ఈ పాట వింటే నా బాల్యం , యవ్వనం మొదలు అయ్యే రోజులు గుర్తొస్తాయి ఆ రోజుల్లో నల్లగొండలో మేము రూం తీసుకుని చదువు కునే సమయం లో అమ్మ కష్టపడి ఇచ్చిన డబ్బులతో రూం కిరాయి కట్టుకుంటూ అమ్మ కష్టం తో బాగా చదివి పైకి రావాలి అనుకుంటూ సెలవులు వస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఊరు ఊరు మనుషులు వాళ్ళ ఉదయం పనికి సిద్ధం అయ్యే సమయాలు అలాగే అందరూ వరుసగా చేలాల్లో మునుము పట్టి పనిచేస్తున్నప్పుడు ఆర్ధిక కష్టాలు గురించి చెప్పుకుంటూ అమ్మలక్కలు ఈ పాట లో విధం గా మాట్లాడు కోవడం.. సార వలన ఎంత నష్టంకుటుంబలకు అనేది పెద్ద చర్చ జరిగేది అప్పటి ప్రభుత్వం కూడా చేయలేని పని ఈ పాట చేసింది సాయంత్రం అవగానే అమ్మలక్కలు కలిసి అందరూ సెంటర్ లో కలిసి వయోజన విద్య కేంద్రాలకు వెళ్లేవారు ఉత్సాహం గా అప్పటి వాతావరణం మే వేరు అలావుండేది ఆరోజులు
నారాయణ మూర్తి గారి సినిమాలు కానీ పాటలు కానీ సమాజానికి ప్రేరణగా ఉండేవి. సమసమాజాభివృద్ధికి తోడ్పాటునండించేవిదంగా ఉంటాయి. అలాంటి సినిమాలు చేయడం ఒక నారాయణ మూర్తి గారికే సాధ్యం. అన్నగారు మీరు ఇలాంటి సినిమాలు చేయాలి.
ఆర్.నారాయణ మూర్తి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జయరాజ్ గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా వందేమాతరం శ్రీనివాస్ గారు మంజుల గారు శ్రీనివాస్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
రైతు సమస్య పట్ల ప్రభుత్వాలను సమాజాన్ని పాట ద్వారా ప్రశ్నించిన మీ సంకల్పానికి లాల్ సలాం ప్రస్తుత సమాజానికి మీరు మీ గొంతుక చాలా అత్యవసరం ఉంది కావున మీ ఆరోగ్య పరిస్థితిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అన్నా గారు లాల్ సలామ్
ఇలాంటి సాహిత్యం ఈరోజుల్లో రాదు! వందేమాతరం శ్రీనివాస్ గారు ఈ పాట ట్యూన్ ని "ఏజెంట్ గోపి" (సత్యం గారు స్వరపరిచిన) "ఓ హంస భలే రామ చిలుక" నుంచి తీసుకున్నారు.
Aksharasyatha program start indhi. E song vallane samajamlo oka maarpu thisuku vachindhi. sarai,gudumba ammavadhu ani gudumba battylanu thagala petindhi e song vallane the great song writen by jayaraju Anna hatsup
Actually e song nenu 2013lo project work kosam HYDERABAD vachinappudu FMlo early morning 7.30ki play aindi. Appudu vinna song entha simplega bagundi. Andaru chaduvukovali ani ee songlo chakkaga chepparu. GREAT PERSON R NARAYANA MURTHY GARU🙏🙏🙏🙏🙏🙏🙏🙏
AKSHARA DEEPAM ~ what a great song!!!!" అక్షర దీపం" వెలగాలి ప్రతి ఇల్లు, ఊరు బాగుపడాలి 🙏🙏 అప్పట్లో R నారాయణమూర్తి గారు కవులు సంగీత దర్శకులు ప్రజల్లో చైతన్యం వచ్చేలాగా మంచి సందేశాత్మక చిత్రాలు తీసేవారు. ఇప్పుడు పిచ్చి సినిమాలు వస్తున్నాయి. OTT WEBSERIES అంటూ జుగుప్సాకరమైన అసభ్యమైన చిత్రాలు తీస్తూ యువతను పాడు చేస్తున్నారు. ఇప్పటికైనా అలోచించి మంచి సినిమాలు తియ్యాలి
Elati patalu rayali anute oka manchi kastapadi kastalu yeduru kunna Vallu public kastalu chusi chalicha vallu thappa ekkokaru rayaledhu good song yevargreen this songs . God bless you sir good values this song
సినిమా తీసి ఆస్తులు కూడా బెట్టుకున్న స్టార్ లా కన్న, మన R నారాయణ మూర్తి గారు చాలా గొప్ప వారు. మూర్తి గారు వెనుకబడిన వర్గాల కొసo , అభ్యుదయ సినిమాలు తీసినారు
A Beautiful Song sung by Vandemataram Srinivas about Adult Education and Prohibition for the Prosperity / Development of the innocent hard-working Village Folk. Pranaams to All associated with its Creation.
కొండల్లో కోయిల పాటలు పాడాలి పల్లెల్లో అక్షర దీపం వెలగాలి Real HERO R. నారాయణ మూర్తి గారు. ఆయన జీవితమంతా మంచితనం తో నీతి తో బ్రతికారు. బ్రతికి చూపిస్తున్నారు. గవర్నమెంట్ కూడా బలిసిన హీరోలకు అవార్డు లు రివార్డ్ లు ఇస్తున్నాయి కానీ ఇలాంటి నిజమైన హీరోలకు ఎటువంటి అవార్డ్స్ ఇవ్వరా
ఇలాంటి మరెన్నో మంచి గీతాలను మనం మన గళంలో పాడుకునే వీలు కల్పిస్తోంది smule అనే ఆప్. అందులో రెండు ప్రొఫైల్ లలో ( id 1 👉 Soloindia , id 2 👉 1axmi_Srinivas ) ఇటువంటి పాటల karaoke music tracks లభిస్తాయి. ఆసక్తి గల మిత్రులు సద్వినియోగం చేసుకోగలరు.
The only actor belives cinema is for social awareness and not for commercial entertainment and remains in the hearts of the people like Gaddaranna❤ ever and for ever narayananna❤.
ఈ పాట వింటే నా బాల్యం , యవ్వనం మొదలు అయ్యే రోజులు గుర్తొస్తాయి ఆ రోజుల్లో నల్లగొండలో మేము రూం తీసుకుని చదువు కునే సమయం లో అమ్మ కష్టపడి ఇచ్చిన డబ్బులతో రూం కిరాయి కట్టుకుంటూ అమ్మ కష్టం తో బాగా చదివి పైకి రావాలి అనుకుంటూ సెలవులు వస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఊరు ఊరు మనుషులు వాళ్ళ ఉదయం పనికి సిద్ధం అయ్యే సమయాలు అలాగే అందరూ వరుసగా చేలాల్లో మునుము పట్టి పనిచేస్తున్నప్పుడు ఆర్ధిక కష్టాలు గురించి చెప్పుకుంటూ అమ్మలక్కలు ఈ పాట లో విధం గా మాట్లాడు కోవడం.. సార వలన ఎంత నష్టంకుటుంబలకు అనేది పెద్ద చర్చ జరిగేది అప్పటి ప్రభుత్వం కూడా చేయలేని పని ఈ పాట చేసింది సాయంత్రం అవగానే అమ్మలక్కలు కలిసి అందరూ సెంటర్ లో కలిసి వయోజన విద్య కేంద్రాలకు వెళ్లేవారు ఉత్సాహం గా అప్పటి వాతావరణం మే వేరు అలావుండేది ఆరోజులు
Gathham oka thhepi gurthhu adi gurthhu chhu kunn meku na vandanalu
Ippudu mee Amma garini manchi ga choosuko brother
💯
సూపర్ బ్రదర్
A village brother medhi
ఆర్ నారాయమూర్తి సార్ గారు పల్లెల్లో జీవించే ప్రజల కష్టాలు చూసి ఆయన సినిమాలు తీయడం ఆయన గొప్పతనం 🎉🎉🎉
నారాయణ మూర్తి గారి సినిమాలు కానీ పాటలు కానీ సమాజానికి ప్రేరణగా ఉండేవి. సమసమాజాభివృద్ధికి తోడ్పాటునండించేవిదంగా ఉంటాయి. అలాంటి సినిమాలు చేయడం ఒక నారాయణ మూర్తి గారికే సాధ్యం. అన్నగారు మీరు ఇలాంటి సినిమాలు చేయాలి.
త్యాగాలకి మారుపేరు , ధైర్యానికి చిరునామా, స్నేహానికి ఊపిరి, మన నారాయణమూర్తి గారు , ఇలాంటి చిత్రాలు తీయాలి అంటే కేవలం మీతోనే అవుతుంది
E pata etho mandi inspired
న చిన్నతనం నుండి ఏ పాట అంటే ప్రానం....
ఆ ప్రజల మనిషికి ఒక గూడు లేక ఉన్నాడు
నేటి సమాజానికి చదువు ఎంతో అవసరమని, పల్లెటూరులో ముఖ్యంగా అక్షరదీపం వెలగలి. స్త్రీలకు చదువు ఎంతి అవసరం.
నారాయణ మూర్తి గారి లాంటి సినిమాలు ఈరోజుల్లో ఎవరు చెయ్యలేరు ఇది నిజం 👍👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
నిస్వార్థంగా నిజాయితీగా పేదల కష్టాలను చూపించే గొప్ప మనసున్న మనిషి....
నారాయణ మూర్తి గారు
ఇంత మ౦చి పాట రాసిన జయరాజు అన్నకు దన్యవాదములు
ఆర్.నారాయణ మూర్తి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన జయరాజ్ గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా వందేమాతరం శ్రీనివాస్ గారు మంజుల గారు శ్రీనివాస్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
ఇలాంటి సినీమాలు ఇలాంటి పాటలు రానున్న రోజుల్లో వస్తయా మూర్తి గారు 🎉🎉
2024 లో వినే వాళ్ళు లైక్ చేయండి
నేను 4th చదువుతూన్నపుడు మా స్కూల్లో డ్యాన్స్ చేసాను. ఇ పాటకి.
🎉🎉🎉
Nenu kooda 4th class bro 😃
రైతు సమస్య పట్ల ప్రభుత్వాలను సమాజాన్ని పాట ద్వారా ప్రశ్నించిన మీ సంకల్పానికి లాల్ సలాం
ప్రస్తుత సమాజానికి మీరు మీ గొంతుక చాలా అత్యవసరం ఉంది కావున మీ ఆరోగ్య పరిస్థితిని కూడా జాగ్రత్తగా చూసుకోండి అన్నా గారు లాల్ సలామ్
ఈ పాట వింటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి మా గ్రామములో వాడ వాడకు అక్షర జ్ఞానం చెప్పే వాళ్ళం❤❤❤
ఇంత మంచి పాట జై రాజు గారికి వందనాలు
why no likes for this songs???
this song dedicated many people in rural area
salute to murthy sir
Please share
sravan lovelies
Like this song
ఇలాంటి సాహిత్యం ఈరోజుల్లో రాదు!
వందేమాతరం శ్రీనివాస్ గారు ఈ పాట ట్యూన్ ని "ఏజెంట్ గోపి" (సత్యం గారు స్వరపరిచిన) "ఓ హంస భలే రామ చిలుక"
నుంచి తీసుకున్నారు.
maybe
After this movie so many changes happend in so many areas... Especially this song... Simply suparbbbb... By R narayanamurthi sir
Aksharasyatha program start indhi. E song vallane samajamlo oka maarpu thisuku vachindhi. sarai,gudumba ammavadhu ani gudumba battylanu thagala petindhi e song vallane the great song writen by jayaraju Anna hatsup
R నారాయణ మూర్తి లాంటి గొప్ప వ్యక్తి ఎవ్వరు లేరు ఈ బూమ్మీద 👌🏻👌🏻👌🏻😔😔
Actually e song nenu 2013lo project work kosam HYDERABAD vachinappudu FMlo early morning 7.30ki play aindi. Appudu vinna song entha simplega bagundi. Andaru chaduvukovali ani ee songlo chakkaga chepparu. GREAT PERSON R NARAYANA MURTHY GARU🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న. విపలవ.గీతలు.మరచిపోము.చరిత్ర లో గుర్తుకు.ఉండలి
ఊపిరి ఆగిన విప్లవం ఆగదు
It's not a only a song it's one revaluation in human common life it should be implement in villages...
AKSHARA DEEPAM ~ what a great song!!!!"
అక్షర దీపం" వెలగాలి ప్రతి ఇల్లు, ఊరు బాగుపడాలి 🙏🙏
అప్పట్లో R నారాయణమూర్తి గారు కవులు సంగీత దర్శకులు ప్రజల్లో చైతన్యం వచ్చేలాగా మంచి సందేశాత్మక చిత్రాలు తీసేవారు. ఇప్పుడు పిచ్చి సినిమాలు వస్తున్నాయి. OTT WEBSERIES అంటూ జుగుప్సాకరమైన అసభ్యమైన చిత్రాలు తీస్తూ యువతను పాడు చేస్తున్నారు. ఇప్పటికైనా అలోచించి మంచి సినిమాలు తియ్యాలి
Tollywood Movie industry malli baagupadaali
Ante ilaanti movies raavali
Anevaaru one like vesukondi brother.
ఇంత గొప్ప పాటకి జాతీయ అవార్డు రాకపోవటం దారుణం..😡😡
Elati patalu rayali anute oka manchi kastapadi kastalu yeduru kunna Vallu public kastalu chusi chalicha vallu thappa ekkokaru rayaledhu good song yevargreen this songs . God bless you sir good values this song
ఇలాంటివి మీకే సాధ్యం అన్న..
Salute to Narayanamurthy garu
Yeppudo chinnappudu gudisello, tape recorder lo vinna paata...
"అక్షర కిరణం" అని ఆరోజుల్లో ఉండేది!
Hai
Akshara jyoti
Elati nenu channa thanamulo top this song
Murthanna.. Pedha prajala aasha dipam anna.. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Remembering those days when I was a child
Thank you
ఒకే ఒక్కడు అది మన నారాయణమూర్తి అన్న
మా మానుకోట బిడ్డ మా అన్న ప్రజాకవి జయరాజ్ గారు రాసారు.. ఇప్పటికి ప్రతి గుండెను, బాల్యాన్ని గుర్తు చేస్తుంది😅
అన్న మాట పాట చదవాలి ఎదగాలి గుడ్
సినిమా తీసి ఆస్తులు కూడా బెట్టుకున్న స్టార్ లా కన్న, మన R నారాయణ మూర్తి గారు చాలా గొప్ప వారు. మూర్తి గారు వెనుకబడిన వర్గాల కొసo , అభ్యుదయ సినిమాలు తీసినారు
Super anna r n murthy garu ante raith ❤ oka hero Super man devudu
Super unna garu 🎉🎉
Super movie songs 🎉
👌సూపర్ సాంగ్స్ అన్న
Very inspiring song for ever, specially for uneducated people, social responsible song,💐💐💐💝🌹🌷🌄
మనసు పులకరించిపోయింది.. ఈ పాటవిని
నా చిన్నప్పుడు పాట పాడిన
A Beautiful Song sung by Vandemataram Srinivas about Adult Education and Prohibition for the Prosperity / Development of the innocent hard-working Village Folk. Pranaams to All associated with its Creation.
Chaduvu prathi okkari brathuku ki velugu ani , superb ga chepparu sir
Ma school lo every function lo ee song oka student paadevaadu
What a lyrics and inspirational song
Great person R NARAYANA MURTHY garu 🙏🙏🙏🙏🙏🙏 He is the REAL HERO nd PEOPLE'S STAR
Good song
Please share
జయరాజ్ గారి పాట,సమ సమాజం కోసం పాటు పడిన వారు 🎉🎉🎉
ప్రజా సమస్యలపై సినిమాలు తీయటం ఒక వరం ❤🎉
పని నూంచి చదువుకి వచ్చాము చదువు నూంచి మరి పనికి పోతున్నాము మర్లేదు
THANKU VERY NICE SONG NARAYANA SAR
Superb
Hats off of to legend Narayana Murthy garu and Srinivas garu
కొండల్లో కోయిల పాటలు పాడాలి
పల్లెల్లో అక్షర దీపం వెలగాలి
Real HERO R. నారాయణ మూర్తి గారు. ఆయన జీవితమంతా మంచితనం తో నీతి తో బ్రతికారు. బ్రతికి చూపిస్తున్నారు. గవర్నమెంట్ కూడా బలిసిన హీరోలకు అవార్డు లు రివార్డ్ లు ఇస్తున్నాయి కానీ ఇలాంటి నిజమైన హీరోలకు ఎటువంటి అవార్డ్స్ ఇవ్వరా
I love this song forever
Those days very beautiful
Bro అరణ్యం మూవీ upload cheyava
Salute Narayana murthi garu
Evergreen song I like so much this one
ఈ మూవీ వచ్చినప్పుడు నేను 6th క్లాస్ నాకు నచిన్న మూవీ దండోరా
ఇలాంటి మరెన్నో మంచి గీతాలను మనం మన గళంలో పాడుకునే వీలు కల్పిస్తోంది smule అనే ఆప్. అందులో రెండు ప్రొఫైల్ లలో ( id 1 👉 Soloindia , id 2 👉 1axmi_Srinivas ) ఇటువంటి పాటల karaoke music tracks లభిస్తాయి. ఆసక్తి గల మిత్రులు సద్వినియోగం చేసుకోగలరు.
Tnq brother
Great song
I love this song...super
Super sir R.Narayanamurthy garu
❤❤❤ Love This Songs
Mana manchi manishi naarayana murthi gaariki koti dandalu
Evergreen song
Super massage oriented song ..
Naku e song modhati bhumathi echindhi❤
He is real hero
Reyal Hero 🙏🙏
super song
super
Any one in 2023
నా చిన్న నాటి పాట....
2019
జై మూర్తి అన్న
చదువుకున్న సనసులకలం
Super 👍
Okappati gnapakaluuuu tnkssss
Excellent song 26.05.2021
Ee pata aksharavudhyamaniki nandi palakalanipistudi
సూపర్ సూపర్ పాట
Super super super song
అక్షర జ్యోతి.
Nice song
Song is super super super super super
R Narayana Murthy Anna jayaraju anna ku vandanalu
Ippatikinka na vayasu ninda 16 song ki matram likes kottandi k thu evvadikosam e thyagalu
What you mean
👍🙏 super 👌 song 🤚👍😇
Hi Yes 👍
అదంకి dayakarki మిర్యాలగూడ టికెట్ ఇవ్వండి తెరాస నుండి గెలిపించి తీరుతం
Super song 👌
Excellent song
pls share to all
A. manonar. Goud
❤❤❤.super.song
❤❤❤❤❤❤ supar song
The only actor belives cinema is for social awareness and not for commercial entertainment and remains in the hearts of the people like Gaddaranna❤ ever and for ever narayananna❤.