КОМЕНТАРІ •

  • @kondalaraok7193
    @kondalaraok7193 2 дні тому +7

    దేశవ్యాప్తంగా బీజేపీ మీద ప్రజల నమ్మకం, అభిమానం తగ్గుముఖం పడుతుంది అని మొన్న ఎలక్షన్ లు రుజువు చేస్తున్నాయి.
    అలాగే ఆంధ్రప్రదేశ్ లో, కేవలం కమ్మ రెడ్డి కులాల వారు మాత్రమే ప్రజా జీవితంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలనే ధోరణిలో వ్యవహరిస్తానంటే ఇతర సామాజిక సమూహాలు మోస్తూ కూర్చొనే పరిస్థితి కే ఎందుకు పరిమితం అవుతారు ?
    జగన్మోహన్ రెడ్డి నిత్యం అధికారం లో కూర్చోవాలనే అత్యాసతో రాష్ట్రాన్ని అప్పుల్లోనే ముంచి, సంక్షేమానికే పరిమితం అయి ఇతరత్రా అన్ని విధాలా ప్రజా కంటకంగా తయారైన కారణం చేత, జనాలు ఆయన్ని ఇంటికి పంపించారు. ముఖ్యంగా ఆకారణం చేతనే జనాలు, టీడీపీ జనసేన బీజేపీ సమాఖ్య ను అధికార పీఠం లో కూర్చో బెట్టారు. టీడీపీ తో పొత్తు లేకుండా జనసేన విడిగా పోటీ చేసి ఉంటే 21 అసెంబ్లీ స్థానాలకి 21 సాధించే సీను లేదు. కాపులకు ఇతర సామాజిక వర్గాల వారితో అవసరం అయిన సఖ్యత ఏనాడూ లేదు. పవన్ కళ్యాణ్ ధోరణి ఈ లోటును పూరించే పరిస్థితి లేదు.
    ఏతావాతా చెప్పొచ్చేది ఏంటంటే, కమ్మా, కాపులు మాత్రమే నిర్ణయాత్మకంగా నిత్యం కొనసాగాలనే ఆలోచనకే పరిమితం అయితే, బీసీలు సహకరించే అవకాశాలు తక్కువ. గతంలో ఈ సామాజిక రాజకీయ వాస్తవం రుజువు అవుతూ ఉంది. నేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూర్పులో బీసీలకు నిర్ణయాత్మక పాత్ర అతి స్వల్పం. దీంట్లో మార్పు రావాలి.
    పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మాత్రమే భవిష్యత్తుని నిర్దేశిస్తారు అంటే దశాబ్దాలుగా టీడీపీ ని మోస్తూ వస్తున్న బీసీలు, అదే పరిస్థితి లో కొనసాగే పరిస్థితి ఉండక పోవచ్చు.

  • @gopakishore3567
    @gopakishore3567 2 дні тому +9

    మినిస్టర్ కూడా పబ్లిక్ సర్వంట్ ఏ కదా అతను ఫుల్ టైం జాబ్ చేయాలి

    • @ramat5538
      @ramat5538 День тому

      Public represent is different from public servant.....kaani pawan kalyan oka maata meedha nilabade candidate kaaadu...history told and time will tell the same again.

    • @gopakishore3567
      @gopakishore3567 День тому

      @@ramat5538 ప్రజా ధనం జీతం, వేతనం, గౌరవ వేతనం లేదా తాను చేసిన పనికి రెమ్యూనిరేషన్ తీసుకొనే ప్రతి ఒక్కరు ఆ మేరకు పబ్లిక్ సర్వంటే అవుతారు

  • @manojm5747
    @manojm5747 День тому +1

    అతను హామీ ఇచ్చినప్పుడు మరియు రాజకీయాలకు కొత్త అయినప్పుడు ప్రజలు ఆయనకు ఓటు వేసినందున పూర్తికాల రాజకీయాలపై దృష్టి పెట్టాలి.

  • @Likitha_00
    @Likitha_00 2 дні тому +7

    Mee iddharaki inkha jobs ideyna Pani bata Ledha Nayana

  • @neenav1999
    @neenav1999 День тому +3

    WHO IS DAMU BALAJI TO GIVE AN OPNION ON SOMBODY'S PROFESSION?. WHAT KIND OF STUPID QUESTION ANCHOR IS ASKING?. reD tV IS ALL BOGUS.

  • @manojm5747
    @manojm5747 День тому +1

    రాజకీయాల నుంచి తప్పుకున్న చిరు రాజ్యసభ గురించి ఎందుకు ఆలోచిస్తారు....?

  • @rpatro5723
    @rpatro5723 День тому

    బాలయ్య అసెంబ్లీ కి ఒక్క రోజు కూడా రాకుండా 10 సంవత్సరాలు గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 День тому +2

    సినిమా కి సమయం ఎక్కడ దొరుకుతుంది నాయనా? 🙏🏽🌹👍🏽❤️👌🏽🙏🏽

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 2 дні тому +5

    పిఠాపురం ఏమైపోయిందో పిఠాపురం గెలిస్తే పిఠాపురం నిర్మాణాలు ఆశ్రమాలు కడతాను యువతకు ఉద్యోగాలు ఇస్తాను ఆర్బర్ లు కడతారు షిప్పింగ్ హైదరాబాద్లో కడతాను అని పిఠాపురం అని ఒక రేంజ్ లో తీసుకొస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయారు అబ్బా పిఠాపురంలో కనపడుటలేదు

  • @SubRamanyam5665
    @SubRamanyam5665 День тому

    Part time job*
    Politics not profitable to him: So, he may regain in movie land.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому

    Lokesh vishayamlo modi anchana poorttiga wrong he is already having experience 5 years as minister and proved his capacity .

  • @johnkumar8643
    @johnkumar8643 День тому

    special status inka vachestadi

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 2 дні тому +5

    ప్లాప్ చేయడానికి రెడీ గా ఉన్నారు 😅

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому

    Amaravati ki Polavaram ki nidhulivvali alage bifurcation act lo unna amshalanu neraverchali

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому

    Maharashtra lanti konni states lo shindelanu srustinchi migata party lanu cheelchalanukonte ap lo kudaradu ikkada tdp punadi senior ntr veshadu danini cbn inka strong cheshadu
    Bjp mata tappakunda nidhulu ichhi financial ga patalam lo un a state nu kapadali

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому +2

    Pawan Kalyan minister ga experience vachhina tarvata future plans chesukovochhu

  • @parishodana558
    @parishodana558 2 дні тому +3

    పూర్తిగా చేసి సినిమాలు చేస్కో వచ్చు

  • @ravikumar-nq9jw
    @ravikumar-nq9jw 2 дні тому +1

    False

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому

    State loans to undadaniki karanam bjpne istamochhinattu jagan ku loans ichhi sarvanashanam chesharu

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому +1

    Bjp vanni pagati kalalu vallenni plans vesukonna waste ap yeppatiki tdp de

  • @jyoshnakillu4261
    @jyoshnakillu4261 День тому

    E Kamma,Kaapu issue enti

  • @cuitescuteworld925
    @cuitescuteworld925 2 дні тому +2

    Mi visleshana lu anni pro ycp untayi and anti tdp+,jsp untayi sir

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому +2

    Kutralu cheste south lo bjp namaroopalu lekunda potundi

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 День тому +1

      yes ❤❤❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤cbn❤❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤❤❤

  • @sriranga6150
    @sriranga6150 День тому

    చంబానా కాని జగన్ గారు కాని మేము మా వ్యాపారాలు మానుకొని ప్రజాసేవ చేస్తామని ఏనాడు చెప్పలేదు కాని ఈడు మాత్రం నేను పూర్తిగా సినిమా లు మానేసి ప్రజా షేవకుడి అవతారమెత్తా అన్నారు

  • @ramanadekka1915
    @ramanadekka1915 День тому +1

    సార్ ఫ్రీగా ఏవి ఇవ్వకపోయినా. అప్పులు చెయ్యవద్దు ని చెప్పండి. ఆల్రెడీ అప్పులు మొదలు పెట్టారు

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 дні тому +1

    Cbn .gari tarvata Lokesh cm ga prove chesukontadu ippudu 5 years minister ga cheste inka experience vastundi and party meeda already manchi pattundi

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 День тому +1

      cbn❤❤❤❤tdptdptdptdp ❤❤❤❤❤❤cbn ❤❤❤❤lokesh❤❤❤❤❤

  • @madhutadakamalla8870
    @madhutadakamalla8870 День тому

    TDPTDPTDPTDP IS BACK ❤❤❤❤❤TDPTDPTDPTDP ❤❤❤❤TDPTDPTDPTDP ❤❤❤❤CBN ❤❤❤❤LOKESH 2029CM❤❤❤❤❤❤❤❤

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 День тому

    మోడీ చంద్రబాబుకి మొట్టికాయ.......

  • @gvktruthfalse2780
    @gvktruthfalse2780 2 дні тому +2

    Ninu ray ananu apey ne videos waste fellow Raghu rama krishnam raju gelichadu kani nuvvu gelava ledu ok na