PM Modi & Biden Cement MQ-9B Drone Deal In Delaware As India | US Reaffirm Strong Defence Ties

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • గ్రీన్ విల్లేలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగిన కీలక ద్వైపాక్షిక ఫలవంతమైనట్లు విదేశాంగశాఖ తెలిపింది. ఇండోపసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. 3 కీలక రంగాలలో భారతదేశం-అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగినట్లు పేర్కొంది. చర్చల సందర్భంగా పోలాండ్, ఉక్రెయిన్ లలో మోదీ చారిత్రాత్మక పర్యటనపై బైడెన్ ప్రశంసలు కురిపించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం సహా భారత్ స్వరాన్ని వినిపించేలా ప్రపంచ సంస్థలను సంస్కరించే కార్యక్రమాలకు US మద్దతు ఇస్తుందని బైడెన్ స్పష్టం చేసినట్లు విదేశాంగశాఖ తెలిపింది. రక్షణరంగం బలోపేతం దిశగా ఇరుదేశాల మధ్య మల్టీ బిలియన్ డాలర్ల విలువైన 31 MQ-9B స్కై గార్డియన్, సీ గార్డియన్ మోడల్ డ్రోన్ల కొనుగోలు ఒప్పందం కుదిరినట్లు వివరించింది. మరోవైపు మన దేశం నుంచి అక్రమంగా తరలించిన 297 పురాతన వస్తువులను భారత్ కు అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ •