Mana Home kada Kuragayalu tempinappudu muchata 😍

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • Harvest annamata 😍 This is 107 video in this year 💚
    Facebook Page / creativethinksadventures
    మన channel page / creative_thinks_offical
    Mana Twitter / creativethinkss
    Follow on Instagram / creative_thinks_sri
    ఇ Video meku nachindhi anukunta 🤗
    Mana channel ni Subscribe chesukondi... 🥳
    Thank you so much for watching..😍
    Me support ni yeppatiki marchipolenu..🤗🙏
    Subscribe to main channel / creativethinks 😍
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz 🥰
    Copyright © 2021-2022. Creative Thinks. All Rights Reserved.

КОМЕНТАРІ • 1,8 тис.

  • @CreativeThinksAdventure
    @CreativeThinksAdventure  Рік тому +174

    *Good Afternoon* Today chinna trailer ki try chesthanna 😍 Editing lo full Busy abba 😤
    Have A nice Day 👋

  • @rajdasari896
    @rajdasari896 Рік тому +17

    చాలా సంతోషంగా అనిపించింది అన్న..
    మన ఇంట్లో కూరగాయలు పండించుకోవడం ..
    ఎలాంటి కల్తీ లేకుండా..
    మన ఆరోగ్యం గురించి ఆలోచించడం..
    వీడియో చూసే ప్రతి ఒక్కరు వల్ల ఇంటి దగ్గర కూరగాయలు పండించుకోవాలి

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 Рік тому +9

    మందులు లేని పంట కూరగాయలు చాలా అద్భుతం మిత్రమా శ్రీ 🌱

  • @mettushyamraj1554
    @mettushyamraj1554 Рік тому +4

    మీ తోట చాల బాగుంది బ్రదర్ I loved it 🤩చాల చాల బాగుంది 👌👌

  • @sambariprasanth870
    @sambariprasanth870 Рік тому +17

    హయ్ శ్రీ అన్న!
    అన్ని కూరగాయలు కలిపి చిన్నపాటి కూరగాయల దుకాణం అయ్యింది😄😄
    వారానికి సరిపడ కూరగాయలు మన ఇంటిదగ్గరే సూపర్ అన్న👌👌

  • @mahinani2132
    @mahinani2132 Рік тому +17

    Sathwika fans 💖

  • @hayathi1436
    @hayathi1436 Рік тому +2

    శ్రీ నీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి నేను మా పాప వచ్చిన ప్రతి వీడియోని ఎన్నోసార్లు చూస్తూనే ఉంటాను అయినా కూడా మా ముఖంలో చిరునవ్వు మాత్రం తగ్గదు థాంక్యూ

  • @chinthalaanitha185
    @chinthalaanitha185 Рік тому +6

    హాయ్ శ్రీ గుడ్ ఆఫ్టర్ నూన్.... హ్యాపీ ఫ్రైడే..... ఎంతున్న మన పెరడు లో పెట్టుకున్న చెట్లల్లో కూరగాయలు గాని పువ్వులు గాని వాటిని కోస్తువుంటే ఆ కిక్కే వేరే ఉంటది..... సూపర్ 😍♥️♥️

    • @CreativeThinksAdventure
      @CreativeThinksAdventure  Рік тому

      😀😀

    • @chinthalaanitha185
      @chinthalaanitha185 Рік тому

      ఇన్ని వేల కామెంట్స్ లో మా కామెంట్ కి రీప్లే ఇవ్వడం హ్యాపీ గా ఉంది శ్రీ తమ్ముడు 😍😍😍

  • @mrcreations2314
    @mrcreations2314 Рік тому +3

    natural harvestinv vegetables good ideaa 🥰

  • @subbumaram6142
    @subbumaram6142 Рік тому +10

    Iam big fan of Chinni sweet voice 😍😍😍🥰🥰

  • @cnupotharaju4168
    @cnupotharaju4168 Рік тому +2

    శుభ మధ్యాహ్నం శ్రీ&క్రియేటివ్ థింక్స్ అభిమానులకు
    అది పొట్టి పొట్లకాయ కాదు మౌనిక గారు
    దాన్ని నేతి బీరకాయ అని పిలుస్తారు
    ఏది ఏమైనా మీ కూరగాయల తోట మాత్రం బలే ఉంది 👍👌

  • @BiggBoss.s-8-i7v
    @BiggBoss.s-8-i7v Рік тому +1

    అన్న జాగ్రత్త ఎదో పురుగు మనుషుల్ని చంపేస్తోంది.. జాగ్రత 😔😔😔😔🙏🙏🙏🙏

  • @SureshPatel-by3qy
    @SureshPatel-by3qy Рік тому +6

    Good afternoon Sri to all 😍 sathwika comedy super,, one more time Dan's repeat sathwika 😘😘😘😘

  • @janampallymahender6468
    @janampallymahender6468 Рік тому +9

    శుభ మధ్యాహ్నం ముచ్చట వీడియోలో ఉన్న అందరికీ శ్రీ ఇలాగే వీడియోలు చేసి మా అందరి అభిమానం పొందుతూ ఉండాలి.

  • @smartteluguchannel632
    @smartteluguchannel632 Рік тому +2

    Wow intilo pandina vegetables 🍊🍌aa enjoy veru amazing harvest 👌

  • @jsorganicagritech7691
    @jsorganicagritech7691 Рік тому +2

    నా దగ్గర 100+ దేశ వాలి కూరగాయల విత్తనాలు ఉన్నాయి Sree...ఒక ఎకరంలో సేంద్రియ పద్దతి లో కూరగాయలు పండిస్తున్నాను మీరు ములుగు జిల్లా వచ్చినప్పుడు తప్ప కుండా రావాలి మా కూరగాయల తోటకు🥰😍🤩😘...మన తోటలు కూరగాయల మనం కొస్తు ఉంటే ఏదో తెలియని Happy ఉంటుంది Sree👍🥰😍🤩...మీ కూరగాయల Garden సూపర్ 👌👌👌...Good night my Creative thinks Family 😴😴😴😴

  • @anudia8605
    @anudia8605 Рік тому +30

    శ్రీ మీ villege boy వీడియో కూడా hit అవ్వాలి మీరు కూడా బాగా ఉండాలి మీరు ఇలానే ఇంకా మంచి మంచి వీడియో లు తీయాలి కొంచం ముచ్చట్లు వీడియోలు కూడా తొందరగా పెట్టండి

  • @d.mamathaofficial285
    @d.mamathaofficial285 Рік тому +4

    Praise the lord Sri Thammudu My God bless you Nana good Afternoon

  • @dspallepakruthi4119
    @dspallepakruthi4119 Рік тому +2

    నమస్కారమండి అందరికీ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు ఇలాగే మరెన్నో వీడియోలు చేస్తూ మరీ ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ మీ వీడియోస్ చూసే మీ అభిమాని 🙏🙏🥰

  • @BiggBoss.s-8-i7v
    @BiggBoss.s-8-i7v Рік тому +1

    Vere vallu thana . Anukuntaru meru mana anukuntaru 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @satwikasiripuram2417
    @satwikasiripuram2417 Рік тому +4

    Hi శ్రీ అండ్ టీమ్ ఎలా ఉన్నారు చెట్లతో కాలక్షేపం బాగుంటుంది నాకు చాలా నచ్చింది వీడియో 👌

  • @crazyvillagefriends334
    @crazyvillagefriends334 Рік тому +217

    గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ నా పేరు అనిత కరీంనగర్ మీకు మీకు చాలా మెసేజ్లు పెట్టాను కానీ నాకు ఎప్పుడూ రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు ఫస్ట్ కామెంట్ నాదే మీ వీడియోస్ అన్ని చాలా బావుంటాయి శ్రీ మీరు కరీంనగర్ కు వచ్చినప్పుడు మమ్మల్ని తప్పకుండా కలవాలి

    • @jayammajanu4873
      @jayammajanu4873 Рік тому +48

      ఆశలు పెట్టుకోకు అక్క శ్రీ రిప్లై చేయడు.నేను చాలా కామెంట్ చేసి అలసి పోయిన.వల విడియో కూడా చూడటం మానేశాను

    • @sairuthvikalittilangel628
      @sairuthvikalittilangel628 Рік тому +12

      Avunu nijame nenuchala comment cesa madi gdk knr kanna daggara sri kalavalani valla entiki kuda velli photos digam ma entiki ravalani chala anukuntam kani vallu raru manam eduru chusi time vest

    • @rajuparsa7925
      @rajuparsa7925 Рік тому +8

      Same sister naku kuda anle anipisthdhi kani video chusthune unta

    • @ramramramra
      @ramramramra Рік тому +19

      మన వల్లనే ఈ యూట్యూబర్లు గొప్పా గొప్పళ్ళు అయితరు ఆఖరికీ మనలానే 😄😄👏👏

    • @user-kg1ww2in5i
      @user-kg1ww2in5i Рік тому +10

      హాయ్..అనిత గారు... రిప్లై ఇవ్వని వారి కోసం వెయిట్ చేయకండి..మీ కరీంనగర్ స్లాంగ్ మస్తు ఉంటుంది....మీరు కూడా మీ డైలీ లైఫ్ videos upload చేయండి..from Nalgonda.

  • @srinavaspanduga8826
    @srinavaspanduga8826 Рік тому

    Nice vagtable concept raining kanna meruu andaru chala happy GA matladukuntu thitaru nice

  • @thirumalathiru1467
    @thirumalathiru1467 Рік тому +1

    Hi sri...vegetables chusthunte chala happyga undhi..mana thotalo kayalu manam thempukoni tine adhrushtam chala thakkuva mandhiki untadhi..ur so lucky sri...my favourite fruit orange so yummy...

  • @jasmy_7374
    @jasmy_7374 Рік тому +5

    Hi Sri anna . Gud afternoon village boy series kosam waiting. all the best anna ❤️

  • @thotamahendarpatel
    @thotamahendarpatel Рік тому +3

    Die heart fan of Mounika rendla ❤️❤️❤️💥💥💥🔥🔥🔥

  • @GAGAN22922
    @GAGAN22922 Рік тому +1

    Top ten ముచ్చట్లలో ఇది ...the best ముచ్చటా video...ఆహా... beautiful vegestables ...చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో సూపర్....s...u..p...e...r...

  • @siva.creativethinksfamily9657
    @siva.creativethinksfamily9657 Рік тому +1

    Hii sri ఇప్పటివరకు ఎప్పుడు వీడియో వస్తుందా అనీ చూస్తూనే ఉన్నా చాలా హ్యాపీగా ఉంది వీడియో చూస్తుంటే

  • @nandavarapujagadeesh3959
    @nandavarapujagadeesh3959 Рік тому +7

    Hi Sree anna.....gud afternoon.... happy Friday creative thinks family members 💙❤️

  • @mediaishwarya4685
    @mediaishwarya4685 Рік тому +3

    Waiting for new series anna😊😊

  • @rapothulaanjaneyulu98
    @rapothulaanjaneyulu98 Рік тому +2

    హాయ్ శ్రీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రోమో మాత్రం సూపర్ ఉంది సాత్విక నెత్తిలో కూరగాయల బుట్ట సూపర్ ఉంది శ్రీ సాత్విక శ్రీ ఫ్యాన్స్ మేము👌👌🌹🌹💐💐

  • @ppjl226
    @ppjl226 Рік тому +1

    Life ante mede Sri. Fam House la thota eduruga vagu. Anni fruits vegitables istam ani panulu chestaru anta beautiful ga undi me location. Great atmosphere

  • @ganeshgani7641
    @ganeshgani7641 Рік тому +3

    Good afternoon Sree Anna & Creative Thinks Family ❤️

  • @shivakumarvidya
    @shivakumarvidya Рік тому +8

    Good morning shree
    Happy Friday
    Have a nice day to all my dear creative thinks family members 🥰
    Love from Hyderabad
    SHREE WE R WAITING FOR VILLAGE BOY SERIES ❤️

  • @koushikreddyramasahayam6250

    Nijamga mee life lo nijamaina life vundhi anna,yentha mandhiki vuntundhi intha andamaina life.meeru yeppudu ilage happyga vundali anna best wishes from my side.

  • @mokshithcreations591
    @mokshithcreations591 Рік тому

    Nice video all vegetables plants ni pencharu very nice. Meedhi e village

  • @Sairenuka60.
    @Sairenuka60. Рік тому +4

    Good Afternoon Creative Thinks 🎊🤩

  • @ramu.n2312
    @ramu.n2312 Рік тому +19

    👋 హాయ్, శ్రీ . బ్రో మన పెరట్లోని కూరగాయలు తింటే ఆ తృప్తి వేరే లెవెల్🥰
    Waiting for village boy. 🙄🙄
    Good Afternoon, Good Friday..😍😍

  • @mrajesh3541
    @mrajesh3541 Рік тому

    Hai Sri howare you meeru chala saradhaga untaru andharu mee video chusthe enni badhalu unna marchipotham

  • @mylaraputhirumal7472
    @mylaraputhirumal7472 Рік тому

    మీ వెజిటేబుల్స్ మందులు లేకుండా పండించడం వల్ల చాలా బాగుంటుంది

  • @chotuchotugadu6012
    @chotuchotugadu6012 Рік тому +4

    👌👌💞

  • @kunaanusha6820
    @kunaanusha6820 Рік тому +3

    👌😍

  • @orsurayalingu7223
    @orsurayalingu7223 Рік тому

    Hi sri me videos baguntai meeru anni chetlu pettukunnaru alane thamalapaku chettu kuda pettukondi chala use full ga vunadi

  • @srikanth6426
    @srikanth6426 Рік тому +1

    Hai sri anna video chala bagudi Mi garden bagudi sri😍😍❤️

  • @Mycreativety1
    @Mycreativety1 Рік тому

    హయ్ శ్రీ బ్రో.. మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి మేము అన్ని చూస్తాము . మన పెరట్లో పండిన కూరగాయలు తింటే ఆ త్రిల్లే వేరూ

  • @sujithaseesa2356
    @sujithaseesa2356 Рік тому

    Chaala bagundi maku chudadaniki. fresh vegetables chaala healthy.

  • @UVka15
    @UVka15 Рік тому

    Nice video baaga pettaru thota meru avanni themputhuntey happy ga anipistundhi nice video

  • @vybhavi_nagula3571
    @vybhavi_nagula3571 Рік тому

    Gdmng sir
    Chala manchi feel vegetables koyadam... once me home ki ravocha ..chala nachindhi...

  • @aravindaravind8981
    @aravindaravind8981 Рік тому +1

    కూరగాయలు ముచ్చట బాగుంది 👌👌

  • @laxmiungarala2633
    @laxmiungarala2633 Рік тому

    Good evening me garden yentha bagundi ala greenery chustey mind peace full ga untadi mana తోటలో కాసిన కాయలను కోసి వండితే హ్యాపీ and taste

  • @vanajanallagonda
    @vanajanallagonda Рік тому

    మౌనిక అక్క మీరు చాలా బాగున్నారు బతుకమ్మ చాలా బాగుంది

  • @laddusai2077
    @laddusai2077 Рік тому

    Hi sri bro maku evaru leru mimmalni chusthe happy GA anipisthondi anni untene andaru untaru emi lenappudu evaru undaru 😔☺️

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Рік тому

    Sri anni kooragayalu kalipi oka chinna dukanam .Manchinga anipinchindi video. Na chenlo gitle pettu tuntimi.Naku chinnanati gnyapakaku gurtuku techau.Super sri

  • @yaramareddythriveni9785
    @yaramareddythriveni9785 Рік тому

    super vundi anna Naku chala happy anioisthundi Anni kuragayalu chusthunty

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Рік тому

    హాయ్ శ్రీ ఎలా ఉన్నారు అందరూ మార్కెట్ లో ఉండే కూరగాయలన్నీ మీరే పెంచుతున్నారు చాలా బాగుంది కూరగాయల వీడియో Good Night And Sweet Dreams శ్రీ ❤️❤️

  • @srilathamadugula9576
    @srilathamadugula9576 Рік тому

    Gd evng sri gaaru Super mi garden greenary tho chala peaceful ga vundhi bagundhi vegtable vedio super

  • @dikshithdikshith2202
    @dikshithdikshith2202 Рік тому

    అంతా సూపర్ గ కోబారి చట్నీ chyskoni బైట నుండి edly థైచుకునారు

  • @sowmyads8955
    @sowmyads8955 Рік тому

    Ma intikada berakiya poduga undi , midi Vera jathi anduka chinidhiga unadhi.
    Sugar cane ni Kathi tho kinda narakandi .
    Love u from bangalore ❤️

  • @KuttyBittuchannel
    @KuttyBittuchannel Рік тому

    Super.vegetables chusthe green ga and fresh ga super healthy vegetables bro curry banana thinachu bro and maa undhi chetlu anduke chepthunna

  • @ramyamavurapu7447
    @ramyamavurapu7447 Рік тому +2

    Good evening శ్రీ అన్న
    💗💗💗💗 waiting for trailer & video

  • @edumalasandhya5956
    @edumalasandhya5956 Рік тому

    Hi sri super kuragayalu thota chusthunte super ga vundi super sri bro

  • @devikamadavi9197
    @devikamadavi9197 Рік тому

    కూరగాయల ముచ్చట బాగుంది

  • @vinayakacreations4379
    @vinayakacreations4379 Рік тому +1

    క్రియేటివ్ తింక్స్ ఫ్యామిలీ అందరికీ గుడ్ నైట్ స్వీట్ స్వీట్ డ్రీమ్స్ శుభరాత్రి .... #Creative Thinks ❤️

  • @sandhyaanisetti4395
    @sandhyaanisetti4395 Рік тому

    Super ga unnai vegetables
    Even we started terrace garden

  • @garugulasudhakar5883
    @garugulasudhakar5883 Рік тому

    Hii Every one
    Good Evening
    M chestunnaru
    Chala vigitables vachai

  • @mukeshnani7123
    @mukeshnani7123 Рік тому

    Greenary motham video antha weather antha super undhi colors mancha vachindhi vdo lo🤗

  • @djbablu7178
    @djbablu7178 Рік тому +2

    Happy Friday our team ❤️ mem maa village boy kosam waiting jaldi jaldi complete chesi post chey sri

  • @prashanthil2365
    @prashanthil2365 Рік тому

    Super Sri Chala Baga undhi koragalu them padam super

  • @rajurishirinttu3995
    @rajurishirinttu3995 Рік тому

    కూరకలు పండించుడు అంటే నాకు చాలా ఇష్టం ఈ లవ్ ఫార్మర్

  • @vijayalaxmi9126
    @vijayalaxmi9126 Рік тому

    Hi sri n team🌼🌼🌼 intlo ala vehtablez pandinchi tinte health kuda baguntadi. Vedio 👌👌👌

  • @naresh_mudhiraj_01
    @naresh_mudhiraj_01 Рік тому

    వంకాయల కు పురుగులు ఉంటాయి శ్రీ పురుగులు ఉంటే మందు కొట్టాలి ❤️
    . . ❤️

  • @Sony-of8sm
    @Sony-of8sm Рік тому

    Nice naku chala istam ala ani kuragayalu tempatam

  • @saikumarmavurapu4740
    @saikumarmavurapu4740 Рік тому +1

    Good afternoon Sri
    Thinnara
    విలేజ్ బాయ్ విడియో ఎప్పుడు వస్తుంది ❤️❤️❤️❤️

  • @venkatdeegoju3051
    @venkatdeegoju3051 Рік тому

    4:10 chenniiiii..... 😂😂😂😂😂😂😂😂😂😍😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰

  • @naveengaddam5036
    @naveengaddam5036 Рік тому

    Ever green 💚🌳🌳🌴🌿🌱video super video bro

  • @srivenijannu3165
    @srivenijannu3165 Рік тому

    Hai sri Anna me video edhaina chala baguntundhi vegitables Anni me eantlo ne Bagunai Anna super

  • @akshithapuppal8083
    @akshithapuppal8083 Рік тому

    Super duper the videos so so funny we smile louder Sri bro and Monica sister and Satvika gangajalis smiley so beautiful

  • @krishnavenikomuravelli3082
    @krishnavenikomuravelli3082 Рік тому

    హయ్ శ్రీ కూరగాయలు సూపర్ పుల్ అదృష్ట వ౦తులు మీ టిమ్ నెంబర్ స్ చాలా healthy food raw vegetables

  • @chepooriharinath7626
    @chepooriharinath7626 Рік тому

    Super chesaru sri garu and SAWTHIVIKA sister

  • @harithaavula..8944
    @harithaavula..8944 Рік тому +1

    Hii....SRI ANNA...NICE...VIDIO...I WILL GIVE SO MANY COMMENTS TO OUR VIDIOS...ONE RPLY ANNAIAH...LOVE FROM ARNAKONDA...NEAR CPD

  • @malleshyadav3381
    @malleshyadav3381 Рік тому

    Gadiyaramlo. Time kuda theluvadha Anna😧👏👏

  • @nirmachandu1585
    @nirmachandu1585 Рік тому

    All all vegetables lo orange fruit vunddadam great

  • @swapnasirikonda9421
    @swapnasirikonda9421 Рік тому +1

    Super👌 nise👍👏👏

  • @sarithapaidakula2602
    @sarithapaidakula2602 Рік тому

    Mi illu thota anni superrrrr kani pamulatho jagratha sri asale mi inti chuttu pamule 😄😄

  • @shivapittala6361
    @shivapittala6361 Рік тому

    వీడియోస్ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి

  • @masthanshaik1634
    @masthanshaik1634 Рік тому

    శ్రీ నెను వచ్చేనా మీ ఊరు, మీ ఇల్లు పక్కన ప్లే స్ చాలా బాగా నచ్చుతాయి

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Рік тому

    కూరగాయల వీడియో సూపర్ గా ఉంది శ్రీ గారు💓

  • @kamalmudhiraj511
    @kamalmudhiraj511 Рік тому

    గుడ్ ఈవెనింగ్ శ్రీ విలేజ్ బాయ్స్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నాను

  • @anilpatelvlogs1414
    @anilpatelvlogs1414 Рік тому

    అంగుర్ల చెట్టు మరియు తమలపాకు కొమ్మ పెట్టు బ్రో చాలా బాగుంటాయి

  • @ajaychigurlla9586
    @ajaychigurlla9586 Рік тому

    అబ్బా🤩🥬🥬 ఎంత ఫ్రెష్ కూరగాయలు నేను కూడా చిన్నప్పుడు ఇట్లనే తెంపిన మా ఊర్లో కానీ ఇప్పుడు 🤗🥺సికింద్రాబాద్ లో ఉంటున్నాం అయినా మా ఊర్లో కోతులు ఉన్నాయి మీరు ఆ తోటలో తిరుగుతుంటే🥰🥰🥰🥰 ఆ వెదర్ ఎంత బాగుంటుందోచాలా బాగుంది వీడియో అబ్బా

  • @Wxyz81
    @Wxyz81 Рік тому

    సాత్విక ,గంగాజల natural acting

  • @srinivasdurgam8341
    @srinivasdurgam8341 Рік тому +1

    Andaru kalise kuragayalu tamputunta chala baga anipinchidi 🥰

  • @rajanithonduru4006
    @rajanithonduru4006 9 місяців тому

    Hi Sri annaya me videos chala baguntai have a nice day 🌄

  • @SavaraYona-q3t
    @SavaraYona-q3t 3 дні тому

    అన్న వీడియో బాగుంది

  • @tummagodavari9381
    @tummagodavari9381 Рік тому

    తెల్లగా పొడవుగా ఉన్నవి అవి పొట్లకాయలు కాదు శ్రీ అవి సమ్మర్లో వచ్చే తెల్ల దోసకాయలు .సూపర్ హార్వెస్ట్ 👌......

  • @soujanyagarige2226
    @soujanyagarige2226 Рік тому

    Good afternoon shree thamudu vegetables chusthu unte maku vache thempali ani undi very nice video

  • @maheshmanoj4553
    @maheshmanoj4553 Рік тому

    Mee thota Chala bagundhi

  • @shilpareddy1454
    @shilpareddy1454 Рік тому

    Mi kuragayala thota chusthe chala baga anipisthadhi Sri mi manasu lage mi thota kuda andhamga undhi ❤️ good night sri and team ❤️ love from yadadri

  • @santisrinivas
    @santisrinivas Рік тому +1

    Good morning sri Anna and mounika Akka creative thinks families all 😊 Have a nice day 🥳🙂❤️🤩

  • @vattikotinarsimha7838
    @vattikotinarsimha7838 Рік тому

    అన్నదా ఆశ్రమం ఇవ్వచ్చు కదా