జగన్ లండన్ వెళ్లిన వెంటనే జరిగేది ఇదే..!! | Krishna Kumari about YS Jagan London Tour | Manamtv

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • జగన్ లండన్ వెళ్లిన వెంటనే జరిగేది ఇదే..!! | Krishna Kumari about YS Jagan London Tour | Manamtv

КОМЕНТАРІ • 172

  • @jvvasanth9341
    @jvvasanth9341 19 днів тому +23

    నమస్కారమండి కృష్ణకుమారి గారు పోయినసారి లండన్ టూర్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అబ్బే నాకేం తెలియదు నేను లండన్ లో ఉన్నాను పోలీసులు ఎత్తేశారు అంటూ వంక పెట్టాడు మరి ఇప్పుడు ఈ లండన్ టూర్ వెనక ఏదైనా విధ్వంసకర ఆలోచన ఉందేమో ఒకసారి ఆ వైపు కూడా ఆలోచించండి మేడం

  • @vasukappagantula1008
    @vasukappagantula1008 19 днів тому +58

    కోర్టు నిర్ణయం సరి కాదు... పర్మిషన్ ఇవ్వకుండా వుండాల్సింది

    • @raghukumar4688
      @raghukumar4688 19 днів тому +1

      ఆ దేవుడు పర్మిషన్ ఒకటి ఉంటుంది. ఎ. Sulu.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 19 днів тому +68

    జగన్ మామయ్య లండన్ నుండి తిరిగి రాడు అని రాష్ట్ర ప్రజానీకం అందరూ అనుకుంటున్నారని తెలిసి కూడా CBI కోర్టు అనుమతించడం అత్యంత దారుణం Your Honour.

    • @eshwarprasad394
      @eshwarprasad394 19 днів тому +2

      Vadu radani thelisikuda courturt ki thelusu

  • @venkatalakshmimudili2821
    @venkatalakshmimudili2821 19 днів тому +20

    జగన్ లండన్ వెళ్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం జరగబోతుంది

  • @veerrajuv8658
    @veerrajuv8658 19 днів тому +8

    June 4 తర్వాత ఈమె పరిస్తితి ఏంటి.

    • @amasavenkatadri5804
      @amasavenkatadri5804 19 днів тому

      ముతాయుడువుగా జగన్ వదిన శ్రీమంతంకి వస్తుంది ఓపిక పట్టండి

  • @mangalagopinath4910
    @mangalagopinath4910 19 днів тому +14

    June 4 th wait

    • @pkpkpkpkpkpkpkmar-qe6on
      @pkpkpkpkpkpkpkmar-qe6on 19 днів тому

      జగన్ ఒడిపోవడం పక్క... నోరు తెరిస్తే అపద్దాలు.. మోసాలు... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దరిద్రపు సీఎం లేడు..ఇంకోసారి పొరపాటు నా రాకూడదు... కూతురుచూడడం కోసమే లండన్ పోతున్న అని అజ్జి పెట్టుకొన్నా అన్నా సన్నాసి మాటలు చెప్పినాడు...ఎలక్షన్స్ లో ఏమో ఇండియా కు, కడప కు వత్చి కూతురు ఓట్లు వేశారు మీడియా లో చుడండి.. ప్రజలు సొమ్మును పంది కుక్క లాగా తిని, ఆ సొమ్ములతో ఫ్లైట్ ఎక్కి పారిపోతున్నాడు.. ఛీ ఛీ ఇది ఒక బ్రతుకేనా ... వైస్సార్ మీద ఉన్న అభిమానం కూడా పోయింది... ఇలాంటి కొడుకు ఒక కొడుకు నా... ఇంకా లండన్ దేనికి పోతున్న డి మసాజ్ కా 😂😂😂

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 19 днів тому +37

    1st bail రద్దు చేయాలి, జైల్లో వేయాలి, ఏ treatment అయినా జైల్లో నే జరగాలి, or వాళ్ళ సొంత ఖర్చులతో England or America నుంచి Doctors ని పిలిపించుకోవచ్చు. AP స్టేట్ ని సర్వ నాశనం చేశాడు, కోట్లకి కోట్లు ప్రజా సొమ్ము తో అవినీతి పెంట తిన్నాడు. India ఎలా దాటనిస్తారు ?
    YSR బతికున్నప్పుడు లాస్ట్ affidavit లో జగన్ కి, షర్మిలకి ఏ properties లేవంటే, ysr వెనక ఉండి లక్ష కోట్ల అవినీతి ని CBI 43 వేల కోట్లుగా declare చేస్తే అవి స్వాధీనం చేసుకోకుండా CBI court ఎలా పర్మిషన్ ఇస్తోంది !?
    Present CM గా ఉండి కోట్లకి కోట్లు అవినీతి చేస్తూ, దేశ విదేశాలలో బినామీ పేర్లతో ఉన్నవి
    కూడా జాతీయం చేయండి, అప్పుడు ఏట్లోకి ఎక్కడికి పోతే అక్కడికి పోనివ్వండి. ముందు all properties జాతీయం చేయాలి.

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 19 днів тому +12

    4.23 కోర్టులను గతంలో ఏమార్చిన ఘనులను చూసి నేర్చుకున్న విద్య ఐఉంటుంది.

  • @lakshminarayananadipalli7411
    @lakshminarayananadipalli7411 19 днів тому +6

    నీ నోట్లో కుంట ఒక మంచి మాట రాదు ఎప్పుడు నెగటివ్ నే

  • @HH-zj4rh
    @HH-zj4rh 19 днів тому +22

    చింత చచ్చినా పులుపు చావలేదు అన్నది మన సామెత. అక్కడ బటన్ బిడ్డకి తన సీన్ ఏవిటో అర్ధమయ్యింది.. ఇంకా మైకులు ముందు నోళ్ళేసుకుని పడిపోయే బూతుల బ్యాచ్ కూడా మూసుకుని కూర్చున్నారు.. ఇంకా ఈ బ్లూ బపూన్లు మాత్రం జూన్4 న చూసుకుందాం అంటున్నారు... ఏవిటి చూసుకునేది TVలో హోరెత్తించే.. గెలుపులో కూటమి.. వైసీపీ ఓటమి... ఇదే కదా...

  • @bejjamnageswararao3627
    @bejjamnageswararao3627 19 днів тому +1

    Hi sir govt is not changed.👌

  • @Jeevi5666
    @Jeevi5666 19 днів тому +7

    How court can give permission despite CBI disagree. Even courts corrupted as the daughters are in India. This is absolute nonsense.

  • @anithapalla2068
    @anithapalla2068 18 днів тому

    Correct ga chepparu

  • @nirmaladevireddy7370
    @nirmaladevireddy7370 19 днів тому +6

    Pramana sweekaram chesedi….Jagan ….Jai jagan

    • @shivachakraworthyodanapura4430
      @shivachakraworthyodanapura4430 19 днів тому

      తన అక్క వెంటపడి సతాయిస్తున్నారని తమ్ముడు అడ్డుబడి అభ్యంతరం చెబితే ఆ వైసీపీ రౌడీలు&మూకలు పదోతరగతి చదువుతున్న ఆ బాలుడి కాళ్ళూచేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినా వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్ కానీ , పోలీసులు కానీ స్పందించలేదు&పట్టించుకోలేదు. పైగా ఆ వైసీపీ గూండాలు ( హంతకులు ) సొసైటీలో యధేచ్చగా తిరుగుతున్నారు&వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయలేదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి అరాచకం జరిగినా కూడా నీవు జై జగనే అంటావా బ్రో?

  • @shanthicomputerembroideryw1362
    @shanthicomputerembroideryw1362 19 днів тому +5

    Amma andaru nayakulu ofter elections frends tho kalasi edo oka trip velluthunnaru

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 19 днів тому +10

    ఓట్లు వేయటానికి కుమార్తె లే ఇండియా కు వచ్ఛారుగా! స్వంత విమానం లో కాదు మేడం ! ప్రభుత్వ / ప్రజా ధనం తో వెళ్లి వచ్చాడు.

  • @kondreddiammiraju4440
    @kondreddiammiraju4440 18 днів тому

    THE COURT SHOULD HELD IT. S RESPONSABILY IF JAGAN FAILED TO COME BACK TO INDIA. THEN WHAT THE JUDICIARY WILL

  • @rajaraorachurivenkata1859
    @rajaraorachurivenkata1859 19 днів тому +3

    Why CBI has not approached next higher court for appeal

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 19 днів тому +1

    Great judicial system India lo 👏 👍

  • @vinishkorra9007
    @vinishkorra9007 19 днів тому +2

    Wait June 4th...

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 18 днів тому

    Baga Kadigaru Madam

  • @geraadam
    @geraadam 19 днів тому +1

    సీబీన్ ఇటలీ వేళాడు వాని విషయం చెప్పారా?

  • @aravindaravind3487
    @aravindaravind3487 18 днів тому

    Wait june 4

  • @mpurushotham9492
    @mpurushotham9492 19 днів тому +11

    Ap.. Lo. Tdp.. Wine. Jai. Tdp
    Jai.. Cbn..

  • @govindammasmartart3461
    @govindammasmartart3461 19 днів тому +2

    Y courts allow his tour

  • @aswantharapaka9073
    @aswantharapaka9073 19 днів тому

    We can't questionise to Honourable JUDGES

  • @gopalkrishnabalabhadrapatr4397
    @gopalkrishnabalabhadrapatr4397 19 днів тому +1

    People doesn't understanding why Hon'ble court given permission to criminal for going to abroad. People ate thinking that he will not return to AP. Will Hon'ble courts will treat for the common man like this.

  • @dvrreddy4318
    @dvrreddy4318 18 днів тому

    Pillalu asttamanam raru andi. Akkada. Visa problems, company leave ila chala ibbandulu vuntavi. Manamtwo days bayataku velite four days levamu. Noru vundi kada ani matldakudadi

  • @psatyanandhan4318
    @psatyanandhan4318 19 днів тому

    Go and file a petition in sc and stop his tour

  • @boddedavishalakshi7370
    @boddedavishalakshi7370 19 днів тому +14

    వీడికి తీహార్ జైల్లో కరెక్ట్

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 19 днів тому +2

    Court ki bhudi ledha? Court lo unna judge ki minimum common sense ledha 😮😮

  • @pavanmuttha8220
    @pavanmuttha8220 19 днів тому

    Anna London vellinappudu prathisaari edhoka vidhvamsam AP lo jarugutundi. Sketch lekunda anna velladu. Ballot box laki chala high security ivvali lekunte thagala bettese chances unnay.

  • @saikrupa8651
    @saikrupa8651 18 днів тому

    Asalu vadki ani proprties ela vachyi

  • @katumurisreeram6173
    @katumurisreeram6173 19 днів тому +4

    గొప్ప visleshana ichchave appa, జగన్ 2nd june London నుండి vasthunnadu result june4th, niku A bokka తెలియకుండ vaagaku

  • @user-hy5su4bh8o
    @user-hy5su4bh8o 19 днів тому +2

    Pitcha syco batch ki June 4 th ne telustundi, andaka vallanthe.

  • @avnstockstelugu
    @avnstockstelugu 18 днів тому

    Madam exhibition lo budagallu ammukunedhi anukutta😂😂

  • @user-wj5mr3oy3v
    @user-wj5mr3oy3v 19 днів тому +1

    Indian no 1 Cirimil jagan Avasathalu meedaivilu teachers cbi cid no happy Exacape to Jagan other countries visa Emergency stopped pls

  • @AllaGopiReddy-cx2vw
    @AllaGopiReddy-cx2vw 19 днів тому +4

    Chandrababu neaku entha dabbu eichi konnadu

    • @interstellar2583
      @interstellar2583 19 днів тому

      Reddy garu frustrated

    • @Ab.850
      @Ab.850 19 днів тому

      Reddy maatalu mataadavu ra
      .reddappa

  • @eshwarprasad394
    @eshwarprasad394 19 днів тому +3

    Vadiki jail carrect

  • @sunithapremaraju7975
    @sunithapremaraju7975 19 днів тому

    పచ్చ బ్యాచ్ మీడియా భయపడి చస్తున్నట్టు ఉన్నారు

  • @sitharama787
    @sitharama787 19 днів тому

    మేడం ఆయన లండన్ టూరు వెళ్తున్నాడు అనుకో అది ఆయన ఇష్టం ఆయన వెళ్తాడు విశ్రాంతి కోసం వెళ్తాడు ఎన్ని రోజులు శ్రమ పడ్డాడు రోజు ఒక్క రోజు కూడా తిరిగి లేకుండా ప్రజల సమస్యలు తోటి విసిగిపోయి ఉంటాడు వెళ్తాడు ఇప్పుడు ఏంటంటే

  • @guptat.s.a8457
    @guptat.s.a8457 19 днів тому

    He never returns. God save a.p

  • @thummapudibenarji1665
    @thummapudibenarji1665 19 днів тому

    Jagan will come back on 30th may and he will be cm with 172 seats

  • @vasu3189
    @vasu3189 19 днів тому

    Everu Thalli meeru..

  • @sanem3447
    @sanem3447 19 днів тому

    Ha jathirathnalu edhoo AP cm ki evvandi sirrr

  • @yourtv2711
    @yourtv2711 19 днів тому +1

    Jagan jump to UK with 7 lakh crores...govt just watching people becoming fools....courts will decide after jumping which is useless...same story of nirav modi is going to repeat...95% Jagan will not come back...courts and children should stop...

  • @rajamouli9395
    @rajamouli9395 19 днів тому

    అటే

  • @user-fx5uy9bh3q
    @user-fx5uy9bh3q 18 днів тому

    ఈ ఛానెల్ వాళ్ళు గుర్తు పెట్టుకో వాలి ప్రజా క్షేత్రం లో టీడీపీ వాళ్ళ కి ఒక రూల్ వైసీపీ వాళ్ళకి ఒక రూల్ వుంటుందా

  • @sonysailu4342
    @sonysailu4342 19 днів тому

    Evida jotysyam chebutundi evarini sampradinchandi

  • @user-dv7ke9fx4x
    @user-dv7ke9fx4x 19 днів тому

    madam after result mee maata meeda nilabada galara leda maarpu same kadaa

  • @ushachinnam2499
    @ushachinnam2499 19 днів тому

    Ika appandiiiii

  • @vijayalakshmi-ck5zl
    @vijayalakshmi-ck5zl 19 днів тому +2

    Compulsory.jagan.c.m.kavali.

  • @chaitanyagampa2303
    @chaitanyagampa2303 19 днів тому

    Siddanthi

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 19 днів тому

    వైజాగ్ లో మళ్ళీ జగన్ ప్రమాణ స్వీకారం tv లో చూడు! ఫుల్ మందు కొట్టు 😜

  • @user-nj2pl7wr9e
    @user-nj2pl7wr9e 19 днів тому

    JAGGUKI THIHAR JAIL CORRECT

  • @user-eh6fp1gv9k
    @user-eh6fp1gv9k 19 днів тому +1

    Mlas nu Got sommutho prati mlas nu videsalaku thusuku poleda adabbu evadidi

  • @maramsubhashini557
    @maramsubhashini557 19 днів тому +2

    జగన్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు ప్రజలందరికీ సేవ చేశారు ఎండ వాన అనకొండ లెక్క చేయకుండా తన ప్రసంగాన్ని చేశాడు అందరూ ఆయన తప్పుడుగా భావిస్తున్నారు కానీ ఆయన చేసిన సేవను చూడట్లేదు అవ్వ తాతలకు అందరికీ విద్య వైద్యం ఊహ అంటే కోడి కత్తి కోడి కత్తి అనే మాట తప్ప వేరే మాట రావట్లేద ఈ మేడం నుంచి అతను పారి పోవట్లేదు రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాడు అది అందరూ తెలుసుకోవాలి అంతేతప్ప ఆయన పైన అన్ని అబాండాలు వేయకూడదు

  • @SunithaChelli
    @SunithaChelli 19 днів тому

    మోడీ అండ జగన్ కి ఉండబట్టి బతికాడ లేదంటే మధ్యంతర ఎన్నికలు జరిగేవా అంటే జగన్ నీ మీ వాళ్ళు లేపేసే వరన్నామాట ఎంత అన్యాయం గా మాట్లాడుతున్నావే బాబు

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 19 днів тому +4

    4.38 నిర్విరమంగా రెండు నెలలు ఎలక్షన్ కోసం శ్రమించి విరామం కోసం బయటకు వెళ్లాలనుకున్నాడు. అందులో తప్పు ఏమిటి? పిల్లలు ఓటు వేసి తిరిగి వెనక్కి వెళ్ళరా?

  • @sreekanthreddy583
    @sreekanthreddy583 16 днів тому

    If for devil's sake Jagan may loose the election he takes it with dignity...again he stands he fights..kottadu tesukunta malli memu kodatam ane mindset...Jagan garidhii.
    Tina bothu ruchenduku....
    Wait and watch....

  • @sitharama787
    @sitharama787 19 днів тому

    మేడం మీరు టిడిపి పక్షపాతి లాగా ఉండాలి జనం అందరిని దేవుడు అంటుంటే మీరేంటి మేడం ఎంత అవినీతి సొమ్ము చంద్రబాబునాయుడు తిన్నాడు అది చెప్పవే ప్రజలకు లాక్కుని ఆయన బినామీ పేర్లు తోటి అన్ని పెట్టుకుని ఇప్పుడు కనీసం ముసలోడు పెన్షన్ రాకుండా కోర్టులో వేసి తీసుకొస్తే వాడికి ఏమి నోరు విప్పరు ఇప్పుడు ఎన్నికల్లో పేద వాళ్ళ మీద ఉన్న యుద్ధం చేసి ఎస్ టి ఎస్ సి ల మీద యుద్ధం చేసి బీసీలు ఎస్సీల మీద చేస్తే అప్పుడు నోరు మెదపరు దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడమే మీ పని అయిపోయింది మేడం ఎవరికీ చెవుల్లో పూలు పెట్టమాకండి జనానికి అన్ని తెలుసు

  • @kridsh
    @kridsh 19 днів тому

    Okka case ni kuda prove cheyaleka poyaaru ee minda gaallu

  • @munirathnam9982
    @munirathnam9982 19 днів тому

    JAI KUTAMI.......JAI CBN SIR......JAI TDP........JAI PAWAN KALYAN........JAI BJP

  • @songakalyani1809
    @songakalyani1809 18 днів тому +1

    Amma thalli june 4 chudu.norumusuko waste mokam dana

  • @bammidiramesh9359
    @bammidiramesh9359 19 днів тому

    కర్మ కాలి జగనే సీఎం అయితే నీ పరిస్థితి ఏంటి

  • @venkatasnraju3533
    @venkatasnraju3533 19 днів тому +1

    Nuvvu cheppinde corcceta.

  • @edulasudha902
    @edulasudha902 19 днів тому

    Muyt noru

  • @KondaiguntaUma
    @KondaiguntaUma 19 днів тому

    Kalalalokam lone vundandi,

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 19 днів тому

    ఇది టీడీపి స్వగజ్జి హాస్య నటి మీకు ఎక్కడ దొరికింది 😜ఈది 5 ఇయర్స్ నుండి ఈది కామిడీ ఇంటర్వ్యూ లతో ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నది 😜 ఈది కామిడీ మాటలు టైమ్మింగ్ బలే ఉంటుంది 🤣నువ్వు నెక్స్ట్ 2029 లో ఏమి చెప్పలేవు కక్కే విషం ఇప్పుడే కక్కు వే 👍

  • @CA-yg9wv
    @CA-yg9wv 19 днів тому

    Jagan kevalam Jail ki vellali ani ippativarki korukunnaru but ippudu satruvu ekkuva aipoyaaru.

  • @krishnareddybandla2932
    @krishnareddybandla2932 19 днів тому +3

    muyyave koti m.e pacha batch ku june4 nade telustundi.

  • @bharathdevarapalli5395
    @bharathdevarapalli5395 19 днів тому

    Ridiculous .

  • @buddharaju9063
    @buddharaju9063 19 днів тому

    London vethunnadu evms nasanam chestharemo,be careful.

  • @dissac1383
    @dissac1383 19 днів тому

    C Bach jagan is a leader

  • @user-kr3lc8wp9h
    @user-kr3lc8wp9h 19 днів тому +1

    😂😂😂😂😂😅😅😅😅cbnbyebye

  • @user-dh2lm2ut9z
    @user-dh2lm2ut9z 19 днів тому

    Jagan London poothe thirigi raakunda courtdi tappueitundi gamanichagalaru.

  • @OMPRAKHASH-xz3ox
    @OMPRAKHASH-xz3ox 19 днів тому

    NORU MUYVU

  • @rambabuvaliveti1173
    @rambabuvaliveti1173 19 днів тому

    Marow NADALLA READY.........P.R.REDDY WIIL CM

  • @susmita374
    @susmita374 19 днів тому

    Modi neerav modi ni em peekadu.
    Malya ni em peekadu.

  • @jayarajud7927
    @jayarajud7927 19 днів тому

    Midi malli pm aite elanti jaganlanu entamandunichudaalasi vastundo

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 19 днів тому +1

    6.42....కేవలం స్టేలు తెచ్చు కొని జైలు కు వెళ్ల ని వారిని ఎవరినీ చూడలేదా?

  • @aswantharapaka9073
    @aswantharapaka9073 19 днів тому

    Copy paste CBN garivi

  • @mdriyanmdbaba2491
    @mdriyanmdbaba2491 19 днів тому

    Don't spread fake news

  • @rameshchowdari1106
    @rameshchowdari1106 19 днів тому

    మేడమ్ మీరు తప్పుగా మాటాడుతున్నారు.

  • @venkatmadysetty
    @venkatmadysetty 19 днів тому

    Nee

  • @user-ny2hm1gt6x
    @user-ny2hm1gt6x 19 днів тому

    CBN
    Mepreda

  • @raghukumar4688
    @raghukumar4688 19 днів тому +2

    కానీ ఆ దేవుడిని ఏ మార్చగలడా! ఎ. Sulu...

  • @tdl951
    @tdl951 19 днів тому +1

    Jagan, Sharmila కూతుళ్ళు దెయ్యాల్లా వుంటారు

  • @princevickky5410
    @princevickky5410 19 днів тому

    Neeku cheppada

  • @lourdhumary8863
    @lourdhumary8863 19 днів тому

    Both are negative

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 19 днів тому +1

    సీబీఐ ఈడి కేసులు విచారణ 15 తారీఖున ప్రారంభము కాబోతున్నాయని వింటున్నాం.మరి ఈ దశ లో విదేశ ప్రయాణానికి కోర్టు ఇక అనుమతి ఇచ్చింది? మిలియన్ డాలర్ ప్రశ్న.లోగుట్టు పెరుమాళ్ కు ఎరుక. సీబీఐ లో నిజాయితీ వుంటే, సీబీఐ సింగిల్ జడ్జి ఇచ్చిన అనుమతిని హై కోర్టు లో సవకు చేయవచ్చు గా! అందుకే అంటున్నాను లోగుట్టు పెరుమాల్లకు ఎరుక అని

  • @edulasudha902
    @edulasudha902 19 днів тому

    Apu talli

  • @sivakotareddy976
    @sivakotareddy976 19 днів тому

    Fake

  • @thummapudibenarji1665
    @thummapudibenarji1665 19 днів тому

    You are a not correct

  • @karrisiva3652
    @karrisiva3652 19 днів тому +2

    Paytm simhaniki kalam chellindhi

  • @srivanigowda6646
    @srivanigowda6646 19 днів тому

    Meeru enne cheppana kshrina kumare. Vachede jagan.....meeru eppdu tdp support chestharu....meeru tdp kada

  • @jsskumarinalli8893
    @jsskumarinalli8893 19 днів тому +1

    6.57... మోడీ అండ ఉందని.... అంటే మోడీ గారికి తెలివిలేదు, ఒక అపరాధిని వెనకేసుకొస్తున్నారని మీ అభిప్రాయం. మరి ప్పుడు కూటమి లో చేరి ఏం చెయ్య బోతున్నారు?

  • @kondapallirajamma198
    @kondapallirajamma198 19 днів тому

    Ekkadanna rajakeeyam lo nilabadi contest chesinava musalidana norumusukoni padindu pedda prajaswamyaniki seva chesinatlu matladuthunnavu musali nakka

  • @marturu8855
    @marturu8855 19 днів тому

    Elanti cheap characters nu interview ku pilustaru yanduku. Netho chayppada Krishna kumari? CBI kanna neeku telusa? Modi garikanna neeku yakkuva telusa? Velli me kompalo topics chusuko talli.

  • @narsireddy2781
    @narsireddy2781 18 днів тому

    Thoo mi batukulzeda mi alochana eppudu ante