Debate : YCP Chandra Sekhar on AP Capital | మూడు రాజధానుల అంశాన్ని పునః సమీక్షిస్తాం | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Debate : YCP Chandra Sekhar on AP Capital | మూడు రాజధానుల అంశాన్ని పునః సమీక్షిస్తాం | 10TV News
    #chandrasekhar #ycpvstdp #appolitics #lunchhourdebate #apcapital #10tvnews
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ua-cam.com/users/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV UA-cam Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

КОМЕНТАРІ • 358

  • @TheJovial1970
    @TheJovial1970 3 місяці тому +35

    దమ్ముంటే మూడు రాజధానుల అంశంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని నా ఛాలెంజ్

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 3 місяці тому +20

    మూడు రాజధానుల విషయాన్ని మడత పెట్టీ కింద పెట్టుకోండి...
    కనీసం చెప్పుకోడానికి కూడా సిగ్గు పడాలి ..అండి...
    ఋషి కొండ లో జగన్ అధికారిక నివాస కోట. ..ఆ కోట విలువ 500 కోట్లు...
    జగన్ పెళ్లి సమయాన యే ప్యాలెస్ లేదు....
    వాళ్ళ బాబు కట్టించిన ఇడుపుల పాయ లో ఏమీ లేదు...
    ఇప్పుడు అధికారిక డబ్బు తో ఇలా కట్టడం ...దానిలో మసాజ్ table వుండటం , దానిలో స్నానానికి తొట్టె వుండటం చూస్తే ...
    అలనాటి తాజమహల్ కట్టినవాడికి కూడా లేదు...
    ఇంతకీ ఈ రాజప్రసాదం ఖరీదు 500 కోట్లు గా అంచనా ...G.O ద్వారా డబ్బు విడుదల...
    ఒక పక్క సముద్రం , వేరే పక్క మసాజ్ table... జగన్ వయసులో కుర్రవాడు ...మసాజ్ table దేనికో
    అని జనాలు వాపోతున్నారు....
    ఇంతకీ జగన్ విలాసాల సరదా లో వుంటాడు...దానికి 3 రాజధానులు
    , మూడు ప్యాలెస్ లు , 3 మసాజ్ సెంటర్ ల తో , విలాసంగా వుల్లాసంగా , వుంటారు...
    ఇక idea లు ఇవ్వటానికి 46 మంది కన్సల్టెంట్ లు వున్నారు...
    వారిదే రాజ్యం ...ఇక సెక్రటేరియట్ కు రావాల్సిన పని లేదు...ఇంటి లో వుంటే చాలు...సలహాదారుల కు మసాజ్ లు , సముద్రం , స్నానాల
    జలకాలాటలు ....
    మరో పక్క పథకాలు ...అనగా అమ్మ వడి , ఆటో మామూలు ఇస్తారు...జనం ఓట్లు వేస్తే , ఆయన ఇంటి కే పరిమితం ....
    ఒక పక్క రాజధాని అమరావతి కోసం
    35000 ఎకరాలు ఇచ్చి ఆస్తులు ధారా దత్తం చేసి , తినడానికి తిండి గింజలు లేక , నానా పాట్లు పడిన రైతులు ఒక పక్క వుండగా , వారిని PAID ARTIST లు అని ఎగతాళి చేసిన ఇదే మసాజ్ సెంటర్ కడప కుర్రాడు జగన్....అండి..
    ఒక పక్కన జగన్ గారికి మసాజ్ జరుగుతున్నది - మరో పక్క రాజధాని రైతుల మీద పోలీసులు లాఠీ దెబ్బలు పడుతున్నాయి , వేటాడి వెంబడించి మరీ పోలీసులు ఆడవారిని సైతం జుట్టు పట్టుకుని , కొట్టారు...
    జగన్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్లు వెడల్పు తగ్గించి , ఒక్కో రైతుకి 100 గజాల భూమి ఇస్తా , వారికి కవులు మరో పదేళ్ళ పాటు సర్కారు ఇస్తుంది ..అని వత్తిడి తేచ్చారు..
    ఇక రాజధాని రైతులు భూములు ఇస్తే , బాబు హయం లో దానిలో రోడ్లు వేశారు , హైకోర్టు వంటి ఎన్నో భవనాలు వచ్చాయి... , కొన్నీ పునాదులు వేశారు...
    ఇక వారికి భూమి లేదు...ఇక వారికి పంట ఆదాయం కు సరిపడా సర్కారు ప్రతి ఏటా కవులు ఇస్తుంది...
    ఆ లెక్క ప్రకారం రెండు ఏళ్ల నుండి కవులు ఇవ్వడం లేదు ..ఏటా కవులు 250 కోట్లు...
    వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా 250 కోట్లు చొప్పున రెండు ఏళ్ల కు , 500 కోట్లు రాగా, దానితో వైజాగ్ సముద్రం ఒడ్డున స్నానాలు , మసాజ్ లు పేరిట కోట కట్టడం చూసిన జనం ...నోరెళ్ళ బెట్టారు....
    ఆ జగన్ గాడు సరదాలకు సముద్రం కావాలి , ఆ సరదా కోసం రాజధాని రైతుల కు తిండి గింజలు ఎలాగూ లేవు , అప్పులు చేసి , ధర్నాలతో ఎండకు ఎండి , వాన కు తడిసి , దుర్భర జీవితాన్ని ప్రసాదించిన ఫాక్షన్ జిల్లా , రౌడీ రాజ్య పితామహ రాజా రెడ్డి , మనవడు జగన్ అనే నీచుడు ...అండి...

  • @kvikram2601
    @kvikram2601 3 місяці тому +19

    ఒరే నువ్వు అన్నమే తింటున్నావా, ఇలానే మాట్లాడండి ఆ 11 సీట్లు కూడా పోతాయి

  • @srivaz
    @srivaz 3 місяці тому +11

    మళ్లీ అదే పాట మొదలెట్టి పాడుతున్నాడు భూములు కొట్టేశారు భూములు కొట్టేశారు ఐదు సంవత్సరాల పాటు ఏం చెయ్యలేదే పేదల పాట మళ్ళీ మొదలుపెట్టాడు ఋషికొండ లో బిల్డింగ్స్ చూడడానికి కూడా అనుమతి ఇవ్వని పేదల ప్రభుత్వం మీది😂😂

  • @ChantiBabu-ku4xs
    @ChantiBabu-ku4xs 3 місяці тому +23

    సచివాలయం న్నీ కూడా సంపేశారు ప్రజా వేదికని కూల్చే సారు

  • @srinivasulugutta6432
    @srinivasulugutta6432 3 місяці тому +55

    రే మిమ్మల్ని చెప్పుతో కొట్టిన కానీ సిగ్గులేకుండా మాట్లాడు తున్నాడు

    • @TAPIVPR
      @TAPIVPR 3 місяці тому +1

      Ede ilanti comments aapate baguntundi

  • @anilchowdary3845
    @anilchowdary3845 3 місяці тому +24

    మీ ఆలోచన నచ్చలేదు కాబట్టి ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు..

  • @myvu1
    @myvu1 3 місяці тому +13

    2014 ఎన్నికల్లో గెలిచి ఉంటే మూడు రాజధానులు సరైన నిర్ణయమే కానీ మీ పార్టీ ఇప్పటికే అమరావతికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయకూడదు.

  • @jaiandhra449
    @jaiandhra449 3 місяці тому +18

    వైసీపీ నాయకులు సైకోలు వీళ్ళు మారరు

  • @SridharPatchigolla
    @SridharPatchigolla 3 місяці тому +7

    Is TV10 a propaganda channel for YCHEEPI??

  • @balatatarao6704
    @balatatarao6704 3 місяці тому +28

    మీరు గందరగోళం సృష్టించారు వైసీపీ sychos... అందుకే ప్రజలు ఓటుతో బుద్ది చెప్పారు

    • @TEKILAXMANKUMAR
      @TEKILAXMANKUMAR 3 місяці тому

      ని రు పే ద కు అన్ని కు లా ల లో ని రు పే ద అగ్ర కు లా లు, sc, st, bc, and మినియారిటీస్నరు పే ద వాళ్ళు కు వి శ్వాస ము అని కు లా లు ధ న వంతు లు sc, st, bc, and మినియారిటీ వాళ్ళు రెండు నా ల్క దో ర ణి వ ల్ల రా జ కీ య నా యు కు ల మ న స త్వ ము వే లే త్తి చూ ప రు. కో న్ని పా ర్టీ ల పా ల న మే జా ర్టీ ఉ న్న రా జ కీ య పా ల న లో అధికారశా స న స భ్యు లు రా త్రు ళ్లు ని ద్ర ప ట్ట క పా ర్ల మెంట్ స భ్యు లు ని ద్ర లే మి త ప్పు చే స్తే నే ని ద్ర రా దు, ఎప్పుడు ప్ర భు త్వ ము కూ లి పో తుందో. తె లి య క స త మ త ఆవు తు న్నా రు. గ త ఏ న్ని క ల ప్ర భా వ ము గు బు లు రే గి శ్రీ chandra చూ డ్ ప్ర దా న న్యా య మూ ర్తి సుప్రీం కోర్టు ఏ మి ఉ త్త ర్వు లు జా రీ చే స్తా రో, తి క మ క ప డు తు న్నా రు. ప్ర జ ల రా జ కీ య దా ష్టి క ము చూ సి నా రు. కాంగ్రెస్ పా ర్టీ త ప్పు డు స ల హ లతో అబా సు లు పా లై కో లు కో లే ని స్థా యి కి వార్ రూమ్ ఉ త్త ర్వు లు ధి క్క రించి నా రు ప్ర జ లు. శ్రీ వైస్ జగన్మోహనరెడ్డి గా రుదు ర్మా గు డు అయి తే ఓ o ట రిగా ఉంటా డు, ప ని కి రా ని పా ర్టీ లు బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు మరి యు ఇ ప్పుడు జ న సే న పార్టీల తో రా జ కీ య ము చే స్తా డు, దా ని ప ర్య వ సా న ము ని ద్ర లే ని రా త్రు లు, మోదీ గా రు ఇంత వ ర కు పైసలు రా ల్చ లేదు.ఎంత ఘా టు క ల యి క, మే దా వు లు మ ధ్యంత ర ఎన్ని క లు, అవి శ్వాస తీ ర్మా న మా లే క, భా ర తీ య ఏ న్ని క ల కమీషన్ ఆంధ్రప్రదేశ్ ప ట్ల, మ హ రా ష్ట్ర ఏ న్ని క ల గంద లం గో ళ ము మో దీ గా రు ప్ర జ ల న మ్మ క ము కోల్పోయి నా రు, ఎందుకంటె, అవి నీ తి రా జ కీ య పా ర్టీ ల తో కూ ట మి ఏ ర్పాటు ఊ డి పో యే ము క్కు లా గా త యా రై న ది. పా ల న ఆస్తి ర త వ ల్ల, ధ ర లు ఏ క్కు వై సా రా కు డ బ్బు చా ల క, పా ప ము చంద్రబాబు @50/చీ పు లి క్క రు కు అవకాశం లే క బా ర్య తి ట్టు తు న్నా రు. జై హింద్.

    • @TAPIVPR
      @TAPIVPR 3 місяці тому

      Stop saying and using psychos like TDP

  • @amaranenivenkatadrinaidu130
    @amaranenivenkatadrinaidu130 3 місяці тому +6

    అబద్ధాలు చెప్పకండి. అమరావతీ ఒప్పుకొని ముంచింది మీరే

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 3 місяці тому +4

    ప్రతిదానికీ కోర్టులకు వెళ్తే పనులు ఎక్కడ జరుగుతాయి సతీష్ గారు

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy9559 3 місяці тому +2

    Amaravathi lo medical colleges universities it companies nu theesukuni ravali manchi business samudhayalanu theesukuni ravali

  • @vattemsreenivasarao843
    @vattemsreenivasarao843 3 місяці тому +5

    ఇంకా ఎందుకు ఇలా మాట్లా డుతూ ఉన్న
    రు మంత్రి అనిల్ కుమార్ గారు ఎన్ని డేట్స్😮 చెప్పారు గుర్తు పెట్టుకో సార్

  • @sindhusathvika9842
    @sindhusathvika9842 3 місяці тому +4

    YSRCP AP KI PATTINA DARIDRAM....

  • @dsreenivasulu6524
    @dsreenivasulu6524 3 місяці тому +4

    Ore chandrasekhar mimmallani meeku support chesina IAS n IPS lanu battalippi kottalira.

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 3 місяці тому +2

    మూడు ప్రాంతాలు అభివృధి చేయాలని విశాఖ రాజధాని గా ఏర్పాటు చేస్తే హైద్రాబాదు బెంగుళూరు మద్రాస్ కు ధీటుగా ఏపీ అభివృధి చెందేలా చేయాలని నిర్ణయం తీసుకున్న ప్పుడు మూడు రాజధానులు అని పేరు పెట్టకుండా ముందు విశాఖ పరిపాలనకు కావలసిన వస్తులు ఏర్పాటు చేసి కర్నూలు న్యాయ రాజధానికి కావలసిన వి ఆన్ని ఏర్పాటు చేసి అమరావతి లో ఏర్పాటు చేయాలనుకున్నవి చేసి విశాఖ ఆఫీసుల లో ప్రభుత్వ పాలన మొదలు పెట్టీ అప్పుడు రాజధానిగా నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే బావుండేది వేలకోట్లు తాత్కాలిక బిల్డింగులు అమరావతి CBN కడితే విశాఖలో పరిపడ్లనక్జ్ అవసరమైన.ఆఫీసులు ఇల్లు అంత అద్భుతంగా శాశ్వత భవనాలు సీఎం గా జగన్ గారు కట్టి కూడా ఎన్నికల.ముందు ఆఫీసులు ప్రారంభం చేసి ప్రభుత్వ పరిపాలనా మొదలు పెత్తి జగన్ బావుండేది ఎన్నికల ప్రచారం లో రాష్ట్రాన్ని రాజధాని లేకుండా విధ్వంసం చేసారు అరాచకం చేశారు అభివృధి లేదు అని కూటమి ప్రాపగాండా చేస్తుంటే అధి అడ్డుకోవడమో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి జనాలకు నిరూపించడం ఏమి చేయలేదు బలమైన ప్రతి పక్షం గా ఉన్న 5 ఏళ్లలో సీఎం గా ఉన్న 5 ఏళ్లలో మొత్తం రాజ్యసభ పార్లమెంటు ఎంపీ ల మద్దతు ప్రధాని జగనన్న ఇస్తూ వచ్చాడు మోడీ ప్రభుత్వానికి ఇస్తూ వచ్చాడు సంబంధాలు బావున్నాయి ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ పొత్తు అవసరం కదా ఉండేది రెండే జాతీయ పార్టీలు కాంగ్రెస్ తో కంటే బీజేపీ మోడీతో సత్సంబంధాలు ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని ఉంటే దేశ రాజకీయాల లో పాత్ర ఉంటుంది జాతీయ పార్టీ మద్దతు ఉంటుంది టీడీపీ అంత కాల్లా వెళ్లా పడి కేంద్రం తో పొత్తు పెట్టుకోవడం వలన పోల్ మేనేజ్ మెంట్ చేసుకున్నాడు పక్కకు పోనీయకుండా పావలా తో పొత్తు పెట్టుకున్నాడు ఎన్టీఆర్ ను మోసం చేసి సీఎం సీటు లో అన్యాయంగా కూర్చున్నా ఎన్టీఆర్ కుటుంబం నారా కుటుంబం అంతా వెంటే అందేలా చుకున్నాడు బీజేపీ లో పొత్తులో ఉండి కూడా కాంగ్రెస్ మద్దతు కమ్యూనిస్టుల మద్దతు తనకే అందేలా చేసుకున్నాడు ఆఖరికి జగనన్న ఇంటి లో వాళ్ళను కూడా తనకే మద్దతు ఇచ్చేలా చేసుకున్నాడు మొత్తం మీడియా లను ఎక్కువ పెట్టుకుని CBN చేసిన చెడును కూడా గొప్పగా జగనన్న చేసిన మంచిని అభివృద్ధిని కూడా చెడుగా ప్రచారం చేయడం వల్ల అహం బావిగా సైకో గా రాష్ట్రం అభివృధి లేకుండా విధ్వంసం ఐపోయినట్లుగా జనాలు నమ్మేలా ప్రచారం చేసుకున్నారు ఏది ఏమైనా వైఎస్ఆర్ జగనన్న అభిమానులందరూ ఏపీ రాజధాని నీ జగనన్న చేతులమీదుగా ఏర్పాటు చేసే అవకాశం చేజారి నందుకు అందరూ బాధ పడుతున్నారు లాండ్ లైటింగ్ యాక్ట్ ఎన్నికలముందర తేవడమేందుకు అదికూడా కూటమి తమకు అనుకూలంగా ప్రచారం.చేసుకుంది వాళ్లకు బాగా ఉపయోగ పడింది అంటున్నారు

    • @Rajasekhar1221
      @Rajasekhar1221 3 місяці тому

      Padmaavathi: dypt CM Pawan garini meeru pavala ani ucharincharu kaavuna mee medha nenu case veyalanu kontunnanu.

  • @VijayaLakshmiPyda
    @VijayaLakshmiPyda 3 місяці тому

    Well said.

  • @vkumarnaligili3993
    @vkumarnaligili3993 3 місяці тому +2

    ప్రతిదానికీ చట్టాలు ఉన్నాయిగా సార్ చట్టపరంగా తీసుకోవచ్చు కదా అలా అవమానించాలా

  • @baratamgovindarao1423
    @baratamgovindarao1423 3 місяці тому +1

    వైసీపీ కి 3 రాజధానులు. మీద. మీరు. ప్రజలకి దమ్ముంటే వాళ్లడి

  • @sunilb5855
    @sunilb5855 3 місяці тому

    new state "Uttarandhra" with Vizag as capital ki time vachindi...we need a new state Uttarandhra with Vizag as capital

  • @Sarathbattu
    @Sarathbattu 3 місяці тому

    ముఖ్యమంత్రులు మారుతూ వుంటారు, కానీ ఒకరు స్టార్ట్ చేసినదనిని కావాలని ఆపకూడదు

    • @kravivarma1567
      @kravivarma1567 3 місяці тому

      Ala revange politics chesevadini psycho antaru...aa psycho ni malli andalam ekkincharu

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 місяці тому

    ఏమీ అలోచన చేస్తారయ్యా? మీకు నిజంగా మూడు రాజధానుల ఆలోచన వుంటే కనీసం అసెంబ్లీ కి నూతన భవనం అమరావతి లో కట్టివుండేవారు.

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 3 місяці тому

    మీరు చాలా బాగా మాట్లాడు చున్నారు. Welcome 🎉

  • @shailendrarachamalla1470
    @shailendrarachamalla1470 3 місяці тому

    Jai Amaravati

  • @prabhavathyreddyesanakula7003
    @prabhavathyreddyesanakula7003 3 місяці тому

    Concept of 3 capitals in order to develop all the three areas is an utter nonsense. It is to implement Aurangjeb rule in AP and to reduce control of legislature and judiciary over executive.

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 3 місяці тому

    కొంతమందికి ఎప్పటికీ బుద్ధి రాదు

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 місяці тому

    ఇప్పుడుకూడా మూడురాజధానులు ,అనే వాడు ,తినేది అన్నమా!

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 3 місяці тому +2

    మీకు సిగ్గూ శరం వుంటే అమరావతి, పోలవరం నిర్మాణం గురించి ఎందుకు చేయలేదు..

  • @DurgaPrasadRayapureddy
    @DurgaPrasadRayapureddy 3 місяці тому

    Jai tdp

  • @rajamahender8340
    @rajamahender8340 3 місяці тому

    CID chief press meet petti case gurinchi declare cheyadam correctaa...court ku maatrame details samarpinchali

  • @User84567
    @User84567 3 місяці тому

    ప్రతి విషయం లో తప్పుడు వాగ్దానాలు, ఇంక ఆపరా. అదే వాలంటీర్ వ్యవస్థ టీడీపీ పెట్టుంటే వైసీపీ కొనసాగించేదా

  • @g.vc.s1350
    @g.vc.s1350 3 місяці тому +1

    One nation,one capital

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 3 місяці тому

    Sir,chandra shekhar garu మీరు మాట్లాడేది బాగా లేదు sir. మిమ్మలిని వ్యతిరేకించింది ఎందుకు. అన్నింటినీ మూలన పడేసారు మీరు.

  • @ationdj1308
    @ationdj1308 3 місяці тому

    Kamaraavathi development ni state development gaa bhaavinchalemu we want 3 capitals

  • @kumarbabu2194
    @kumarbabu2194 3 місяці тому

    CBN gaaru, Amaravathi capital Vishaka pattanam Aardhika Rajadhani,Ani Kurnool ni Judicial gaa development chastamantee deenini emantaru, .

  • @boddulaxman-uh7xi
    @boddulaxman-uh7xi 3 місяці тому

    Malli vizag capital ani votlaki vellandi please ,result:- rip ycp

  • @subbaraotanguturu9271
    @subbaraotanguturu9271 3 місяці тому

    ఏడ్చాడు. కాపిటల్ లేకుండా కట్టినవి పాడుపెట్టి నాశనం చేసారు.

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 3 місяці тому +1

    10 tv ఇంకా మీ బ్రోతల్ హౌస్ కంపెనీ లోనే ఉంది... బైటకి రాలేదు

  • @eswaroffical1894
    @eswaroffical1894 3 місяці тому

    అమరావతీ బాబు కి కావాలి, వైజాగ్ nd కర్నూలు అవసరం లేదు, ఏపీ సర్వనాశనం చేశారు బాబు

  • @chggkksarma5926
    @chggkksarma5926 3 місяці тому

    సొ ఒప్పుకున్నాడు ఈడు, ఈళ్ళ గవర్నమెంట్ చెప్పినట్లు అధికార్లు నడిచారు అని‌ ఒప్పుకున్నాడు

  • @venkateswarlupanguluri9745
    @venkateswarlupanguluri9745 3 місяці тому

    How TV people are invite this type of candidates

  • @sajjarajgopal2885
    @sajjarajgopal2885 3 місяці тому +2

    2029 లో 33 రాజధానులు యుంటాయి అని చెప్పండి సార్

  • @Balaraju381
    @Balaraju381 3 місяці тому +1

    నెక్స్ట్ ఎక్షన్లో మూడు రాజధానిలో గెలిపించుకుంటాం

  • @subbaramadas9436
    @subbaramadas9436 3 місяці тому

    Chandrashekhar garu meeru mla meeru ennallu yenni abadhalu chepparu anduke memmalnu intiki pamparu malli abadhalu matladutunnaru.

  • @NanajiraoSatyala
    @NanajiraoSatyala 3 місяці тому

    IPC ABV Anjaneyulu gari ni enduku case lu pettaru?

  • @kirankumar0404
    @kirankumar0404 3 місяці тому +1

    CBN sir saying from 2014 as well about vizag... He didn't change his words ... He only the person stay with us during hud hud

    • @realtalks9472
      @realtalks9472 3 місяці тому

      Yes ...cbn said Vizag is IT hub ...and put HCL in VJW ...

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 3 місяці тому

      @@realtalks9472
      Railway zone vizag,
      Franklin templeton, Adani data center, lulu maal lanti vi vizag ki techindi kanapada leda aah ?

    • @realtalks9472
      @realtalks9472 3 місяці тому

      @@sriranganaidu6222 Franklin templeton is not an IT company at all .., Adani data center is mainly for hardware purpose ...these projects dont provide core IT jobs in large nos .., these projects never took off at all ..., HCL started with 4k core IT jobs in VJW ..., Lulu mall VJW lo petukonanu ....IT jobs istadhi...

  • @sindhusathvika9842
    @sindhusathvika9842 3 місяці тому

    YSRCP VALLU SIGGU EGGU LEKUNDA MATLADUTARU....10TV,TV9 N TV...VALLU SUPPORT CHESTHARU

  • @giridhark9889
    @giridhark9889 3 місяці тому

    YCP has to review its three capital policy.Splitting legislature, executive and judiciary to three regions is not development. Developing each region and its cities is development. Amaravati is a perfect choice for the capital of AP.

  • @sarojinip7313
    @sarojinip7313 3 місяці тому

    This type of persons are unfit in polytics

  • @siddugosubalu
    @siddugosubalu 3 місяці тому

    10tv credibility pothundi

  • @mulagopal6011
    @mulagopal6011 3 місяці тому

    Y not 175 ఇక ముసుకుడే బాగా ఉదేడి

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 3 місяці тому

    అబద్దాన్ని నిజం చేయాలి అన్ని ప్రయత్నం.... చాలా సిగ్గుచేటు

  • @rajamahender8340
    @rajamahender8340 3 місяці тому

    Moodu Raajadhanulu ante mee party samudramulo kalipesukondi better

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 3 місяці тому

    YCP has learnt nothing from its defeat.

  • @adinarayananayana1394
    @adinarayananayana1394 3 місяці тому

    పస లేని వారికి ప్రశ్నలు వేస్తూ వున్నారు

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 3 місяці тому

    Charcha jaragadanuki meeku asalu opposition ivvaledu kada swamy Ela charcha jaruputgaru.

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 3 місяці тому

    3 rajadhanula anduke tughlaq paripalana 11 seatlu kuda meeku ravatm ekkuva rakshasa paripalana ki prajalu full stop pettaru

  • @ChandraSekhar-uk8ey
    @ChandraSekhar-uk8ey 3 місяці тому

    మీరు ఏ మాత్రం మారకుండా ఇలా నే ఎదవండి అప్పుడే మీకు ఛాన్స్ లేకుండా రాష్ట్రం బాగుపడుతుంది ప్లి్స్

  • @g.vc.s1350
    @g.vc.s1350 3 місяці тому

    Gudafternoon all of you

  • @timothyjabez3528
    @timothyjabez3528 3 місяці тому

    Anudukena street lights amaravathilo apesaru chadra sekhar garu

  • @madang1139
    @madang1139 3 місяці тому

    Malli 3 capitals ante esari 9 vastai

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 3 місяці тому

    Poor మనుషులు కరా

  • @SreedharBabu-sr7pe
    @SreedharBabu-sr7pe 3 місяці тому

    2024 11/175, 2029 0/175

  • @krishnaiahshetty6389
    @krishnaiahshetty6389 3 місяці тому

    Cheppu, slippers tisuconi kodatharu

  • @kollusharmilareddy9559
    @kollusharmilareddy9559 3 місяці тому

    Amaravathi ni nirminchali untey 1 lakh crores paina karchu avuthundhi manadhi vidipoyina state manam develop chesukovli 1 lakh crores oka capital meedha pedithey ela e 1 lakh crores tho ap lo motham neeti project lanu nirmincha vachu

  • @prabhavathyreddyesanakula7003
    @prabhavathyreddyesanakula7003 3 місяці тому

    Prajalaku pappubellalu Ayyavariki Aruvarahalu. That is the ysrcp policy.

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 3 місяці тому

    3 rajadhanilu Ani chepparu kada YCP cheaters Mali ippudu 3 pranthala abhivruddi antunnaru rajadhani ki abhivruddi ki teda vundi thu mee YCP ni bhustapitham cheyalsinde YCP vallani nammalemu.

  • @somisettynarasimhulu7560
    @somisettynarasimhulu7560 3 місяці тому

    అబద్ధాలే అన్ని. మీరు ఎలా ఎన్నుకున్నారు రా బాబు.

  • @ksrsrinivas9906
    @ksrsrinivas9906 3 місяці тому

    Pedala gruha samudayam entira, adi Raajdhani stalamu. Mee sontha stalamu unte ivvandira. Sodi mani. 13 lakshalu appu thechi tinesi matladu తున్నారు. Polavaram 5 years emi chesaru

  • @g.vc.s1350
    @g.vc.s1350 3 місяці тому

    Ma eg dt lo rents ki ellulu eche vari meadha nigha pettamani cheppam kadha?a ellulu variki yela vachai?yekkada nundi vachai?vati valana yenthamandhi road palu ayyaru?

  • @kusaraju4400
    @kusaraju4400 3 місяці тому

    Lagesukovadam miru maku cheppali saireddy garini adugu Ela dobbeyali

  • @dudekulamurthujavali5210
    @dudekulamurthujavali5210 3 місяці тому

    Eesari 3capitals ante mettútho kodutaru

  • @rkwarrior2153
    @rkwarrior2153 3 місяці тому

    Chandala shekar garu...

  • @Dogoodbegood01
    @Dogoodbegood01 3 місяці тому +4

    వైజాగ్ కి... ఈకలివ్వండి.. ఈకలు లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు.. వారికి.. బుద్ధి లేదు....

    • @sunilb5855
      @sunilb5855 3 місяці тому +1

      Vizag lekapothe ap aathulu peekkovaali😂😂😂😂😂

  • @pgshowraiah9503
    @pgshowraiah9503 3 місяці тому

    MLA Garu please forget about three capital city of Andhra Pradesh

  • @veeranari6478
    @veeranari6478 3 місяці тому

    Inka veellaki.....raledu

  • @sankarnarina8487
    @sankarnarina8487 3 місяці тому

    Malli vaddamane ashalunnaya.

  • @DeviGogineni-g3m
    @DeviGogineni-g3m 3 місяці тому

    యాంకరూ నీకేం పనిలేదు పనికిమాలిన ఇంటర్వూ చేస్తున్నావు

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 3 місяці тому

    Are ycp karyakarta polavaram amaravati enduku dwansam chesarra abaddalu pracharam cheyakura durmarganga

  • @easranjaneyasarma4656
    @easranjaneyasarma4656 3 місяці тому

    No doubt that 10TV is also YSRCP propaganda channel

  • @VanajaArcot
    @VanajaArcot 3 місяці тому

    Intha jarigina buddi raledu. Meeru Ela maralo prajalu malli buddi gattiga buddi cheputaru siddanga undandi.

  • @prasangisrinivas1965
    @prasangisrinivas1965 3 місяці тому

    ఒరేయ్ ఇంకా సిగ్గు లేదా...2014 లోనే చంద్రబాబు వైజాగ్ ఆర్ధిక రాజధాని, ముందే చెప్పాడు రా గూట్లే......

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 3 місяці тому

    Mla garu meeru ippudu kuda 3 rajadhanulu marachipoleda?sir

  • @ShivaPrasad-y5n
    @ShivaPrasad-y5n 3 місяці тому

    Meru thappu chesaru kabatte ala jeriginddi

  • @Balaraju381
    @Balaraju381 3 місяці тому +1

    విశాఖపట్నం అసలైన రాజధాని

  • @venkatesh2789
    @venkatesh2789 3 місяці тому +1

    Nuv kadu mla mi party president prees meet petti tappu aindhi . Ma desici9n change chesukuntam ani cheppamanu

  • @PSNReddy-df3qh
    @PSNReddy-df3qh 3 місяці тому

    5years A peekaru jail. Eyyavachukada

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 3 місяці тому

    Paripalan chalabaga chesam Ani mee nayakude padepade swanta dabba ni prajalu antunnarra

  • @kattanageswararao8394
    @kattanageswararao8394 3 місяці тому

    Veedu Inka migilada veellu adavilo undavalasinavallu

  • @chiruvolusivachander5104
    @chiruvolusivachander5104 3 місяці тому

    Jagan garinti road daridapullo saamanyudu katukkunna illemaina unda ? Saamajika samatulyamm avatalivaade amalu cheyyali. Butakaalu maani nijam cheppatam manchidi.

  • @chilaparasettysrinivas4417
    @chilaparasettysrinivas4417 3 місяці тому

    Addaga dhamaimpu mathrame

  • @sambasivarao4101
    @sambasivarao4101 3 місяці тому

    సిగ్గు ఉండాలి రాబాబు ఈంకర్ గాడు చి చీ

  • @sambasivavelaga8171
    @sambasivavelaga8171 3 місяці тому

    మడిచి ..........

  • @rajasekharnidamarthi6274
    @rajasekharnidamarthi6274 3 місяці тому

    శ్రీనివాసరావు కి మాటిపోయిందా?వీడికి అసలు మాటి లేదు.

  • @racherlaravikumar6024
    @racherlaravikumar6024 3 місяці тому

    Neemoham la undi idi debataa

  • @SAKS369
    @SAKS369 3 місяці тому +1

    srinivas chowdary Garu vaadu gap lekhundha vayuntchuthunnadu

  • @jayakargiripragada2266
    @jayakargiripragada2266 3 місяці тому

    Your leader Rushikonda palace

  • @nelavalliramanjaneyulu876
    @nelavalliramanjaneyulu876 3 місяці тому

    MLA GA PANIKIRANI VADINI ENNUKUNNA YERRAGONDAPALEM VERRI JANALU 😂