarputtapahadm2032
    @jagadeeshmastarputtapahadm2032 Рік тому +15

    మ్యూజిక్ చాలా బాగుంది. ఎపిసోడ్ కూడా చాలా బాగుంది 👌👌

  • @LakshmanpspkLakshmanpspk
    @LakshmanpspkLakshmanpspk 8 місяців тому +4

    Nanuithe heroine kosam me chusa ❤❤

  • @malleshmamidipalli3292
    @malleshmamidipalli3292 Рік тому +6

    చాలా బాగుంది
    చాలా చక్కగా చేశారు
    వ్యవసాయం ఇంజినీర్ గారు అంగన్వాడీ టీచర్ గారు దోని సపోర్ట్ బాగుంది స్వఛ్చమైన ప్రేమ ... ఇంకా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీ నుండి వస్తాయి అని ఆశిస్తున్నాం
    ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 Рік тому +5

    ప్రేమ ఎవరిలో ఎప్పుడు చిగురిస్తుందో తెలియదు. చిగురించిన ప్రేమను బయటకి చెప్పుకోవాలన్న బయమే. మనసులో వున్న మాటను చెప్పుకోవటానికి ఒక సమయం
    సందర్భం ఒక అనువైన ప్రదేశం అవసరం.
    చిగురించిన అన్ని ప్రేమలు పుష్పించి ఫలిస్తాయి అని ఎక్కడా లేదు. కొన్ని మూగ ప్రేమలు అంతే. అలా కాల గర్భం లో కలసి పోతాయి. ప్రేమ త్యాగం అయితే దానికి
    ధైర్యము ఊపిరి అవ్వాలి. ఇక్కడ ఇద్దరిలో
    నూ ధైర్యం లేకనే ఏ గూటి పక్షి ఆ గూటి లో నే ఉండి మౌనంగా ప్రేమ గీతాన్ని పాడుకున్నాయి. స్క్రిప్ట్ చక చకా సాగింది.
    వారి మధ్య జరిగిన సంభాషణ ఆతృత తో
    వినాలి అని పించే అవసరం ప్రేక్షకుడికి కలిగించారు రచయిత. ఇద్దరూ నటులు
    చాలా చక్కగా నటించారు. సంభాషణ లో
    దాగి వున్న చాతుర్యాన్ని బాగా పండించారు.
    చక్కని దర్శక నైపుణ్యం , సంభాషణ నైపుణ్యం, స్క్రిప్ట్ నైపుణ్యం ఆకట్టు కున్నాయి. End card పడుతుంది అని ఊహించ లేదు. ఎపిసోడ్ పొడిగించే అవకాశం వున్నా ముగింపు పలికినారు.
    జీవితం లో జరిగిన ఒక చక్కటి సంఘటనగా
    మిగిలి పోయింది .వారి జీవితాలలో.
    చిత్ర యూనిట్ కి అభినందనలు.🎉
    చక్కగా చిత్రీకరించారు . మనసును ఆకట్టు కుంది మీ చిత్రీకరణ. ప్రతిభ.🎉

  • @veeruvicky8168
    @veeruvicky8168 Рік тому +18

    2 Part చేయండి... బాగుంది సీరీస్

  • @saisrinivaas5337
    @saisrinivaas5337 Рік тому +1

    Chala bagundi anna... Oka heroin intro ni ila chupinchalane crazy thought meke vachindi anukuntaa... Sprb episode..

  • @rajukachapuram-4054
    @rajukachapuram-4054 Рік тому +5

    ఇదేక్కడి ముగింపు రా.. నాయనా. పార్ట్ 2 ఉందా, లేక త్యాగం చేసినవా. దయచేసి తొండరగా పెట్టు

  • @Matter420
    @Matter420 Рік тому +2

    Thamudu nv pradeep machiraju la vunav ra

  • @toletiramachandrasomayaji6586
    @toletiramachandrasomayaji6586 Рік тому +6

    ఇద్దరూ బాగా యాక్ట్ చేశారు స్టొరీ లైన్ కూడా చాలా అయితే మ్యూజిక్ ఇంకొంచెం ఫాస్ట్ బీట్ లో ఉంటే బాగుండేది. ఓకే గుడ్ లక్.

  • @iamrular3051
    @iamrular3051 Рік тому +10

    "పుంత"లో పుట్టిన "ప్రేమ"కధ...... 😂😂😂

  • @sriramapeddirajukurella9124
    @sriramapeddirajukurella9124 Рік тому +13

    సౌజన్య చాలా బాగుంది

  • @SanyasiRaoSambangi
    @SanyasiRaoSambangi 11 місяців тому +1

    అమ్మాయి కాన్సెప్ట్ బబాగున్నాయి ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటే బాగుంటాయి

  • @MuraliKeshaboina-nc7cb
    @MuraliKeshaboina-nc7cb Рік тому +5

    సూపర్ భయ్యా మూవీ ఇప్పటి సమాజానికి చక్కని మెసేజ్ మీ మూవీ సెకండ్ పార్ట్ కూడా తీసి సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను సిటీలో ఉన్న వాళ్ళు మీ మూవీ చూస్తే పక్కా పల్లెటూరుకీ ప్రయాణం అవుతారు పక్క 👍 సూపర్

  • @pdemudu606
    @pdemudu606 Рік тому +1

    అమ్మాయి కత్తిలా ఉంది, వర్ణించటానికి నా దగ్గర పదాలు లేవు !!!

  • @callmelucky62
    @callmelucky62 Рік тому +17

    Excellent performance both of all....sowjanya excellent performance natural performance all the best whole team 😊

  • @savarachinna1034
    @savarachinna1034 Рік тому +2

    హీరోయిన్ బాగుంది
    సైల్లెంట్ గా ఉంది స్టోరీ
    సూపర్ అన్నా,,ఈ vdo
    Chudatam Karanam
    Baturrom screen chusi చూసాను
    08,08,23 చూసా
    రేపు మహేష్ బాబు
    Birthedy,,09,08,23

  • @sharonrose3692
    @sharonrose3692 Рік тому +10

    Very nice 🎉story
    Acting natural గా ఉంది

  • @rptekkali
    @rptekkali Рік тому +2

    Film అదిరింది ,సిల్వర్ స్క్రీన్ పైన ఇంకా బాగుంటుంది, సత్యజిత్ రే ,డైరెక్షన్ లో ఫిల్మ్ చూసినట్టుంది.Take it positively.

  • @joshuvaemmanuel9403
    @joshuvaemmanuel9403 Рік тому +3

    ఈ సౌజి ఎక్కడ దొరికింది బ్రో..నిజంగా ఒక పల్లెటూరు అమ్మాయిలా ఉంది..ఎక్స్ప్రెషన్ క్వీన్.. ఏదేమైనా ఎండ్ లో పిండేశావ్ బ్రో..నెక్స్ట్ సీసన్ లో మళ్ళీ కలుద్దాం..మీ పేరు లోనే కమల్ కాదండోయ్ మీ యాక్టింగ్ లో కమల్ హాసనే ఉన్నాడు..మీ పెయిర్ చాలా బాగుంది..నెక్స్ట్ సీజన్ కోసం ఆతృతగా వెయిటింగ్ బ్రో..అల్ ద బెస్ట్.

  • @Lingaa369
    @Lingaa369 Рік тому +2

    చాలా బాగుంది సార్ సినిమా చూస్తున్న కొద్దీ చాలా ఇంటరెస్ట్ గా ఉంది

  • @ravidarling8991
    @ravidarling8991 Рік тому +7

    Part 2 anta Mandi kavali anukunttunnaru👇

  • @kesavkesava3282
    @kesavkesava3282 Рік тому +2

    ఇద్దరికీ పెళ్లి అయితే ఇంకా బావుణ్ణు 🙂

  • @BSAIKIRANREDDY-
    @BSAIKIRANREDDY- Рік тому +5

    Hindi lo Panchayath ani oka web series vuntadi same e series kuda adhe vibe vustundi bro. All the best to team waiting for part 2.

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 Рік тому +2

    anna Movie chaala Bagundi Inka chaala Movie's cheyyalani Korukuntunnna💯💞

  • @srinivaskandapalli6359
    @srinivaskandapalli6359 Рік тому +7

    Very good Excellent Expressions
    Back ground music Excellent
    Both are very Good Acting

  • @Nayaksorigin
    @Nayaksorigin Рік тому +1

    Establishment and finishing sarigga jaragaledu , proper screenplay tho thiyyandi.anyhow heroine bagundi. Naku nachindi

  • @srinivasnimmakuri6296
    @srinivasnimmakuri6296 Рік тому +9

    ఇంత మబ్బు గా ఈ జనరేషన్ ఉందా, మరీ మీ స్టోరీ మీరు వాళ్ళకి ఇచ్చినంతవరకు బాగానే నటించారు, ఇంకా బెటర్ గా తీయవచ్చు. 👌👌🙏🙏

  • @v.sreenu6895
    @v.sreenu6895 Рік тому +1

    Hi bro school scene lo maa district name undi NAGARKURNOOL maa district lo tisiru thank you

  • @powerstar2003
    @powerstar2003 Рік тому +3

    అమ్మాయి మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం ..పాపం సంటోడు నాలానే ఉన్నాడు..❤😅

    • @lovelyrj3966
      @lovelyrj3966 Рік тому

      Bro reality lo alaa undadhu chalaa cheap ga weast fellow gaa chustharu

  • @harikrishnakrishna6669
    @harikrishnakrishna6669 Рік тому +1

    Nice video but finished early expecting some more videos

  • @chaduvumahendra6838
    @chaduvumahendra6838 Рік тому +8

    Waiting for part-2❤

  • @sainithin4916
    @sainithin4916 Рік тому +1

    Babu movie bagundi... guitar sound normal music kanna chala ekkuva osthundi.... tuning sariga cheyra saami

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +5

    ఇంత సింపుల్గా,, ఇంకా ఎవరూ తీయలేరేమో,,

  • @theno.1
    @theno.1 Рік тому +1

    Eemeki manchi support.unte nijanga soundarya ku daggara peru techukuntundi. Kachitanga.

  • @prakashdss
    @prakashdss Рік тому +7

    really so cute..no Vogler dialogues ..nice acting ..nice bgm ..super 👌👌👌

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Рік тому +2

    Baagindhi🎉

  • @anwarbasha8268
    @anwarbasha8268 Рік тому +5

    Natural Acting,good music...chala rojula tharvatha manchi series episode chusanu .waiting for the next episode .

  • @prabhakaraogummadi6076
    @prabhakaraogummadi6076 Рік тому +2

    Very beautiful short film with real story.. nenu engineer from dubai andee.

  • @varaprasadsythana-kv7zz
    @varaprasadsythana-kv7zz Рік тому +8

    Part 2🎉🎉🎉❤❤❤???appudu please reply

  • @SASI_SKS
    @SASI_SKS Рік тому +1

    Mee videos lo frame rate and shutter speed chala takkuvaga unnayi koddiga gamaninchi upgrade cheyyagalarani Naa manavi❤

  • @achandrasekhar1984
    @achandrasekhar1984 Рік тому +6

    Very nice dialogs,background music, acting everything is simply superb.

  • @rathanbabu5027
    @rathanbabu5027 Рік тому +1

    హీరోయిన్ చాలా బాగుంది... యాక్టింగ్ వాయిస్ body language అన్నీ.... మంచి future వుంది ఆమెకి.

  • @VishleshanaNews
    @VishleshanaNews Рік тому +5

    మీ నవ్వు చాలా చాలా బాగుంది మేడం

  • @dasjella2824
    @dasjella2824 7 місяців тому +1

    ఓ పిల్లా మాగౌతం గాని అమాయకత్వాన్నిఆసరాగాతీస్కుంటున్నావ్-అయ్యను నేను వస్తే ------జాగర్త-కోడలా-------!

  • @sundarmunirathinam7721
    @sundarmunirathinam7721 Рік тому +7

    Too good to watch ❤❤❤ with excellent music 😘😘😍

  • @raghumanavalan7267
    @raghumanavalan7267 7 місяців тому +1

    Simple n nice village luv story, light comedy herecn there, but touchy in the end, both good professional acting like in big movies. keep it up.

  • @madalasreenivasarao1948
    @madalasreenivasarao1948 Рік тому +3

    20 years back కి వెళ్లినట్లుంది. సూపర్

  • @virallovelystar
    @virallovelystar Рік тому +1

    Maro geethanjali movie la vundhi.... especially bgm keka....back ground music eeee movie ki essate

  • @All_.in.-.one.-.kuralu823
    @All_.in.-.one.-.kuralu823 Рік тому +9

    Part 2 kosam waiting

  • @ramprasadramprasad1025
    @ramprasadramprasad1025 8 місяців тому +1

    I seen this above 50times, I like music very much, star cast is so fine

  • @rahuljankwar5995
    @rahuljankwar5995 Рік тому +24

    Waiting session 2❤❤❤

    • @rajkamalguntuku1845
      @rajkamalguntuku1845 Рік тому +2

    • @sivarathrivenkanna6622
      @sivarathrivenkanna6622 Рік тому

      Waiting session 2

    • @kamalanagulapalli7556
      @kamalanagulapalli7556 Рік тому

      ​@@rajkamalguntuku1845సీజన్ 2 అంట చేస్తారా చేయరా అనేదానికి రీప్లే ఇవ్వండి... ఇలా లవ్ సింబల్స్ పెడితే ఎం అర్ధం చేసుకోవాలి... చేస్తారు అనా చేయరు అనా???

  • @company7077
    @company7077 Рік тому +1

    Nenu asala ilanti movies chudalenu...in my versionni call them as low B.P films Intha slow narrtion unna kuda film mottam skip lekunda chusesanu...super Direction.

  • @SrinivasRaddy-s8u
    @SrinivasRaddy-s8u Рік тому +9

    Saujanya acting super❤❤❤

  • @sarathkumar-tk9sh
    @sarathkumar-tk9sh Рік тому +1

    unde bokkalo 28 mins ki 200 advertisemnets.... short film is awesome but too many ads

  • @mohammadshareef1643
    @mohammadshareef1643 Рік тому +3

    Full movie super but claimax Chang cheyandi bro

  • @sarveshwarreddy4488
    @sarveshwarreddy4488 Рік тому +8

    It's very interesting, please continue this story and release next episodes asap

  • @narsimhaburremolla870
    @narsimhaburremolla870 Рік тому +1

    ఒక లవ్ లేని లవ్ స్టోరీని భలే తీశారు అన్న హైలెట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే music దండలు సమీ మీరు భాగుందలయ్య

  • @aravind_gowda
    @aravind_gowda Рік тому +3

    Edhi emaina iddharu kalusukune introduction matram unique 😂😂

  • @SaiKumar-gc5ib
    @SaiKumar-gc5ib Рік тому +13

    more episodes please. Eagerly Waiting🥰

  • @varaprasadsetharasi9189
    @varaprasadsetharasi9189 Рік тому +2

    Enti bayyaa antheenaa inkoti pedda episode gaa thiyyandi @Gossip Gowtham

  • @DurgaPrasad-rx7gm
    @DurgaPrasad-rx7gm Рік тому +8

    Part 2 kosam waiting...

  • @raviprasadmasarla2160
    @raviprasadmasarla2160 8 місяців тому +2

    Waiting waiting waiting waiting waiting waiting waiting for Part 2

  • @ramkumar-tm3qt
    @ramkumar-tm3qt Рік тому +3

    Very excellent performance
    Nice story
    Looking like real characters

  • @SureshMadanam
    @SureshMadanam 7 місяців тому +1

    Palleturi ammayi antalo
    Langavoni super ga vunnarandi choosi n 21:42 anta sepu choodalani pistune vundandi

  • @vivekmibhun135
    @vivekmibhun135 Рік тому +3

    Gowtham anna pls anna sowzy medam ni malli malli repeatga act chepiyandi pls anna she very very good actor pls pls pls pls pls pls pls pls pls pls pls❤❤❤❤❤

  • @pushpa04kolli52
    @pushpa04kolli52 Рік тому +1

    Sowjanya charector very interested.she voice is very beautiful.i like it

  • @ballanimanjunathmanju3839
    @ballanimanjunathmanju3839 Рік тому +8

    Part2 kavali ❤

  • @madhukorra8231
    @madhukorra8231 Рік тому +2

    వీడియో బాగుంది అన్నయ్య, మొదట సారి చూసాను, రెండు సార్లు చూసాను, మళ్ళీ మళ్ళీ చుడాలని అనిపిస్తుంది, బాగుంది,, 👌 ilove you annaya,

  • @VenuArts143
    @VenuArts143 Рік тому +5

    Part-2 kavali

  • @sirigidivasu3567
    @sirigidivasu3567 Рік тому +1

    Mokkaki food pettaledhu antaaa😂😂😂😂😂
    Marippudu em cheyali Mutton Biryani Pettala..😅😅😅😅😅

  • @srikanthm36
    @srikanthm36 Рік тому +6

    wow, simply superb, acting, screenplay, music and direction.

  • @dasjella2824
    @dasjella2824 7 місяців тому +1

    ఒరే గౌతం నీ నటన నీ అమాయకత్వం చూస్తే నాకేడుపొస్తుందిరా బేటా------!

  • @narendrajeek
    @narendrajeek Рік тому +17

    For heaven's sake pls launch the part 2. Wanna see the love track between them. The story line was taken forward beautifully.

  • @ramagaming5722
    @ramagaming5722 Рік тому +1

    Lovely Sowji
    Na prema pageee
    Cut cheste meetho marriage zi

  • @sankuripraveen6562
    @sankuripraveen6562 Рік тому +5

    Super direction... expressions action ,music good ❤

  • @boddiapparao2887
    @boddiapparao2887 Рік тому +1

    Story end బాగా లేదు ,ముగింపు
    సరిచేయండి ,ఇద్దరు చాలా నటించారు ,బాగుంటుంది

  • @gopieegala100
    @gopieegala100 Рік тому +6

    Nice short film bro, waiting for next part-2

  • @rameshmoorty
    @rameshmoorty Рік тому +2

    Intresting screenplay...nice taking .. congratulations...u have a good future...
    Why don't you try second episode... excellent story line ❤

  • @botsakartheek4718
    @botsakartheek4718 Рік тому +4

    Very nice... Good performance by everyone... Waiting for part 2... All the best...

  • @happyroy6281
    @happyroy6281 Рік тому +1

    Edenti sir madyalo apesaru plg part 2 sir agalekapotunnam😢😢