Raghu Rama Krishnam Raju Shocking Comments On His Post | Chandrababu | EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Raghu Rama Krishnam Raju Shocking Comments On His Post | Chandrababu | EHA TV
    #raghuramakrishnamraju #chandrababu #apcabinet #appolitics #ehatv #newstoday
    #TodayNews #EHATV #ehatv
    EHA TV Telugu News is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and Never Miss an Updates!
    Click Here : / @ehatvlive
    Follow On Facebook : www.facebook.c...
    Follow On Instagram : / ehatvlive
    Visit Our Website @ www.ehatv.com

КОМЕНТАРІ • 59

  • @sreedharreddy472
    @sreedharreddy472 3 місяці тому +23

    bank లకు డబ్బు కట్టడం లో ప్రజల dabbu దోచుకో వ డం లో బిజీ అవుతారు మా సర్ 😂 అని ప్రజలు అంటున్నారు

  • @murthych6145
    @murthych6145 3 місяці тому +20

    MP seat రాకపోతే జగన్ రాకుండా చేసాడు అన్నావు, ఇప్పుడు మంత్రి పదవి రాలేదు కదా దీనికి కూడ జగనే చంద్రబాబు తో చెప్పి మంత్రి కాకుండా చేశాడా, స్పీకర్ పదవి కూడ రాకుండా చేస్తాడేమో జాగ్రత్త పడుస్వామి.

  • @pathivadanagaraju3263
    @pathivadanagaraju3263 3 місяці тому +16

    ఇప్పుడు ప్రారంభం కానుంది ఈ యనకు నరకం

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 3 місяці тому +23

    డల్ గా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఈ యన గారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు.

  • @prasadsrk1593
    @prasadsrk1593 3 місяці тому +9

    అరచి గొంతు మూగ పోయింది😊

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 3 місяці тому +6

    అత్యంత బాధ్యతగా వుండటం అంటే గెలిచిన తెల్లారి నుండే ప్రజలను వెంటాడి చంపడమా రాజుగారు.

  • @chennuboinajanardhanyadav4491
    @chennuboinajanardhanyadav4491 3 місяці тому +6

    రఘురామ కృష్ణంరాజు ఒక రాజకీయ వ్యభిచారి.నాకు హోంమంత్రి పదవి వస్తుంది ఇక నేను ఆడుకుంటా అని తెగ రెచ్చిపోయాడు పాపం పదవి ఇవ్వలేదని సచ్చిపోతున్నాడు

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 місяці тому +15

    అరాచక వాది వీడు.

  • @solomonchebolu7853
    @solomonchebolu7853 3 місяці тому +18

    బ్యాంకులను సంస్థలను మోసం చేసి పైకొచ్చిన మీరు గౌరవప్రదమైన కులమా

  • @gopalaswamynunnavenkata9639
    @gopalaswamynunnavenkata9639 3 місяці тому +11

    Daridrannni evvadaina pakkana pettukuntara.

  • @sudarshanreddy8263
    @sudarshanreddy8263 3 місяці тому +7

    He will start Racha banda 2

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 3 місяці тому +7

    వాయిస్ లొ బెస్ లేదు రాజు గారు.

  • @drkraju7148
    @drkraju7148 2 місяці тому +3

    ఎప్పుడైనా రాజు అంటే త్యాగం చేయడమే నేమో
    అసలు ఏపిలో పోరాడింది మీడియా ద్వారా ప్రజలకి తెలియ చెప్పింది రాష్ట్రం లో ప్రజలందరి క్షేమం కోసం ఒకింత పోరాటం చేసి వైసిపిని జనాలలో చీల్చి చెండాడి ఎండగట్టి రాష్ట్రం లో పోరాడింది సగబాగం RRR ఆ దెబ్బకి సగం మట్టి కొట్టుకుని పోయింది YCP పార్టీ RRR వలనే ఇది నిజం
    రాష్ట్రానికి మంచి జరిగేలా మేలు జరిగేలా లాభం పడే విధంగా చేసింది క్షత్రియ సామాజిక వర్గం లో ముందుకు అడుగు వేసింది RRR ఫైట్ స్టేట్ ఫైట్ లో ఒక రాజు ఉన్నాడు గుర్తించండి
    అసలు రాజు ఎపుడు నన్ను గుర్తించండి అని అడగడు అది రాజుకి ఉన్న లక్షణం అయితే పరీసిపోతారా ఇదా పద్దతి

  • @vnrjathikollafarm3540
    @vnrjathikollafarm3540 3 місяці тому +7

    Paniki Malina vallanu ,thinniti vasalu lekkinche vallanu evaru nammaru,

  • @bharathr8778
    @bharathr8778 3 місяці тому +5

    he is loafer 😊

  • @SURESH99926
    @SURESH99926 3 місяці тому +2

    స్పీకర్ పదవి తీసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవరని ఆనవాయితీ ఉంది.. అందుకే స్పీకర్ వద్దని కూర్చున్నారు రాజుగారు..

  • @anonymoushuman524
    @anonymoushuman524 2 місяці тому +3

    5 years lo MP nundi MLA ayindu. Next time ward member.

  • @murthyvs1958
    @murthyvs1958 3 місяці тому +2

    RRR గారు, మీకు చిన్న అభ్యర్థన. మీ మాటల్లో మొదట్లోనే చిన్న అసహనం ధ్వనించింది. అది మంచిది కాదు. జగన్ మీద వ్యతిరేకత పెరగడంలో మీ వంతు పాత్ర కచ్చితంగా ఉన్నదన్నది నిస్సందేహం. చంద్రబాబు కి మీ మీద ఉన్న గౌరవాన్ని కాపాడుకుంటే మంచిది. అంత గౌరవం ఉన్నది కాబట్టే, బీజేపీ వాళ్లు మీకు చేయిచ్చినా, చివర్లో చంద్రబాబు ఆదుకున్నారు. అది మీరు గుర్తించగలరు.

  • @rkangler
    @rkangler 3 місяці тому +6

    మా RRR గారికి Minister పదవి ఇవ్వాలి లేక పోతే,,,,

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 3 місяці тому +1

    ఇంతకీ నీకు మంత్రి పదవి ఇవ్వలేదు, అదే కదా నీ బాధ, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకులే తలనొప్పి అని అనుకొని ఉంటారు స్వామి 🙏

  • @srinivasmaramganti4046
    @srinivasmaramganti4046 3 місяці тому +2

    Speaker RRR adyaksha

  • @ambatiramesh7969
    @ambatiramesh7969 2 місяці тому

    ఇతనొక బ్లాక్మాయిలర్ ఏ పార్టీలో ఉన్న.... ఇతగాడి కేరక్టర్ మారదు..... అత్యంత దిగజారుడు రాజకీయ నాయకుడు.... మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నారా చంద్రబాబు మీద ఇక మొదలెడతాడు.......

  • @kopperadhanamaiah2421
    @kopperadhanamaiah2421 3 місяці тому +1

    E .V .M .😅😅😅😅😅M .L .A

  • @satyaraobankuru0260
    @satyaraobankuru0260 Місяць тому

    Raju garu meeru akkada unna nijale matladutaru..

  • @sreeram483
    @sreeram483 2 місяці тому

    Congrats Sir, small info. Non pharma application cant help
    Em ledhanta andi Kukatpally loo memu edo work loo vunnam Metro project rail line and trains maintenance di so retired veteran status for CRPF and Police kuda ivacha ani alochisthu vunte, Andhra poragallu ante feel iyyaranta sare le ani pani chesukuntunte edo edo chesthu police ni ekkirincharanta bithiri poragalu annaru bithiri sathi famous iyyadu, boys asale girls tho movie lo acting kosam chala try chesthu vuntaru aaa character ki baga fix iyyaru adhe IT loo kuda chesaru working chesukuntu mottam bithiri batch indhi, woke movement kuda thodindhi meru bagaratha koncham, ma veteran work still pending

  • @sreeram483
    @sreeram483 2 місяці тому

    Evaru elagina godava padina kodla padam alavatu icheesaru kadha non educated fellows ki, good program

  • @chandraav6533
    @chandraav6533 2 місяці тому

    You and VZM tdp leaders did too much risk for peanuts sir.

  • @satyaraobankuru0260
    @satyaraobankuru0260 Місяць тому

    Meere pedda prati paksham

  • @royalroyalss2565
    @royalroyalss2565 3 місяці тому +5

    నీకు సీబీన్ మంచి పని చేసాడు

  • @bhaskerreddykasireddy587
    @bhaskerreddykasireddy587 3 місяці тому +1

    Nevu wastegadevu

  • @bhaskerreddykasireddy587
    @bhaskerreddykasireddy587 3 місяці тому +1

    Pora boke

  • @bossisback3366
    @bossisback3366 3 місяці тому +1

    స్పకర్ పదవి ఇవ్వాలి

  • @98491
    @98491 3 місяці тому +3

    అయ్యిందా ఇప్పుడు అను అబ్బా మాట రాదే

  • @prabhakarp9591
    @prabhakarp9591 2 місяці тому

    Voice down ayyindemito..ikkada akkada laa undadu. G vachipotundi

  • @sangamprasad4889
    @sangamprasad4889 2 місяці тому

    Speaker padhavi ivvali

  • @malladinageswararao6105
    @malladinageswararao6105 2 місяці тому +1

    రాజు గారు ఇవాళ్ళ ఇక్కడ రేపు పొద్దున్న మీకు కోపం వస్తే పాపం cbn గారి పరిస్థితి ఏమిటి చెప్పండి

  • @androidphone6972
    @androidphone6972 2 місяці тому

    Gajapathi raju gariki istunnaru kada, TTD

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs 3 місяці тому +2

    విగ్గు రాజు ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు నీకు మినిస్టర్ ఎందుకు రాలేదు తెలుసా మీ నేచర్ మంచిది కాదని

  • @drkraju7148
    @drkraju7148 2 місяці тому +1

    ఎప్పుడైనా రాజు అంటే త్యాగం చేయడమే నేమో
    అసలు ఏపిలో పోరాడింది మీడియా ద్వారా ప్రజలకి తెలియ చెప్పింది రాష్ట్రం లో ప్రజలందరి క్షేమం కోసం ఒకింత పోరాటం చేసి వైసిపిని జనాలలో చీల్చి చెండాడి ఎండగట్టి రాష్ట్రం లో పోరాడింది సగబాగం RRR ఆ దెబ్బకి సగం మట్టి కొట్టుకుని పోయింది YCP పార్టీ RRR వలనే ఇది నిజం
    రాష్ట్రానికి మంచి జరిగేలా మేలు జరిగేలా లాభం పడే విధంగా చేసింది క్షత్రియ సామాజిక వర్గం లో ముందుకు అడుగు వేసింది RRR ఫైట్ స్టేట్ ఫైట్ లో ఒక రాజు ఉన్నాడు గుర్తించండి
    అసలు రాజు ఎపుడు నన్ను గుర్తించండి అని అడగడు అది రాజుకి ఉన్న లక్షణం అయితే పరీసిపోతారా ఇదా పద్దతి