Hey ఇది నేనేనా Hey ఇది నిజమేనా ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వోచేసాకే నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్ గుండెల్లో మొదలయ్యిందే ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్ నన్నిట్టా చేరిందే ధీమ్ ధీమ్ తనన థోమ్ తెలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే నీ జంట ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కథ మనదేనంట Hey ఇది నేనేనా Hey ఇది నిజమేనా ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వోచేసాకే నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే (Hey ఇది నేనేనా) (Hey ఇది నిజమేనా) (ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా) May నెల్లో మంచే పడినట్టు జరిగిందే ఏదో కనికట్టు నమ్మేట్టు గానే లేనట్టు ఓ ఓ Winter లో వర్షం పడినట్టు వింతలు ఎనెన్నో జరిగేట్టు చేసేసావే నీ మీదొట్టు ఓ ఓ ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి ఈ విధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి Hey ఇది నేనేనా Hey ఇది నిజమేనా ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వోచేసాకే నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే Hey ఇది నేనేనా Hey ఇది నిజమేనా
My all time favorite song 🎶 ❤️.. Starting guitar music just awesome it gives me always goosebumps..I will listen this song more than 10 times per day.. Just superb lyrics with music and voice ✨😘😊
@@saranyak7257 em ledu amma.....neku yakada nundi kavalo time gurthu pettuko... example ga 2.30 anuko.... 2 ki 30 ki madhaya lo : adi pettali. apudu 2:30 ila pettu saripodhi amma
I don't understand telgu, tamil language because I am Maharashtrian but some songs have feelings rather than words and understanding and that's why I love teglu n tamil songs
హే ఇది నేనేనా Hey Idi Nenena Song Lyrics in Telugu from Solo Brathuke So Better హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా… ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే… హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా… ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే… నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్ గుండెల్లో మొదలయ్యిందే… ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్ నన్నిట్టా చేరిందే… ధీమ్ ధీమ్ తననా థోమ్ కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా… పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా… అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా… నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా.. అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా.. ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా.. హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా.. ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే.. నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా… మే నెల్లో మంచే పడినట్టు… జరిగిందే ఏదో కనికట్టు నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ… వింటర్ లో వర్షం పడినట్టు వింతలు ఎన్నెన్నో జరిగేట్టు… చేసేసావే నీమీదొట్టు ఓ ఓ… ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి… ఈ విధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి… హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా… ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే… నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావ…
Telugu is a beautiful language . Can't understand the language but still enjoying the Song ❤️😍. Love from Your Hindi Speaking Brother . Big Fan of Sai Dharam Tej Sir 🔥❤️❤️. Now I also want to learn Telugu language 😀😁🤩
1:23 She says " Virat I love you " Means she says for Virat Kohli But That Virat was has set By Sai tej Indirectly she says Sai tej ( YES or NO ) IF yes Plz like here
యస్ సోలో బర్తుకు సో బెటర్
Hey idi nenena
Hey idi nijamena
🙈❤️
🙂
0:20-0:38 Sai Tej Anna Expressions ❤️🥰🥰💝
2:00-2:22 That Dance ❣️❣️❣️
Ok Google
Wyr
My favourite Hero super 👌 song💝💘👈🥰🥰🥰🥰🥰👌👌👌👌
@@HariBabu-kh4fk me too
00:23 sec head movement next level ❤❤
ఎన్ని సార్లు విన్న విన్నలి అని అనిపించే పాట 😍
Yes ❤
3:11 Super Music 🎶🎶🎶🎶🎶
Sai annaya looks supeb unaye dentlo ❤️
That"" Hey! "" Sound🔊 omg😍👏👍@0:20 to 0:38 nice tune!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Bay
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా
ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్వోచేసాకే
నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే
ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్
గుండెల్లో మొదలయ్యిందే ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ థోమ్ థోమ్ ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తనన ధీమ్ థోమ్ థోమ్
నన్నిట్టా చేరిందే ధీమ్ ధీమ్ తనన థోమ్
తెలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా
అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా
నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట
ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట
అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే నీ జంట
ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కథ మనదేనంట
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా
ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్వోచేసాకే
నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే
(Hey ఇది నేనేనా)
(Hey ఇది నిజమేనా)
(ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా)
May నెల్లో మంచే పడినట్టు జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టు గానే లేనట్టు ఓ ఓ
Winter లో వర్షం పడినట్టు వింతలు ఎనెన్నో జరిగేట్టు
చేసేసావే నీ మీదొట్టు ఓ ఓ
ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి
ఈ విధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా
ఆ అద్దం లోన కొత్తగా కనబడుతున్నా
ఈ సోలో బతుకే నువ్వోచేసాకే
నన్నే తోస్తోందే కడ దాక నీ ఎనకే
Hey ఇది నేనేనా
Hey ఇది నిజమేనా
I am from Odisha.. I want meet sid Sriram Sir once in my life... Literally he is a Blessed voice ❤️❤️
Hey idi nenana......😘😘😘😘
Super song...........
😘😘😘😘😘
సాయి ధరమ్ తేజ్ అన్న సాంగ్ అన్నీ చాలా బాగుంటాయి 💖💖💖
👌👌👌 Song Music and Lyrics awesome Chalaa saarlu vinna ❤️❤️❤️❤️
2024 use this feel bgm song❤❤❤
Thaman u never disappoints.. Keep shine above hate as always
Hi
Sid Sriram Arijit Singh Of South Industry...
My favourite song 🤩❤️❤️❤️
Sai dharam Garu outstanding
Super song 🎶🎵❤
నేను ఈ సినిమా Svc దేవి నిజామాబాదు లో చూసాను సూపర్ సాంగ్స్ భయ్యా
ഇത് കൊള്ളാലോ..mallus വരു..❤
My all time favorite song 🎶 ❤️.. Starting guitar music just awesome it gives me always goosebumps..I will listen this song more than 10 times per day..
Just superb lyrics with music and voice ✨😘😊
M frm odisha, bt i cnt undrstnd tis tyf of language bt i love tis song.
Super akka ananya
Dey em ra idi😂😂😂😂
Sai tej Anna super
Super song
Super sai dharam tej song 😍😍😍😍😎🥰😇😍❤❤❤❤❤❤❤
Virat Kohli Reference At 01:20🥳😘🥰😍 ❤️
Any one in 2024
😊
❤❤😊😊❤
Yes bro I'm watching in 2024 again ❤
Yesss brother
This song I like till now but I don't know y
Very very very nice😍😍😍😍
Love u ನಭ ನಟೇಶ್ kannada heroin from karnataka 💛❤
Viraaat i love you...❤️😍
So nyc
Sai dharam tej expressions ❤
0:38 nundi lyrics highlight asalu 😍
Anna, meeru '0:38' ani comment lo pettaru kada, adi nukkithe paata akkada nunchi play avvuthundi; atla etla pedatharu anna?
@@saranyak7257 em ledu amma.....neku yakada nundi kavalo time gurthu pettuko... example ga 2.30 anuko.... 2 ki 30 ki madhaya lo : adi pettali. apudu 2:30 ila pettu saripodhi amma
@@durganaveen2105 Oos anthena...! Thanks anna, ippudu daka chala mandi ni adiganu, kani vallu cheppindi naaku ardham kaaledu; Ippudu ardhamiyindhi anna!
@@saranyak7257ur welcome.....😊
💜💜Super song 💙💙
Only actor in Mega family whom I like the most. Your characters in "Solo brathuke so better" and ""Chitralahari" resemble me.
My favorite song 🎶🎤🎵❤
Virat Kohli 1:21❤
Blockbuster song and video super 👌👌👌👌👌👌👌♥️♥️♥️💞♥️♥️♥️♥️
My favourite song my best in my life 💗💗 i like this song 💝💝 i love this song 💕❣️
Nice song 😉😘💞💞
❤️ 😘 💚 Hema love ❤️ nuvey gurthuku vasthav e song vinte 😘
😍😍❤i love this song
Sai Dharam Tej is really an underrated actor. He deserves much more challenging and experimental roles.
Super movei
Me
Mee to...
Watch republic movie
Yes indeed, he needs scripts and roles which pushes his boundaries to become a more grounded performer. However, he is going great as of now. 🤘
I don't understand telgu, tamil language because I am Maharashtrian but some songs have feelings rather than words and understanding and that's why I love teglu n tamil songs
హే ఇది నేనేనా Hey Idi Nenena Song Lyrics in Telugu from Solo Brathuke So Better
హే ఇది నేనేనా..! హే ఇది నిజమేనా..!! ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా… ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే…
హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా…
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే…
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే
ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
గుండెల్లో మొదలయ్యిందే…
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ థోమ్ థోమ్… ధీమ్ థోమ్ థోమ్
ధీమ్ ధీమ్ తననా… ధీమ్ థోమ్ థోమ్
నన్నిట్టా చేరిందే… ధీమ్ ధీమ్ తననా థోమ్
కలిసిందే పిల్లా కన్నులకే వెలుగొచ్చేలా…
పలికిందే పిల్లా సరికొత్త సంగీతంలా
నవ్విందే పిల్లా నవరత్నాలే కురిసేలా…
అరె మెరిసిందే పిల్లా పున్నమి వెన్నెల సంద్రంలా…
నీలాకాశం నాకోసం హరివిల్లై మారిందంట
ఈ అవకాశం చేజారిందంటే మల్లీ రాదంటా..
అనుమతినిస్తే నీ పెనిమిటినై ఉంటానే నీ జంటా..
ఆలోచిస్తే ముందెపుడో జరిగిన కధ మనదేనంటా..
హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా..
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే..
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే
హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా…
మే నెల్లో మంచే పడినట్టు… జరిగిందే ఏదో కనికట్టు
నమ్మేట్టుగానే లేనట్టు ఓ ఓ… వింటర్ లో వర్షం పడినట్టు
వింతలు ఎన్నెన్నో జరిగేట్టు… చేసేసావే నీమీదొట్టు ఓ ఓ…
ఖచ్చితంగా నాలోనే మోగిందేదో సన్నాయి…
ఈ విధంగా ముందెపుడూ లేనే లేదే అమ్మాయి…
హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
ఆ అద్దములోన కొత్తగా కనబడుతున్నా…
ఈ సోలో బతుకే నువ్ వచ్చేశాకే…
నన్నే తోస్తుందే కడదాకా నీ ఎనకే
హే ఇది నేనేనా..!
హే ఇది నిజమేనా..!!
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే ... వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావ…
Bro any loves songs is writing
Super song
My favorite Sai Dharam tej❤❤❤
My favourite singer is Sid Sriram but I am living in Rajasthan
Sai dharam tej expressions awesome 😃😃😃
Telugu is a beautiful language..love from a north indian brother💓💞
Thank bro for respecting our language this is really nice from u 👏👏👏🙏🙏🙏
Thank you
Thank you brother ❤️
😍
Thank you brother for give respect.
Virat kohli♥️
THIS WAS A VERY GREAT MOVIE AND NABHA IS A CERTIFIED STUNNAH AND CUTIE. SAI DHARAM TEJ SOLID!
2:50 tej expression kirak vundi
super ,brilliant, excellent
Super song so nice
Super song my favourite 🥰🥰🥰🥰👌💖💝👈👩❤️💋👨🥰🥰🥰🥰❤️❤️💓
Loved it ❤️❤️❤️
మ,, జ్యోతి❤❤❤❤❤
Awesome music ❤❤❤
The opening music was outstanding ❤❤❤
This song changed my life.
💯💯💯💯💯💯💯
What beautiful voice 😍😍😍😍
Nice
0:20
Solo bothuke so battar❤❤❤
This song tells actually what and why boys fall in love with
Really SDT performance increased alot 💯
as we can see in this movie 👌👌👌
Song matram super 👌👌 Thaman em kottavu anna music asalu 💥💥 waiting for సర్కారువారిపాట 👍
😂😂😂😂
Just normal anthe music thaman
Eedhe song ni eppudu Re-Re Remix chesii KALAVATHI song ga marcharuu....😂😂 same #music director & same #singer🙌🙌
wow
Sid sriram ( the magic of voice )
super song 🙉🙉🙉🤗🤗🤗
Saidharamtej best actor
2:41 to 2:51 likers can press like
Mahashwari 🌬
My favorite song🎶🎶🎶🎵🎸🎺🎻🎹
that pair will been makes perfect single but never stop the love
1.51 to 2.20 is pure bliss❤❤❤❤
Sid Sriram love you brother
Musical Beats was So Awesome Epic❤
My Fevaret song
Thaman+sidd combination 😍😍😍😍👇👍
Chi
Soweri
Brother
Nee mokam laganaundi
Superb bro
First time na friend pani puri vaddhu ra annappudu ee paata padali...Jokes aside; song lyrics are awesome, music is great!
These movie...such a 3 nice songs...
virat i love you was epic 😊😊😊😊
Telugu is a beautiful language . Can't understand the language but still enjoying the Song ❤️😍. Love from Your Hindi Speaking Brother . Big Fan of Sai Dharam Tej Sir 🔥❤️❤️. Now I also want to learn Telugu language 😀😁🤩
I am telugu only we will teach
@@BhAAifan Will surely like to learn from you
Ok thanks bro You respect For Telugu
@@G9gaamerff Huge Respect 🔥❤️
His beard style Ufff 🔥 🔥 ❤❤❤❤
1:23 She says " Virat I love you " Means she says for Virat Kohli But That Virat was has set By Sai tej Indirectly she says Sai tej ( YES or NO ) IF yes Plz like here
No
Sarkarivari paata kalavathj e song rendu konchm similar unnai
I'm odisha from but my favourite Telugu songs
And
Telugu movies
I love❤ sai dharam tej and love this movie, 💞💞💞💞💞this song 💖💖💖💖💖
Sid Sriram....... Super voice🥰🥰🥰🥰🥰❤
Sai dharam tej is great actor
I miss you too much 😘❤️
Kalavathi ikkadidi ey na Thaman bhayya
Iam in love with this song❤️❤️❤️and even Sid Sriram voice❤️
Hi
@@sajjaraoramanaih8117 jnu
Ending music aswame I love it that music 😘😘😘😘😘😘😘
E song yanta mandi ki estam vallu oka Like vasikondi
Z
Fx005ttrrrà
I Too
Thaman 🤩❤🎶
Ninna choosinappudu maa reaction same❤❤❤❤❤❤❤
Love from pallepahad, Athamakur, Yadadri Bhuvanagiri
My one off fevret song❤❤❤ anni sarlu vinnano lekkane ledhu