alanto insecticide uses in telugu-bayer alanto insecticide -black thrips control in chilli-mirapa

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 23

  • @jaggavenkay2239
    @jaggavenkay2239 9 днів тому

    సూపర్ అన్న

  • @Vadlapeddachennappa
    @Vadlapeddachennappa 10 днів тому +1

    అన్నా నా మిర్చి తోట 65రోజుల పైరు ఇప్పుడు నల్లి వున్నది నాదగ్గర కిఫెన్ ఉన్నది నల్లికి కిఫెన్ కాంబినేషన్ చెప్పండి అన్నా

    • @glsfarming
      @glsfarming  10 днів тому

      Hercules కాంబినేషన్ లో స్ప్రే చేయండి.

    • @Vadlapeddachennappa
      @Vadlapeddachennappa 9 днів тому

      @@glsfarming ధన్యవాదములు బ్రదర్

  • @telanganaagriculturekvenky7833
    @telanganaagriculturekvenky7833 10 днів тому

    ఎన్ని రోజుల పంట అన్న ఎం వెరైటీ పంట చాలా బాగుంది ❤

  • @kisanbadi
    @kisanbadi 6 днів тому

    Anna brand eakkada dhorukuthadhi

    • @glsfarming
      @glsfarming  6 днів тому

      బ్రదర్ మీకు దగ్గరలో ఉన్న ఫెర్టిలైజర్ షాపులో అడగండి కంపల్సరిగా దొరుకుతుంది.

  • @maheshb30
    @maheshb30 10 днів тому

    Anna merapalo nalli doma ekua undi konalu madipothundi emandu spray cheyali 80rojulu thota

    • @glsfarming
      @glsfarming  9 днів тому

      Efficion + bayer movento energy
      Spary స్ప్రే చేయండి నీకు కంప్లీట్ గా క్లియర్ అవుతుంది.

  • @venki7941
    @venki7941 10 днів тому

    అన్న మీరు మిర్చి కి స్పేరు ఎన్ని రోజులు ఒక సారి చేశారు గ్యాప్

  • @TalariKrishna-b8t
    @TalariKrishna-b8t 10 днів тому

    Midge fly ekuva ga undhi anna. Em spray cheyali

    • @glsfarming
      @glsfarming  10 днів тому

      Alanto గాని మార్షల్ గాని స్ప్రే చేయండి బ్రదర్.

  • @ANOOKKUMARANOOKKUMAR-is3se
    @ANOOKKUMARANOOKKUMAR-is3se 10 днів тому +1

    Hi Anna jemini virus 🦠 undhi e mandu kottali anna

    • @glsfarming
      @glsfarming  10 днів тому

      Hai.
      Brother
      నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను బ్రదర్ కంప్లీట్ గా వైరస్ క్లియర్ చేసే మందులు అయితే లేవు మనం తెల్ల దోమ యొక్క మందులు స్ప్రే చేసుకుంటా ఉండాలి.

  • @raviputta9756
    @raviputta9756 10 днів тому

    Anna safari Loki boran kalupukovacha na

    • @glsfarming
      @glsfarming  10 днів тому

      బ్రదర్ ఆ బయో మందుల గురించి నాకు తెలియదు.

  • @karthikonly..546
    @karthikonly..546 10 днів тому

    Anna thota motham kosalu madinyi anna mudutha heavy ga undi

    • @glsfarming
      @glsfarming  10 днів тому

      Efficion + Alanto spary ప్లే చేయండి కార్తీక్.

  • @venkatsai6798
    @venkatsai6798 10 днів тому

    Anna seed edhi anna adhi

    • @glsfarming
      @glsfarming  10 днів тому

      బ్రదర్ నేను కంప్లీట్ వీడియోస్ చేశాను ఛానల్ లో ఉన్నాయి చూడండి..
      Krishnnaveeni seeds Ganesh