ఈమధ్యనే మా జీవితంలో జరిగిన అద్భుతం

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ •

  • @sivakumarkaavali3253
    @sivakumarkaavali3253 10 місяців тому +7

    మీరు చెప్తుంటే ఏడుపు వస్తుంది స్వామి కానీ ఆ స్వామి అమ్మ గారిని కాపాడాడు ఏడుకొండలవాడ గోవిందా గోవిందా 🙏🙏

  • @vaishnavitalentedgirl6924
    @vaishnavitalentedgirl6924 Рік тому +9

    గురువుగారు మీరు చెప్పింది వింటే చాలా ఏడుపు వచ్చింది మనం నమ్మినా దేవుడు మనల్ని ఎప్పుడు మోసం చెయ్యడు

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Рік тому +17

    భగవంతుని పూర్తిగా మంచి మనసుతో ఎవరినీ ఏమీ ఆశించకుండా భక్తి భక్తి భావంతో ఎక్కువగా ఉంటే ఆ భగవంతుడు తప్పక ఎందుకంటే నాకు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కనిపించి ఒక అద్భుతం జరిగింది. ఆ దేవ దేవుడు దయ ఎప్పుడూ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను

  • @sadasriartsandvlogs-7
    @sadasriartsandvlogs-7 Рік тому +34

    ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏🙏
    తండ్రి లీలలు చాలా విచిత్రమైనవి

  • @harinarayana5911
    @harinarayana5911 Рік тому

    ఆ ఏడుకొండల శ్రీ వేంకటేశ స్వామి మన అమ్మని కాపాడేరు. మీరు చెబు తుంటే కన్నీరు వచ్చాయి.. గురుదేవా మీరు మీ కుటుంబం అందరూ ఆరోగ్యంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలి అని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కొరుచున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో వేంకటేసాయ నమః

  • @lathasrinivas7875
    @lathasrinivas7875 Рік тому +59

    మీరు చెప్పింది అక్షరాల సత్యం అండి దేవుడు ఉన్నాడు సార్ ఎందుకంటే నాకు కూడా మా బాబు సెప్టెంబర్ లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ దేవుడి ఎదుట కూర్చుని ఒకటే పేరు ధ్యానం చేసుకుంటూ ఏడ్చేశాను చాలా ఆ దేవుడే కాపాడాలి సార్ ఆ దేవదేవుడు లేనిది మనం లేవండి మా బాబు చాలా సీరియస్ గా ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉండే సార్ ఇప్పటికి కూడా ఆ విషయం తలుచుకుంటే కడుపులో చాలా భయమేస్తుంది కానీ ఆ దేవ దేవుడు మమ్మల్ని కాపాడండి ఓం నమో వెంకటేశాయ

  • @Allinone-wp3dk
    @Allinone-wp3dk Рік тому +6

    నిజం గా దేవుడు ఉన్నాడు గురువు గారు

  • @srideviabhiruchulu179
    @srideviabhiruchulu179 Рік тому +3

    Meeru swami vaaru leela chepthunte maa kallalo kanneeru dharaluga vastundi 🙏🙏 nami venkateshaaya, ఆపడ మ్రొక్కులవాడ గోవింద గోవింద 🙏🙏

  • @jampanasobhu7303
    @jampanasobhu7303 Рік тому +1

    ఓం నమో వేంకటేశాయ మీరు చెప్తుంటే చాలా ఏడుపు వచ్చింది స్వామి నమ్మిన వారిని ఆ పరమేశ్వరుడు అయిన గోవిందుడు మోసం చెయ్యరు అని రుజువైంది స్వామి ఓం నమో వేకటేశాయ

  • @ROCKEYCREATIVEthoughts2520
    @ROCKEYCREATIVEthoughts2520 Рік тому +48

    మీరు చెప్తుంటే చాలా ఏడుపొస్తుంది 😭😭గురువుగారు ఏడుకొండలస్వామి ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చెయ్యరు వెంకటరమణ శ్రీనివాస గోవిందా గోవిందా 🙏🙏

  • @UshaRajavaram
    @UshaRajavaram Рік тому +4

    🌷🌷🙏🙏🌷🌷 అమ్మ ను నాక్కూడా ఇలాగే దక్కించారు స్వామి వారు నమో వేంకటేశాయ 🙏🙏🌷🌷

  • @Asifabadvillage
    @Asifabadvillage Рік тому +16

    జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @lavanyakollapuram8990
    @lavanyakollapuram8990 Рік тому +6

    మీరు చెప్తుంటే చాలా ఏడుపు వచ్చింది గురువుగారు ఏడుకొండలస్వామి మనకు ఎప్పుడు అన్యాయం చేయడు ఓం నమో వెంకటేశాయ

  • @ysmvarma5381
    @ysmvarma5381 Рік тому +13

    నమ్మకమే మీ విజయం సాధించింది. వేంకటేశ్వర దేవదేవుని కి నమస్కారము. వారి మహిమ కు హద్దు లేదు.

  • @avulasathyam7515
    @avulasathyam7515 Рік тому +11

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🕉️

  • @venkatasubramanyemmkandala7499

    Ilaanti yenno leelalu 1963 Nundi [ ante naa 7 VA samvatsaramunundi, naaku patents teliayadu 2n d Yr lone kaalam chrsaarata.] ee raju varaku yenno jarigaayi, nene kooda aayana leelalu swayam gaa anubhavinchaanu.Inkaa cheppadaaniki, vraayadaaniki chotu saripodu, nammina, nammakapoyinaa sare aneka mahimalu kallara choosi taadatmyam Chandana. Poorva Janma sukrutam. Cheppanalavi kaadu. 1970 to till date I am visiting tpty with the grace of Lord venkateswara.
    Namo venkatesayaha.

  • @pallakittu8301
    @pallakittu8301 Рік тому +5

    ఓం నమో వెంకటేశ్సాయ ఆపద మొక్కుల వాడా అనాథ రక్షకా గోవిందా గోవిందా

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Рік тому +4

    Govinda Hari Govinda 🙏💚🙏
    Om namo Sri vekatesaya 🙏💜🙏yedu kondala vada venkata Ramana Govinda Hari Govinda 🙏💜💚🙏💐

  • @jShyamabati-em4mr
    @jShyamabati-em4mr Рік тому

    గురువుగారు నిజంగా మీరు చెప్తుంటే నా కళ్ళల్లో అలా నీరు వచ్చేస్తున్నాయి చాలా బాధనిపించింది

  • @crr2121
    @crr2121 Рік тому

    Some of your videos are very devotional. I listened to your varahi video after that varahi came into my dream

  • @kuttuboinamanju9136
    @kuttuboinamanju9136 Рік тому +16

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwarrao323
    @venkateshwarrao323 Рік тому +10

    స్వామివారి లీలలు కోకొల్లలు శ్రీ వేంక టేశ్వరస్వామి వారికి మించిన దైవము ఎవరూ లేరు.మాకు కూడా అనేక అనుభవాలు .అనుభూతులు..జరిగాయి.ఎటువంటి సమస్యనైనా తీర్చే దేవుడు..కష్టాలన్నిటినీ పారద్రోలే శక్తి ఆ కొండలరాయుడే సర్వేజనాః సుఖినోభవంతు...ఓం స్ట్రిపుమ్ రూపా గోవిందా

  • @GLRAO369
    @GLRAO369 Рік тому +13

    గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏 నా లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటన లు జరిగాయి స్వామి

  • @respectshorts77777
    @respectshorts77777 3 місяці тому

    Meeru chepthunte naku edupu vachindhi, meru mi ammagari meda chupinche prema naku chala anandhamga vundi a bhagavanthudu kapadadaru Gooovindaaa Gooovindaaa Gooovindaaa 🙏🙏🙏🙏🙏😌

  • @padmajaravella3659
    @padmajaravella3659 Рік тому +3

    ఓం నమో నారాయణాయ ఓం నమో వేంటేశాయ ఓం నమో నారాయణాయ గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా

  • @Lahari-Beauty-Care
    @Lahari-Beauty-Care Рік тому

    Govinda 🙏🏻 swami meru chapthunte edchesamu 🙏🏻swami vunnadu.. ఆపద మొక్కుల వాడ అనాధ రక్షక గోవిందా.....

  • @kooraharichander5088
    @kooraharichander5088 Рік тому +1

    Om. Namoo ventessha. Apadamukkulavada anadarakska. Govinda govinda. Apadalaoo unnavari ni aaa srinivasudekapaduthandi. Meeru danyullu sir. Amma gari ki sevacheyadani meeku aaaventkateshude kalpenchi avakasham meeru dhanyulu guruv garu. Namaskaramulu. Meeku.

  • @santhosharavva1829
    @santhosharavva1829 Рік тому +1

    Guruvu gariki 🙏🙏🙏🙏 chala Baga chepparu ....👌👌👌💯💯💯👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @perialivelu6035
    @perialivelu6035 Рік тому +8

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bmadhulathalatha3464
    @bmadhulathalatha3464 Рік тому +4

    God is great guruvu garu 🙏🙏🙏

  • @Venkatasudhamanda
    @Venkatasudhamanda Рік тому

    Nijanga chala badha Andi Amma nanna lekapothe maku kuda Amma nanna leru Amma eapudu happy ga undalandi om namo venkatesaya ❤🙏

  • @ramanammakokkili1432
    @ramanammakokkili1432 Рік тому +11

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @sunithaseerapu8984
    @sunithaseerapu8984 Рік тому +1

    Sem memu elanti samasya paddamu kakapo ma sister gurinchi. Devudu vunnadu...... 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌼🌼🌼

  • @lohitsairam1618
    @lohitsairam1618 Рік тому +4

    Aapadha mokkula Vada anadha rakshaka 🙏 Govinda Govinda 🙏

  • @indirasubramanya5590
    @indirasubramanya5590 Рік тому +1

    Namonarayana Govinda I Krupa eappudu meemedaundali God bless you & your family 🙏🙏

  • @sarasu999
    @sarasu999 Рік тому

    E rojullo mee lanti koduku unnanduku a talli punyam chesukundi👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @taneerushivagauri1828
    @taneerushivagauri1828 Рік тому

    Verygreat punthlugaru mi Amma mikudakkindhi khani Naku ma ammaledu Amma antay a devulakuntay gopadhi adhi apatiki dorkadhu Amma value thelisina miku chalamandiki theliydhu murkulu unaru. Inkha unnawalaki theliydhu kondariki ma ammakuda hospitl chuttuthirigi last 6mnths test low theliyakefu thelisinakha ahi camcer brathakhadhu Amma ani konnirouley unayani annaru nenu paddakustam bhadha ewaiki chypukolenidhi kumilipoyanu mimalnichusthay mi situation low nenu inkha chala bayunkarunga unnanu minddpanichyledu

  • @anjalikandula8561
    @anjalikandula8561 Рік тому +1

    Meeru cheptunte Naku kanneellu aagatledu andi...swamyvaru mimmalni kapadaru...anduku aanamdamlo kanneellu asalu aagatledu...om namo venkatesaya...🙏🙏🙏🙏🙏

  • @hemavathib8846
    @hemavathib8846 Рік тому

    Om namo venkateshya..yedu kondala vada venkataramana govingda..govinda...aapada mokkula vada anada rakshaka govinda..govinda...

  • @nandishnandi.harmonist
    @nandishnandi.harmonist Рік тому +2

    Good morning sir very very nice Nimma ashirvadha namagella irali antha bedikollutheene

    • @nandishnandi.harmonist
      @nandishnandi.harmonist Рік тому +2

      Ammanavara arogya chennagirali antha devaralli sada bedikolluthene your student nandish

  • @lakshmikanthammacheemala1614

    🙏🙏 Guruvu garu God is great guruvu garu Om namo venkatesahayya 🙏 Govinda govinda govinda govinda govinda govinda govinda 🙏

  • @jyotikomawar342
    @jyotikomawar342 Рік тому +1

    Mi video chustu baaga edchanu venkaiya karuna mayudu kaapadindu ammanu

  • @sammrajgaddam6470
    @sammrajgaddam6470 Рік тому +8

    జై శ్రీమన్నారాయణ నాయ నమహా🌷🙏🙏🏼🙏🏼🙏🙏🏼🌷

  • @smashgaming1398
    @smashgaming1398 Рік тому +2

    Har har mahadev om namoVenkateswaraya🔱💙

  • @sathaiahsathish3001
    @sathaiahsathish3001 Рік тому +21

    జై శ్రీమన్నారాయణ స్వామి తండ్రి 🙏🙏🙏🙏🙏🥭🥭🙏🙏🙏

  • @sivagowthami.madicharala8086

    Namaste Guru Garu intro kubera Swamy eroju Ela pattu pattuko wala vivarangal

  • @thayaruvutukuri810
    @thayaruvutukuri810 Рік тому +5

    జై శ్రీమన్నారాయణ👌🙏🙏

  • @yogithareddy-oo5ye
    @yogithareddy-oo5ye Рік тому +2

    Govinda Govinda🙏 apadamokkula Vada anada rakshaka Govinda Govinda 🙏

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. Рік тому +3

    Emadya maentlo kuda abhutham jarigindhi swami vunnaru Namo venkatesaya🙏🙏🙏🙏

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Рік тому +4

    🙏🙇‍♀️OM NAMO VENKATESAYA 🙏🙇‍♀️

  • @Vedhanshi6573
    @Vedhanshi6573 Рік тому +1

    Amma... Naku ledu andari ammalu bagundali lenivalaku thelusu amma viluva... 🥺🥺🥺🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @subbalakshmidatla7040
    @subbalakshmidatla7040 5 місяців тому

    ముడుపు అంటే ఏమి కట్టాలీ గురువు గారు vivarinchandi

  • @sharadhap3434
    @sharadhap3434 Рік тому

    Yenta adrustavanturalu swamy me amma garu me lanti kodukunu kanindi maaku unnaru 3 yevvaru okkaroju kooda yela undi health ani adgaru maku ma pillalu tappa yevvaru leru manasikanga anadalam swamy me amma garu nindu noorellu aayurarogyalato undalani aa swamy ni vedukuntunnanu Om Namo Venkatesaya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vsgaming8190
    @vsgaming8190 Рік тому +7

    ఓం, నమొవెంకటెశాయనమ, 🙏🙏🙏🙏🙏

  • @kvssarvani882
    @kvssarvani882 Рік тому +2

    God is very great. Om namo narayanaya

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 Рік тому +3

    Om Namo Sri Venkatesaya 🙏🌹🙏🌺🙏🌹🙏🌺

  • @kvrsekharNSP
    @kvrsekharNSP Рік тому +3

    Om Namo Venkatesaya🙏🙏🙏

  • @kondurimuninder9851
    @kondurimuninder9851 Рік тому

    Ayya meeru cheppinadi vinte nenu kooda yedchaanu swamy aa venkannanu nammukunte andariki manchi jarugathadi

  • @NAGAMANIMCani
    @NAGAMANIMCani 27 днів тому

    వింటూ ఉంటేనే చాలా బాధగా ఉంది మీరు ఎప్పుడు బాగుండాలి చాలా ఏడుపు వచ్చేసింది గురువుగారు మీరు చెప్తూ ఉంటే మా కన్న తల్లికి ప్రాబ్లం వచ్చింది అన్నంత బాధగా ఉంది గురువుగారు

  • @varalakshmi8830
    @varalakshmi8830 Рік тому

    Om namo venkatesaya me ammagaru eppudu arogamga undalani a edukondala swamini korukuntunnanu guruvu garu🙏

  • @pentalajyothi8882
    @pentalajyothi8882 Рік тому +1

    Jai srimanrayana govindha govindha🙏🙏🙏🙏🙏

  • @imandilalitha8812
    @imandilalitha8812 Рік тому

    Swami manasu ఎప్పుడు ప్రశాంతంగా ఉండట్లేదు em cheyyali స్వామి cheppandi pls

  • @swarnas5209
    @swarnas5209 Рік тому +1

    Om Aapada Mokkulavada Anaatha Rakshaka Govinda Govinda Om
    Ammagariki Na Namaskaaramulu

  • @chupichupi5159
    @chupichupi5159 Рік тому +6

    ఓం నమో వెంకటేశాయ

  • @vimala.m3787
    @vimala.m3787 Рік тому +7

    ఓం నమో వెంకటేశాయ 🙏🏿🙏🏿🙏🏿🌹

  • @syamprashanth1848
    @syamprashanth1848 Рік тому +1

    దేవుడు అంటే అర్థం,ఎవ్వరికి అర్ధం కావడం లేదు..మనం ఏడ్చి మొరపెట్టుకుని ,ముడుపులు కడితేనే దేవుడు కరుణిస్తాడాని చెప్పడం అవివేకం..,అలా అయితే అపార భక్తురాలైన మీ అమ్మకు తోడుగా ఉండే మీ తండ్రిని ఎందుకు తీసుకెళ్లాడు..అంతా మన గ్రహ స్థితి పైన మాత్రమే మన జీవితం ఆధారపడి ఉంటుంది.. ఇది పచ్చి నిజం.ఏ ఒక్కరికోసమో మొక్కులు కోసమో పని చేసే వాడు దేవుడు కాదు.పంచ భూతాలని సమస్థితిలో ఉంచడమే ఆయన పని...పంచభూతాలే దేవుడు!!

  • @krishnach9266
    @krishnach9266 Рік тому +3

    Govinda ..Govinda.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranjith35able
    @ranjith35able Рік тому

    Chala bagundi me salahalu

  • @bhavaninaidu6767
    @bhavaninaidu6767 Рік тому +2

    గురువుగారు 7 శనివారల పూజ గురుంచి చెప్పారా 🙏🙏🙏

  • @madhavpilaka9268
    @madhavpilaka9268 Рік тому

    Om namo Venkatesaaya, Om namo Srinivasaya , Govinda hari Govinda Gokulanandana Govinda

  • @Bhagya_Sri
    @Bhagya_Sri Рік тому +1

    Appulu thiri sampadha peragalante am cheyali

  • @chvimalarani1296
    @chvimalarani1296 Рік тому

    Om namo venkateshaya nijam guruvugaru ma abbai ki kidney lo stones vachaye.surgary avasaram annaru chala baya addamu.swami ma abbai ki stones lekunda chsaru.
    Leka pote memu money problem tho batu ma abbai ki ela diryam cheppalo teliya ledu. Swami mammallini adukonnaru.edukondalavada venkata ramana govinda govinda
    Apada mokkula vada anada rakshaka govinda govinda

  • @SrinivasReddy-sh4hf
    @SrinivasReddy-sh4hf Рік тому +1

    ❤ అని అన్నారు కదా అన్నాడు ❤❤

  • @swapnavalishetty1703
    @swapnavalishetty1703 Рік тому

    Aapadamokkulavadi mahimalu ma jeevitamlo kooda chhosinam andi,aa thandri karunaa moorti andi..

  • @venkateswararaodasari4786
    @venkateswararaodasari4786 Рік тому +3

    ఓంనమొవెంకటేశాయ.....🙏🙏🙏

  • @prkmaruti836
    @prkmaruti836 Рік тому +4

    ఓం నమో వెంకటేశ్వర స్వామినే నమః

  • @chvenkataramana4868
    @chvenkataramana4868 Рік тому +16

    ఓం నమో వెంకటేశాయ 👏👏👏👏

  • @ramcharangowda4651
    @ramcharangowda4651 Рік тому

    Nenu chala bakthuralu venkateshavra Swamyki nenu satrady puja chestha nenu vekteshavara swamiki full sapot

  • @amaranarayanareddy3835
    @amaranarayanareddy3835 Рік тому +1

    God bless you always.

  • @sarithaa8924
    @sarithaa8924 Рік тому

    Ammaa❤❤❤❤❤oom namo venkatesaya👏👏👏👏👏

  • @beesettylalitha7013
    @beesettylalitha7013 Рік тому

    Guruvugaru miru antha badha vachhina badha padakudadu mire maku inspiration miru appudu baguntaru🙏🙏

  • @smashgaming1398
    @smashgaming1398 Рік тому

    Har har mahadev om sai rama jai shree rama hanuman om namah shivaya om namo venkateswaraya🔱 💙

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 Рік тому +2

    Ome Namo Venkatesaya 🙏🙏🙏🙏 entho chakkaga clear ga chepparu 🙏🙏🙏

  • @somannagarivanitha6349
    @somannagarivanitha6349 Рік тому +1

    Meeru chepu tunte naaku eadupu vachindi om namo venkateshaya

  • @vempatimallappa506
    @vempatimallappa506 Рік тому +1

    Omm..namo..venkateshayanamaha...govindagovinda

  • @rameshtailor6224
    @rameshtailor6224 Рік тому +3

    Ho namo venkateshaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramadhananjay
    @ramadhananjay Рік тому +2

    Om Namo Venkatesaya
    🙏🏻🙏🏻🌹

  • @maheswarimahi5175
    @maheswarimahi5175 Рік тому

    Swami chala mandhi intlow chepplu vesukuni teruguthunaru inka intlow kuda pettukunaru meru chepandi swami

  • @vempatimallappa506
    @vempatimallappa506 Рік тому +2

    God...is..great

  • @venkataramana4004
    @venkataramana4004 10 місяців тому

    Guruvugaru, nenu meru pete prathi vedio chustam Andi, me vedios vala chala nerchukuntunam, ma intlo vala andariki Mee vedios ante chala istam kani guruvugaru Naku oka vishayam lo Naku badeshindhi adhi metho panchukovali anukuntuna enti ante ee madhya temple ki veltunatey akada unna pantulugaru 50rupalyalu vestunty ne shatagopuram and teerdham istunaru 100rupalyalu veste gothra namalum chaduvutunaru ledhu emyna 10 ala vestunty patinchukovatledhu velu velu ani dhurusuga matladutunaru ilage Naku kadhu chala mandhi ki jarugutundhi chustunanu chala badha vestundhi guruvugaru manam bathulamu manasanthi kosamey kadha gudiki veledhi akada kuda Ila pantulu garu chesutunty badhestundhi ala kakunda pantulu garu machiga unte andaru darshanam manchiga chesukuntaru kadha kabati mere edho okati chepandi guruvugaru

  • @prakashmthabala
    @prakashmthabala Рік тому +4

    Tq guruji matrudevobava.

  • @neelakanthaprasad6511
    @neelakanthaprasad6511 Рік тому

    Om namovenketesya dhannyam prabhu nililallu

  • @VenkateshVenky-cj2ui
    @VenkateshVenky-cj2ui Рік тому

    ఓం!నమో:వెంకటేశాయ ఓం!నమో:నారాయనాయ.💐

  • @gopalachari8749
    @gopalachari8749 9 місяців тому

    Super swami

  • @Jaihindustan17
    @Jaihindustan17 Рік тому +4

    OM NAMAH SHIVAYA GOVINDAYA NAMO NAMAHA

  • @roopagudikandhula3811
    @roopagudikandhula3811 Рік тому

    Namaskaram andi 🙏 maa paapa Tuesday powrnami rojumeture ayindhi aa roju gadiyalu bagaledhu chaala pedhha santhi vachhindhi cheyinchali antunnaru maku antha sthomatha ledhu Swami 🙏 santhi cheyinchadam thappani sari na ledha sivalayam lo Abhishekam cheyisthe saripothunda cheppandi Swami 🙏🙏

  • @deepallyjaya8938
    @deepallyjaya8938 Рік тому +1

    Sir Devudu unaru sir Om Namo venkatesaya namaha

  • @umamahendar4256
    @umamahendar4256 Рік тому

    Om namo narayana guru garu memu aa swamy darshanam ki velletu ashirvadhinchandi epati nundo anukuntunam kani kudardam ledu aa swamy darshanam thiripati ki eppudu velthamo ani eduruchusthunam

  • @ChallaLaxmiDevil
    @ChallaLaxmiDevil Рік тому

    Om Namo Venkatesaya Govindha Govindha GoVindha Govindha Gooovindha

  • @kotamrajuvidyullatha7703
    @kotamrajuvidyullatha7703 Рік тому

    Om namo Venkatesa 🙏ma babu kuda alage bayata paddadandi swami dayavalla memu kuda Swami ki mokku teerchukovali andi 🙏