కృపా కనికరుడా నిత్యమైన తేజో స్వరూపుడా నీ ప్రభావ మహిమను కీర్తించి కొనియాడేదన్(2) నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2) చ// 1. నిరాశలే నన్ను కృంగదీసిన అపజయములను నే పొందిననూ (2) నన్నదరించి నను బలపరచి ఉన్నత స్థానమును నాకిచ్చితివే(2) నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2) చ// 2. పరాక్రమముగల బలాడ్యుడా నీ సహవసములో నను పోసించితివి(2) ఆపదలన్నిటిలో నను విడిపించి నూతన దినములు అనుగ్రహించితివి (2) నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2) చ// 3. గడాంధకారపు లోయన యేసుపువలె నాకు కృప చూపినావు(2) నూతన మార్గములో నను నడిపించి సజీవ మార్గమును నే పొందితిని(2) నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2)
All glory to God 🙏
కృపా కనికరుడా నిత్యమైన తేజో స్వరూపుడా
నీ ప్రభావ మహిమను కీర్తించి కొనియాడేదన్(2)
నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2)
చ// 1. నిరాశలే నన్ను కృంగదీసిన అపజయములను నే పొందిననూ (2)
నన్నదరించి నను బలపరచి ఉన్నత స్థానమును నాకిచ్చితివే(2)
నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2)
చ// 2. పరాక్రమముగల బలాడ్యుడా నీ సహవసములో నను పోసించితివి(2)
ఆపదలన్నిటిలో నను విడిపించి నూతన దినములు అనుగ్రహించితివి (2)
నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2)
చ// 3. గడాంధకారపు లోయన యేసుపువలె నాకు కృప చూపినావు(2)
నూతన మార్గములో నను నడిపించి సజీవ మార్గమును నే పొందితిని(2)
నా ఆరాధ్యుడ నా ఆశ్రయమా నీకే నా స్తుతిగానము(2)
Praise the lord
Very nice dear brother...all glory to God
Blessings👍
Praise the lord 🙏 amen
Praise the lord 🙏 glory to God 🙏amen,
Song chala bagundi babu
Track petandi plz
Praise the Lord