Director AS Ravi Kumar About His Wife | Tollywood Updates | AS Ravi Kumar Latest Interview | WWV

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Director AS Ravi Kumar About His Wife | Tollywood Updates | AS Ravi Kumar Latest Interview | WWV
    #wildwolfvijayawada #directorasravikumar #tollywoodnews #yagnamurthy
    మీరు చూడబోయే ఈ వీడియోలోని అంశాలు మా సొంతమైన అభిప్రాయాలు కాదు. ఇంటర్నెట్ లో నుంచి సేకరించబడినవి ప్రేక్షకుల కోసం అందిస్తున్నాము. ఇందులో వ్యక్తపరిచే ప్రతీ అభిప్రాయం ఇంటర్నెట్ లో నుంచి తీసుకున్నది మాత్రమే తప్ప మా సొంత అభిప్రాయం కాదు. కాబట్టి వాటిని సరైన రీతిలో అర్ధం చేసుకోవాలిసింది గా కోరుతున్నాము. ఏ నాయకుడిని కానీ రాజకీయ పార్టీని కానీ కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు.
    మీకు ఈ వీడియో కి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా వీడియో లింక్ కాపీ చేసి మీ ఇబ్బంది ని తెలియజేస్తూ taja30news@gmail.com కి మెయిల్ చేయండి. తగిన చర్యలు తీసుకోబడతాయి.
    కామెంట్ లు చేసేటప్పుడు సరైనటువంటి బాషని వాడండి. దయచేసి ఎవ్వరినీ కించపరచవద్దు - అది ఎదుటివారిని బాధపెట్టడమే కాదు , చట్టరీత్యా కూడా నేరం - మీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి .. కామెంట్ లో మర్యాద పూర్వకంగా మాత్రమే మీ అభిప్రాయం తెలియజేయండి.

КОМЕНТАРІ • 66

  • @maddikasukhaparamathma55
    @maddikasukhaparamathma55 Місяць тому +13

    Anchor Respect Ivvu...He Is Mega Director...Meeru Anu ...

  • @sairajpenumatsa8601
    @sairajpenumatsa8601 Місяць тому +4

    ఎ ఎస్. రవి కుమార్ అన్న గారు. మీరూ మంచి డైరెక్టర్. మీరు. ఇంకా మంచి మూవీస్ డైరెక్షన్ చేయాలి 🎉🎉

  • @lifeisbeautiful9347
    @lifeisbeautiful9347 Місяць тому +4

    I recognise him, he was my Sr aJ.K.C college Guntur and also NCC cadet leader to my team

  • @balamani3942
    @balamani3942 Місяць тому +1

    Senceless anchor .anchor ki respect telavadu. Give respect to every human being.

  • @KaturiPurushotham-ng7hb
    @KaturiPurushotham-ng7hb Місяць тому +2

    యాంకర్ భాష, డైరెక్టర్ అలవాట్లు మార్చుకోవాలి. All the best .Ravi garu.

    • @saleemask7577
      @saleemask7577 Місяць тому

      వీళ్లిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండీ

  • @Shekarbabu-v6r
    @Shekarbabu-v6r Місяць тому +9

    ఈ యాంకర్ ఎవ్వరికి రెస్పెక్ట్ ఇవ్వడు... అందర్నీ ఇలానే పిలుస్తాడు... వినడానికి చాలా ఇరిటేట్ వ్ గా వుంది 👎

  • @Raghunandan19
    @Raghunandan19 Місяць тому +4

    1:33 Iam not supporting this director but,Antha bada aaa director lo unteee eee anchor navvuthunadu.....

  • @gallivanter4871
    @gallivanter4871 Місяць тому +4

    Loneliness Ni positive ga theesukunte meeru success avutharu.

  • @saratchandra4109
    @saratchandra4109 Місяць тому +7

    He got divorced 17 years ago.

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 Місяць тому +2

    Ravi Kumar is a good director
    We dined together along with a common friend RAMESH CHANDRA in Vizag who is no more

    • @venkat2630
      @venkat2630 Місяць тому

      I know vankina Ramesh Chandra sir

  • @durgaraojujjavarapu4352
    @durgaraojujjavarapu4352 Місяць тому +8

    Mr anchor give respect to others

    • @Shivram712
      @Shivram712 Місяць тому +1

      yes.he saying nuvvu

  • @kalavalavijayalaxmi3665
    @kalavalavijayalaxmi3665 Місяць тому +1

    Correct cheparu sir nadi kuda same feeling manadi tagi maneke boka petutaru mana loneles cash chesukotaru

  • @user-rv7dp5wg1r
    @user-rv7dp5wg1r Місяць тому +6

    Anchor garu aayanni Ekavachanm mataladadam bagoledu

  • @jsrikanth03
    @jsrikanth03 Місяць тому

    True said

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Місяць тому

    Best.of.luck.sir

  • @srinivasrao471
    @srinivasrao471 Місяць тому +1

    Bro we all are good friends that's why he is calling nuvvu. Don't take it serious

  • @venkataramanaraokandimalla3312
    @venkataramanaraokandimalla3312 Місяць тому +3

    చౌదరి గారు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

  • @prasadkrish6942
    @prasadkrish6942 Місяць тому +13

    So ఫిల్మ్ ఇండస్ట్రీ లో మందు త్రాగడం వలన అవకాశాలు రావు అని అర్థమైంది

    • @narenderkyama9382
      @narenderkyama9382 Місяць тому +10

      కాదు సాయింత్రం దాక పనీ చేస్కొని సాయింత్రం తాగుతే ఏం కాదు రోజు మొత్తం ఒక ఉద్యమం లాగ తాగితే ఏ రంగం లో ఐనా పతనం తప్పదు

    • @prasadkrish6942
      @prasadkrish6942 Місяць тому

      కరెక్ట్ ​@@narenderkyama9382

    • @prasadkrish6942
      @prasadkrish6942 Місяць тому +1

      మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ లో వర్క్ చేస్తున్నారు అని నా ఆలోచన, నేను ఫిల్మ్ ఇండస్ట్రీ లో co డైరెక్టర్ ని....

    • @battunageswaraobnageswarao3134
      @battunageswaraobnageswarao3134 Місяць тому

      Yes

    • @truthsayer2550
      @truthsayer2550 Місяць тому

      అసలు ఒక పదార్థం మీ ఒంట్లో ఉన్న అవయవాలన్నీ దెబ్బ తీస్తుంది అని తెలిసి అసలు ఎందుకు తాగుతారో నాకు ఎప్పుడూ అర్థం కాదు. Escapism అలవాటైపోతే ఏం చెయ్యడానికి ధైర్యం ఉండదు.

  • @vinodk9862
    @vinodk9862 Місяць тому +1

    Yes correct meru matla due

  • @truthsayer2550
    @truthsayer2550 Місяць тому

    Foreign accent, international school kaadu. Civic sense, conscience, viluvalu nerpaali pillaliki.

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 Місяць тому

    Super director okka peddarayudu film direct chesadu 😊

    • @syamkumar8896
      @syamkumar8896 Місяць тому

      No

    • @srikrishna1748
      @srikrishna1748 Місяць тому +1

      peddarayudu raviraja pinisetti direct chesindi

    • @syamkumar8896
      @syamkumar8896 Місяць тому

      @@venukamunipelli8287 yagnam, subrahmanyam for sale movies chesadu..not raviraja pinisetty

  • @user-fc2ko3dx1l
    @user-fc2ko3dx1l Місяць тому

    Anchor personals interview cheyali

  • @bingisrinivas4494
    @bingisrinivas4494 Місяць тому +4

    K s.ravikumar is తమిళ డైర్‌క్టర్ ?

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 Місяць тому

    Anchor gaaru athanu famous directer athaniki respect ivvandi meeru anandi.

  • @omsrivijayadurgapetammuram1263
    @omsrivijayadurgapetammuram1263 Місяць тому +3

    బాబు యాంకర్ రెస్పెక్ట్ గా మాట్లాడు

  • @SS-ke7zr
    @SS-ke7zr Місяць тому

    Respect antey

  • @gouthamreddygurram9883
    @gouthamreddygurram9883 Місяць тому +1

    It would be better if the anker addresses Ravi sir as meeru... not nuvvu

  • @kalavaguntalokanadham3429
    @kalavaguntalokanadham3429 Місяць тому

    Dear friends,
    May I know, who is this fellow, interviewing the Director,
    Please let me know

  • @Mghmgh894
    @Mghmgh894 Місяць тому +1

    Very harsh on sets. Notikochinatlu thittevadu....artist satya asst dir ga chesetapudu kottadu. Jr artist ammailani notiki vachinatlu thittevaadandi

  • @kumarvara7908
    @kumarvara7908 Місяць тому +1

    డైరెక్టర్ రవి కుమార్ అని టైటిల్ వేసావ్... చౌదరి అని వేయలేదే బ్రో......... ఎవడైనా సరే ఈ లోకం లో తగ్గితే తల ఎత్తు కుని బతుకుతాము... లేకుంటే ఇలా అయిపోతాం

  • @user-pk6no7we2l
    @user-pk6no7we2l Місяць тому +1

    ఏకవచనం తో మాట్లాడతావేంటి ???
    ఎవరు నీకు యాంకరింగ్ నేర్పించింది ???
    మైండ్ లేదా ??

  • @shamshare
    @shamshare Місяць тому +1

    ఇద్దరూ చెరొక సెటప్ తో

  • @devangabharath7203
    @devangabharath7203 Місяць тому +2

    Guest ni nuvvu ante gudha pagaldhengutha,first maryadha ivvu guestki puka,manduthondi, minimum anchoring values maintain chey

  • @t9news986
    @t9news986 Місяць тому +1

    Tagubothu వెదవ్వి కదా....తను చేసింది తప్పేమీ కాదులే

  • @KoteswararaoBadugula
    @KoteswararaoBadugula Місяць тому +1

    ఒరేయ్ ఆరు మళ్ల బాగున్నా వా....కోటి ,jkc..guntur

  • @ramakrishna2352
    @ramakrishna2352 Місяць тому

    Pettadam enduku..
    Anadam enduku.. Thappu anukunta 😢

  • @kaatamaraaju7323
    @kaatamaraaju7323 Місяць тому +1

    ఒరేయ్ యాంకరూ డైరెక్టర్ గారితో ఏక వచనంతో మాట్లాడుతావేరా ఫూల్

  • @kbhaskar8059
    @kbhaskar8059 Місяць тому

    Antha ayyaka theluskunnaru papam

  • @vijaykumar-zv9zp
    @vijaykumar-zv9zp Місяць тому +1

    త్రాగుబోతుకు పనిఇవ్వరు చేసే పనికి న్యాయం చెయ్యలేరు వీడికి పొగరు ఎక్కువ

  • @durgaraojujjavarapu4352
    @durgaraojujjavarapu4352 Місяць тому

    Asalu nuvvu anchor ga paniki ravu nuvvu nuvvu ani matladaku

  • @venkatkodali474
    @venkatkodali474 Місяць тому

    Good person but drink addiction

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j Місяць тому

    Yemi anchor antha goppa director ni gaaru ani pilavaleva

  • @AmruthareddyAyluri
    @AmruthareddyAyluri Місяць тому

    Noti dula yekkuva

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 Місяць тому

    Drinker ni yela pilichina parledu

  • @gopalvarma7905
    @gopalvarma7905 Місяць тому

    Anchor language Baga ledu

  • @vemulasudhakar9232
    @vemulasudhakar9232 Місяць тому +3

    కొండ చెవుడు పెట్టుకుని ఎలా anchor వి అయ్యావు నాయన 😊😊

  • @polandmango9848
    @polandmango9848 Місяць тому

    director garu..you can contact me for further business discussion