Telugu Stories - పిసినారి పాపన్న - stories in Telugu - Moral Stories in Telugu - తెలుగు కథలు

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • #తెలుగుకథలు #storyintelugu #telugustories​​​ #storiesintelugu #telugukathalu #teluguneethikathalu #neethikathalu #telugufairytales #telugumoralstories #newstoriesbooktelugu
    మరిన్ని కొత్త కథల కోసం .. 📺 CLICK ON 📒📕📚 bit.ly/3wiDdFI
    FOR MORE VIDEOS about
    🔴 Telugu Stories stories in Telugu 🟢 Telugu Moral Stories 🟡 Stories in Telugu
    ► Telugu Moral Stories - బావగారు బాగున్నారా ➡️ • Telugu Stories - బావగా...
    ► Telugu Stories - అన్నయ్య మోసం ➡️ • Telugu Stories - అన్నయ...
    ► కనువిప్పు - stories in Telugu ➡️ • Telugu Stories - కనువి...
    ► Telugu Stories - గర్వభంగం ➡️ • Telugu Stories - గర్వభ...
    ► బకాసురుడు - Telugu Moral Stories ➡️ • Telugu Stories - భూ బక...
    ► జానపద కథ ➡️ • Telugu Stories - జానపద...
    ► పాపం పుణ్యం ➡️ • Telugu Stories - పాపం ...
    ► ఇంటి గుట్టు ➡️ • Telugu Stories - ఇంటి ...
    ► సద్వినియోగం ➡️ • Telugu Stories - సద్వి...
    ► సోమరి ➡️ • Telugu Stories - సోమరి...
    ► సోమరి విజేత ➡️ • Telugu Stories - విజేత...
    ► Telugu Stories - అమ్మ ➡️ • Telugu Stories - అమ్మ ...
    ► ప్రతిఫలం - Stories In Telugu ➡️ • Telugu Stories - ప్రతి...
    ► కోడలు కూతురు 2 - తెలుగు కథలు ➡️ • Telugu Stories - కోడలు...
    ► డబ్బు డబ్బు - Telugu MoralStories ➡️ • Telugu Stories | డబ్బు...
    ► Telugu Stories | కోడలు కూతురు ➡️ • Telugu Stories | కోడలు...
    ► పల్లె ప్రయాణం | telugu kathalu ➡️ • Telugu Stories | పల్లె...
    ► Telugu Stories | ఆస్తిపంపకం 2 - TeluguMoralStories ➡️ • Telugu Stories | ఆస్తి...
    ► తోడి కోడళ్ళు 4 | stories in telugu ➡️ • Telugu Stories | తోడి ...
    ► తోడి కోడళ్ళు 3 ➡️ • తోడి కోడళ్ళు 3 (Thodi ...
    ► నకిలీ మనుషులు | telugu kathalu ➡️ • Telugu Stories | నకిలీ...
    ► ఆస్తి పంపకం | Telugu MoralStories ➡️ • Telugu Stories | ఆస్తి...
    ► Telugu Stories | మరవకండి ➡️ • Telugu Stories | మరవకం...
    ► తోడి కోడళ్ళు2 | stories in telugu ➡️ • Telugu Stories - తోడి...
    ► తోడి కోడళ్ళు1 | telugu kathalu ➡️ • Telugu Stories - తోడి...
    ► అక్కాబావ అతితెలివి | stories in telugu ➡️ • Telugu Stories - అక్క...
    ► రెండు వరాలు | telugu kathalu | రైతు కథలు ➡️ • Telugu Stories - రెండ...
    ► Telugu Stories | ఎత్తుకు పైఎత్తు ➡️ • Telugu Stories - ఎత్త...
    ► దారితప్పిన శిస్యుడు | stories in telugu ➡️ • Telugu Stories - దారి...
    ► అక్క చెల్లి మాయ కుండ | thodi kodallu stories in telugu ➡️ • Telugu Stories - అక్క...
    ► అత్తా కోడలు | Atha kodalu stories in telugu ➡️ • Telugu Stories - అత్త...
    ►తమ్ముడి మోసం Stories in Telugu ➡️ • Telugu Stories - తమ్మ...
    ► సుబ్రమణ్యం కల్యాణం | Telugu Moral Stories ➡️ • Telugu Stories - సుబ్ర...
    You can find out more about Moral Stories in Telugu you can visit:
    This video is presenting Moral Stories in Telugu information but also try to cover the following subject:
    -new telugu stories
    -telugu kathalu new all
    -small stories in telugu
    So you would like to know more about Moral Stories in Telugu, I did too and here is the result.
    Moral Stories in Telugu interested me so I did some research study and created this YT video .
    If you want to discover even more regarding new telugu stories I recommend you to look into our other video clips : / newstoriesbooktelugu
    ~~~~~~~~~~~~~~~~~~~~~
    Now that you have watched my UA-cam vid regarding Moral Stories in Telugu did it assisted?
    Please 'like' the YT video to assist your friends looking for new telugu stories or telugu kathalu new all :)
    New Stories Book Telugu neethi kathalu telugu Telugu Moral Stories Moral Stories in telugu neethi kathalu in telugu stories in telugu with moral bedtime stories in telugu తోడి కోడళ్ళు stories in telugu atha kodalu storiesakkachelli telugu kathalu atha kodallu stories చందమామ కథలు Telugu Story moral short stories moral short stories in telugu new telugu stories కొత్త కథలు telugu kathalu new all telugu stories new కోడలు vs కూతురు

КОМЕНТАРІ • 710

  • @v429
    @v429 Рік тому +43

    ఈ వీడియో చాలా చాలా బాగుంది కథ కూడా సూపర్ గా ఉంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు పిసినారులు చాలా బాగుంది అబ్బా థాంక్యూ సో మచ్ ఇలాంటి వీడియో పెట్టినందుకు

  • @universebgb
    @universebgb Рік тому +5

    Nice story andi

  • @p.ranjithkumar635
    @p.ranjithkumar635 Рік тому +38

    కథలో లాస్ట్ ట్విస్టు అదిరింది సూపర్ గా ఉంది. ఇలానే మరిన్ని ట్విస్టు ఉన్న కథలు పెట్టాలని కోరుకుంటున్నాను.

    • @NewStoriesBookTelugu
      @NewStoriesBookTelugu  Рік тому +2

      thanks for liking

    • @manikantag1132
      @manikantag1132 Рік тому +1

      @@NewStoriesBookTelugu అవునండి... 👌👏 ట్విస్ట్..20 నిమిషాలు అస్సల్ ఎక్కడా బొరే ఫీల్ అవ్వలేదు...

  • @sudhakar4956
    @sudhakar4956 Рік тому +16

    పిసినారి పాపయ్య వాయిస్ వింటుంటే అలనాటి ఫేమస్ యాక్టర్ నాగభూషణం గారు గుర్తుకు వస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 Рік тому +11

    మెదటి సంభాషణ💭💬🗯 చాలా బావుంది.

  • @WoaTeluguFairyTales
    @WoaTeluguFairyTales Рік тому +5

    గొప్ప మరియు అర్థవంతమైన వీడియో, ధన్యవాదాలు

  • @sairatnamala790
    @sairatnamala790 Рік тому +12

    మా మనవరాలుకి రోజు చెబుతున్నా.. చాలా ఇష్టపడుతోంది.మరిన్ని నీతి కధలకోసం ఎదురుచూస్తుంటాము.

  • @Naveenstar
    @Naveenstar Рік тому +22

    Cngrts TEAM ❤️
    superb 💥 Thumbnail బాగుంది 🔴🌐 అతి త్వరలో 10m ......వచ్చేస్తారు ...
    మీరు రోజుకు రెండు పెట్టండి .
    Morning and evng ..
    తొందరగా రీచ్ అవ్తరు ..... 💥💥.

  • @kandlikrishna-telugu-facts
    @kandlikrishna-telugu-facts Рік тому +26

    అన్న మీది ఏవూరే మీ వీడియోస్ చాలా బాగుంటాయి ❤️❤️

    • @NewStoriesBookTelugu
      @NewStoriesBookTelugu  Рік тому +5

      manadi hyderabad tammudu

    • @dharmasutralu4822
      @dharmasutralu4822 Рік тому +1

      Sir మేము ఇలాంటి వీడియోస్ ఎలా చేయాలి.. చెప్పగలరా.. 🤝

  • @Deepthichannel
    @Deepthichannel Рік тому +8

    Supper story ❤tacheing 💐💐🙏🙏🤝🤝👌👋👋

  • @kollichellamma784
    @kollichellamma784 Рік тому +39

    మీ వాయిస్ చాలా బాగుంది 👌👌👌చాలా బాగా అర్ధమవుతుంది మీ స్టోరీస్ సూపర్ 💐💐💐i❤️❤️❤️new stories book💞💞💞

  • @BhanuPrakash-qy4qr
    @BhanuPrakash-qy4qr 6 місяців тому +2

    SUPER COMEDY HA HA HA

  • @sateeshchary4182
    @sateeshchary4182 Рік тому +31

    Congratulations for 2 Lakhs subscribers 👍👍👍🙌

  • @n.nagaraju3831
    @n.nagaraju3831 Рік тому +3

    మా మహీధర్ రోజుకు 10 సార్లు చూస్తాడు కామెడీ వీడియో

  • @mahaboobsubhani9495
    @mahaboobsubhani9495 Рік тому +63

    ఇ కథ చూసిన పిసినారి వాళ్ళ కు ఇ కథ ఒక గుణపాఠం లాటిది మీరు అందరూ కలిసి పిసినారి వాళ్ళ కోసం చాలా మంచి కథ చేశారు చాలా బాగుంది 👌👌👌👌👌

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 Рік тому +1

    Ah papayya lanti vallu untaru 🙏🙏🙏elanti vallani em chesina papam ledu

  • @pulipuli2416
    @pulipuli2416 Рік тому +54

    పిసినారి పాపన్న కథ చాలా బాగుంది అన్నయ్య

  • @majaykumar4703
    @majaykumar4703 Рік тому +8

    Nice stories likely 😘
    Nice background music of nature

  • @naaistamdsp5217
    @naaistamdsp5217 Рік тому +23

    Congratulations for 2 lacks subscribers 🌺🌺

  • @karimulla1110
    @karimulla1110 Рік тому +9

    స్టొరి చాలా బాగుంది పాపాన్న వా‌యిస్ సూపర్ 💫👌👏🙏🏻

  • @anushak8333
    @anushak8333 Рік тому +1

    Super story

  • @n.s.bn.s.b1835
    @n.s.bn.s.b1835 Рік тому +1

    Good stories
    Good Desishan,
    Continue Andi
    iread you stories*

  • @varunvarun7704
    @varunvarun7704 Рік тому +156

    మీ స్టోరీస్ వల్ల చిన్న పిల్లలు చాలా బాగా మంచి నేర్చుకోవచ్చు నేను ఇంతవరకు యూట్యూబ్ ఓపెన్ చేయలేని వాడిని జస్ట్ మీ స్టోరీస్ కోసం మాత్రమే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తా ఎప్పుడు వస్తుందని చాలా బాగుంటాయి మీ స్టోరీస్

  • @ramurolla9387
    @ramurolla9387 Рік тому

    హాయ్ అక్క నీను మొదటి సారి మీ వీడియో చుసాను, నాకు చాలా బాగా నచ్చింది, పిల్లలకి కుడా బాగా నాచు తాయి, అక్క మీ వాయిస్ బాగుంది, పాపన్న వాయిస్ కుడా బాగుంది, అల్దిబెష్ట్ అండ్ జైహింద్

  • @venkateshnaik929
    @venkateshnaik929 Рік тому +1

    Na age 26 ee age lo kuda me stories chusthunna chala bagunnai

  • @pavanimurthy2178
    @pavanimurthy2178 Рік тому +5

    As always superb 🏆🏆🏆🏆🏆

  • @maheshnimma5806
    @maheshnimma5806 Рік тому +3

    మీ స్టోరీ చాల బాగుంటవి అండీ..
    ఐ ❤️ యువర్ స్టోరీస్......

  • @Rihaanpulla2022
    @Rihaanpulla2022 Рік тому +6

    Congratulations for 2 lakhs subscribers andi

  • @munjuluriaruna2765
    @munjuluriaruna2765 Рік тому

    మీ కథలు చాలా బాగుంటాయి యెప్పుడు ఇవే చూస్తాను నేను 😊

  • @sindusri4683
    @sindusri4683 Рік тому +2

    Waiting for video

  • @palavenkatarathnamma976
    @palavenkatarathnamma976 Рік тому

    Andaru maya maya ani pillalini paduchese kathalu upload chestunte mee channel okkate manchi neethi kathalu chebuthundi 🙏🙏🙏
    Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤

  • @alkemahesh4267
    @alkemahesh4267 Рік тому +8

    Mind blowing content 🙏👌👌

  • @sravanisravas4612
    @sravanisravas4612 Рік тому +4

    Me stories apudepudu vastayaa ani chlaaa wait chestu untamu and chalaa baguntaei me stories it's very unique stories I love it ❤

  • @shivamani123
    @shivamani123 Рік тому +1

    Mee videos chudadaniki chala baguntai super👏👏👏

  • @sasubabusasubabu6879
    @sasubabusasubabu6879 Рік тому +2

    Jai janasena😥😥😥😥💪💪💪💪💪💪💪💪💪💪💪💪👌👌👌👌👌👌👌story super 👌👌

  • @deepthip5176
    @deepthip5176 Рік тому +2

    Hiii new stories book telugu waiting✋ story kosam👍 all the best👍

  • @nagarekhajupudi9782
    @nagarekhajupudi9782 Рік тому +9

    Nice. Story feeling relax 🙂

  • @dasthagiri..7431
    @dasthagiri..7431 Рік тому +2

    ఏమిరా పాపన్న నీకు పోయేకాలం,, ఒక రూపాయి కోసం అంత కక్కుర్తి...

  • @harshaharsha512
    @harshaharsha512 Рік тому +4

    కథ లాస్ట్ ట్విస్ట్ సూపర్

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Рік тому +5

    i am waiting for This type storys .... always likes your story's....👏👏👏👏

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 Рік тому +45

    ఒక పేద రైతు స్టోరీ .... వచ్చి చాలా రోజులు అయింది....పేద రైతు కష్టాలు , ఒడిదుడుకులు,అతనికి దక్కే ప్రతిఫలము గురించి ఒక అందమైన ఫుల్ లేత స్టోరీ.... కావాలి ప్లీస్ ... Your story's is the always best ... Teech ..new book 📚 storys ....👏👏👏

  • @satyap2029
    @satyap2029 Рік тому +7

    దీన్నే గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటారేమో కానీ పేదవాడుకున్న మంచితనం పెద్దవాడు ఉండదు ఈ స్టోరీ చూసాకైనా కొంతమంది అయినా మారితే బావుండు మారతారు మీ స్టోరీస్ లో ఆ సత్తా ఉంది ఇలాంటి మంచి విషయాలు మాకు నేర్పుతున్నందుకు మీకు మీ టీం కి ధన్యవాదాలు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌

  • @AB-hs9pw
    @AB-hs9pw Рік тому +103

    పిసినారి పాపయ్య వాయిస్ పాత సినిమాలు విలియన్ నాగభూషణం వాయిస్ లాగా ఉంది😂

  • @bikkanooribhasker2155
    @bikkanooribhasker2155 Рік тому +1

    అబ్బా ,,,ఏమి స్టోరీ ,,,,కథ చాలా బాగుంది

  • @jeevankumar3214
    @jeevankumar3214 Рік тому +3

    Soooo ... Good👌👌😄

  • @marganivenkatesh2905
    @marganivenkatesh2905 Рік тому +1

    🙏🙏🙏👌👌👌

  • @damodaraeswararao6681
    @damodaraeswararao6681 Місяць тому +1

    ❤🎉

  • @rameshaare524
    @rameshaare524 Рік тому +5

    Good story iam feeling relaxed

  • @kalyan20091000
    @kalyan20091000 6 місяців тому +1

    నిజంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు.

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu8272 Рік тому +10

    వైవిధ్యం గల కధలను మనోహరంగా మనోఫలకంపై ముద్రిస్తున్నారు. కధనం ఎంత ముచ్చటగా ఉందో, స్వరం అంత మృదువుగా ఉంది. అభినందనలు.

  • @ekkalurisravani2767
    @ekkalurisravani2767 Рік тому +2

    Super story 👌👌

  • @Ramesh12358
    @Ramesh12358 Рік тому +1

    Super video 🥰🥰🤩🤩😇😇

  • @Nihanyoutubechannel
    @Nihanyoutubechannel Рік тому

    Super

  • @pasalamariyadasu3162
    @pasalamariyadasu3162 Рік тому +1

    Story very comedy. Nice

  • @sindusri4683
    @sindusri4683 Рік тому +1

    Super stores

  • @kovelaraghunadh1950
    @kovelaraghunadh1950 Рік тому +5

    ఈ కథ చివర మలచిన తీరు చాల బాగుంది..

  • @pullaraotelluri4500
    @pullaraotelluri4500 Рік тому +1

    Supir

  • @sailajareddy2050
    @sailajareddy2050 Рік тому +5

    Awesome stories.congratulation for 2 lakh subscriber I wish u reach millions of subscribers soon

  • @rubirubi6654
    @rubirubi6654 Рік тому

    Nice stories
    Nenu all stories chustanu
    Mee voice tho stories vere level lo unnai

  • @Bhavruth
    @Bhavruth Рік тому +3

    I'm addicted to ur videos

  • @Nagakishore14
    @Nagakishore14 Рік тому +1

    Papam sreesilam

  • @ramanareddy3428
    @ramanareddy3428 Рік тому +4

    బాలల దినోత్సవ శుభాకాంక్షలు
    ఈ సందర్భంగా పిల్లల మీద ఒక మంచి కథ వస్తుందని ఆశిస్తున్నాను.
    ఈ కథ చాలా బాగుంది
    మీకు అభినందనలు 💞

  • @gangadhariuday3475
    @gangadhariuday3475 Рік тому +3

    Naaku chala istam mee story's 🥰🥰😍

  • @vallikumariinguva2812
    @vallikumariinguva2812 Рік тому +5

    Correct pisinari voice ekkado vinnattunde anukunna exactly nagabhushan gari voice chala baga suit aindi character ki 👌

  • @bakeryfoodmacking
    @bakeryfoodmacking Рік тому

    E lanti videos kosam naa biggg like and comment

  • @thallapalianilgoud3818
    @thallapalianilgoud3818 Рік тому +5

    Excellent story 👏

  • @teluguchinna4491
    @teluguchinna4491 Рік тому +3

    💐 మీ కథలు చాలా బాగుంటాయి 👌
    మీకు ధన్యవాదములు 🙏 ❤️❤️❤️

  • @kanurisatishkumar5896
    @kanurisatishkumar5896 Рік тому

    Twist super

  • @mahigamer2220
    @mahigamer2220 Рік тому +1

    Ok

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Рік тому +2

    కోట్లు కోట్లు ఉన్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేని పిసినారి వాళ్ళకి ఈ కథ చాలా బాగుంటుంది వాళ్లు కూడా ఈ కథ ద్వారా మారొచ్చేమో

  • @PRAKAS6281
    @PRAKAS6281 Рік тому +1

    అదిరింది ఏదో వెలితి గా వుంది అనుకున్నాను లాస్ట్ లో టివిస్టి అదిరిందయ్యా 👌👌👌

  • @sairatnamala790
    @sairatnamala790 Рік тому +2

    మీరు చెప్తున్న కధలు చాలా బాగుంటున్నాయి.

  • @mskiran998
    @mskiran998 Рік тому

    I think Mr bean. Tom & Jerry telugu new story book favourite enternal channels sarma kakinada

  • @bandinarendrabandi2772
    @bandinarendrabandi2772 Рік тому

    Thanks for the your team just I have one request your stories it very exited i fell very happy thanks for a lort

  • @trillingriyaz2616
    @trillingriyaz2616 Рік тому +3

    Nice story 🙂 keep rocking 🙂🙂

  • @speker798
    @speker798 Рік тому +1

    Eppati daka Nenu me story chuda nanduku naku chala badaga vundi Nenu ippati daka chusina storys lo kalla highest top best story

  • @polakieswararao5770
    @polakieswararao5770 Рік тому +64

    మొదటి లో నేను ఒక్కడినే చూసేవాడిని.. ఇపుడు మా ఇంటిలో ఉన్నవాళ్లు అందరూ చూస్తాన్నాం

  • @suradishalini1143
    @suradishalini1143 Рік тому +5

    Nice story dear❤️❤️by the way congratulations for 2 lakh subscribers

  • @shameers1051
    @shameers1051 Рік тому

    ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Bujjamma_homemade_foods
    @Bujjamma_homemade_foods Рік тому

    Meeku ilanti alochanalu ela vasthay andi baabu nannu mee stories ki addict aipoyela chesaruga

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 Рік тому +1

    Stories 👌👌

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 22 дні тому

    పాపన్న వంటి వారు సర్వ నాశనము అవుతాడు. పరమాత్ముడు అతనిని క్షమించడు. తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు.

  • @Facts--jak
    @Facts--jak Рік тому +1

    Oka chinna maata actors voice tho dubbing cheppakandi mi original voice aitene baguntundi ...

    • @NewStoriesBookTelugu
      @NewStoriesBookTelugu  Рік тому

      ok andi, వీడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @kushalkona6214
    @kushalkona6214 Рік тому +2

    Nice

  • @p.ranjithkumar635
    @p.ranjithkumar635 Рік тому +1

    చోర శాస్త్రం పార్ట్ 3 ఎప్పుడు పెడతారు

  • @ssrao7140
    @ssrao7140 Рік тому +3

    I Love This Type Storys 💜🧡👌👌

  • @pandu024
    @pandu024 Рік тому +1

    Superb

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 Рік тому +3

    Now n then 🥰😍🤩fav channel forever

  • @నోములసత్యనారాయణ

    నా హృదయపూర్వక పాదాభివందనాలు చాలా బాగా నచ్చింది 👏👏🙏👏👏👏🙏🙏🙏🙏👏👏👏🙏

  • @rajureddy4805
    @rajureddy4805 Рік тому +1

    Raju🤩🤩🤩🤩🤩🤩😍🥰😍🥰

  • @bhikshupathi1154
    @bhikshupathi1154 Рік тому

    Super 👌👌👌🥰🥰🥰 story chala bagunide me vioce super 👌👌👌

  • @gurumurthy3239
    @gurumurthy3239 Рік тому

    Me stories valla roju nidra baga pothunna

  • @bksainath9139
    @bksainath9139 Рік тому +3

    Mee team andhariki God blessengs me photos to oka video cheyandhi. Please🥰🥰😍

  • @shalumeshalume7703
    @shalumeshalume7703 Рік тому

    Nagabushanam vice tho story chala bagundi 🌹👌👌🙌🙌🌹🌺🌹🌸🌹💐🌹🍁💐

  • @blakshmiprasanna6871
    @blakshmiprasanna6871 Рік тому

    Dabbu ki manishiki unna Theda baga chepparu Andi hatts of

  • @sharabanand2269
    @sharabanand2269 Рік тому +1

    Kotha voice konchem vekkirinthala undi ...idhivaraku unna voice le vaadandi....vinasompuga untundi

  • @sriofficial4121
    @sriofficial4121 Рік тому

    Super twist

  • @yaralagaddasubbu1593
    @yaralagaddasubbu1593 Рік тому

    Chala, chala, bogandi, super, story thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌

  • @udaykumarkoramanchi2833
    @udaykumarkoramanchi2833 Рік тому +1

    మీ కథలు వింటుంటే ఆనాటి కాలంలో మన పెద్దవారు జీవన విధానం కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది

  • @lakshmikesa7381
    @lakshmikesa7381 Рік тому

    Chala bagundi story first lo nene choosedhanni ippudu maa friends andharu choosthunnaru