దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడే రక్షా తంత్రం
Вставка
- Опубліковано 13 вер 2024
- దుష్టశక్తుల నుండి మిమ్మల్ని కాపాడే రక్షా తంత్రం
ఓం భలిం సలోం ముకుంద వలం భూరిభేతాళ వళ్లం హ్రీం హిలి హిలి ఖళ్లోల హళ్లి క్లీం భుళిభుళి హం స్వాహా
ముందుగా ఈ మంత్రసిద్ధికి 33 3 33 ఇంత సంఖ్యని జపించుకుని ఈ సంఖ్య జపించిన తర్వాత ఈ మంత్రాన్ని రక్ష రేఖ మీద రాసే హక్కు వస్తుందని
గుర్తుపెట్టుకోండి
#dustaశక్తులు
#యోగసిద్ధి
#కుండలినీ
#Kondani awakening
#జ్ఞానసిద్ధి
#మోక్షసిద్ధి
#పూర్వజన్మ
#purvajanma
#ఢాకినిసాధన
#dhakinisaadana
#తంత్రికవిద్యలు
#tantrikavidyalu
#మహాతంత్ర
#తాంత్రికవిద్యలు
#మంత్రసాధన
#తాంత్రికమంత్రసాధన
#మంత్రతంత్రయంత్ర
#మంత్రతంత్రయంత్రరహస్యాలు
#తాంత్రికపరిహారాలు
#తాంత్రికసాధన
#మంత్రసాధన,
#కాళీమంత్రసాధన,
#శక్తివంతమైనకాళికాదేవిమంత్రసాధన,
#మంత్రసాధనతెలుగు,
#కాళికాదేవిమంత్రసాధన,
#భువనేశ్వరిమంత్రంసాధన,
#మంత్రసాధనఎలాఆరంభించాలి,
#అదృశ్యశక్తికిరహస్యమంత్రం,
#భూతభవిష్యత్తెలుసుకునేసాధనమంత్రం,
#క్రోధభైరవసాధన,
#యాక్షసాధన,
#కుబేరసాధన,
#త్రిపురసుందరిదేవిసాధన,
#దూమావతిసాధన,
#చిన్నమస్తాసాధన,
#వశీకరణమంత్రం,
#ఉచిష్ఠగణపతిసాధన,
#అష్టలక్ష్మిసాధన,
#కాలభైరవమంత్రం,
#భైరవిసాధన,
#మోహినిసాధన,
#తారమాతసాధన,
#మాతంగిసాధన,
#కమలదేవిసాధన
#mantrasadhana,
#sadhana,
#mantra,
#mantrasadhanaintelugu,
#mantrasadhanagurinchi,
#mantrasadhanatelugu,
#mantrasadhanaexperience,
#mantrasiddhisadhanatantra,
#mantratantrayantra,
#tantramantrayantra,
#yantramantratantra,
#40daysadhana,
#mantrasadhanavidhanam,
#mantrasadhanaupayogalu,
#mantrasadhanaelacheyali,
#40dayglobalsadhana,
#mantrameditation,
#mantrasadhanagurinchiintelugu,
#tantra,
#yantra,
#mantrameaning,
#mantramyantratantratelugu
#koyyapujari,
#koyadoralu,
#medaramkoyasammakkajyothishalayam,
#telanganafemosastrologysammakkakoyaraju#medaramkoyajyothishalayamadstelanganafemos,
#koyarajulu,
#koyaadssammakkamedaram,
#koyajathakam,
#medaramdorakoyajathakalufemosastrology,
#redtv,redtv
#bhakthi,
#motivational,
#devotional,
#relationshipmotivation,
#motivation,
#relationship,
#motivationalspeech,
#motivationalvideo,
#relationshipadvice,
#relationships,
#bestmotivationalvideo
#GhantaKarnavir#sadhakmahesh
#karanpichanisadhana,
#yakshinisadhana,
#yakshinisadhna,
#dhanpraptimantrasadhna,
#karanpichanisadhanaanubhav,
#yakshsadhna,
#karanpichanisadhna,
#karanpichanisadhnaanubhav,
#apsarasadhana,
#1dinkighantakaranmahavir sadhna,
#yakshasadhana,
#karnapishachinisadhanamantra,
#ghantakarnamahavir,
#ghantakarnamahavira,
#ghantakarnamahavirmantra,
#omghantakarnamahavira,
#karnapishachinisadhanavidhi,
#ghantakarnamahavirstotra,
#yakshasadhna
గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు ఈ మంత్ర జపం నేను చేయాలనుకుంటున్నాను మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి గురువుగారు ఇలాగే మరిన్ని యంత్ర వీడియోలు చేయండి గురువుగారు జై గురుదేవ్ జై గురుదేవ్
గురువుగారు చేతబడి చేసినవారికి తిరిగి వారికి తగిలి మంత్రాలు యంత్రాలు చేయండి గురువుగారు మీ మేలును జన్మలో మరిచిపోము ఆ మంత్రాలు చేస్తారని ఆ సకల దేవతలను గురువు గారైన మిమ్మల్ని వేడుకుంటున్నాను ధన్యవాదాలు
🙏ఓం శ్రీ గురుభ్యోన్నమః
గురుదేవా మా తల్లి తండ్రులు నిరక్షరాస్యులు వారి కోసం కొడుకైన నేను చేయవచ్చా గురువు గారు. దయ చేసి తెలియ చేయగలరు.🙏
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః
అఙ్ఞానతిమిరాంధస్య ఙ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః👣🌿🌷🙏🏻
🙏"ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్"
దత్త స్వరూపులైన గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
🙏దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా🙏
Thanks guruvugari
Chedu chesevaariki thirigi povali
Annapurna pranamalu Hyderabad
నమస్కారం స్వామీ ,🙏🙏🙏
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరహా
గురుశాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువెనమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువుగారు విష్ణు మాయ గాయత్రి మంత్రం మంత్రం జపం చేయొచ్చా గురువుగారు అదే సిద్ది ఉంటుందా గురువుగారు
Hara hara maha devu
నమస్తే స్వామి ఇంటికి చేసే అష్ట దిగబంధానం గురించి వీడియోస్ చేయండి స్వామి
గురువుగారు ప్రశ్న శాస్త్రం చెప్పగలిగే మంత్ర తంత్రం చెప్పండి గురువుగారు జై గురుదేవ్ జై గురుదేవ్
Thanks Guru Garu 🙏🙏🙂
Super
Jai gurudev
Jai gurudev
Jai gurudev
🙏🙏🙏🙏🙏
குருவேசரணம்
🙏🙏🙏
Om sri gurubhyo namaha
🎉🎉🎉🎉🎉🎉guruvugaru
గురువుగారు ఈ మంత్రం వెండి కడియనికి లికించవచ్చ గురూ గారూ చేపండ్డి
జై గురుదేవా దత్త 🙏🙏🙏🚩🚩
Om namashivaya
కాపాలిక కాళి గురించి తెలియచేయండి స్వామి psz
Guru ji miku padhabi vandha nalu mantram one day lo complet cheyala ledha roju japinchi 1mont lo complet cheyavacha
గురువు గారు చిలుకూరి బాలాజీ గరుడ ప్రసాదం కొరకు కొన్ని వేల మంది పిల్లలు కానీ వాళ్ళు వేచి చూశారు సంతానం కొరకు ఒక మంత్ర తంత్ర విధానం చెప్పండి గురువు గారు
Nenu japinchi ma intlo vallaku kata vacha guruvu Garu
స్వామి వ్యాపార అభివృద్ధి కొరకు మంత్రం చెప్పగలరా స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
Already channel lo undhi chudandi
@@Kalyan0473 ఆతి శక్తివంతమైన వాసికరణ మంత్రం చెప్పగలరా స్వామి 🙏🙏🙏🙏
@@Kalyan0473 వాసికరణ మంత్రం కావాలి గురుగారు చెప్పండి
🌹🌹🌹🙏🙏🙏
Eppudu japinchali day lo E time Aina cheyavacha
గురువుగారు మీరు చెప్పే మంత్రం కామెంట్ బాక్స్ లో పెట్టండి మాకు కొంచెం వివరంగా అర్థం అవుతుంది
Guru Garu yantra mokasar pump
Ma pillalaki nenu chesi kattavachuna swamy
ha
Jai guru deva
Guruji mantra mo plz 🙏
Sava bhetala mantram cheppandi
గురువుగారు చదువు రాని వారు మంత్రం మీరు చెప్పినట్లు పలికి నేర్చుకుంటారు రక్ష రేకు పైన ఎలా రాయాలి వారు మంత్రాన్ని చెప్పండి గురువుగారు🙏🙏
Jai gurudev
Phone contact plz 🙏
You teling righi
3333.1day.2.days.japinchavachaala
33333
గురు వు గరికి nama కొంత మంది ముక ముకి ప్రయోగం chestarukada వాటిని ఆపుతుంద
Guruvugaru naa 5 years papa ki nenu chesi kattavacha?
హా
గురువు గారు మూడు వేల ముప్పై మూడు వేల జేప సంఖ్య చెప్పండి గురువు గారు
పూర్తిగా విను 33333ఇది జపసంక్య
ఫస్ట్ మూడు వేలు చెప్పారు గురువుగారు
Thera Meeda Chupincha ledhu
గురువు గారు నా పేరు సుమన్ మంత్ర విధానం లో నా యోగ్యత చెప్పండి నేను చెయ్యవలసిన విధానం మీ దివ్యదృష్టి తో చూసి చెప్పగలరు గురువు గారు
Guruvu garu phone number message cheyandi
Swami...mantra japam enni rojulaloo complete cheyyaali
మీ ఓపిక
Guruvu garu.enti vala kosam chinna pillala kosam e manthram entivalu chesukovacha
Swami me number pls
అయ్యా నమస్కారం🙏🏻 మీ contact నెంబర్ plzzz
🙏🙏🙏
గురు వు గరికి nama కొంత మంది ముక ముకి ప్రయోగం chestarukada వాటిని ఆపుతుంద