నమస్కారం.శరీరం ప్రకృతిలోని ఐదు పంచభూతాలతో నిర్మితమైంది.అందులో కొన్ని భాగాలు మాత్రమే అగ్ని తత్వంతో తయారవుతాయి.ఐదు జ్ఞానేంద్రియాలు కళ్ళు,ముక్కు, చెవులు,నాలుక,చర్మం.ఈ ఐదు అగ్ని తత్వంతో తయారయిన జ్ఞానేంద్రియాలు.అంతేగానీ శరీరాన్ని మొత్తం అగ్నిగా మార్చే అవకాశం జీవుళ్ళమైన మనకి అవకాశం లేదు సర్
సైన్స్ ప్రకారం శరీరం అంతా అగ్ని వ్యాపించి ఉంది. అదే మన నార్మల్ బాడీ టెంపరేచర్. ప్రతి కణం అగ్ని తో బర్న్ అయితేనే (మనం పీల్చే ఆక్సిజన్ వల్ల ) శక్తి రిలీజ్ అయ్యి మనం బ్రతక గళం అని సైన్స్ చెప్తుంది. మాస్టర్ ఆర్ కె ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా వివరించారు. ఇది సైంటిఫిక్ స్పిర్చుఅలిటీ.
🙏jai sriram
Jai guru dev

@@PammiSatyanarayanaMurthy గురువులకు అన్నీ సాధ్యమే. ఆ విద్య మనం కూడా నేర్చుకుంటే మనకీ సాధ్యమే సార్🙏