🔴 నూర్ బాషాలు చనిపోతే జనాజా ఇవ్వడం లేదు

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 90

  • @VLOGSVIZAG
    @VLOGSVIZAG День тому +2

    పెళ్లికి చావు కే ఇమామ్ కావాలి మిగతా life అంతా హిందూ

  • @shaiknayab6299
    @shaiknayab6299 4 дні тому +15

    అస్సలామ్ మలేకుం భయ్యా మంచి విషయం చెప్పారు భయ్యా ఇందులో చాలా నిజం ఉంది మేము చూసాము వీళ్ళకి మారే బుద్ధి ఇవ్వాలని ఆ అల్లాని దువా చేయండి శుభానల్లాహ్ అల్హందులిల్లాహ్

    • @aleempasha8574
      @aleempasha8574 2 дні тому

      Are wadu islam telawaka tappu chestado emoka peddaperu peddakulaniki putti kulamperu wadukoni tappu cheste wani ammanu dengalna waniki chinna kulamlo batuku ichi annam pettalna.edo matladi neevu utube hero aipotavu anukuntunnava muslim undi poojalu chese ti vaaru lera sharuq salman ee kulamperu meeda mee dhanda enti only masjid lone matladali 4 dabbulaku tindi kosamo pillala mosamo mee dandha ante.....

  • @ShareefKalluri
    @ShareefKalluri 4 дні тому +21

    ప్రతి నూరు భాషకు మసీదు కి వెళ్లే సద్బుద్ధిని ప్రసాదించుగాక...... ఆమీన్

  • @KaleshavaliShaik-l2k
    @KaleshavaliShaik-l2k 4 дні тому +15

    జ నా జా ఇవ్వాల్సిందే నేనొప్పుకోను అందరు మనవారే

    • @MusshaveerBasha
      @MusshaveerBasha 4 дні тому +1

      ❤ ఔనుసార్.

    • @MohammedEasa-w2j
      @MohammedEasa-w2j 3 дні тому +1

      ఇవ్వవద్దు అని సోదరుడు ఎక్కడ చెప్పాడు

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 3 дні тому +3

    Super Speech,Meeru cheppindi 100 percent correct.Melaga leru.

  • @meerali210
    @meerali210 3 дні тому +5

    ప్రేమ పూర్వకముగా ఇస్లాం ధర్మాన్ని వివరించి వారిని ఇస్లాం బాటలో నడపాలి,వారికి జనాజా ఇవ్వాల్సిందే.

  • @ABDULSALAM-bp1pk
    @ABDULSALAM-bp1pk 6 годин тому

    Asalamualaikum Bhai good massage

  • @balasiddaiahdudekua5035
    @balasiddaiahdudekua5035 4 дні тому +8

    అల్లాదయతో ఒక్కసారిగా నూర్ భాషా సోదరునికి ఇస్లాం ధర్మం గురించి ఆ యొక్క రుచి గురించి తెలిసిందా... అల్లా దయతో ఇక స్వర్గములో అడుగుపెట్టే వరకు అతను వెనుదిరిగి చూడడు. అల్హందులిల్లాహ్

    • @TeluguIslamofficial
      @TeluguIslamofficial  4 дні тому +1

      అవును భాయ్ ఈ మాట నూటికి నూరు శాతం నిజం అల్ హందులిల్లాహ్

  • @shamsheerhussain777
    @shamsheerhussain777 День тому

    Dudekula Muslim Anna Dammulaku Assalamualaikum. Shamsheer From SaudiArabia ❤

  • @meersiddiqui4526
    @meersiddiqui4526 3 дні тому +1

    Moulana correct. Nice explanation

  • @SubhaniShaik-r5l
    @SubhaniShaik-r5l Годину тому

    Assalam walaikum Bhai❤

  • @shaiksaidulu8087
    @shaiksaidulu8087 4 дні тому +2

    Correct brother what you said

  • @aahmed2529
    @aahmed2529 3 дні тому +1

    Mashallah, Alhamdulillah

  • @amidhabhanu1091
    @amidhabhanu1091 3 дні тому +2

    Nenu 5vaqt namaj chesta tahajood namaj chestanu

  • @jubern8946
    @jubern8946 3 дні тому

    Amen

  • @RbaapRelif-i1g
    @RbaapRelif-i1g 13 годин тому

    Masa alla

  • @NavazuddinShaik
    @NavazuddinShaik 3 дні тому

    Maasha Allah

  • @meersiddiqui4526
    @meersiddiqui4526 3 дні тому +3

    Noor basha koi alag firqa nahi hi sb musalman eik hi kalima pr yaqeen rakhna chahiye

    • @BOSS-N12
      @BOSS-N12 День тому

      ALLAH EK HI......ISLAM EK HI..... NO EGO FEELINGS.........MUSALMAN ZINDABAD....

  • @sanmargamtv3323
    @sanmargamtv3323 Годину тому

    ముస్లిం కమ్యూనిటీలో ఇంకా చాల మంది కుల వ్యవస్థను నమ్ముతారు.దీనికోసం పని చెయ్యాలి

  • @bhajisaida
    @bhajisaida 2 дні тому

    🎉

  • @orange6603
    @orange6603 4 дні тому +1

    Machiga bayan chesaru. Allah Fazal se sab musalman momin huvatho bahut acha hoga. Inshallah hojaega. Walaikum assalam rahmatullahi wabarakatahu

  • @mumarshaik1095
    @mumarshaik1095 4 дні тому +1

    Asslam walaikum bhaie, ma sha Allah chala baga chepparu, kaani eppati ki konta mandi unnaru bhaie ala.

  • @bashabasha796
    @bashabasha796 4 дні тому +1

    Dvali. Allagadda. Asalamu alaikum Hazrat ❤

  • @allarabia2184
    @allarabia2184 4 дні тому +1

    Mashallah

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 3 дні тому

    Allah gafoorurrahim, kalima chadvina prati vyakti ki tatfeen facility ivvali

  • @rayapatisiddu3171
    @rayapatisiddu3171 4 дні тому +1

    Subhanallah

  • @shaikmoula4343
    @shaikmoula4343 2 дні тому

    ఇక్రా (విద్యానేర్చుకోండి )

  • @homeolife
    @homeolife День тому

    ఇస్లాం లొ language color crede male female తేడా ఉండదు

  • @azadsm5017
    @azadsm5017 3 дні тому +2

    బాగా చదువుకొని మంచి positionలో ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. పైకి ఎంత ఆధ్యాత్మికంగా కనిపించినా నిజానికి అందరూ గౌరవం ఇచ్చేది డబ్బు, పరపతికే

  • @shekjaabeer1221
    @shekjaabeer1221 4 дні тому +1

    🤲🤍🤍🤍 As salamualaikum wa rehmathullaahi wabarakathuhuhu bhai 🤝🫂🩵💞

  • @sharmila9begum743
    @sharmila9begum743 4 дні тому +1

    Assalamualaikum Bhai

  • @hsa8727
    @hsa8727 День тому +1

    మేము అనగా మా దూదేకుల వాళ్ళు ప్రతి రోజు నమాజ్ కి పోయినా అన్ని ముస్లిం సంప్రదాయాలు పాటించినా, ముస్లిం లాగా జీవిస్తున్నా కూడా మీ ముస్లిం అమ్మాయిలని మా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయనప్పుడు మేము మస్జిద్ కి ఎందుకు పోవాలో మౌలానా గారు చెప్పగలరు

    • @mahaboobpeera7117
      @mahaboobpeera7117 День тому +1

      పేద, ధనిక తేడ తప్ప తెలుగు మాట్లాడు దూదేకుల, ఉర్దూ మాట్లాడు వారి మధ్య తేడావుండదు.బ్రదర్.

    • @BOSS-N12
      @BOSS-N12 День тому +1

      BHAI.....AMMAYI ...NIKHA...MUKYAM KADU.... ALLAH KOSAM....EEMAAN KOSAM....AAKHIRAT KOSAM.....JANNAT KOSAM ...MASZID KI VELLALI NAMAAZ CHEYALI.... MANUSHULA KOSAM KADU BHAI....

    • @VLOGSVIZAG
      @VLOGSVIZAG День тому

      అల్లాహ్ కోసం మనం మారాలి

  • @shaiknoorulla6005
    @shaiknoorulla6005 2 дні тому

    Konta Mandi aaina bathki unnappudu jumma namaaz ku povali okkasari Aina kalama chadukovali na manave

  • @RizwanaShaik-pj8gm
    @RizwanaShaik-pj8gm 4 дні тому +1

    100

  • @PcKamalddien-mc8qe
    @PcKamalddien-mc8qe 2 дні тому

    జనాజ. అర్థం ఏమిటి. డోలి అంటె ఏమి టి జనాజ. నమాజ్. ఆ. ఏమిటి

    • @rehanali8959
      @rehanali8959 2 дні тому

      Janaza = Bhoutika kaayam
      Dolaa = Paade
      Janaza Namaz/Farze kifaya = Chanipoyina vaari kshamaapana koraku itarulu kalisi chese prardhana(namaz)

  • @deepreviewadda6370
    @deepreviewadda6370 4 дні тому +1

    Who is noor basha

  • @meersiddiqui4526
    @meersiddiqui4526 3 дні тому

    Har kalima pr yaqeen krne wala musalman hi aur sb eik hi sb barabar hi

  • @HassainShaik-gw6om
    @HassainShaik-gw6om 2 дні тому

    మా పిల్లగాడు ఆలిం సాబ్

  • @ShoukatAli-mm8xf
    @ShoukatAli-mm8xf 3 дні тому

    Vallumaseedukuraruandukane😅evaru

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 3 дні тому

    Qatam aina vishayanni high light cheyataaniki karanam?

  • @noorazivlogs7566
    @noorazivlogs7566 3 дні тому +1

    Nenu shiak ni. Mana shaik sayyed mogul patan lalo kontha mandi namaz lu chadavaru. Quran chadavaru. Mari alanti varu muslim ela autaru... Evaraithe Allah tilavath chestaro varey asalaina muslim. Adi dudekula kani noor basha, shaik, patan, movhil. Syed, evaraina kani....aalanti variki janana namaz ivali. Kabarstan lo place ivali.

  • @amidhabhanu1091
    @amidhabhanu1091 3 дні тому +1

    Nannu chala insalt chesaru bhi atu etu kaani jaati annaru

    • @TeluguIslamofficial
      @TeluguIslamofficial  3 дні тому +1

      అతి త్వరలో వారు కర్మ అనుభవిస్తారు ఇన్షాఅల్లాహ్

  • @ShaikVali-q8u
    @ShaikVali-q8u 2 дні тому

    SAGAM DUDEKULA SAHEB LU ILA KINCHAPARACHI MATLADABATTE VALLU MASZID KI RAVADANI KI JANKUTUNNARU

  • @shaikameena9731
    @shaikameena9731 2 дні тому

    Assalamualaikum subhahanallah. Ei vishayam meeda chala mandi avagahana ledu kaadu avagahana techukovadam ledu nenu hijab dharimchanani nannu adola choostaru ma papaku doodekula certificate kooda evvaledu hizab dharichi fhoto teesav vere photo teepinchi teesukura annaru . Nenu appudu cheppanu Aaite eikanumchi nikha jarupukokandi khatnalu chesukondi Ani vaarito godavapadi vachesanu ela ei vishayanni meeto panchukovadam chala badakaramga undi yendukante nenu Noor basha mahilane 😢.Allah dayavalla na sodarulu sodareemanulu ku Islam patla avagahana kalppichugaka zazakallah

    • @TeluguIslamofficial
      @TeluguIslamofficial  2 дні тому +1

      Walaikumussalm bhai
      మేము కూడా నూర్ భాషా ముస్లింలమే ఈ బాధలు మేము కూడా అనుభవించాం సోదరి నా భార్య హిజబ్ ధరిస్తే ఆ ఊరు మొత్తం అదోరకంగా చూసేవారన్నమాట ఇప్పుడు అందరు కూడా చాలా సంతోషపడతారు మా పిల్లలు కూడా బురకా వేసుకుంటారు అల్ హందులిల్లాహ్

  • @MdFathima-ml9no
    @MdFathima-ml9no 3 дні тому +1

    Allah hidayt, ivvle 🤲

  • @jameerforu
    @jameerforu 3 дні тому

    Close telugu language first... Don't promote any other language...

  • @shaiksaidulu8087
    @shaiksaidulu8087 4 дні тому +1

    Start this type of mentality since 8 th century the great sufi was Mansur al hallaj

  • @AnjaneyuluNarendraManikonda
    @AnjaneyuluNarendraManikonda 4 дні тому +4

    ఇస్లాం దర్మం ఒక్కటే అయితే MD, Shaik,NoorBasha, సయ్యద్, పఠాన్ అని ఎందుకు విభజించారు

    • @TeluguIslamofficial
      @TeluguIslamofficial  4 дні тому +2

      వీడియో చేస్తా ఇన్షాఅల్లాహ్

    • @mohiddinmohammed3189
      @mohiddinmohammed3189 4 дні тому

      మీ సెల్ నెంబర్ పోస్ట్ చేయండి

    • @kaleshashaik5862
      @kaleshashaik5862 4 дні тому +2

      కేవలం భారతీయ సమాజంలో అలా Shaik, Sayyad, Mohammad, moghal, Patthan అని విడదీశారు. బయట దేశాలలో అవి ఏవీ లేవు. Sayyad, Moghal అనేవి భారత దేశంలో పాలన చేసిన రాజవంశాలు ఉండేవి . అసలు ఢిల్లీ సుల్తాన్ లలో ఒకటైన sayyad వంశం తమను తాము బీబీ ఫాతిమా రజి అల్లాహ్ తలాః అన్హా గారి సంతతి అని ప్రకటించుకున్నారు. మొఘల్ రాజ వంశం గురించి తెలిసిందే కదా. కానీ ఇప్పటి సయ్యద్ లు మొఘల్ లు అందరూ నాటి పాలకుల సంతతి అంటే పరిశీలన చెయ్యాల్సిందే. ఇక షేక్ లు తమను తాము హజరత్ అబ్దుల్ ఖాదర్ జీలానీ (మహాబు సుభాని) గారి సంతతి అని భావిస్తుంటారు. ఇక పట్టాన్ లు ప్రత్యేకం అని భావిస్తుంటారు. ఇవన్నీ కేవలం మన భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క పరోక్ష ప్రభావం మాత్రమె. బయట దేశాలలో ఇవేవీ ఉండవు. మనం ముస్లింలము అందరం ఒకటే అంతా సమానమే

    • @భరత్-వ6త
      @భరత్-వ6త 14 годин тому

      Super sir​@@kaleshashaik5862

  • @SandZtelugu
    @SandZtelugu 4 дні тому +1

    అస్సలాము అలైకుమ్ భయ్యా..ఇంట్లో పగిలిన అద్దం పెట్టుకోవచ్చా ఇంట్లో ఆర్థిక సమస్యలు దరిద్రం చాలా ఎక్కువ అయిపోయాయి దీనికి ఏమైనా పరిష్కారం ఉందా దయచేసి మంచి సలహా ఇవ్వగలరు. ఇంటికి దిష్టి తగిలింది అలాగే చేతబడి జరిగింది అని అంటున్నారు దానికి ఏమైనా పరిష్కారం ఉందా

  • @MohammadAmaan555
    @MohammadAmaan555 3 дні тому

    Mashallah

  • @sabeehashaik5753
    @sabeehashaik5753 2 дні тому

    Mashallah