Brain Tumors | Causes, Symptoms & Treatment Options | Dr Vamshi Krishna | CARE Hospitals, Nampally

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 1

  • @babamubarak5339
    @babamubarak5339 Рік тому +1

    Good evening sir బ్రెయిన్ ట్యూమర్ డే సందర్బంగా న్యూరో సర్జన్ గ అనేకమందికి ప్రాణదానం చేస్తూ అన్నీ విధాలుగా పేషేంట్స్ కి సేవలనందిస్తున్న మీకు హార్దిక శుభాకాంక్షలు. అలాగే సర్జన్స్ అందరికి. 3 ఏళ్ళ క్రితం నాంపల్లి కేర్ హాస్పిటల్ లో మృత్యువు తో పోరాడుతున్న మా ఊరు అశ్వారావుపేట కు చెందిన బి. లక్ష్మణ్ 27 ఏళ్ళ MBA చేసిన నిరుద్యోగ పేద యువకుడకు ఆరోగ్యశ్రీ లో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసి ప్రాణదానం చేసిన ప్రత్యేకముగా మీకు, మీ టీం సభ్యులందరికి హాస్పిటల్ యాజమాన్యానికి మా హృదయ పూర్వక అభినందనలు. మీ అందరికి🙏