Video suggestion : how to improve creativity in playing interludes and how to lead as a keyboard player(both normal and worship songs) in church. Waiting for further videos sir.
Hi..sir..mee antha clarity ga family chords gurinchi yevaru youtube lo cheppaledu..god bless u sir...🎉❤ Online classes ki fees yentho cheppandi and mee phone number kuda video lo add cheyyandi...🎉❤🎉❤..
సూపర్ అన్న......ఫ్యామిలీ కార్డ్స్ అనేవి అలా ఎందుకు తీసుకోవాలి.....భాగ గుర్తుండాలి అంటే టెక్నిక్స్ ఏమైనా చెప్పండి అన్న. ఎక్కువగా C నుండే మొదలు పెడతాము కాబట్టి అవే ఎక్కువగా వస్తున్నాయి.......... కృతజ్ఞతలు అన్న
సార్ నీ ఛానల్లో ప్లే లిస్ట్ లో keyboard కి సంబంధించిన lessons అన్ని ఒక folder లో పెట్టండి ఎందుకంటే అవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది this is my request sir
చాలా ధన్యవాదాలు సర్ చాలా వివరంగా బేసిక్స్ నుండి చెప్పుతున్నారు కృతజ్ఞతలు మీకు రుణపడి ఉంటాం, అయితే ఈ lessons కి సంబంధించిన మెటీరియల్స్ screenshots తీసుకోవడం కష్టంగా ఉంది కొన్ని clarity గా రావడం లేదు, దయచేసి ఆ lessons కి సంబంధించిన మెటీరియల్స్ పిక్స్ PDF రూపంలో discription లో mention చేయగలరు ధన్యవాదములు.
సంగీతం నేర్చుకోవాలి అంటే మా ఫ్యామిలీ లో సంగీతం వచ్చినవారు ఉండాలి అనింటున్నారు ఐది నిజమా సార్ వంశపర్యాముగా సంగీతం వచ్చిది లేకపోతే రాదు అంటున్నారు సార్ దయచేసి దీని గురించి చెప్పండి సార్ 🙏🙏🙏🙏
Keyboard Classes Playlist here ua-cam.com/play/PLqL2a7J18exXc4MDluUbj6jQDNqFzDHIy.html&si=Bd3DIVa3IDRwYyMx
చాలా కృతజ్ఞతలు సార్....
God bless you sir❤
Very nice sir ,
mee videos chustu nerchukontonnanu .meru chala premaga vinayamuga nerpistunaru. Nalanti basic students elanti teaching chala needs undi sir.
UA-cam lo best channel musical class ki___🔥🔥
Chala chala Ardham ayyela cheptunnaru ___💖
❤❤❤❤
చాలా క్లారిటీగా వివరించి చెబుతున్నారు సార్👍 ధన్యవాదాలు🙏💕
Very nice sir
🌹🙏
Chala clarity ga clear ga undhi sir excellent ga chepthunnaru
Thank you sir
Thank you sir ❤
Video suggestion : how to improve creativity in playing interludes and how to lead as a keyboard player(both normal and worship songs) in church.
Waiting for further videos sir.
Anna nuvu chala baga undi
Super sir
శృతి తెలిసే విధంగా మమ్మల్ని ట్రెయిన్ చెయ్యండి అన్న
Hi..sir..mee antha clarity ga family chords gurinchi yevaru youtube lo cheppaledu..god bless u sir...🎉❤ Online classes ki fees yentho cheppandi and mee phone number kuda video lo add cheyyandi...🎉❤🎉❤..
Contact me on Instagram
వందనాలు బ్రదర్, మీరు నిదానముగా చాలా బాగా వివరముగా చెప్తున్నారు, ధన్యవాదములు. స్వర జ్ఞానం రావటానికి ఏమి ఎలా సాధన చేయాలి చెప్పండి.
I am interested in production mixing and mastering but I am beginner just started..
Thanku sir
Awwweeesome bro.. Advanced chords kuda video cheyyandi ❤
Tq sir ❤
Thankyou sir , very nice explanation 🎉
Good explanation anna
Thank you sir..... mi classes bagunnay sir.
సూపర్ అన్న......ఫ్యామిలీ కార్డ్స్ అనేవి అలా ఎందుకు తీసుకోవాలి.....భాగ గుర్తుండాలి అంటే టెక్నిక్స్ ఏమైనా చెప్పండి అన్న.
ఎక్కువగా C నుండే మొదలు పెడతాము కాబట్టి అవే ఎక్కువగా వస్తున్నాయి.......... కృతజ్ఞతలు అన్న
Hi sir are you post one image in this video what is that one sir.. ex: circle with one image displayed 3:20 to 3:32
Mee lassion chala bagunnai sir
Compressor delay reverb and desser kosam cheppadi sir
Thank u for u class brother plz send family & relative chords
Online class ki and notes ki ante metrial ki entha anna chepandi
Sir sruthi kosam videos chyandi sir... Padevalla sruthi thyliyali kada
Anna how to find scale cheappandi anna & Annie vedios lo meeru detail explanation isthunnaru with tricks Please Anna
Anna naku song venakala gaps yela play cheyalo chepamdi anna
Sir good morning, I didn't understand between chords and family chords , please explain,😊
అన్నా వందనాలు అన్నా నా పేరు బాలు సూపర్ గా వివరిస్తున్నారు అన్నా మీరు
Anna meeu ekkada unnaru...
Sir please Play with cord..how to. practice cord
More information videos class అన్నా
Song ye scale lo paduthunnaro dhanni ela ye chord lo undhi ela dhanni gurthupattali adhi kuda cheppandi anna
Sir leading elaa vaichali oka video cheyendi
Sir fingering Ela cheppandi
Advance ga chepandi anna UA-cam lo evi anni chala unnai
Material kavali sir
Good evening sir
Pls chords information
Tq
సార్ నీ ఛానల్లో ప్లే లిస్ట్ లో keyboard కి సంబంధించిన lessons అన్ని ఒక folder లో పెట్టండి ఎందుకంటే అవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది this is my request sir
ua-cam.com/play/PLqL2a7J18exXc4MDluUbj6jQDNqFzDHIy.html&si=Bd3DIVa3IDRwYyMx
చాలా ధన్యవాదాలు సర్ చాలా వివరంగా బేసిక్స్ నుండి చెప్పుతున్నారు కృతజ్ఞతలు మీకు రుణపడి ఉంటాం, అయితే ఈ lessons కి సంబంధించిన మెటీరియల్స్ screenshots తీసుకోవడం కష్టంగా ఉంది కొన్ని clarity గా రావడం లేదు, దయచేసి ఆ lessons కి సంబంధించిన మెటీరియల్స్ పిక్స్ PDF రూపంలో discription లో mention చేయగలరు ధన్యవాదములు.
నమస్తే గురువు గారూ,
అసలు chords ఎందుకు 3 keys కాంబినేషన్ గా ఉంటాయి? ఇంకా chords ఎందుకు నేర్చుకోవాలి తెలియచేయండి.
సార్ ! బేసిక్ పూర్తిగా చెప్పండి సార్ . తరవాత అడ్వాన్స్ గా ముందుకు వెలుతారని ఆశిస్తూన్నాము సార్ !
Basic chepparu,,, vídeos lo chudandi
సంగీతం నేర్చుకోవాలి అంటే మా ఫ్యామిలీ లో సంగీతం వచ్చినవారు ఉండాలి అనింటున్నారు ఐది నిజమా సార్ వంశపర్యాముగా సంగీతం వచ్చిది లేకపోతే రాదు అంటున్నారు సార్ దయచేసి దీని గురించి చెప్పండి సార్ 🙏🙏🙏🙏
ఎవ్వరికైనా వస్తుంది, నేర్చుకోండి 😇
మీ contact No. ఏంటండీ...?
Contact me on Instagram
Cell phones number
Contact me on Instagram
Contact me on Instagram