బంజారా జాతిలో పుట్టిన ఆణిముత్యం సిస్టర్ మరిన్ని పాటలు పాడాలని మనసారా కో కోరుకుంటున్నాను సూపర్ సాంగ్ మీ గొంతుకు చిన్న సిస్టర్ గొంతుక చాలా చక్కగా కుదిరింది దానితో అన్నగారి డీజే మరింత అందాన్ని తెచ్చింది ఈ పాటకి 🙏🏻🙏🏻
నా తెలంగాణ ఎంత గొప్పది అంటే తెలంగాణ యాస, నీ తెలంగాణ నీ కించపరిచిన వారిని కూడా అక్కున చేర్చుకున్నది తెలంగాణ బతుకమ్మ పాటలు పాడి మాంగ్లి మరెన్నో విజయాలు సాధించలని కోరుకుంటున్నా
గోరేటి వెంక్కన్న అర్ధం వంతమైన పాటలు మీ చేతి కలం తో బ్రతుకు పాటలు రాయడం మీ తర్వాత ఎవరైన ఇంత మంచి పాట అందించారు పడిన అక్క చెల్లెల్లు ఇంద్రవతి మంగ్లీ గారికి హృదయ పూర్వక నమస్కారం 🙏💐💐💐💐
I don't understand this but feel it & enjoy it. This song narrate the real Indian village culture, Love's from Bihar. Thanks to Telugu people to preserve our Hindu culture........
வணக்கம் என்ன இனிமை இனிமை இசை இனிமை மெய்மறந்து கேட்டேன் எனது மருமக்கள் , மெருமதி கலைமதி, பானுமதி இந்துமதி, தரணி, வினோசா, பிரியா, தட்ச பிரியா, இரங்கீதா , திவ்யா , சிந்து., பூமிகா, யஸ்மி, இவர்களை போன்று இந்த மருமக்களும் நடனம் ஆடுவது மிக அழகு வாழ்த்துக்கள் தனபாலன் Berlin.
అక్క చెల్లి ఇరగదీసారు sowtha ఛానల్ లో వేరే వాళ్లకి ఛాన్స్ ఇవ్వకుండా పైసలే పైసలు మంగ్లీ గారికి .spcial tq గోరేటి వేకన్న గారికి మంగ్లీ రాయలసీమ అయినా తెలంగాణ సంప్రదాయం పాటలు చాలా రాసారు పాడారు tq మీకు కూడా తెలంగాణ తరుపున
Superb song 🥰this is my favourite festival 🎉❤️I am soo greatfull to born in Telangana... ✨ superb mangli akka ✨😍... Andariki Bathukamma pandaga shubhakankshalu... 🙏🥳
ఇద్దరు అక్కా చెల్లెలు జాతిమేచ్చిన బంజారా బిడ్డలమ్మ ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని నిండు నూరేళ్లు ప్రసాదించాలి 🙏🙏🙏
మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను.. చూడ ముచ్చటగా చిత్రీకరించడం... మా అందరికి చాలా ఆనందంగా ఉంది... మన తెలుగింటి ఆడపడుచులు అందరికీ బతుకమ్మ 🌼🏵️పండుగ శభాకాంక్షలు... ఈ పాట పడిన మంగ్లి & ఇంద్రావతి గారికి నా హృదయపూర్వక అభినందనలు 👏
గోరేటి వెంకన్న కలం నుండి జాలువారిన మరో అద్భతమైన పాట. "అర చేతులే దరువులై అవనీని ఆడించే" ఏమి పదాల పొందిక. ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన గోరేటివెంకన్న గారికి పాడిన మంగ్లి ,ఇంద్రావతి అలాగే పాట చిత్రీకరణ కు సహకరించిన వారందరికీ పేరుపేరునా పాదాభివందనాలు.
Nandhamuri,anr chiru,daggubati, megaa,gattamaneni family laaa Mee family kudaa kalaamama thalli vodi lo peddhapeeta saadhinchaaru.. Greatness of MANGLI Garu..
Telangana Aadapaduchulu andariki బతుకమ్మ పండగ శుభాకాంక్షలు... Song composition nd lyrics chala bagunnayi.... Overall ga this song was awesome.......👌👌👌👌
సాధించి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ sungers కి ప్రాధాన్యం ఇవ్వకపోవడం చాలా సిగ్గు చేటు ...తెలంగాణ సంస్కృతి పైన నవ్వుకున్నా వాళ్ళతో ,assal bathukamma గొప్పతనం తెలువని వాళ్ళతో పాట పడించటం చాలా సిగ్గు చేటు .....లోకల్ people talant ni encourage చేయండి
Mangli UA-cam channel lo Mangli paadutundi. What's wrong in that? You start your own channel and give opportunities to the talented people who are deprived of opportunity
మంగ్లీ అక్క ఇంద్రావతి అక్క ఈ పూల సింగిడి లా బతుకమ్మ పాట ఇంద్రవెల్లి లో ఇంద్రధనస్సు విచ్చుకున్నట్లు గా తప్ప దారి ఆ పూలవనం ధరణి మీద పడి పాటయ్ పుట్టి దద్దరిల్లి నట్టు ఉంది ఈ బతుకమ్మ పాట ఇక ధూమ్ దాం బతుకమ్మ జాతర 💐💐💐👌👌👌
తెలంగాణ ఆడబిడ్డలందరికీ నాయొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరి గౌరమ్మ దీవెనలతో మంగ్లీ గారిని ఇంకా మంచిగా పాటలు పాడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరింత పాటలతో మంగ్లీ గారు గౌరమ్మ దేవితో ముందుకు సాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
తెలంగాణ ఆడపడుచులు అందరికి కూడా బతుకమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు మాకు ఇంత మంచి పాటను అందించిన గోరంటి వెంకన్న గారికి అలాగే పాడిన మంగ్లీ అక్కకి మా కృతజ్ఞతలు
తెలంగాణ ఖ్యాతిని పెంచిన పండగ బతుకమ్మ పండుగ.. బతుకమ్మ కోసం పాడిన పాటలు ఎన్నీ విన్నా.. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటది.....అక్క, చెల్లెళ్ళ గాత్రానికి శతకోటి వందనాలు..🙏🙏
YEAR TO YEAR KOTHA KOTHA SONGS ISTHUNARU TELANGANA KUKURLAKKU AND THIS YEAR E SONG LO KOTHA TUNE MANGLI AKKA VALLA CHALLI BHATHUKAMMA SONG LO VOICE KOTHA GA VUNDHE
✊🚩💐 మా తెలంగాణ గోర్ జీవన్ జాతీయ ఖ్యాతిని నలుమూలల మీ స్వరంతో పూనకం తెప్పిస్తున్న మా బంజారా ఆణిముత్యం మంగ్లీ బాయ్ కి 👏🚩 ప్రత్యేక వందనాలు 🙏✊💐🇮🇳🙌 జై సేవాలాల్ మహారాజ్ 🛕
ఇన్ని రోజులు మంగ్లీ గారి voice ఒక్క రేంజ్ లో ఉంటది అనుకుంటే ఇప్పుడు వాళ్ళ చెల్లా వచ్చింది ఒక్క అమ్మాయి కి అందం అద్దినట్టుగా మి voice కూడా ఆ పాటకు అలానే అందం గా ఉంది
బంజారా జాతిలో పుట్టిన ఆణిముత్యం సిస్టర్ మరిన్ని పాటలు పాడాలని మనసారా కో
కోరుకుంటున్నాను సూపర్ సాంగ్
మీ గొంతుకు చిన్న సిస్టర్ గొంతుక చాలా చక్కగా కుదిరింది దానితో అన్నగారి డీజే మరింత అందాన్ని తెచ్చింది ఈ పాటకి 🙏🏻🙏🏻
సూపర్ బతుకమ్మ సాంగ్ వింటుంటే వినాలి అనిపిస్తుంది పండగ అంత ఇక్కడే వుంది సూపర్ వాయిస్ మంగ్లీ 👌👌👌👌👌👌👌😍😍😍🙏🙏
నా తెలంగాణ ఎంత గొప్పది అంటే తెలంగాణ యాస, నీ తెలంగాణ నీ కించపరిచిన వారిని కూడా అక్కున చేర్చుకున్నది
తెలంగాణ బతుకమ్మ పాటలు పాడి మాంగ్లి మరెన్నో విజయాలు సాధించలని కోరుకుంటున్నా
మంగ్లి అక్క.. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని చిన్న అక్క చాల బగా పాడింది..... 💛💙
తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ 🦋❤️🥰
E dasara kanna oka pillani set chesukovale 🤗🤩
Antena
Enka edhoo missing!!?
❤️
@@EASY_GURUS t
Same to you meeku
ఎంత బాగున్నారు.............అక్కాచెల్లెళ్ళు సమ్మక్క సారక్క లాగా....nice song
మన తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐💐💐
Mangli voice superb.
కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం
V
గోరేటి వెంక్కన్న అర్ధం వంతమైన పాటలు మీ చేతి కలం తో బ్రతుకు పాటలు రాయడం మీ తర్వాత ఎవరైన ఇంత మంచి పాట అందించారు పడిన అక్క చెల్లెల్లు ఇంద్రవతి మంగ్లీ గారికి హృదయ పూర్వక నమస్కారం 🙏💐💐💐💐
Vandhanaaallu
మంగ్లీ ఇంద్రావతి చాలా బాగా పాడారు సూపర్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐💐🥰🥰
మంగ్లీ ఇంద్రావతి ఇంత మంచీమంచీ పాఠలనూ పాడీన మీకూ నాకృతగ్నతలు ఇలాంటి పాఠలుమరెనో అందించాలనీ మీఈధరూ నూరెళు కాధూ యేఎళూ చినిగి వూఢలనీ ఆశీస్తూనానూ థ్యాంక్స్ థ్యాంక్యూ వెరీ మచ్ మంగ్లీ ఇంద్రావతి అలాగె భతూకామ్మ శుభాకాంక్షలు
I don't understand this but feel it & enjoy it. This song narrate the real Indian village culture, Love's from Bihar.
Thanks to Telugu people to preserve our Hindu culture........
Telangana festival song "Bathukamma" During Dasehra Navratri they pray with arranging flowers like this and pray for "Bathukamma".
అక్క చెల్లెళ్ళు ఈ పాట ద్వారా
బతుకమ్మ పండుగ తెచ్చినట్లు ఉంది
తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 💐💐💐💐
కృతజ్ఞతలు
வணக்கம் என்ன இனிமை இனிமை இசை இனிமை மெய்மறந்து கேட்டேன் எனது மருமக்கள் , மெருமதி கலைமதி, பானுமதி இந்துமதி, தரணி, வினோசா, பிரியா, தட்ச பிரியா, இரங்கீதா , திவ்யா , சிந்து., பூமிகா, யஸ்மி, இவர்களை போன்று இந்த மருமக்களும் நடனம் ஆடுவது மிக அழகு வாழ்த்துக்கள் தனபாலன் Berlin.
సూపర్ సాంగ్ మంగ్లీ మరియు ఇంద్రవతి చౌహన్ గారు. చాలా అద్భుతమైన పాటని మా ముందుకు తెచ్చారు. పాట చాలా బాగా పాడారు. చాలా బాగుంది.👌
అక్క చెల్లెలకు బతుకమ్మ శుభాకాంక్షలు😊😊
మంగ్లీ బతుకమ్మ పాట కచ్చితంగా వస్తుంది అని ఎదురుచూసినవాళ్ళు 💞💞💞
Nenu
Avunuu super song💐💐😍😍😍🎊🎊🌹🌹🌹❤️❤️
కవిత అంటే పద్యం అనుకున్నారా, కాదు మద్యం
M gb oclock eloqibnn; ,,kl?
(@@NRmusic334
Indravati voice clear gaa superb...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఆడ బిడ్డ లందరకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
నిజమైన గౌరమ్మ బిడ్డ మంగ్లీ. నీ రాగం ఏ రోగాన్నైనా నయం చేస్తోంది. 🙏
Nice song.... Telangana అడ బిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు........
Manlgli madam
ప్రతి సంవత్సరం ఎన్ని బతుకమ్మ songs వచ్చిన నీ పాట వేరే లెవెల్😊
గోరేటి వెంకన్న గారి మనసు నుండి జాలు వారిన పదాలు ..
అద్బుతం.......పాడిన అక్క, చెల్లి కి 🙌🙌🙌
అక్క చెల్లి ఇరగదీసారు sowtha ఛానల్ లో వేరే వాళ్లకి ఛాన్స్ ఇవ్వకుండా పైసలే పైసలు మంగ్లీ గారికి .spcial tq గోరేటి వేకన్న గారికి
మంగ్లీ రాయలసీమ అయినా తెలంగాణ సంప్రదాయం పాటలు చాలా రాసారు పాడారు tq మీకు కూడా తెలంగాణ తరుపున
తెలంగాణకి బతుకమ్మ పండుగ
ఆంధ్రాకు దసరా పండుగ మంగ్లి అక్క పాటతో వస్తాయి.
ఈ సంవత్సరం కూడా బెస్ట్ సాంగ్ నీదే అక్కా... 💐💐💐💐💐💐
ఆంధ్రకు సంక్రాంతి పండుగ bro
Dussehra ante Telangana ne.mee andhra ki sankranthi okkate panduga
@@rainbowraj9336 merevaro tlangana anadhra ani Vida theesi matladutunaru...duserrah telangana festival kadu andari telugu valladi...andhra lo navarathrulu jarugutayi tlangalo kuda jarugutayi...e godavalu apandi
ప్రతి సంవత్సరం మీ సాంగ్ తోనే పండగ వాతావరణం లాగా ఉంటుంది
Superb song 🥰this is my favourite festival 🎉❤️I am soo greatfull to born in Telangana... ✨ superb mangli akka ✨😍...
Andariki Bathukamma pandaga shubhakankshalu... 🙏🥳
🙏🙏🙏🙏🙏 வணக்கம் தமிழ்நாடு ஜெகநாதன் ரொம்ப நன்றி மா உங்களுடைய பாடல் அனைத்தையும் நான் கேட்டு இருக்கிறேன் உன்னுடைய சேவைக்கு நன்றி
ఇంద్రావతి గారి వాయిస్ చాలా బాగుంది💞💖💞💖💞💖😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
ఇద్దరు అక్కా చెల్లెలు జాతిమేచ్చిన బంజారా బిడ్డలమ్మ ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని నిండు నూరేళ్లు ప్రసాదించాలి 🙏🙏🙏
Nice song I'm from Nepal 🇳🇵🇳🇵🇳🇵
Hii
Wow you know how to understand telugu
❤❤
Thellagana ❤❤
Thanku
Akka chelli voices super idharuakkachelli chala chala bagapadinaru 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
నా తెలంగాణా ఆడబిడ్డాలకు 💐 మరియు తెలంగాణా ప్రజానీకానికి దసర పండుగ శుభకాంక్షలు 💐
అక్క చెల్లెల్లు ఈ పాట చాలా బాగా పాడారు... ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..
JAI JAI MANGLI MAA
నాకన్నా తల్లి భ్రమరాంబ బతుకమ్మ సాంగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సత్యవతి మంగ్లీ ఇంద్రావతి గారు సూపర్ స్టార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
ఆంధ్రప్రదేశ్ 💗✨️ప్రజల తరుపున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 💗బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ✨️🎉🌹
Tq bro
Q
We are one brother,,,,, ఇవి మన తెలంగాణ, మన ఆంధ్ర 🤝🤝🤝🤝🤝
@@nadipigangaramrendla7598 రాష్ట్రం పేరే వేరు 💗అంతే
Tq anna.garu ❤️🙏
మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను.. చూడ ముచ్చటగా చిత్రీకరించడం... మా అందరికి చాలా ఆనందంగా ఉంది... మన తెలుగింటి ఆడపడుచులు అందరికీ బతుకమ్మ 🌼🏵️పండుగ శభాకాంక్షలు... ఈ పాట పడిన మంగ్లి & ఇంద్రావతి గారికి నా హృదయపూర్వక అభినందనలు 👏
అందరికీ బతుకమ్మ పండుగ శభాకాంక్షలు....
ఈ పాట పెద్ద హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను....
Love ur voice indhravathi😍... Edo magic undi nee voice lo👍👍👍
బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ 💐
గోరేటి వెంకన్న కలం నుండి జాలువారిన మరో అద్భతమైన పాట. "అర చేతులే దరువులై అవనీని ఆడించే" ఏమి పదాల పొందిక. ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన గోరేటివెంకన్న గారికి పాడిన మంగ్లి ,ఇంద్రావతి అలాగే పాట చిత్రీకరణ కు సహకరించిన వారందరికీ పేరుపేరునా పాదాభివందనాలు.
विभिन्न फूलों को एक सूत्र मैं फिरो कर रखने वाला त्यौहार भारत की अनेकता में एकता को दर्शाता है। रचनाकार की रचना को कोटि कोटी नमन,,,,,,,
ఈ సారి వినసొంపుగా ఉంది అంటే ఏ సాంగ్ మాత్రమే సూపర్
తెలంగాణ తెలుగు సోదరా, సోదరి లకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు 💐🚩🙏🏻
Nandhamuri,anr chiru,daggubati, megaa,gattamaneni family laaa Mee family kudaa kalaamama thalli vodi lo peddhapeeta saadhinchaaru..
Greatness of MANGLI Garu..
తెలంగాణ ఆడా బిడ్డ ల0ధరీకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.....🙏🙏😍
Mangli & Janu lyri combination lo yinkoka energetic song raavaalani wait chesthunnamu
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐💐💐💐💐
Same to u meeku
Dussehra andhra lone kaadu Telangana lonu Baga panduga chesukuntaru.nijam chepalante akkadi kante Telangana lone manchiga jarupukkuntaru
Avunu ma telangana lo ne baga jarugutundi
Jai thelanganaa
UK lo
A song echina dhaniki nyam chestav mangali garu congratulations 👏 ma... Edharu akka Chelli pade adrustam miku vachindi chala santhosham.
Mangli voice lo magic undhi😍😘🥰తెలంగాణ ఆడపడుచులకి బతుకమ్మ శుభాకాంక్షలు
ఎంకన్న రచన,, మంగ్లి అక్కా చెల్లెళ్ళ వచన ఈ పాటకి బతుకమ్మ శోభను మరింత సంతరించుకుంది,,
Telangana Aadapaduchulu andariki బతుకమ్మ పండగ శుభాకాంక్షలు... Song composition nd lyrics chala bagunnayi.... Overall ga this song was awesome.......👌👌👌👌
Entha ethuku adiginaaa ... Mana culture ni marchipokundaa paduthunaru.... great Bai
పాట సూపర్ మా అక్క చెల్లె ఇద్దరు ఇంక సూపర్ endingh లో ఆ బక్క పోరి డ్యాన్సర్ ఎగిరింది మీతో ఇంక ఇంక సూపర్
😊😊❤😂😊
Education is important 😂😂
తెలంగాణ అక్కాచెల్లెళ్లకు ఆడబిడ్డలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు సూపర్ సాంగ్ మంగ్లీ అక్క
సూపర్ మంగ్లీ గారు
సాధించి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ sungers కి ప్రాధాన్యం ఇవ్వకపోవడం చాలా సిగ్గు చేటు ...తెలంగాణ సంస్కృతి పైన నవ్వుకున్నా వాళ్ళతో ,assal bathukamma గొప్పతనం తెలువని వాళ్ళతో పాట పడించటం చాలా సిగ్గు చేటు .....లోకల్ people talant ni encourage చేయండి
…. Telangana singers Andaru already songs padutunnaru…. Talent Indipendent iendi. Avaru avakashalu evvalsina avasaram ledu. UA-cam lo andariki avakasham undi bro. Talent is more important. Talent unte chalu . Public enjoy chestaru. Entertainment kavali.
@@karimnagarporadu702 entha talent వున్న...ఇలాంటి మన సంస్కృతి గురించి వివరించే సాంగ్స్ లో అవకాశం ఇవ్వనప్పుడు ఎన్ని plantforms వున్న వ్యర్థమే
@@vijayaitha8308 talent unte Avanni west bro. Avadu stop cheyaledu. Talent lenivadu Antha chesina west bro
Mangli UA-cam channel lo Mangli paadutundi. What's wrong in that?
You start your own channel and give opportunities to the talented people who are deprived of opportunity
తెలంగాణ బిడ్డలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు...
మంగ్లీ అక్క ఇంద్రావతి అక్క ఈ పూల సింగిడి లా బతుకమ్మ పాట ఇంద్రవెల్లి లో ఇంద్రధనస్సు విచ్చుకున్నట్లు గా తప్ప దారి ఆ పూలవనం ధరణి మీద పడి పాటయ్ పుట్టి దద్దరిల్లి నట్టు ఉంది ఈ బతుకమ్మ పాట ఇక ధూమ్ దాం బతుకమ్మ జాతర 💐💐💐👌👌👌
ఇంత మంచి బ్రతుకు పాటని తన కలంతో మనకి అందించిన "శ్రీ గోరెటి వెంకన్న" గారికి పాదాభివందనాలు 🙏🙏🙏✍✍
Vandhanaalu
మంగ్లీ గారీకి ధన్యవాదాలు ఇంత మంచి పాటను అందించినందుకు
हमारे बंजारा समाज में ऐसे ऐसे कलाकार हैं बहुत ही गर्व की बात है
Ye banjare nahi hai bhai
బతుకమ్మ సాంగ్ అంటే మంగ్లి & దాము అన్న కాంబినేషన్ always నెక్స్ట్ లెవెల్ ఉంటవి.... గోరెంటి వెంకన్న గారి సాహిత్యం తిరు కెమెరా వర్క్ అద్బుతం
తెలంగాణ ఆడబిడ్డలందరికీ నాయొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరి గౌరమ్మ దీవెనలతో మంగ్లీ గారిని ఇంకా మంచిగా పాటలు పాడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరింత పాటలతో మంగ్లీ గారు గౌరమ్మ దేవితో ముందుకు సాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Lyrice
Bathukamma pandugasthe fst youtube lo, mangli akka song kosam chustha..👌
మంగ్లీ పాటతో...
తెలంగాణ బతుకమ్మ షురూ... ❤❤❤❤
తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు జై తెలంగాణ 🦋❤🥰
Super song. Congraslations
Mana Telangana yasa ni bhasha ni vekkirinchina Valle ippudu andaru Telangana ki salaam chestundi I love Telangana 🥰
మా తెలంగాణ ఆడ బిడ్డలందరికి బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మంగ్లీ గారు పాట సూపర్ గా పాడినారు 🙏🏼👌🙏🏼👌👍👍
Iddari voice super.....venkanna lyrics super...mothaniki song natural ga undhi...
""మంగ్లీ గాత్రం వెంకన్న రచనం ఇదే కదా బతుకు పండుగ బతుకమ్మ తెలంగాణం ""తెలంగాణా ఆడబిడ్డలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐
తెలంగాణ అక్క చెల్లెమ్మలకు బతుకమ్మ పండుగ శుభకాంక్షలు 💐💐👌
Super song 🤩🤩🙏🙏👌👌
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏💐
మట్టి పాటలకు ఊట చెలిమే గోరటి వెంకన్న...
అసలు సిసలు పల్లె పాటలను ప్రజలకు అందిస్తున్న మీ కలానికి సలాం అన్న... ఆధునిక తత్వ యోగి వెంకన్న....
వందనాలు మీకు
తెలంగాణ ఆడపడుచులు అందరికి కూడా బతుకమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు మాకు ఇంత మంచి పాటను అందించిన గోరంటి వెంకన్న గారికి అలాగే పాడిన మంగ్లీ అక్కకి మా కృతజ్ఞతలు
వoదనాలు
Anni times ayina vinalanipinchelaga unna song 🙏 me eddari voice really osm akka lu👌
తెలంగాణ ఖ్యాతిని పెంచిన పండగ బతుకమ్మ పండుగ.. బతుకమ్మ కోసం పాడిన పాటలు ఎన్నీ విన్నా.. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంటది.....అక్క, చెల్లెళ్ళ గాత్రానికి శతకోటి వందనాలు..🙏🙏
Mangli and ఇంద్రావతి Super
ఇలాంటి సాంగ్స్ మంగ్లీ కే సాధ్యం 🙏🔥🔥💯
తెలంగాణ అక్క చెల్లెమ్మ లకు మా కర్నూలు ప్రజలందరి తరపున బతుకమ్మ పండుగ శభాకాంక్షలు
Eee pata gurinchi cheppataniki asalu matal osthalev asal antha bagundhi ee pata 👌👌👌
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ఆడబిడ్డలకు.
Super super super ra thalli 🥰🥰😍😍😍😍😍
I am from Rayalaseema
But I love Batukamma festival and Telangana culture ☺❤💐💐
Same to you
By
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 👍👍👍
నా తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..
పాట సూపర్ 👌👌👌, పాట మధ్యలో మెల తలల గోపురల దిపాలో అన్నపుడు, మంగ్లి గారి 🥰 ఫేస్ expression super, 😍బాగుంది
I always wait for your video every day. It helps me feel energetic!
YEAR TO YEAR KOTHA KOTHA SONGS ISTHUNARU TELANGANA KUKURLAKKU
AND THIS YEAR E SONG LO KOTHA TUNE MANGLI AKKA VALLA CHALLI BHATHUKAMMA SONG LO VOICE KOTHA GA VUNDHE
I love this song mangli akka 100 times vinaanu song I like song
Super akka chelli iddaru 🥰🥰🥰🥰🥰🥰🥰👍👍👍👍👍
Chalabaga paddaru , malli, malli vinalanipiche la untae nee pahalu God bless you both
✊🚩💐 మా తెలంగాణ గోర్ జీవన్ జాతీయ ఖ్యాతిని నలుమూలల మీ స్వరంతో పూనకం తెప్పిస్తున్న మా బంజారా ఆణిముత్యం మంగ్లీ బాయ్ కి 👏🚩 ప్రత్యేక వందనాలు 🙏✊💐🇮🇳🙌 జై సేవాలాల్ మహారాజ్ 🛕
Supar sang
చాలా సూపర్ గా ఉంది అమ్మ సాంగ్స్ ఇలాగే మరెన్నో సాంగ్స్ పడాలని కోరుతున్నాము మీరు మా డిస్టిక్ అయినందుకు మాకు చాలా సంతోషం
తెలంగాణ ప్రజలందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
అక్కా చెల్లెలు సద్దుల బతుకమ్మ శుభకాంక్షలు 😊😊
సూపర్ సాంగ్ అక్క❤️😊
తెలంగాణ ఆడపడుచులందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు😊
Supper song akka
Akka mereddaru nijamgane buttabommala unnaru so cute akka
బతుకమ్మ. పండగ. శుభాకాంక్షలు.
జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
తెలంగాణ బతుకమ్మ పాటలు పాడిన మంగలి అక్క గారికి హృదయపూర్వక నమస్కారాలు ఇంత చక్కగా పాడారు
5 సంవత్సరాల తర్వాత మళ్లీ బతుకమ్మ పాటలో నాకు నచ్చిన పాట....ఇది
Goroti నీకు హ్యాట్సాఫ్ మంగ్లి సిస్టర్స్కి మంచి song ఇచ్చినందుకు superb assal ma palavellive
Adbutamaina pata andhinchina Goreti gariki na heartful thanks
అక్క సాంగ్ కోసం వెయిటింగ్ మొత్తానికి వచేశింది 2022 trend పక్క 😍😍👍👍👍👍
ఇన్ని రోజులు మంగ్లీ గారి voice ఒక్క రేంజ్ లో ఉంటది అనుకుంటే ఇప్పుడు వాళ్ళ చెల్లా వచ్చింది ఒక్క అమ్మాయి కి అందం అద్దినట్టుగా మి voice కూడా ఆ పాటకు అలానే అందం గా ఉంది