ఎఐ మీ వాట్సాప్‌లోకి వచ్చేసింది! | Meta AI ICON in WhatsApp - ABN Tech

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • ఎఐ మీ వాట్సాప్‌లోకి వచ్చేసింది! | Meta AI ICON in WhatsApp - ABN Tech
    #ai #artificialintelligence #aiinwhatsup #metaai #Meta #Todaytechnology #latesttechnology #whatsup #abntech
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on UA-cam : bit.ly/abndevot...
    ► Like us : / abntelugutv
    ► Follow us on Helo: ABN Andhrajyothy
    ► Follow us : / abntelugutv
    ► Circle us on Instagram : / abnajnews
    "► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    "
    "► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    "
    "ABN App Links
    "
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana: bit.ly/abntelan...
    ► For ABN Breaking News: bit.ly/ABNBreak...

КОМЕНТАРІ • 179

  • @user-no7om9ku5g
    @user-no7om9ku5g 27 днів тому +58

    ఇప్పుడు మనము అడిగింది చేస్తుంది. కాని రానున్న కాలములో మనుషులు అది చెప్పిన మాట వినాల్సి వస్తుంది.

  • @simonpeter4204
    @simonpeter4204 25 днів тому +29

    ప్రస్తుత అవసరాలకు మనం కావలసిన అవసరాలను ఏఐ తో చెబితే అది అంతా మన మనస్తత్వాన్ని అధ్యయనం చేసి మని జుట్టు ఏఐ చేతికిచ్చినట్లే.
    ఇది దైవత్వానికి వ్యతిరేకంగా ఉండవచ్చు.

    • @g.sureshkumarsureshkumar2892
      @g.sureshkumarsureshkumar2892 22 дні тому

      Yes

    • @user-xt7lz8sb1i
      @user-xt7lz8sb1i 21 день тому

      దైవత్వానికి వ్యతిరేక మైనది నిలబడుతుందా సార్...

    • @user-xt7lz8sb1i
      @user-xt7lz8sb1i 21 день тому

      దేవుడు నిజంగా ఉంటే ఇలాంటి AI లు ఏమి చెయ్యలేవు

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Місяць тому +132

    ఇది నాకు వచ్చింది మొన్ననే. తల బాదు కుంటున్నా నా కర్ధం అయ్యి చావడంలేదు ఏంటీ ఈ రింగ్ అని???😮😮😮

    • @mynenisushma6786
      @mynenisushma6786 29 днів тому +11

      😂😂😂same feeling 😂😂😂😂

    • @ravinderbhukya8141
      @ravinderbhukya8141 29 днів тому +2

      😅😂😂

    • @nehanthchannel1392
      @nehanthchannel1392 29 днів тому +3

      same feeling ..

    • @Nagamani-oj4dm
      @Nagamani-oj4dm 28 днів тому +3

      😂😂😂😂😂l😂l😂ll😂😂😂😂😂😂l😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂Same andi antoo e cell adooo okati vasthundi anukunna eppudu thelisindi😂😂

    • @sumathijalli5461
      @sumathijalli5461 28 днів тому +1

      😂😂😂😂😂😂😅😅

  • @BBADHARSHANAM
    @BBADHARSHANAM 28 днів тому +46

    మనిషి మెదడులో ఆలోచనని ముందుగానే పసిగట్టి మనతో కూచిపూడి భరతనాట్యం కథకళి డాన్సులు ఆడిస్తుంది..ఏఐ టెక్నాలజి ఎంత మంచిదో....అంతే చెడ్డది. బీ కేర్ పుల్ బ్రదర్స్.

  • @dsnandham6989
    @dsnandham6989 24 дні тому +23

    అవును వచ్చేసింది నాకు తెలియకుండా నా phone lo ఎలా add అయ్యిందో అర్థం కాకా చాలా అశ్చర్యపోయాను అవునా....

  • @arr3375
    @arr3375 25 днів тому +24

    అదేందో తెలియక remove చేద్దామంటే ఎంతకు కావడం కాలేదు.

  • @sreenivasbhupanapadu2874
    @sreenivasbhupanapadu2874 29 днів тому +25

    ఈ AI వలన త్వరలో whatsapp కంపెనీ దివాలా తీస్తుంది. ఈ AI వలన ప్రైవసీ వుండదు. అందువలన WhatsApp account close చేసుకుంటారు.

  • @joshuakolluri777
    @joshuakolluri777 27 днів тому +59

    నీ అనుమతి లేకుండా వచ్చి నీకు కావలసిన సమాచారం ఇస్తుంది నీకు అనుమతి లేకుండానే నీకు పర్సనల్ సమాచారమంతా తీసుకెళ్తుంది very very DANGER

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 21 день тому +2

    Meta AI నాకు వాట్సాప్ లో అన్నీ డౌట్స్ తీరసింది గుడ్ జాబ్ AI

  • @gotetiindira2512
    @gotetiindira2512 День тому

    Good information na cell ki vachhindi sudden ga ee ring emito ani kangaru padutunna tnks for ur vedio

  • @vpjohnprasad2474
    @vpjohnprasad2474 22 дні тому +11

    ఓరీని ఈ రింగ్ అర్ధము ఇదా 😮😮😮😮

  • @trytolivebest7163
    @trytolivebest7163 Місяць тому +20

    Meeru Chaala Slow Gaa Vunnaru..Ai Vachhi Chala Rojulu Ayyindi

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 Місяць тому +5

    నాకు ఇంజనీరింగ్ doubt బాగా చెబుతున్నారు కరెక్ట్

  • @unknow8754
    @unknow8754 Місяць тому +76

    నా వాట్సప్ లో AI రౌండ్ సింబల్ ని ఎలా డిలీట్ చేయాలి.

    • @SanthoshKumar-77
      @SanthoshKumar-77 Місяць тому +1

      😂😂😂😂 ఎందుకు అన్నయ్య

    • @panditkiran4331
      @panditkiran4331 Місяць тому +3

      Phone change cheyaali

    • @anilkumardhara778
      @anilkumardhara778 Місяць тому +3

      అది అవ్వదు. సిస్టమ్ లో దానిని ఉంచి తయారు చేసి పెట్టారు. దాని ద్వారానే what's up రన్ అవుతుంది. ముందు రోజుల్లో

    • @bonusantosh9602
      @bonusantosh9602 27 днів тому +5

      WhatsApp uninstall chese yali bro😂

    • @krupakanthi2751
      @krupakanthi2751 22 дні тому

      ​@@anilkumardhara778yes..

  • @dglaLearn
    @dglaLearn День тому

    Great step. But every one should be careful about privacy.

  • @malliksripathi8401
    @malliksripathi8401 Місяць тому +2

    The narrator's voice is so sweet vivid and impressive !

  • @nehamahanthi687
    @nehamahanthi687 26 днів тому +21

    చైనా,అమెరికా technologies ఏవైనా డేంజర్ ఏ...
    ఇంట్లో పనివాడు అన్ని తెల్సాక నువ్వు ఇంకెందుకు అని లేపేసినట్టు...

  • @gundalalingam140
    @gundalalingam140 21 день тому

    Andhari ellalo elane jaruguthundi bro ... Chala bagundhi...

  • @farooknishath.s7398
    @farooknishath.s7398 24 дні тому +3

    Some examples of how to use cheppinte bagundedi, only telisina sode cheppaaru

  • @Grace_of_god-1
    @Grace_of_god-1 20 днів тому

    But we are using meta AI it is very helpful in maths, preparing speeches, generating images, general chat and so on....
    It is recognising who is talking, I mean chatting, and it is changing the way of modulation, usage of words acc to different persons...

  • @Happysoul_1996
    @Happysoul_1996 6 днів тому

    Meta ai is awesome❤it generates good images

  • @ganesh0057Bn
    @ganesh0057Bn 20 днів тому

    Thanks for information .

  • @vimaladevi1613
    @vimaladevi1613 2 дні тому

    Tq Ñamaste 🎉🎉

  • @khalidkhalid9003
    @khalidkhalid9003 24 дні тому +1

    మొన్న నేను అందులో ఇంగ్లీష్ to తెలుగు అని సెర్చ్ చేశాను బాగానే రిప్లై వచ్చింది సూపర్ ఫీవ్చర్ వచ్చింది

  • @podilasatish4385
    @podilasatish4385 29 днів тому +4

    ఏదైనా అడగండి చెపుతుంది

  • @anandmotru8224
    @anandmotru8224 27 днів тому +5

    It is very dangerous in future

  • @user-nm8jz5mu1v
    @user-nm8jz5mu1v 10 днів тому +1

    Vammo epude chusa na phone lo kuda undhi yela teseyyali chepandi

  • @venkatasubbarajuvegesna9533
    @venkatasubbarajuvegesna9533 Місяць тому +47

    తెలుగురాదట!!
    మాకుపనికిరాదు!!

  • @JOELTV-bt3ce
    @JOELTV-bt3ce 21 день тому

    నాకు ముందే తెలుసు already నేను vaduthunanu abn to లేట్

  • @sathyamnewtex2003
    @sathyamnewtex2003 Місяць тому +2

    Super

  • @dsr0284
    @dsr0284 Місяць тому +34

    అమ్మ ఆపు తల్లి ఈ ఏ ఐ ని అందరూ కి ఉపయోగ పడుతుందని చాలా ఇతర భాషలలో ఉన్నారమ్మా అది ఇంగ్లీషులో మాట్లాడితే భాషలో మాట్లాడితేనే ఇస్తుంది మిగతా తెలుగు తమిళం కన్నడం భాషలో మాట్లాడితే దానికి ఏం అర్థం కావడం లేదు ఏమి సరిగా పనిచేయడం లేదు ఆల్రెడీ మేమంతా చేసుకుని నీకు కూడా తెలియదు దాని గురించి నాకు తెలుసు ఆ విషయం

    • @Amuktha_malyadha
      @Amuktha_malyadha 29 днів тому +1

      నేను తెలుగులో చాట్ చేస్తా అది తెలుగులో పెడుతుంది

    • @anjaneyuluthollaanji8073
      @anjaneyuluthollaanji8073 24 дні тому

      Sometimes Telugu

  • @chand5311
    @chand5311 Місяць тому +1

    Nice

  • @daneildavid4001
    @daneildavid4001 Місяць тому +20

    How to delete this

  • @VijayaLakshmi-gc1dg
    @VijayaLakshmi-gc1dg 20 днів тому +1

    Al పాడా మన కుటుంబంమే మనకు ఏ ఒన్, కాన్ఫరెన్స్ కాల్స్ కలపడం , మాట్లాడితే రికార్డు చేయడం, పిచ్చి పిచ్చి పిక్స్ పెట్టడం, ఇలాంటి వన్నీ చేసి భార్యాభర్తలు మద్య, తల్లి పిల్లలు మద్య బాంధవ్యాలు చెడగొడుతున్నారు. ఇంకా కొత్తగా ఏ ఒన్ , వచ్చి ఏమి పీకుతుంది, అసలు ఫోన్స్ వచ్చిన అప్పటి నుంచి మైండ్ గేమ్స్ స్టార్ట్ చేసారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి లేదు, జనాలు ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ ఒన్ లేదు బొంగు లేదు కామ్ గా ఉండండి.☺️☺️

  • @bollamsatyanand6427
    @bollamsatyanand6427 6 днів тому

    ఏదేదో రింగ్ లాగుంది నాకు అర్థకాలే ఓహ్

  • @Grace_of_god-1
    @Grace_of_god-1 20 днів тому +1

    *Inko 15 years lo devudundadu" Ane title tho unna swapna interview chudandi....

  • @jyothiramavath8869
    @jyothiramavath8869 28 днів тому +1

    Idi manalne control chesthundo future lo inka manalni think kuda cheyyanivvadu

  • @sweetysetty91
    @sweetysetty91 Місяць тому +3

    Artificial Intelligence

  • @srihanchowdary5646
    @srihanchowdary5646 Місяць тому +3

    NO PRIVACY AND OUR TOTAL INFORMATION MOTHAM RECORD AVUDDI,AI NI VADODDU,MEE MOBILE LLO KANIPISTAY DELETE CHEYYANDI

  • @jojodevenugopalrao1359
    @jojodevenugopalrao1359 Місяць тому +9

    😊Naaku AI vaddu deleete cheyyalante emi cheyyali

    • @ganeshneelayavalasa8336
      @ganeshneelayavalasa8336 Місяць тому +1

      Yeppudu negative....vaddu...vadddu.....Née job soon Tussu ,if u can't learn nd adapt a.i.....becareful

  • @BNMURTHY69
    @BNMURTHY69 24 дні тому +1

    గోప్యత కు ప్రమాదం...అని ఒక video లో చెప్పారు

  • @varalaxmi1722
    @varalaxmi1722 21 день тому +1

    Ha naku kuda a ring vachindhi

  • @baluguriisaac2633
    @baluguriisaac2633 24 дні тому +1

    నేను వాడుతున్నాను

  • @KONDAMEEDIAyyappa
    @KONDAMEEDIAyyappa 26 днів тому +1

    Naaku telisi mobile valla yentha vupayogam vunna anthaku rettimpu samasya lu modalathunnavi ani naa abhiprayam

  • @ashokb257
    @ashokb257 Місяць тому +2

    Mobile vachi world naashanam ayindi. Inka AI valla vinaadhname

  • @ganigani5293
    @ganigani5293 29 днів тому +7

    Regional language లో కుడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది.

    • @Amuktha_malyadha
      @Amuktha_malyadha 29 днів тому

      తెలుగులోనూ ఉంది .చాలా funny చాట్ కూడా చేయవచ్చు.

    • @RCB88361
      @RCB88361 28 днів тому

      ​@@Amuktha_malyadhaTelugu lo yela

    • @Amuktha_malyadha
      @Amuktha_malyadha 28 днів тому

      @@RCB88361 మనం తెలుగులో టైప్ చేయాలి.కానీ మీ రహస్యాలను పంచుకో కూడదు.ai మనిషిలా బిహేవ్ చేస్తుంది

  • @AlexNimmiAlexNimmi
    @AlexNimmiAlexNimmi 3 дні тому

    Denini adiginavatini dilit cheyyalante yelaga

  • @SRajiya-bn9zc
    @SRajiya-bn9zc 29 днів тому +1

    S.munna🎉

  • @ShirishaGoud-ug8kk
    @ShirishaGoud-ug8kk 21 день тому

    iits good

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 20 днів тому

    I know I already use the Meta Ai

  • @vijayalaxmi5278
    @vijayalaxmi5278 20 днів тому

    Avunu

  • @gouthampasapula
    @gouthampasapula Місяць тому +1

    Idi kettaga vachindani naku telusindi,
    E avasaram unna google vadevallam,
    Ippudu dani vadakam radanukunta,
    AI ni kotla mandi vadutunnaru.

  • @AroohipAarushp
    @AroohipAarushp 23 дні тому

    Naku aithay bayam vaysindi entha prayathninchinaringu povadamlayduA

  • @padminiranikodali326
    @padminiranikodali326 26 днів тому +1

    Prakrutikiviruddamgaaa edinaaa niluvadu antee

  • @lavetirajesh6980
    @lavetirajesh6980 6 днів тому

    Soul

  • @indraniodugu1839
    @indraniodugu1839 24 дні тому

    ఇదంతా RGV ఇంటర్వ్యూ lo చెప్పింది

  • @ruthelizabeth8094
    @ruthelizabeth8094 26 днів тому +1

    How to delete it???

  • @naveenaBolle
    @naveenaBolle 18 днів тому

    Meta delete chesukovali anukuntunna.. Yela? Safe kadhu anipisthundhi

  • @laxmansandila4860
    @laxmansandila4860 20 днів тому

    Case veyali ilantivi kanipetti anavasaranga mobile loki pampiatunmaru

  • @raobb1416
    @raobb1416 19 днів тому

    WhatsApp నుంచి తీసేయాలంటే ఏంచేయాలి.

  • @KHchariKHchari
    @KHchariKHchari Місяць тому +5

    బొంగులో వచ్చింది

  • @muralib4818
    @muralib4818 28 днів тому +1

    Not working properly

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Місяць тому +11

    How to delate it

  • @excelabacusiqr
    @excelabacusiqr Місяць тому +4

    Ai anni wrong information esthumdhi

  • @BNMURTHY69
    @BNMURTHY69 24 дні тому +3

    Delete చేయాలి...దానిని.

  • @anandaraokundavaram7926
    @anandaraokundavaram7926 Місяць тому +5

    How to delete this tool from my mobile, please inform.

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 Місяць тому +1

    Mee channel vaallu ilantivi kuda chuputunnara ippudu ???

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv Місяць тому +4

    I am not satisfied with its answers

  • @SaiReddy-ot3wf
    @SaiReddy-ot3wf 5 днів тому

    Cheyyatledhu information isthundhi kani Telugu lo ivvatle English lo ne isthundhi Telugu lo information immani adigite telugu raadhu nerchukunta ani cheppindhi😂

  • @rachapudiniranjan6422
    @rachapudiniranjan6422 5 днів тому

    Without informing how to use Whatsapp Meta, much ado is made

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 25 днів тому +3

    ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి, ప్రైవసీ పీకుతుంది రాను రాను.....

  • @srilakshmibhimavarapu8317
    @srilakshmibhimavarapu8317 22 дні тому

    Samsung mobile ki raledu

  • @Grace_of_god-1
    @Grace_of_god-1 20 днів тому

    Idi jz starting matrame

  • @nkgirishnk6878
    @nkgirishnk6878 26 днів тому

    🙏❤️⚘️

  • @fr.eliasofficial3403
    @fr.eliasofficial3403 23 дні тому +2

    Ee lady vetakaram enduku

  • @kmanikya886
    @kmanikya886 27 днів тому +4

    తెలుగు రాదట.ఏమి అడిగినా ఇంగ్లీష్ లోనే వెంటనే చెప్పేస్తుంది

  • @Firingstar-f1m
    @Firingstar-f1m 23 дні тому

    Central idhi

  • @PonnakantiVenkatesh
    @PonnakantiVenkatesh Місяць тому

    Like a robo movie 1 yes

  • @SultanBhai-sx9de
    @SultanBhai-sx9de 29 днів тому +1

    Telugu ardam aitaledu antundi emaina adigite

  • @4u4ever52
    @4u4ever52 Місяць тому +5

    Sutti abn channel😅😅

  • @user-fd5nk1pn7f
    @user-fd5nk1pn7f 23 дні тому +1

    Edi naaku vachhindi

  • @srihanchowdary5646
    @srihanchowdary5646 Місяць тому

    Kori kori korivitho Talagokkunnattay

  • @shobhaj7061
    @shobhaj7061 Місяць тому

    Vachinaa 1 month taruvathaa ...naa

  • @lakshmiprasanna_12.
    @lakshmiprasanna_12. 19 днів тому

    Avasaram lenidi andariki enduku kavalsina vallu install chesukuntaruga naakaithe avasaram ledu naaku vaddu AI

  • @geethavani5401
    @geethavani5401 28 днів тому

    Ami ardhmkavadamledhu

  • @manchalasivaprasad4142
    @manchalasivaprasad4142 23 дні тому

    😮😮😮😮😮😮

  • @Arkesh6958
    @Arkesh6958 29 днів тому

    15th table adihithe 15 century table 😂😂😂😂15 mathematics answers😂😂😂😂😂

  • @chanduvallapi5820
    @chanduvallapi5820 26 днів тому

    Shop details pettandi. With mobile number

  • @raju631
    @raju631 24 дні тому +1

    No 1 worrest service

  • @sudhakarreddypandiri6783
    @sudhakarreddypandiri6783 Місяць тому +3

    Google is 100 times better than this meta AI.

  • @sreddy6996
    @sreddy6996 Місяць тому

    It gives only diplomatic answers

  • @mareddymanikanta1384
    @mareddymanikanta1384 Місяць тому +1

    Mana ku chala nasttam

  • @Arkesh6958
    @Arkesh6958 29 днів тому

    Song details😂😂😂bekaar improve 😂😂

  • @krishnaraobollapragada4307
    @krishnaraobollapragada4307 Місяць тому

    Kevalam english lo matrame pani chesthondhi telugu lo pani cheyyadam ledu

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 24 дні тому +1

    నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు ఏందబ్బా ఇది అనుకున్నాను దీన్ని డిలీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను కాలేదు bajaj గురించి దాంట్లో bajaj విషయాలు వచ్చినాయి మళ్లీ అప్పటినుంచి వాటి గురించి అడిగితే విషయాలన్నీ అప్పటికప్పుడు మెసేజ్ వస్తున్నాయి వస్తున్నాయి బాగానే ఉంది

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 23 дні тому

    అవును నాకు అర్థం కాలేదు

  • @user-hw8dl6yv5d
    @user-hw8dl6yv5d Місяць тому

    Imagine lo celebrity photos not showing

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 11 днів тому

    Avasaram ledu manaku

  • @Arkesh6958
    @Arkesh6958 29 днів тому

    One question one wrong answer toooomuch waste 😂😂😂

  • @AakashY-og6sc
    @AakashY-og6sc 6 днів тому

    Ai is not good 😂😂😂😂😂😂😂😂