Ma'am really mee teaching, explanation, expressions wow same to same maa Geetha madam lane undi. Asala achchu guddinattu undi. Also meeru chala baga chepthunnaru. So I subscribed for channel. And wishing more and more subscribers to you. Really meeru cheppina tips naa writing ni completely change chesay. And my friends, scenoirs and lectures kuda naa writing ni istapadtharu. Thank you so much ma'am 😊
నమస్తే మేడం గారు మొదటిసారి మీ వీడియో చూస్తున్నాను అండి చాలా బాగా ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యే విధంగా చెబుతున్నారు. కొంతమంది పనికిరాని వీడియోస్ చేస్తూ యువతను పాడు చేస్తున్నారు. చిన్నప్పుడు మీరు మాకు గురువే కానీ మేము ఎక్కడో దూరంగా ఉన్నా ఇప్పుడు కూడా మీ పాటలు నేర్చుకుంటున్నాం అంటే నిజంగా మాకు చాలా అదృష్టం. ఇంకొక విషయం చెప్పాలండి మేడం గారు నాకు చిన్నప్పుడు గురువుగారు చేయి పట్టుకొని రాయి పెంచేటప్పుడు ఆ క్షణం బాగానే రాస్తూ ఉండేవాడిని ఆ తర్వాత పక్కన పెట్టేసే వాడిని బాగా రాయడం కూడా నేర్చుకో లేకపోయాను. కానీ మేడంగారు పెన్నుతో రాయడం నేర్చుకో లేకపోయాను కానీ గన్నుతో గ్రూపింగ్ లో షూట్ చేయడం మాత్రం బాగా నేర్చుకున్నాను మేడం గారు జైహింద్ మేడంగారు
గుడ్ ఎక్స్ప్లనేషన్ మేడం హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా తప్పు చేస్తారు రాసేటప్పుడు అనేది చాలా చక్కగా ఓపికతో వివరించారు... మా స్కూల్లో చిన్నప్పుడు నాకు మేడం సార్ ఇలా ఫస్ట్ క్యాపిటల్ రాశి స్మాల్ లెటర్స్ రావాలి మీరు నేర్పించిన చాలామందికి ఉపయోగపడుతుంది... ఎంతమంది చదివిన వింటారు కానీ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు కొందరిది కొంగలు తొక్కినట్టు గా ఉంటది ....నా హాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తాను.... ఇలాంటి ట్రిక్స్ మరెన్నో చేస్తూ ఉండాలి మేడం మీరు సూపర్ హాండ్ రైటింగ్ యువర్ 👏👏🎊
మీరు చక్కగా నవ్వుతూ తేలికైన భాషలో చెబుతున్నారు. అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. జోక్స్ మరింతగా పెంచితే వినేవాళ్ళకు హాయిగా ఉంటుంది. ఏది ఏమైనా మీ ప్రయత్నం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. చిన్నప్పుడు మా టీచర్లు సరిగా చెప్పకపోవడం వల్ల ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. అరవై ఆరేళ్ళ వయసులోను వెంపర్లాటచావక అగచాట్లు పడుతున్నాను. మీరైనా న్యాయం చేసి ప్రభుత్వబడులలో చదువుకునే పిల్లలను ఆదుకోండమ్మా. భగవంతుడు మీ శ్రమను ఊరికేపోనివ్వడు.
చాలా బాగా వివరించారు మేడం...నాకు చిన్నప్పుడు సేమ్ మా స్కూల్ లో సార్ ఇలానే చెప్పారు...చిటికన వ్రేలు గ్యాప్..డబుల్ రోల్ నోట్ బుక్.. సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కాప్టల్ లెటర్... ఇలా same టిప్స్ చెప్పి చేయి పట్టుకుని వాయించేవారు...కాని నాకు small letter k రాసేటప్పుడు..ఎప్పుడు ఇబ్బంది అయ్యేది అది వచ్చే వరకు చేపట్టుకుని రాయించేవారు...విషయం ఏంటంటే మేడం పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా నేను రాసినట్టు రాయలేరు...మీరు చెప్పేటప్పుడు మిడిల్ రైటింగ్ అని చెప్పారు పేపర్ కొంచెం తిప్పి ఏటా వాలుగా.. అలానే రాస్తాను మేడం..ఇప్పటికీ నా రైటింగ్ చూసి చాలా బాగుందిరా..సూపర్ రాసవ్ అని అంటూ ..ఏవైనా రాసేటువంటివి వుంటే నాకు చెప్పి రాయించుకుంటారు...కాని నేను ఆర్థిక స్తోమత బాలేక చదివింది 10 వరకు మాత్రమే...అందుకే అందరూ చేతి రాత చాలా బావుంది అంటుంటే...నేను బాధపడుతూ నా నుదుటి రాత బాలేదు అంటుంటాను...కాని ఇప్పుడు నేను మెడికల్ సీజన్ బాయ్ గా చేస్తుంటాను మేడం...సారి మేడం ఇవన్నీ చెప్పానని ఏమి అనుకోకండి...మీరు చెప్పే టీచింగ్ మా గురువులా అర్థమయ్యేలా ఉంది...అందుకే మా చిన్నప్పటి సారు గారు గుర్తుకి వచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి ఇవన్నీ చెప్పాలనిపించింది...మీకు ధన్యవాదాలు..,,🙏🙏
Mam bcz of u i got (93/100) in English 12th boards {2023} tq so much🤍🤍🤍🤍🤍 lots of love god bless u Mam😇 All the best juniors u can do it Mam's videos are more then sufficient🤍
Hai Madam, Ur class is so attractive, previously I saw so many videos of Ur classes. Mee class entha sepu vinna, not boring. Okay, Ur stress on okay is very sweet.
Ma'am really mee teaching, explanation, expressions wow same to same maa Geetha madam lane undi. Asala achchu guddinattu undi. Also meeru chala baga chepthunnaru. So I subscribed for channel. And wishing more and more subscribers to you.
Really meeru cheppina tips naa writing ni completely change chesay. And my friends, scenoirs and lectures kuda naa writing ni istapadtharu. Thank you so much ma'am 😊
Welcome dear 😊
Madam Superb Teaching English Handwriting Methods Thank you so much.
Good morning madam you very beautiful teachar bt same time Sabu Jet hagir kilch
మీ టీచింగ్ చాలా చాలా బాగుంది మేడం గారు.... లవ్ యూ మేడం గారు 💐💐💐🙌🙌🙌🙌🙌🙌.
చాలా విపులముగా చిన్న పిల్లలకు హృదయానికి అడ్డుకునే విధముగా మేడం గారు మీకు ధన్యవాదములు zphs చందలూరు దర్శి మండల్ ప్రకాశం జిల్లా ఆంధ్ర ప్రదేశ్
🤣🤣🤣🤣🤣
నమస్తే మేడం గారు మొదటిసారి మీ వీడియో చూస్తున్నాను అండి చాలా బాగా ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యే విధంగా చెబుతున్నారు.
కొంతమంది పనికిరాని వీడియోస్ చేస్తూ యువతను పాడు చేస్తున్నారు.
చిన్నప్పుడు మీరు మాకు గురువే కానీ మేము ఎక్కడో దూరంగా ఉన్నా ఇప్పుడు కూడా మీ పాటలు నేర్చుకుంటున్నాం అంటే నిజంగా మాకు చాలా అదృష్టం.
ఇంకొక విషయం చెప్పాలండి మేడం గారు నాకు చిన్నప్పుడు గురువుగారు చేయి పట్టుకొని రాయి పెంచేటప్పుడు ఆ క్షణం బాగానే రాస్తూ ఉండేవాడిని ఆ తర్వాత పక్కన పెట్టేసే వాడిని బాగా రాయడం కూడా నేర్చుకో లేకపోయాను. కానీ మేడంగారు పెన్నుతో రాయడం నేర్చుకో లేకపోయాను కానీ గన్నుతో గ్రూపింగ్ లో షూట్ చేయడం మాత్రం బాగా నేర్చుకున్నాను మేడం గారు జైహింద్ మేడంగారు
Where are you from?
Your name!?
నమస్తే మేడం గారు నా పేరు నాయుడు నేను ప్రస్తుతం ఆర్మీలో చేస్తున్న... మాది వైజాగ్
నమస్తే మేడం గారు నా పేరు నాయుడు నేను ప్రస్తుతం ఆర్మీలో చేస్తున్న మాది వైజాగ్ దగ్గర
మేడం గారు ఈ నెలలో లీవ్ కి వస్తున్నా మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న మేడం గారు ఎలా
గుడ్ ఎక్స్ప్లనేషన్ మేడం హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్చుకోవాలి ఏ విధంగా తప్పు చేస్తారు రాసేటప్పుడు అనేది చాలా చక్కగా ఓపికతో వివరించారు... మా స్కూల్లో చిన్నప్పుడు నాకు మేడం సార్ ఇలా ఫస్ట్ క్యాపిటల్ రాశి స్మాల్ లెటర్స్ రావాలి మీరు నేర్పించిన చాలామందికి ఉపయోగపడుతుంది... ఎంతమంది చదివిన వింటారు కానీ హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు కొందరిది కొంగలు తొక్కినట్టు గా ఉంటది ....నా హాండ్ రైటింగ్ చాలా బాగా రాస్తాను.... ఇలాంటి ట్రిక్స్ మరెన్నో చేస్తూ ఉండాలి మేడం మీరు సూపర్ హాండ్ రైటింగ్ యువర్ 👏👏🎊
మీరు చక్కగా నవ్వుతూ తేలికైన భాషలో చెబుతున్నారు. అప్పుడప్పుడు నవ్వించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. జోక్స్ మరింతగా పెంచితే వినేవాళ్ళకు హాయిగా ఉంటుంది. ఏది ఏమైనా మీ ప్రయత్నం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. చిన్నప్పుడు మా టీచర్లు సరిగా చెప్పకపోవడం వల్ల ఇప్పటికీ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. అరవై ఆరేళ్ళ వయసులోను వెంపర్లాటచావక అగచాట్లు పడుతున్నాను. మీరైనా న్యాయం చేసి ప్రభుత్వబడులలో చదువుకునే పిల్లలను ఆదుకోండమ్మా. భగవంతుడు మీ శ్రమను ఊరికేపోనివ్వడు.
Thank you sir😊🙏 glad to hear from you ☺️
చాలా బాగ వివరించారు ఇంకా ఎన్నో ఇలాంటి వీడియోస్ చెయ్యాలి మేడం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగా వివరించారు మేడం...నాకు చిన్నప్పుడు సేమ్ మా స్కూల్ లో సార్ ఇలానే చెప్పారు...చిటికన వ్రేలు గ్యాప్..డబుల్ రోల్ నోట్ బుక్.. సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కాప్టల్ లెటర్... ఇలా same టిప్స్ చెప్పి చేయి పట్టుకుని వాయించేవారు...కాని నాకు small letter k రాసేటప్పుడు..ఎప్పుడు ఇబ్బంది అయ్యేది అది వచ్చే వరకు చేపట్టుకుని రాయించేవారు...విషయం ఏంటంటే మేడం పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా నేను రాసినట్టు రాయలేరు...మీరు చెప్పేటప్పుడు మిడిల్ రైటింగ్ అని చెప్పారు పేపర్ కొంచెం తిప్పి ఏటా వాలుగా.. అలానే రాస్తాను మేడం..ఇప్పటికీ నా రైటింగ్ చూసి చాలా బాగుందిరా..సూపర్ రాసవ్ అని అంటూ ..ఏవైనా రాసేటువంటివి వుంటే నాకు చెప్పి రాయించుకుంటారు...కాని నేను ఆర్థిక స్తోమత బాలేక చదివింది 10 వరకు మాత్రమే...అందుకే అందరూ చేతి రాత చాలా బావుంది అంటుంటే...నేను బాధపడుతూ నా నుదుటి రాత బాలేదు అంటుంటాను...కాని ఇప్పుడు నేను మెడికల్ సీజన్ బాయ్ గా చేస్తుంటాను మేడం...సారి మేడం ఇవన్నీ చెప్పానని ఏమి అనుకోకండి...మీరు చెప్పే టీచింగ్ మా గురువులా అర్థమయ్యేలా ఉంది...అందుకే మా చిన్నప్పటి సారు గారు గుర్తుకి వచ్చి మన ఛానల్ ఫస్ట్ టైం చూసి ఇవన్నీ చెప్పాలనిపించింది...మీకు ధన్యవాదాలు..,,🙏🙏
Feeling good to hear from you maa.. don't be disappointed 🙂.. try to be happy in your work..
Send your details
Don't worddy. Try to complete Degree regular/Distance education. Try to start 'HAND WRITING" Course TUITION
for school students.
Tq mam
Thank you for your support madam
సరైన సమయంలో సరైన వీడియో పేట్టారు దన్యవాదలు అమ్మ 👍
☺️
@@easyenglishbysujaata Naaku English lo 65 Marks vachai mam
@@easyenglishbysujaatawow 😳😮 very good hand writing 👍👏👌🤝😊
Super
Good
@@prashanth2834 😍😍
Soo cute explanation and meru entha beautiful ga unnaro Mee explanation kuda anthe beautiful ga undi❤
Super video excellent topic maidum
చాల బాగ నేర్ప్పారు మేడం,మీకు నా ధన్యవాదాలు,
Very very good tutorial madam garu
All parents are grateful to your
Thank you so much
Asrao Kondapur Hyderabad
Good experience for hand writing....
This vedio useful for every children ...
Thank U Mam
It is very useful to everyone. Not only childrens but audelts also.
SHUKRIYA APPKO.
Children childrens kaadhu
Including me also..
Me vivarana chaala clear ga undhi 🤝 and meru Inkaa CUTE Ga unnaru 🫶
Simple and superb and very useful Amma.
Thank you very much for your teaching all the way'.
Aunty garu meeru chala bhagunnaru mimmalani chudalanipisthundhi alage anthe chakkaga cheputhunnaru👌..
Very useful tips and technique for nice good writing
మంచి వీడియో పెట్టారు మేడం .thank you
Madam.miru.chala.handamga.huntaru👌🙏👌
చాలా బాగా చెప్పారండి... 👏👏👏👌👌👌👌👍
Thank you madam. your method is very useful to everyone who are interested in good hand writing.
Super tips madam. Sukhinobhavanthu.
Beautiful explaining mam I❤❤❤your way to explain us
మీ లాగే మీ hand writing చాలా బాగుంది మేడం ❤❤you,your lessons😊😊
Thank you mam chala Baga explain chestunaru 😊
K.... super medam.....
I will try......
Very long back I've seen your video thank you so much madam and I wish you that many more such type of tips may be done in future.
Na hand writing chendaalam ga vuntundhi madam. Now I will fallow your techniques...
All the best 😊👍
Good Example's Good Explanations 😊😊
Good video mam.Very useful.
Baagaa Chapparu mam your class beautiful 😍 🤩 👌 👏
Madam, Greetings of the Day
It's Very Good information about improvement of self hand writing by methods thanks
Nice expressions and nice explanation.thanks a lack mam
Thank you Ma'am, It's very helpful. Can you please also share a demo for cursive handwriting. Appreciate your time and best tips to students.
The way u say okayy is another level mam ❤
😃
Thank you my dear medam garu good taking good information 🙏
Nice madam learning good hand writing skills
Very valuable information thank you ma'am I will definitely try that way
Very good explanation.
Mee class chala bagundi madam, chustune undalanipistundi
Awesome n nice presentation!!! Tq madam
Me lage me writing kuda bagundi madam ❤
🎉 sweet speaking..& urs loving faithfully..
Thank you so much madam Challa Baga explain chesaru 🙏🙏
E video lo mi hand writing super madam elage continue cheyyandi 😊
Thank you for your information madam! 😮❤
Very good explanation ❤❤❤
మీలాంటి మాకు చాలా చాలా అవసరం 👌
Nice medam assalu chala bhaga chepthunnaru
4th step is very best example 👌👌👌
Thank you madam. Your teaching very Exlent
Good Explanation ,Thank you
Mam bcz of u i got (93/100) in English 12th boards {2023} tq so much🤍🤍🤍🤍🤍 lots of love god bless u Mam😇 All the best juniors u can do it Mam's videos are more then sufficient🤍
Thank you madam na hand writing present super 😊
Very interesting class madam🎉
exalent mam ❤ u r speaking is very exalent and no words
Excellent writing lesson 👌👌👌
Good work 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Exllent writing lesson ❤
Thanks a lot for your informative information ❤❤❤❤.
Nice mam, the way you talk and teach.. engaging much. Thanks 🎉🎉
Thankyou me video valla writing nerchukuntunnanu thankyou madam
❤❤❤tqs akkaa 👍👍
మేడమ్ మీరు ఎంత అందంగా ఉన్నారో అంత చక్కగా చెప్పారు సూపర్ mam
Hai Madam, Ur class is so attractive, previously I saw so many videos of Ur classes. Mee class entha sepu vinna, not boring. Okay, Ur stress on okay is very sweet.
Chala baaga chepparu mam😊.me videos annitlo manchi explanation untundi. Tqu mam🙏♥️.
Welcome 🤗
Thank you very much madam
Best useful information 👍🏻🎉
Very nice explanation madam❤️
👏👏👏super explanation mam
Good handwriting method is so easy after I seen this video
Well said mam....Excellent
Mimmalli chudalani vundi. Nice teaching
Mi smiling expressions bale unnai akka madhya madhyaloo ok ok kuda😊😊😊😊
🥰
ఎక్స్ప్లెయిన్ వెరీ గుడ్ మేడం థాంక్యూ
Outstanding superb
Nice madam super ga cheparu
Meelage mee teaching attitude smile super
Teacher miru chalaa chakhagha cheparu thank you so much teacher
Good explanation madam
Thanks
Super explained madem garu.
Nice and beautiful job madam
TRUE ,VERY GOOD POINTS N WELL EXPLAINED MADAM 🙏
Thanks a lot☺️
Good టిప్స్ మేడం గారు మా అబ్బాయి కి మీరు చెప్పే టిప్స్ expain చేశాను
Mam mi hair cut and saari lo aasome ga unnaru main ga mi hairstyle ki i am big fan of u mam
Thankyou amma intha manchi suggestion ichinanduku 😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Welcome dear ☺️
Good Message Thank You Mam 👍
Thank you verymuch good information.
Nice madam, It is very useful.
Exlent information 🙏
Nice mam 😊❤❤❤❤
Supper chapparu medom. Tanq
వాయిస్ super explained super
Rasetappudu pen or pencil ye place pattukovali ? Minimum one inch paiki pattukovali
Chala Baga chepparu Medam
I just became fan of you, the way of explaining is superb and cute wit smile .. Thankyou you made me subscribed of your channel...😊
Welcome to our channel dear 😊
అంతా మంచిగా మాకు వివరించి చెప్పినందుకు ఇష్టంగా విన్నాము. మీరు లైక్ చేయకపోతే బాగోదు మీకు 1000లైక్స్ 🙏
Excellent video Mam Hatsoff and Salute.