నాటికి నేటికి అడవి రాముడు సినిమా సృష్టించిన రికార్డ్ లు అజరామరం...నాటి నాలుగు కోట్ల రూపాయల callection లు నేటి తో పోలిస్తే ఈనాడు అయిదు వందల కోట్ల రూపాయలు గా చెప్పుకోవచ్చు...32 కేంద్రాలలో శతదినోత్సవం,16 కేంద్రాలలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు మరియూ 04 కేంద్రాలలో ఒక సంవత్సరము రోజులు ఆడిన చిత్రం ఇది...కమర్షియల్ హంగులు అలుముకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం...ఈ చిత్రం తరువాత NTR రాజకీయ లోకి వచ్చేంత వరకూ NTR గారు నెంబర్ వన్ హీరో గా కొనసాగారు...
I watched this film for more than 10 times in theatres.I never understood what was attracting many times .This was the only film I watched more times in my life.Now I could understand why I was attracted.what a great research of information !!!!! superb.
I had seen this movie when I am 13 yrs old. The entry of hero is towering, later all mass heroes adapted it. Magnificent movie. Of course no match for legendary NTR
నేను ఈ సినిమా నెల్లూరు కనక మహల్ లో చూ సా. ఫస్ట్ డే మార్నింగ్ షో. పొద్దున్నే 4 గంటల కు హల్ gate దగ్గర నిలబడ్డా. అయినా చాలా కష్టం మీద టికెట్ దొరికింది. 9 th క్లాస్ లో ఉన్నా అప్పుడు
ఈ సినిమా గురించి విశ్లేషణ చాలా బాగున్నది కానీ ఒక పాట హిట్ కావడానికి రచయిత ఎంత ముఖ్యమో సంగీత దర్శకుడు కూడా అంతా ముఖ్యం కదా, ఆ సంగీత దర్శకుని ప్రస్తావన మీ ప్రసంగంలో లేనేలేదు.
Thanks for sharing such amazing things about this wonderful filmand about the great legendary personalities .undoubtedly ntr the great legendary personality has that greatness of breaking all records. This film is the yard stick of commercial success. Made with only 25 lakhs but earned 4 crores in those days is unbreakable record forever.
The name N T R is printed in the hearts of people of Andhra. N T R. is pride of Andhra Pradesh. No one is equal to him. He is the only one who earned recognition to TELUGU PRIDE. NTR name is eternal till the end of the EARTH JAI. N. T. R.
This movie ran in Venkatesatheatre in Hyderabad house full from first day to 100days four shows daily I happened to see it on first day and the hundredth day unbelievable super duper hit NTRs power at box office is legendary
Seen Adaviramudu in Venkatesh theatre when am at 11 yrs i think this is the first movie where the rainfall of money coins in the theatre...Superb acting by Legendary NTR garu and credit to K.Raghavender Rao Garu💐💐💐 Thanks for Sharing those golden Day's memories Kiran garu
రాముడు భీముడు మిస్ అయ్యారు సర్. రాముడు భీముడు 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది. ఇది అడవి రాముడు కన్నా 13 సంవత్సరాలు ముందు వచ్చింది. పొరపాటున మర్చిపోతుంటారు అనుకుంటున్నా.. మీ వ్యాఖ్యానాలు అద్భుతం గా ఉంటాయి. ఉషశ్రీ గారిని మరిపిస్తుంటారు.. ధన్యవాదాలు..
రాఘవేంద్రరావు గారి తండ్రి గారికీ...యన్టిరామారావు గారికి ఉన్న గొడవులు గా విడిపోయి ఉండటం తో మళ్ళీ కలవడానికి సందర్భంగా రాఘవేంద్రరావు గారు ఓ ఇంటర్యూ లో చెప్పారుకూడా
Without K V Mahadevan there is no Adavi Ramudu. Even 43 years back movie songs and background music haunting us. Major contribution my Swara brahma MAMA.
I saw this movie when I am 21years old. I wonder now some people are speaking records when a movie is released once in three years claiming record breaks. For the last 30 years 30 and 25 years 20 movies are not released. Hardly 10 movies are hit in the last 30 years
E. The movie was not released in Mauri (Bobbi) then I was in 10th class and I was looking forward to this. 8 months later it came on the morning of the first day in January 1978. I saw the second ata.
Nenu balaiah babu abhimani ntr naku mukya mantri ga telusu a mahanu bavudi cinimalu 86 nuchi cushanu appathlo old movies theater lo marnig Show vese vadhu appudu cushanu athani first film driver ramudu cushanu kani dhana Vera chura karna nannu nenu My marchi poyyanu ntr mundhu evvarina vest ani appude nirdharachikunnanu Ntr movie cinamalu cudhaka mundhe balaiah abhimani ntr cinimalu chusaka athani bakkudu ayyanu mukya mantri athanu Cesina panulu ku athani parthi jendha mostunna karya kartha ga unnanu
Kannada remake movie gandhda gudi doctor Raj Kumar movie 150 Kannada super duper Kannada movie vishnuvardhan second hero date 1973 Kannada super hit movie 350 days total.1977 telugu n .t. r. Hindi dharmendhar. 1981 .
కానీ పోకిరి సినిమా దీని రికార్డులు తుడిచి పారేసింది. అడవిరాముడు ఒక రీమేక్ చిత్రం. గందర గుడి అనే కన్నడ చిత్రం రీమేక్...కానీ పోకిరి స్ట్రైట్ సినిమా..9కోట్లు రూపాయలు తో సినిమా తీస్తే 80 కోట్లు షేర్ +శాటిలైట్ రైట్స్ ఆదాయం వచ్చింది.
prasad g గారూ ! ఆనాటి సినిమా టికెట్ల రేట్లు (₹1:00 నుండి ₹4:00 వరకు మాత్రమే , అదికూడా A క్లాస్ సెంటర్లలో మాత్రమే , చిన్న సెంటర్లలో ఇంకా తక్కువ రేట్లుండేవి , + సినిమా రిలీజయ్యే హాళ్ళ సంఖ్య కూడా ఒకటికి మించి ఉండేవి కాదు + అవసరమైతే పెద్ద సెంటర్లో మాత్రం 2 వ థియేటర్లో ఓ వారం రోజులు వేస్తే వేశేవారు , ఆ రోజుల్లో గొప్ప కోసం కలెక్షన్స్ లేకున్నా సినిమాని ఆడించేవారు కాదు , అప్పటి రోజులలో డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ వుండేది కనుక ఆర్భాటాల అంకెలుండేవి కాదు , ఆనాటి వ్యవస్తకూ నేటి పరిస్థితులకూ పోలిక పెట్టకూడదు .

అన్నగారి విశేషాలు - మీ నోట వింటే - అన్నగారి సమక్షంలో ఉన్న తన్మయత్వం కలుగుతుందంటే - అది మీ వాక్ప్రతిభే! నమోన్నమః ప్రభాకర్ గారూ! 🙏🙏💐💐
Same feeling here
అబ్బబ్బబ్బ కళ్ళకు కట్టినట్టు చెప్పారు... ఈ విశ్లేషణ ఇంతకుముందు వినలేదు చూడలేదు కూడా..... మీ విశ్లేషణకు శతకోటి వందనాలు
.
Hi bèßþ
ఈ చిత్రం చాలా బాగుంది.మీరు చెపుతున్న విధానం చాలా బాగుంది మొత్తం ntr గారి సినిమాలు అన్ని సినిమాలు గురించి చెప్పాలని కోరుకుంటున్నాను
అడవిరాముడు. ఈ సినిమా ని నేను నా ఆరవ తరగతి పరీక్షలు కాగానే వరకట్నం పద్మశ్రీ టాకీస్ లో చూసి చాలా ఆకర్షితుడినీ అయ్యాను.అన్న ఫాన్ అయ్యా.
వీరఘట్టం పద్మశ్రీ టాకీస్ లో
Where is theater padamasri
నాటికి నేటికి అడవి రాముడు సినిమా సృష్టించిన రికార్డ్ లు అజరామరం...నాటి నాలుగు కోట్ల రూపాయల callection లు నేటి తో పోలిస్తే ఈనాడు అయిదు వందల కోట్ల రూపాయలు గా చెప్పుకోవచ్చు...32 కేంద్రాలలో శతదినోత్సవం,16 కేంద్రాలలో 175 రోజులు, 8 కేంద్రాలలో 200 రోజులు మరియూ 04 కేంద్రాలలో ఒక సంవత్సరము రోజులు ఆడిన చిత్రం ఇది...కమర్షియల్ హంగులు అలుముకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం...ఈ చిత్రం తరువాత NTR రాజకీయ లోకి వచ్చేంత వరకూ NTR గారు నెంబర్ వన్ హీరో గా కొనసాగారు...
I watched this film for more than 10 times in theatres.I never understood what was attracting many times .This was the only film I watched more times in my life.Now I could understand why I was attracted.what a great research of information !!!!! superb.
I had seen this movie when I am 13 yrs old. The entry of hero is towering, later all mass heroes adapted it. Magnificent movie. Of course no match for legendary NTR
నేను ఈ సినిమా నెల్లూరు కనక మహల్ లో చూ సా. ఫస్ట్ డే మార్నింగ్ షో. పొద్దున్నే 4 గంటల కు హల్ gate దగ్గర నిలబడ్డా. అయినా చాలా కష్టం మీద టికెట్ దొరికింది. 9 th క్లాస్ లో ఉన్నా అప్పుడు
Good memory
👍👍👍🔥🔥
May 26 2023. Anna gariki 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀Satha jayanthi celebration occasion watching again. Many thanks Kiran Prabha garu.🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️
ఈ సినిమా గురించి విశ్లేషణ చాలా బాగున్నది కానీ ఒక పాట హిట్ కావడానికి రచయిత ఎంత ముఖ్యమో సంగీత దర్శకుడు కూడా అంతా ముఖ్యం కదా, ఆ సంగీత దర్శకుని ప్రస్తావన మీ ప్రసంగంలో లేనేలేదు.
What an excellent explanation sir...Great...really..
Thanks for sharing such amazing things about this wonderful filmand about the great legendary personalities .undoubtedly ntr the great legendary personality has that greatness of breaking all records. This film is the yard stick of commercial success. Made with only 25 lakhs but earned 4 crores in those days is unbreakable record forever.
Thank you...
☺
I watch any movie to the extent of maximum 2 or 3 times only. But I watched this movie nearly 12 times !!! Magnetic movie !!!!!
Very very happy to listen the history. Exiting, entertaining. Simply super.
All OLD TELUGU MOVIES ARE GOLDEN HITS AND OLD IS GOLD.
Thanks Kiran Prabha Garu
అడవిరాముడు ముందు అడవిరాముడు తరువాత అంతే!
The name N T R is printed in the hearts of people of Andhra. N T R. is pride of Andhra Pradesh. No one is equal to him. He is the only one who earned recognition to TELUGU PRIDE.
NTR name is eternal till the end of the EARTH
JAI. N. T. R.
🙏🏼🙏🏼
Very good news thank you for compliments
Ur research on any movie is very very depth. Great kiran prabha garu.Tq.
I had seen this movie when I am 13 years old in Venkatesa theatre in Hyderabad
Great movie in telugu Cinema world
Thank you sir kiran prabha garu.adaviramudu chitra visesalu vinnanu sir.chala adbutanga vunnadi sir.daniki aodharamu kannadalo gandhadagudi kannada movie ani chepoaru sir gandhada gudi cinema choosanu sir.andulo oka pata vunnadi sir.chinnammsyi padutundi.kalla venta neellu vastayi sir.......song...issugga rajakumar garu hogamma hogu ani isugga antadu .ante vellamma vellu ani ardamu sir.daniki ammayi pata....ellu hogalla maama ellu hogallu endigi naanu ninnanu bittu doora eegalla.chanda maama chakkani maama nannanu nodi nagatiruva , muttanu pattu padapuli ittuninnanu nagichu Ini tiruva.. kopadittu chukkadulittu eniki heluba maama..voohu helilla hogu ..ellu hogalla maama ellu hogalla amma illa appa illa neene nanagella..kopananagilla Kanda kopa nanagilla endiki naanu ninna melekopamadolla.....ellu hogalla maama ellu hogalla ...houdu naale madhuvu admele gandana hinde hogalebekalla.naanu madhuvenemaadukodalla..... Madhuve beku,gandana bekuputtani makkalu irabeku..madilala ondu,tottilalsndu puttiya kaduda hanabeku.....aa notava tandu santara gondu naanu nagu nagu tirabeku....ille irabekunanna jatayali irabeku endiga naanu ninnanu bittu doora hogalla ellu hogalla maamaellu hogalla .....ee paata oka chinna papa oadutundi.....( Telugu) simple ga..ellamma ellu ante ekkadiki elledi maama naaku amma ledu naana ledu ninnu vadili nenu ekkadiki vellalenu...ante pelli ayina taruvata bharta daggaraku vellali kada ante nenu Pelle chesukonu antundi ...pelli kavala , bharta kavala,pillalu kavala antadu rajakumar ...chivaraku nuvvu ekkadiki velloddu naatone vundu antadu rajakumar....ippude nercukuntunnanu kabatti simple ga chepoagaliganu sir. Pata chala bagundi anduke comment lo pampinchanu sir.mee videos vinna taruvata kannada,Tamil,Malayalam languages nechukuntunnanu sir. Good night sir.guntur,Andhra Pradesh,india.
This movie ran in Venkatesatheatre in Hyderabad house full from first day to 100days four shows daily I happened to see it on first day and the hundredth day unbelievable super duper hit NTRs power at box office is legendary
సర్ నెల్లూరు లో సంవత్సరం ఆడలేదు.105 రోజులు 5ఆటలు.
Seen Adaviramudu in Venkatesh theatre when am at 11 yrs i think this is the first movie where the rainfall of money coins in the theatre...Superb acting by Legendary NTR garu and credit to K.Raghavender Rao Garu💐💐💐
Thanks for Sharing those golden
Day's memories Kiran garu
Superb sir great job
Legend N.t.r
super Voice and Great content in all your videos
Hatt s off Kiran prabakhar garu thanks for great film details
Great cinema i like this movie
YUGAPURUSHUDU 🙏🙏🙏
Great movie.
Anna gaari records ki anthu ledhu
Adaviramudu records ki edhuru ledhu
JAI NTR
Super
సూపర్ ఉంది NTR.సూపర్
April 28th realise, 1977 Year. Industry hit.
Wonder full movie.
Ntr amar rahe
Thank You Sir
U r narration is very impressive sir...Thanks a lot for bringing this epic episode...
Really great adventure
LEGEND
All time great, Legendary NTR ultimate hit.
Jai NTR , Meeku naa Paadabi Vandhanam !
Me too
Super sir
రాముడు భీముడు మిస్ అయ్యారు సర్. రాముడు భీముడు 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది.
ఇది అడవి రాముడు కన్నా 13 సంవత్సరాలు ముందు వచ్చింది. పొరపాటున మర్చిపోతుంటారు అనుకుంటున్నా.. మీ వ్యాఖ్యానాలు అద్భుతం గా ఉంటాయి. ఉషశ్రీ గారిని మరిపిస్తుంటారు.. ధన్యవాదాలు..
In kurnool Anand 100days.veriety100 days Radhakrishna 175 days
రాఘవేంద్రరావు గారి తండ్రి గారికీ...యన్టిరామారావు గారికి ఉన్న గొడవులు గా విడిపోయి ఉండటం తో మళ్ళీ కలవడానికి సందర్భంగా రాఘవేంద్రరావు గారు ఓ ఇంటర్యూ లో చెప్పారుకూడా
Excellent sar
Super star NTR
Adaviramudu created history
World number 1 hero NTR
Sir, K V mahadevan’s music was also a great contribution to the success of Adaviramudu.... you missed it to mention his name...
Without K V Mahadevan there is no Adavi Ramudu. Even 43 years back movie songs and background music haunting us. Major contribution my Swara brahma MAMA.
very good cinema....
Can you pl tell me about
Satya chitra producers after this movie !!
What happened to them ?
Any other movies they produced ?
Saar..me.vedeos..long...saar...10.m..complete.cheyyandi
Thank u sir
Super
I saw this movie when I am 21years old. I wonder now some people are speaking records when a movie is released once in three years claiming record breaks. For the last 30 years 30 and 25 years 20 movies are not released. Hardly 10 movies are hit in the last 30 years
E. The movie was not released in Mauri (Bobbi) then I was in 10th class and I was looking forward to this. 8 months later it came on the morning of the first day in January 1978. I saw the second ata.
34 centers 100 days.
kanaka mahal theatre was demolished few years back in nellore.
Sarileru neekevvaru jayaho ntr
Ramudu bheemudu marchipoyaru
Babu film bagundey
ONE AND ONLY NTR NEVERBEFORE EVER AFTER
Patala bhairavi kada
Modati6 languges
అడవి రాముడు సినిమా ని కళ్ళ కు కట్టి నట్లు చూ పి0చారు,చా లా స0తో షం.
😄😄😄
Nenu balaiah babu abhimani ntr naku mukya mantri ga telusu a mahanu bavudi cinimalu 86 nuchi cushanu appathlo old movies theater lo marnig Show vese vadhu appudu cushanu athani first film driver ramudu cushanu kani dhana Vera chura karna nannu nenu My marchi poyyanu ntr mundhu evvarina vest ani appude nirdharachikunnanu Ntr movie cinamalu cudhaka mundhe balaiah abhimani ntr cinimalu chusaka athani bakkudu ayyanu mukya mantri athanu Cesina panulu ku athani parthi jendha mostunna karya kartha ga unnanu
Kannada remake movie gandhda gudi doctor Raj Kumar movie 150 Kannada super duper Kannada movie vishnuvardhan second hero date 1973 Kannada super hit movie 350 days total.1977 telugu n .t. r. Hindi dharmendhar. 1981 .
Very good move
Kannada movie ki Telugu movie ki chala diffrance undhi.
Spb gaarini marchipokudadu
Rajkumar gandhadagudi release after adabi ramudu.
Ramrao pata kalamlo goppa c.movies chesndu. Idi ayanna chvarilo chesina 3rd rate chamchagallu ekkuva chesi chupedtar.
కానీ పోకిరి సినిమా దీని రికార్డులు తుడిచి పారేసింది. అడవిరాముడు ఒక రీమేక్ చిత్రం. గందర గుడి అనే కన్నడ చిత్రం రీమేక్...కానీ పోకిరి స్ట్రైట్ సినిమా..9కోట్లు రూపాయలు తో సినిమా తీస్తే 80 కోట్లు షేర్ +శాటిలైట్ రైట్స్ ఆదాయం వచ్చింది.
prasad g గారూ ! ఆనాటి సినిమా టికెట్ల రేట్లు (₹1:00 నుండి ₹4:00 వరకు మాత్రమే , అదికూడా A క్లాస్ సెంటర్లలో మాత్రమే , చిన్న సెంటర్లలో ఇంకా తక్కువ రేట్లుండేవి , + సినిమా రిలీజయ్యే హాళ్ళ సంఖ్య కూడా ఒకటికి మించి ఉండేవి కాదు + అవసరమైతే పెద్ద సెంటర్లో మాత్రం 2 వ థియేటర్లో ఓ వారం రోజులు వేస్తే వేశేవారు , ఆ రోజుల్లో గొప్ప కోసం కలెక్షన్స్ లేకున్నా సినిమాని ఆడించేవారు కాదు , అప్పటి రోజులలో డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ వుండేది కనుక ఆర్భాటాల అంకెలుండేవి కాదు , ఆనాటి వ్యవస్తకూ నేటి పరిస్థితులకూ పోలిక పెట్టకూడదు .
prasad g గారూ ! ఆనాటి సినిమా టికెట్ల రేట్లు (₹1:00 నుండి ₹4:00 వరకు మాత్రమే , అదికూడా A క్లాస్ సెంటర్లలో మాత్రమే , చిన్న సెంటర్లలో ఇంకా తక్కువ రేట్లుండేవి , + సినిమా రిలీజయ్యే హాళ్ళ సంఖ్య కూడా ఒకటికి మించి ఉండేవి కాదు + అవసరమైతే పెద్ద సెంటర్లో మాత్రం 2 వ థియేటర్లో ఓ వారం రోజులు వేస్తే వేశేవారు , ఆ రోజుల్లో గొప్ప కోసం కలెక్షన్స్ లేకున్నా సినిమాని ఆడించేవారు కాదు , అప్పటి రోజులలో డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ వుండేది కనుక ఆర్భాటాల అంకెలుండేవి కాదు , ఆనాటి వ్యవస్తకూ నేటి పరిస్థితులకూ పోలిక పెట్టకూడదు .
Well said Brother..
Excellently reply.
పోకిరి సినిమా రెండుగంటలు
గాలిమాటలు వెకిలిచేష్టలలు
లాస్ట్ లో కొంచెంహైప్ వచ్చింది
అదే అడవిరాముడుప్రతి నిమిషం
ఎంతో హుందగా ఎంతో పద్ధతి గా
ఉంటుంది
Yes brother