ఎలాంటి ఉద్యోగాలు ఆనందాన్ని ఇస్తాయి, హార్వర్డ్ పరిశోధన ఏం చెప్తోంది? || What jobs make us happiest?||

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • ఎలాంటి ఉద్యోగాలు ఆనందాన్ని ఇస్తాయి, హార్వర్డ్ పరిశోధన ఏం చెప్తోంది? || What jobs make us happiest?||
    The unhappiest jobs are also some of the loneliest, according to an 85-year study from Harvard researchers.
    While particular roles can’t be reliably correlated with dissatisfaction and burnout, certain job characteristics can be, Robert Waldinger, MD, a professor of psychiatry at Harvard Medical School and director of the Harvard Study of Adult Development, one of the longest-running studies on happiness, tells CNBC Make It.
    Jobs that require little human interaction and don’t offer opportunities to build meaningful relationships with co-workers tend to have the most miserable employees, the study found.
    www.cnbc.com/2...

КОМЕНТАРІ • 72

  • @JaiBharat32
    @JaiBharat32 Рік тому +26

    నాకు మాత్రం ఆఫీస్ కన్నా work from Home 🏡 నే బాగుంది సార్. ఆఫీస్ లో చాలా మంది ఫేస్ మాస్క్ డబల్ characters play చేస్తున్నారు సర్. So బయట వారితో రిలేషన్స్ కన్నా ముందు ఇంట్లో భార్యతో, భర్తతో, పేరెంట్స్, పిల్లలతో రిలేషన్ బిల్డ్ చేసుకోవడం మంచిది సార్. ఎందుకంటే బయట ఎన్ని రిలేషన్స్ పెట్టుకున్న అందరూ ఇంటికి వెళ్లాల్సిందే. అదే ఇంట్లో వాళ్ళతో రిలేషన్స్ ఉంటే దానికి మించిన ఆనందం, ఆరోగ్యం ఇంకోటి ఉండదు. అది తెలియక చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి.

    • @raviprakashrathode3896
      @raviprakashrathode3896 Рік тому +1

      Edey correct anna ... Harward vadiki India gurinchi em thelsu ...

    • @ManojKumar-cp4ko
      @ManojKumar-cp4ko Рік тому

      @@raviprakashrathode3896 antey వారు ఏకాంతం గా work చేసుకునే వారు కొంచెం upset lo ఉంటారు. అది నిజం

    • @_Maanava_AR
      @_Maanava_AR Рік тому

      ఇంట్లో వాళ్ళు అనుకూలంగా ఉంటే స్వర్గమే, ఒక్క సారి అడ్డం తిరిగితే అప్పుడు తెలుస్తుంది నరకం ఏమిటో! ఇంకా మీకు ఆ అనుభవం లేనట్టుంది!😅
      మన దేశంలో system honest గా ఉండదు. Masked faces అని మీరు అన్నది నిజమే!👍

    • @raviprakashrathode3896
      @raviprakashrathode3896 Рік тому +1

      @@_Maanava_AR అబ్బబ్బ ఎం చెప్పారు అన్న.. సగం జీవితాలు వాళ్ళ sadism tho నే నాశనం చేస్తున్నారు...

  • @krishnareddy9895
    @krishnareddy9895 Рік тому +22

    సార్ ఎలాంటి ఉద్యోగాలు ఆనందాన్ని ఇస్తాయో చెప్పాలంటే భారత దేశ ప్రమాణాలు వేరు. ఇక్కడ బరువు భాధ్యత లేని సర్కారి నౌకరి అందులో ప్రతిరోజు టేబుల్ కింద నుండి అమ్యామ్యాలు అందే కొలువు ఆనందాన్ని ఇస్తుంది అని ప్రత్యేకంగా రీసెర్చి చేయాల సార్ 😅😊😂

  • @NEETBIOLOGY-u4y
    @NEETBIOLOGY-u4y Рік тому +2

    ఆఫీస్ లో lover ఉంటే happy గా ఉండొచ్చు..సర్

  • @haiandi
    @haiandi Рік тому +3

    మన బ్యాక్ గ్రౌండ్, మన చదువు, చూసి మనల్ని కించపరచకూడదు, ఇంగ్లీష్ రాదని మనల్ని చిన్నచూపు చూడకూడదు, ఏమీ లేని వాళ్ళకి అన్నీ ఉన్నవాళ్లు సహాయం చేసి వాళ్లు పైకి రావడానికి తోడు పడితే, అప్పుడు పని చేసే వాళ్ళు పని చేయించుకునే వాళ్ళు అందరూ సంతృప్తి చెందుతారు

  • @Sanathan11000
    @Sanathan11000 Рік тому +4

    పని ప్రదేశంలో సంతోషం అంటే ఉద్యోగి వారు చేస్తున్న పనిని నిజంగా ఆనందిస్తారని మరియు వారు తమ గురించి తాము గర్వపడుతున్నారని, వారు చుట్టూ ఉన్న వ్యక్తులను ఆనందిస్తారు, తద్వారా వారు సంస్కృతి విలువలతో పాటు మెరుగైన పనితీరును కలిగి ఉంటారు.

  • @shafee8458
    @shafee8458 Рік тому +8

    పని చేయకుండానే జీతం ఇస్తే
    అలాంటి ఉద్యోగంచాలా ఆనందాన్ని ఇస్తుంది
    సార్ 😊😊😊

    • @srinivasaraop6035
      @srinivasaraop6035 Рік тому +2

      పని చెయ్యకుండా, ఒక గది లోనే ఉండి చూడండి.

  • @forestlifer289
    @forestlifer289 Рік тому +4

    కుదిరిన వాళ్ళు పొలాలు ఉన్నవాళ్లు వ్యవసాయం చేస్కుని వాళ్ళ పంట వాళ్ళు ఓన్ గ మార్కెటింగ్ చేస్కుంటూ ఉంటె అంతకుమించి ఆనందం ఏమి ఉండదు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆనందం కోసం కాకుండా పక్కింటోడు ఎనాకింటాడు ఎం అనుకుంటారో అనుకుంటూ వాళ్ళకోసం బతుకుతారు కాబట్టి అందుకనే అమెరికా ఆస్ట్రేలియా అంటూ ఇష్టం లేకపోయినా వెళ్తుంటారు. అందుకే ఎప్పుడు ఆనందం గ ఉండలేరు. అలాంటి బతుకులు ఎందుకో. ఆడంబరాలు ఎందుకో

  • @panakantiravi
    @panakantiravi Рік тому +2

    It's like he supporting the work from office..I partially agreed with him..work from home improving family relations

  • @ajprakash407
    @ajprakash407 Рік тому

    ఏకాంతం బదులు ఒంటరితనం అనండి, perfect word

  • @manikantarajugupta9344
    @manikantarajugupta9344 Рік тому +1

    No Toxic work culture and no harassment’s and dignity of work reasons for happy job ❤❤❤❤

  • @gopipattala7726
    @gopipattala7726 Рік тому +17

    Chasi పనిలో సంతృప్తి ఉండాలి....

  • @ankammarao2774
    @ankammarao2774 Рік тому +2

    తిక్కలోడా. ఆనందంతో పని చేయటం యే కానీ పని ఆనందం ఇవ్వదు

  • @narendrabadugu772
    @narendrabadugu772 Рік тому +1

    Very informative and useful Post. Thanks for sharing

  • @ramakrishnamanchala1375
    @ramakrishnamanchala1375 Рік тому

    Driving with chiru old songs give more enjoy. Overtaking also give happiness

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Рік тому +1

    Very useful and helpful subject

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 Рік тому +2

    మణిషి సంఘజీవి. జనంలో కలవాలి.చాలా మంచి వీడియో. కానీ లైక్స్ కామెంట్లు తక్కువ గా ఉంటాయి. కానీ కొంత కాలానికి ఇటువంటి వాటి పైనే స్పందన బాగా ఉంటుంది. మీరు సహనంతో వీడియోలు చేయండి.

  • @anandaraghu5590
    @anandaraghu5590 Рік тому +2

    ఇష్టపడి జాబ్ చేస్తే ఏ జాబ్ అయినా ఆనందంగా ఉంటుంది

  • @suryanarayanarajuvegiraju5788
    @suryanarayanarajuvegiraju5788 Рік тому +1

    Prof. Job cheyya kunda itivanti videos chasi anadamga unttadu.

  • @apurva3708
    @apurva3708 Рік тому

    Exallent analisis, superb sir, usefull for everyone

  • @_Maanava_AR
    @_Maanava_AR Рік тому

    ఇది ఆ అమెరికాకి వర్తిస్తుందేమో గానీ మన దేశానికి వర్తించదు సర్!😢

  • @drperiopal1238
    @drperiopal1238 Рік тому +2

    Study results are in context to USA sir. Can it be implicated to Indian scenario directly sir?!

  • @rhkreddy8446
    @rhkreddy8446 Рік тому +1

    Good points, thank you

  • @sridatha2013
    @sridatha2013 Рік тому

    ప్రైవేట్ టీచర్ ఉద్యోగం అత్యంత బరువు భారం తో కూడనది. రోజంత స్టాండింగ్ ఇంటి దగ్గర కరక్షన్
    ఒక్క రోజు తీరిక లేని పరిస్థితి తల్లి దండ్రులకు భార్యా పిల్లలకు చుట్టాలకు time ఇవ్వలేం
    రిలేషన్స్ చాలా దెబ్బ తింటున్నాయి.

  • @chinmayij9624
    @chinmayij9624 Рік тому

    corporate companies cheppey surveys anni kuda edo oka labham kosamey untayi. maybe andarini office rammani force cheyadaniki ee survey use avutadi

  • @rajeshmannark
    @rajeshmannark Рік тому +3

    Sir, IT job kuda lonely job...
    Epudu aa system choostu unndali...lekha pothe phone lo unntaru...I mean meetings unntayi...
    Inka physical ga evarini kalavathm unndadu...time spend cheyathm unndadu...
    Ipudu work from home vachina taruvatha...Inka too much ayypoyindi...

  • @kalyanidivakar
    @kalyanidivakar Рік тому

    What is Happy index creteria first need to describe before throwing as inference

  • @udaykumaritha9999
    @udaykumaritha9999 Рік тому +1

    Sir, your opinion on office politics, back stabbings, jelousy, procrastination (esp in public sector)(the other side of coin)

  • @sivaramakrishnasr9558
    @sivaramakrishnasr9558 Рік тому

    Sir please make a video on JP sirs comments on government employees stating that the entire govt revenue is spent for them only.

  • @mahesh84
    @mahesh84 Рік тому +1

    its up to each individual and cant generalize them

  • @besties1936
    @besties1936 Рік тому

    Suuti ga sutti leekunda...survey findings cheppandi professor ji....

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 Рік тому

    Man is a social animals, unique unity! Healthy lifestyle is unique.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Рік тому +2

    హార్వర్డ్ పరిశోధన చెప్పేదేమిటి బూడిద
    భారతీయ తత్త్వాన్ని చూడండీ.

  • @royaltraderr
    @royaltraderr Рік тому

    Ippudu memu pani chesta mi video chustunnam.. social media anduke undedi ‘social’

  • @mahesh84
    @mahesh84 Рік тому

    lonely is best thing , you dont even have to care about others and no ego's ... its not punishment as per me

  • @abidalikhan7319
    @abidalikhan7319 Рік тому +1

    My day starts with knowledge of professor nageshwar

  • @oneaccount1642
    @oneaccount1642 Рік тому

    Play speed 1×25 save time

  • @youramgo2k5
    @youramgo2k5 Рік тому

    Office lo time waste chestunnaru meetings lo ani mire antaru...single ga work cheste depression ani kuda mire antaru....🙄

  • @KESAVALyrics
    @KESAVALyrics Рік тому

    👌👌👍

  • @kingson23
    @kingson23 Рік тому

    Ipudu unna jobs lo personal life ku time ketainchalekapovadam valla pressure ga feel avuthunaru

  • @kmalika2183
    @kmalika2183 Рік тому +4

    ఒంటరి తనం వేరు,ఏకాంతం వేరు నాగేశ్వర్ రావు గారు,అందుకే పెద్దలు,పూజ్యులు,బ్రిటిష్ వాళ్ళు కానీ,ఇప్పటి వాళ్ళు కానీ జైల్ లో వేసిన,భగవద్గీత,భాగవతాలు,చదివి రెట్టింపు శక్తి తో బయటికి వచ్చి రాజ్యపాలన చేస్తూ ఉన్నారు,ఏకాంతం లో మనలను మనము తెలుసు కొనే అవకాశం వస్తుంది,ఇప్పుడు మీరు చెప్పిన జీవన విధానం అమలు చేస్తున్న వారు ఒంటరితనం అనుభవిస్తూ, ఉన్న దాని వలన వేరే దానికి దారి తీస్తూ ఉ mన్నాయీ....like సహజీవనం, సెకండ్ third marriage s, ఆత్మ హత్యలు, మానభంగాలు ,అధికార వాంఛ,.....creating so many problems. namaskarams

  • @shipleym4530
    @shipleym4530 Рік тому

    After retirement what can I do. My wife is working and my children are married and seperated. I am lonely till my wife come.

  • @ganeshemri435
    @ganeshemri435 Рік тому

    ❤nice Sir

  • @saikirannaragoni3295
    @saikirannaragoni3295 Рік тому

    Meru cheppindhi 100% wrong intrest unte anandam untundhi adhi truck driver Job aina office job Aina.

  • @Sureshkumar-ju1dc
    @Sureshkumar-ju1dc Рік тому +1

    farmer is best sir

  • @gollapalliveerabhadrarao3253
    @gollapalliveerabhadrarao3253 Рік тому +1

    మరి అరవింద మహర్షి కూడా అండమాన్ జైల్లో జీవితం గడిపారు. అది మనం చూసి నేర్చకోవాలి.

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Рік тому

    Sir, you may be correct but our govt employees want , there should be flow of bribes , no supervision and controls and no timings , no accountability and for every five years 50% increase in pay slip .
    Sir , even AP sachivalayam employees are also asking bribes .

    • @satishgindam1673
      @satishgindam1673 Рік тому

      why do not u complaint to concern authority, u think some one will do on behalf u.

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 Рік тому +2

    ,👌

  • @chandrashekargudipalli4970
    @chandrashekargudipalli4970 Рік тому

    Ap skill development case no video sir

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 Рік тому

    👍

  • @kalyanidivakar
    @kalyanidivakar Рік тому

    If this assumption is Correct, all political parties, religious or caste groups have lot of human relations whether all are happy, generalised assumptions, generalised interpretation, Without core understanding of life, every body feel some thing great than other.

  • @dasarathapeddikotla9167
    @dasarathapeddikotla9167 Рік тому +4

    భారత్ లొ చెప్పింది ఎవడు నమ్మడు గాని, సోరోస్ హార్వర్డ్ లొ చెప్పింది నమ్ముతారు...

  • @kondalreddy5965
    @kondalreddy5965 Рік тому +1

    Emi cheyyakunda, whatsApp lo msg ki 2₹ earn chese udyogalu😂😂😂😂

  • @srinivas251151
    @srinivas251151 Рік тому

    రైల్వే ఉద్యోగాలు కూడా ఒంటరి తనం కూడిన ఉద్యోగాలే

  • @krishnareddy9895
    @krishnareddy9895 Рік тому +4

    సార్ అండమాన్ జైలు జీవితం ఎంత కఠినంగా ఉంటాదో వివరించారు. ధన్యావాదాలు.
    కాని వీర్ సావర్కర్ ఎన్నో సంవత్సరాలు అండమాన్ చీకటి గదిలో దుర్బర జీవితం గడిపారు. కంపారిటివ్ గా నెహ్రూ ఇండియాలోనే సకల సౌకర్యాల జైలు జీవితం చాల సార్లు హౌస్ అరెస్ట్ తో డ్రామా చేసాడు. ఆయన వారసులు మాత్రం వీర సావర్కర్ పై నీచ దిగజారిన ఆరోపణలు చేస్తాడు.

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna4939 Рік тому +1

    Y C P Ki Bajana Chestu, Nuvvu Sampadistunnave Atuvanti Vudyogalu Neelanti Vedavalaki Samtrupni Istai.

  • @gummadi1000
    @gummadi1000 Рік тому

    Make this kind of video professor, give less preference to your political video

  • @ravindrareddyk7340
    @ravindrareddyk7340 Рік тому

    ఏకాంతం కాదు sir ఒంటరితనం

  • @sankarrao1303
    @sankarrao1303 Рік тому

    అబ్బో సంచలనమే,నీవుసీనియర్ జర్నలిస్టువి కదా .ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయో చెప్పరాదా

  • @svsbpullarao
    @svsbpullarao Рік тому +1

    ఆంధ్రా ద్రోహి

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 Рік тому +3

    శుభోదయం పంతులుగారు. ఇలాంటి చక్కటి వీడియోలు చేసుకోండి. ఎంతసేపు కాంగ్రేస్ &రాహుల్ గాంధీలను లేపేపని కానీ వీడియోలుకానీ మానేయండి.పందిని నదిలో సుబ్రంగా కడిగినా అది బురదలో దొల్లడం దాని నైజం.పాపంరాహులు క్షమాపణ చెప్పను అన్నాడు బాగుంది మరి మధ్య లో అండమాన్లో శిక్ష విధింపబడిన వీరసావార్కర్ పేరు అసరం ఉందంటారా.మొత్తంమీద ఒచ్చిన కాస్తసానుభూతి పాయే.

    • @asrini4u
      @asrini4u Рік тому

      సావర్కర్ దేశద్రోహి కాబట్టి

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Рік тому +1

      Pappu
      2years
      జైల్ శిక్ష అండమాన్ లోనే వెయ్యాలి

    • @ulthikuruva5623
      @ulthikuruva5623 Рік тому

      Mee kale adi thvaralo feku pothadu le no tension