హెబ్రీయులకు 13:3 మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. Remember them that are in bonds, as bound with them; and them which suffer adversity, as being yourselves also in the body.
గలతియులకు 2:10 మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని. Only they would that we should remember the poor; the same which I also was forward to do.
హెబ్రీయులకు 13:3
మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
Remember them that are in bonds, as bound with them; and them which suffer adversity, as being yourselves also in the body.
గలతియులకు 2:10
మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగియుంటిని.
Only they would that we should remember the poor; the same which I also was forward to do.
Praise the Lord.