విజయవాడలో పరుగులు పెట్టనున్న మెట్రో పనులు | Metro Works In Vijayawada | ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 48

  • @mnsrani3249
    @mnsrani3249 18 днів тому +21

    గొల్లపూడి లో divider మీద లైట్స్ లేక 6సంవత్సరాలు అవుతుంది. మంచినీళ్లు పంపులు లేక చాలా ఇబ్బందిగా వుంది.ముందుగా నిత్యం లో వుండే ఇటువంటి ఇబ్బందులు తీర్చగలరు. 🙏

    • @thundercat9369
      @thundercat9369 18 днів тому

      Yes gollapudi nundi Ibrahimpatnam varaku no lights 8 km :(

  • @praveengandhi33
    @praveengandhi33 18 днів тому +5

    Benz circle nunchi kanuru varku road extension cheyyandi ... Adi work out avvaka 7yrs nunchi pending lo undi.....

  • @K.SaiTrinadh
    @K.SaiTrinadh 18 днів тому +3

    కావలండీ గతంలో 10 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వారి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ల అప్‌గ్రేడేషన్ కి సెలెక్ట్ అయిన అప్పట్లో ఇంత జనాలు లేక రాజధాని అయినా విజయవాడ మాత్రమే గ్రేటర్ విజయవాడ అ అవ్వలేదు ఇప్పుడు అయిన రాజధాని విజయవాడ కేంద్రంగా గ్రేటర్ విజయవాడ అభివృద్ధి అవ్వాలి

  • @adivanka7872
    @adivanka7872 18 днів тому +5

    ముందు తొందరగా గుణదల ఫ్లైఓవర్ పోట్ చేయండి తర్వాత హనుమాన్ నగర్ దగ్గరకు వెళ్తున్న ఒకటి పూర్తి చేయండి మెట్రో వచ్చిన పర్వాలేదు మంచిదే ముందుకు కావలసినవి

  • @narasareddychinnapareddy9699
    @narasareddychinnapareddy9699 18 днів тому +3

    మొదట వైజాగ్‌ను పూర్తి చేశారు 2019 lo ఇప్పుడు విజయవాడ పూర్తి

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 16 днів тому +1

    First Vijayawada to Tirupati daily intercity express train nadapali name indrakeeladri pettali via Mangalagiri station, new guntur station, Tenali junction & Vijayawada to Guntakal junction daily intercity express train nadapali name mirchi or nallamalla pettali & Vijayawada to bangalore vandhe bharat express train nadapali & Vijayawada lo platforms penchali

  • @sasiveeranna344
    @sasiveeranna344 18 днів тому +5

    Pl concider metro route onto BRTS road instead of eluru road , diverting from gunadala instead of మాచవరం and సీతారామపురం

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 18 днів тому

      No. Eluru road is more important than BRTS road. That was the case since history of Vijayawada. If people now go live near BRTS then that is fine but that does not mean these areas will increase in importance than Eluru road

  • @ravindranath45
    @ravindranath45 18 днів тому +1

    Vizag metro ?

  • @Saikiran1569
    @Saikiran1569 16 днів тому

    ఎన్టీఆర్ జిల్లాలో, రోడ్లకూ మరమత్త్తులు చేయండి😢😢 అన్నీ గుంతలే ఉన్నాయి

  • @GopinadhAllada
    @GopinadhAllada 18 днів тому +3

    ఎవరు ఏమి చెయ్యరు అంతా టైం పాస్

  • @srinivasanjaney4577
    @srinivasanjaney4577 18 днів тому +1

    Kindly confirm compliance time period

  • @ప్రపంచయాత్రS

    Nice

  • @dangarline1756
    @dangarline1756 18 днів тому +3

    విజయవాడ మెట్రో రైల్ అండర్ గ్రౌండ్ లో ఉండాలి వాటర్ లో వెళ్లాలి అప్పుడే అభివృద్ధి జరిగితే లేకపోతే నార్మల్గా ఎలాగా అందరూ స్టేట్ లోనే మెట్రో ఉందో అలాగే అయిపోతుంది కోల్కత్త లా అండర్ మెట్రో కావాలి ఆంధ్ర జనాలకి చెయ్యి గలరా కూటమి ప్రభుత్వ ?🤔😂

  • @durgaprasad5576
    @durgaprasad5576 18 днів тому +3

    మీ హైప్ తప్ప ఏం ఉండదు., గుణదల, నున్న flyover కట్టమను ముందు.

  • @ShaikAbdhul_0
    @ShaikAbdhul_0 18 днів тому

    నిజమే 😮😮😮😮

  • @pavankukalakuntla6744
    @pavankukalakuntla6744 18 днів тому

    Completion Timelines kuda chepagalaru

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 18 днів тому +3

    శంకుస్థాపన చేసి వదిలి పెడతారు.

    • @Dogoodbegood143
      @Dogoodbegood143 18 днів тому

      Jagu ysr kadhu akkada cbn raa luchaa cbn chasinotiki peru petukovatame vallaki thalisindhi 😂😂😂

  • @dangarline1756
    @dangarline1756 18 днів тому +3

    జపనీస్ చైనా సింగపూర్ ఈ మూడు దేశాల్ని మెట్రో చేసిన వాళ్ళకి పట్టుకోండి ఇంజనీరింగ్ కి టెక్నాలజీ విజయవాడ రావాలా ai మెట్రో కావాలి చేయగలదా కూటమి ప్రభుత్వం ?🤔✌😂

  • @AnilKumarCheetah
    @AnilKumarCheetah 16 днів тому

    అవునా Next year Opening అవుతుంది కదా. సిగ్గు లేదు

  • @ajaykote7417
    @ajaykote7417 18 днів тому +2

    Thokem kadhuuuu😅😅😅😅

  • @pratapreddymallidi6130
    @pratapreddymallidi6130 17 днів тому +1

    First start pillars then we will trust

  • @NarendarKatteboina
    @NarendarKatteboina 18 днів тому +1

    లాహి లాల్లాహిలే లల్లాహిలే లాల్లహీ లల్లహీ లాల్లాహిలె metro లాళ్ళైల్ laallahile లాల్లాిలే అమరావతి మెట్రో లాల్లాహిల్ లాల్లైల్ లాల్ల laallahile 😅😅😅

  • @vnrao511
    @vnrao511 18 днів тому +2

    10 ఇయర్స్ పడుతుండా

  • @ram47845
    @ram47845 18 днів тому +2

    Hyd ae loss lo undi....good luck

  • @praveen43669
    @praveen43669 18 днів тому +1

    Amo😂

  • @venumalliboina9611
    @venumalliboina9611 18 днів тому +4

    బిఆర్టీఎస్ రోడ్డు చాలా విశాలమైన రోడ్డు తక్కువ ఖర్చుతో రైల్వేస్టేషన్ వరకు మెట్రో నిర్మాణం సులువుగా ఉంటుంది

    • @ravitejakakarala7858
      @ravitejakakarala7858 18 днів тому

      akkada metro enduku BRTS vundi ga. Bus hayiga nela mida ekkochu. Metro station lopalaki velli. Line lo token konukkuni platform varaku velli akkada wait chesi nilabadi vellali. Miku enduku e kharma ?

  • @KMS__GAME
    @KMS__GAME 18 днів тому +4

    Vizag matro Inka mundu nunche undi first adi cheyyakunda vijayawada Enduku vizag ki chala avasaram vijayawada kanta .....bad by cbn 😡😡

  • @rafikeys5965
    @rafikeys5965 17 днів тому

    Ma Guntur ki kaavaali 😂

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 18 днів тому

  • @analyst3508
    @analyst3508 18 днів тому +1

    1 cr population hyd metro is having losses
    vja metro will be in loss

  • @thrinadhm2174
    @thrinadhm2174 17 днів тому

    after 10years

  • @siyyadrilokesh9528
    @siyyadrilokesh9528 17 днів тому

    10 years nunchi vizag metro antunaru kanisam kobbarikaya kuda kottaledu😂😂

  • @srinivasaraokadiri9485
    @srinivasaraokadiri9485 18 днів тому +1

    Be practical , no imagination please

  • @pragnapinninti3995
    @pragnapinninti3995 18 днів тому +1

    😂😂😂use less ani andariki thelusu

  • @ajaykote7417
    @ajaykote7417 18 днів тому +1

    😅😅

  • @bvenkatareddybvreddy1617
    @bvenkatareddybvreddy1617 18 днів тому +1

    Super 6 ki gatiledhu malli metro 🚇 anta chepye vadu CBN aete enye vadu verry puku

  • @sreehari203
    @sreehari203 18 днів тому +1

    Mee Andhra Jyothi lo maatrame parugulu peduthundhi. 2025 lo ainaa nijaalu cheppandi. Chi chi

  • @khanna4640
    @khanna4640 18 днів тому +1

    10 సంవత్స రాల నాడు బాబు ఇదే చెప్పాడు ,
    మళ్ళీ ఇదే చెబుతున్నాడు ,
    ఎవడు అడిగాడు బాబు నీ మెట్రో , టైం పాస్ బాబు కబుర్లు

  • @RamanjaneyuluIndla-s3b
    @RamanjaneyuluIndla-s3b 18 днів тому

    Nuve parigettu mundu

  • @radharaniparvataneni6728
    @radharaniparvataneni6728 18 днів тому

    That is CBN

  • @Iambelieve_786
    @Iambelieve_786 15 днів тому

    ❤❤❤

  • @khanna4640
    @khanna4640 18 днів тому +2

    10 సంవత్స రాల నాడు బాబు ఇదే చెప్పాడు ,
    మళ్ళీ ఇదే చెబుతున్నాడు ,
    ఎవడు అడిగాడు బాబు నీ మెట్రో , టైం పాస్ బాబు కబుర్లు

  • @khanna4640
    @khanna4640 18 днів тому +2

    10 సంవత్స రాల నాడు బాబు ఇదే చెప్పాడు ,
    మళ్ళీ ఇదే చెబుతున్నాడు ,
    ఎవడు అడిగాడు బాబు నీ మెట్రో , టైం పాస్ బాబు కబుర్లు