మంచి కథ...ఇలా కొందరు వుంటారు...మనిషి మనస్తత్వం లోని వ్యతిరేక భావనల కోణాన్ని చక్కగా చిత్రించారు రచయిత్రి.భార్య దూరమయ్యాక అతను పడిన ఇబ్బందులు,మార్పూ కూడా రాసి వుంటే కథ ఇంకా సంపూర్ణంగా వుండేదనిపించింది...మీరు ఎప్పట్లా చక్కగా చదివి వినిపించారు లక్ష్మి గారూ ❤
గొప్పరచన. మనస్తత్వాలు పలువిధాలుగా ఉంటాయి. జీవిత భాగస్వామి పట్ల ఇటువంటి అసూయ చెందటం ఎంత అసహ్యకరమో రచయిత్రి చాలా బాగా మాటలతో చిత్రీకరించారు. ఆమెకి నా ధన్యవాదాలు. 🙏
Very nice story about bipolar disease ol another form which has no cure but the patient should be on constant medical observation and should be adminitered drugs according to the ups and downs on the moods
Surprised to hear such a sensitive topic written on those days. It's not easy to deal with life threatening sickness by everyone. He needs psychological treatment too. I feel bad for such people.
Those wilh I'll health, do have such negative attitude sometimes. But this guy is acting beyond the limits, unbearable to any wife😡 These types rarely change👎
మంచి కథ...ఇలా కొందరు వుంటారు...మనిషి మనస్తత్వం లోని వ్యతిరేక భావనల కోణాన్ని చక్కగా చిత్రించారు రచయిత్రి.భార్య దూరమయ్యాక అతను పడిన ఇబ్బందులు,మార్పూ కూడా రాసి వుంటే కథ ఇంకా సంపూర్ణంగా వుండేదనిపించింది...మీరు ఎప్పట్లా చక్కగా చదివి వినిపించారు లక్ష్మి గారూ ❤
Illindala Saraswati Devi writes very well. She is my mother's aunt. I am very proud to tell you this
👍👍
Chala manchi katha chadivaru! Thank you Lakshmi garu.
Very different subject...nice story
Glad you liked it
Chala bagundi
Super ga undi story👍ielanti mogudu unti pelli yenduku pelli chesukunama anukovalsi vastundi adadi😢😢😢😢😢😢
కొందరు మగవాళ్ళంతే...
Vasireddy seethadevi gari novel- Maro manasu katha ❤chaaala bagundhamma veelaithe chadhavadaniki prayathnisthara okasari😊
Dctr spr ga cheparu
Subhodhayam amma🙏🙏🙏
గొప్పరచన. మనస్తత్వాలు పలువిధాలుగా ఉంటాయి. జీవిత భాగస్వామి పట్ల ఇటువంటి అసూయ చెందటం ఎంత అసహ్యకరమో రచయిత్రి చాలా బాగా మాటలతో చిత్రీకరించారు. ఆమెకి నా ధన్యవాదాలు. 🙏
Very nice story about bipolar disease ol another form which has no cure but the patient should be on constant medical observation and should be adminitered drugs according to the ups and downs on the moods
Surprised to hear such a sensitive topic written on those days. It's not easy to deal with life threatening sickness by everyone. He needs psychological treatment too. I feel bad for such people.
Kathalu vinaalanukunede prasanthatha kosam chinna recreation and refreshment kosam ituvathi vipareetha mentalities vini manasu paduchesukovatam antha baaga anipinchaledu .avi telusukuni manam baadhapadatam thappa emee cheyalemu si no reason to hear such tragic stories. Everyday I enjoy listening to Lakshmi gari kathalu
Those wilh I'll health, do have such negative attitude sometimes. But this guy is acting beyond the limits, unbearable to any wife😡
These types rarely change👎
Manasanta badaga aipoyindi idi vinte. Ilanti vallu anta twaraga marataru antara??
కథ బాగుంది కాని ముగింపు బాగా లేదు పస్టునుంచి,లాస్ట్ వరకు అదే మంట ఆమె మల్లి వస్తుందా రాదా
Kondari magavallaku adoka sadism