నాకు వచ్చిన డౌట్ పర్సనల్ గా కాల్ చేస్తే క్లియర్ చేసి అదే ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడాలని ఇంత తొందర వీడియో చేసి అందరి డౌట్స్ క్లియర్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సర్🙏🙏🙏🙏
Non cremilayer lo compalsary nanna peru undala married women ki adi ekkada thisukovali father village lo na leka husband village lo na cheppandi please
సార్ చాలా బాగా వివరించారు సార్ ఇంకా చాలామంది పెళ్లి అయితే భర్త ఇంటి పేరు మార్చుకోవాలి అనే భ్రమలో ఉన్నారండి. ఇలా మార్చుకోవడం వల్ల స్వయంగా వచ్చిన ప్రాబ్లం ఒకటి చెబుతాను అందరూ చదవండి మా ఫ్రెండ్ వాళ్ల భార్య డీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యింది సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో ఇంటిపేరు వల్ల రిజెక్ట్ అయ్యారు ఆమె. కానీ లక్కీగా వన్ వీక్ టైం ఇచ్చారు స్టడీ సర్టిఫికెట్స్ లో ఉన్నట్లుగా ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల దయచేసి ఎవరూ ఇంటిపేరు మార్చుకోకండి 14:0314:03
SSC లో ఉన్నట్లు గానే ఆధార్ లో కూడా అమ్మాయి తండ్రి పేరు పెట్టాలా, లేక భర్త పేరు పెట్టవచ్చా సార్, only అడ్రస్ మార్చాలా , ఆధార్ లో భర్త పేరు పెట్టవచ్చా సార్, లేక తండ్రి పేరే ఉంచాల, కొంచం క్లారిటీ ఇవ్వండి సార్
Hii sir The information which u r giving is amazing sir. ...meeru chaesa service ki 10,000 likes . . . Plz make a vedio EWS on whom name we have to take father r husband
పెళ్లి అయిన ఆడవాళ్ళు ఏదైనా జాబ్స్ కి కానీ, verification కు కానీ ఇంకా ఏదైన certificate kosam apply చేసుకున్నప్పుడు study certificate తో పాటు marrige submit చేయాలి అని govenament వెసులుబాటు కల్పిస్తే సరిపోతుంది. Study and marriage certificate పరిగణలోకి తీసుకోవాలి....
Avunu sir ma husband di Andra Nadi Telangana na adhar card ration card Anni Telangana ve unnay kani ews certificate pelli ayindi ani naanna Peru meeda ivvadam ledu sir ...na bartha Peru meda teeskunte Andra di ikkada post la ki use avadam ledu sir
@@eGURUmtvNaresh sir Naa surname kusangi ani 10 th memo to p.g varaku k.vijayalaxmi ani undhi Aadhar,bank account lo,caste, income and residential certificate lo kusangi vijayalaxmi ani undhi ala em kadha k.vijayalaxmi ani change chesukovala please sir reply ivvandi
@@eGURUmtvNaresh Anna nenu chala saarlu adiganu, nenu 1 to 9 chadavaledhu, direct ga open tenth AP lo chadhivanu, open inter hyderabad local lo chadhivanu, open degree hyderabad local lo chadhivanu, prasent pg first year kuda hyderabad local lo chadhuvuthunnanu, na caste certificate, residence certificate hyderabad local lo undhi nenu local ekkada avuthanu Anna pls answer cheppandi.
Baaga chepparu sir but chinna doubt adress change cheskunnaaka income caste certificates mro office nundi vastay kada appudu husband valla mandal/dis vere unte manam certificates ekkada tiskovali
సర్ గుడ్ మార్నింగ్. .... 1.దరఖాస్తుదారుని పేరు ఎవరిది రాయాలి? హౌస్ ఎవరీ పేరు మీద ఉంటే ఆ పేరు రాయాలా...... రేషన్ కార్డ్ లో ఫస్ట్ నేమ్ ఉన్న వారి పేరు రాయాలా. ... 2.ఒక ఇంట్లో నే ఎక్కువ మంది రైతు భరోసా లబ్దిదారులు ఉంటే వేర్వేరు దరఖాస్తులు ఇవ్వాలా ఒక్క దరఖాస్తు ఇవ్వాలా?
Hii sir thank you for your valuable information.actually e doubt nakkuda undi diniki avaru clarification estara ani chustunna correct time ki mi video naku kanabadindi,nalanti chala mandiki doubt ki clarity echaru thank you once again 😍🫰
బ్రదర్ నేను ఆంధ్ర నుంచి..ముందుగా మీకు ధన్యవాదాలు..మంచి సబ్జెక్ మీద వీడియో చేసినందుకు..నాకు ఒక డౌట్ వచ్చింది.. మీరు అంతా బాగా చెప్పారు కానీ..1).పిల్లల బర్త్ certificate లో తల్లి పేరు దగ్గర ఎవరి ఇంటి పేరు వస్తుంది.. 2). ఒక వేళ తండ్రి ఇంటి పేరు మెన్షన్ చేస్తే(తల్లి పేరుకు ముందు) అప్పుడు వారికి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పిల్లలకు తల్లి ఆధార్ కార్డు ప్రకారం వేరే వుంటుంది కదా అప్పుడు ఎలా.. 3).ఇక్కడ తల్లి ఆధార్లో వాళ్ళ తండ్రి ఇంటిపేరు ఉంటుంది..కానీ బర్త్ certificate లో పిల్లవాడి తండ్రి ఇంటి పేరు ఉంటుంది కదా. అప్పుడు సమస్య వస్తుందా..లేదా 4)ఆంధ్ర లో తల్లికి వందనం పథకం ఉంది..(గత ప్రభుత్వం లో అమ్మవడి) ఇక్కడ కూడా స్కూల్లో certificate లో చైల్డ్ కి తండ్రి ఇంటి పేరు ఉంటుంది..తల్లి పేరు మీద పథకం కాబట్టి తల్లి ఆధార్ లో వాళ్ళ తండ్రి ఇంటిపేరు ఉంటుంది. అప్పుడు సమస్య వస్తుంది కదా..అప్పుడు ఎలా..? ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు.
ఆల్రెడీ మార్చుకున్న వాళ్లు ఎం చెయ్యాలి
నాకు వచ్చిన డౌట్ పర్సనల్ గా కాల్ చేస్తే క్లియర్ చేసి అదే ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడాలని
ఇంత తొందర వీడియో చేసి అందరి డౌట్స్ క్లియర్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సర్🙏🙏🙏🙏
సదా విద్యా సేవలో....
@@eGURUmtvNaresh మీ సేవకి తగిన గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సర్🙏🙏👍
Non cremilayer lo compalsary nanna peru undala married women ki adi ekkada thisukovali father village lo na leka husband village lo na cheppandi please
Sir ni ela contact avvali plzz చెప్పండి. నాకు marriage iandhi అనే reason tho naku vro ews ovvanu అన్నాడు. నేను Ap gtoups asperant .
కరెక్టుగా చెప్పారు బ్రో, నేను కూడా మీరు చెప్పిన విధంగానే ఫోర్ ఇయర్స్ క్రిందట చేయించాను..
సార్ చాలా బాగా వివరించారు సార్ ఇంకా చాలామంది పెళ్లి అయితే భర్త ఇంటి పేరు మార్చుకోవాలి అనే భ్రమలో ఉన్నారండి. ఇలా మార్చుకోవడం వల్ల స్వయంగా వచ్చిన ప్రాబ్లం ఒకటి చెబుతాను అందరూ చదవండి మా ఫ్రెండ్ వాళ్ల భార్య డీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్
అయ్యింది సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో ఇంటిపేరు వల్ల రిజెక్ట్ అయ్యారు ఆమె. కానీ లక్కీగా వన్ వీక్ టైం ఇచ్చారు స్టడీ సర్టిఫికెట్స్ లో ఉన్నట్లుగా ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల దయచేసి ఎవరూ ఇంటిపేరు మార్చుకోకండి 14:03 14:03
Tq so much sir .... right time lo very valuable information ఇచ్చారు.
ధన్యవాదాలు సర్ చక్కని సమాచారం
ఈ information కోసం ఎంతమందిని అడిగిన.. ఎవ్వరూ క్లారిటీ గా చెప్పలేదు.. tq soo much sir..
మంచి విషయాన్ని తెలియేశారు సార్
SSC లో ఉన్నట్లు గానే ఆధార్ లో కూడా అమ్మాయి తండ్రి పేరు పెట్టాలా, లేక భర్త పేరు పెట్టవచ్చా సార్, only అడ్రస్ మార్చాలా , ఆధార్ లో భర్త పేరు పెట్టవచ్చా సార్, లేక తండ్రి పేరే ఉంచాల, కొంచం క్లారిటీ ఇవ్వండి సార్
Meeru f/o. thisesy w/o pettunchandu only me Name change cheyyakunda cheyinchandi aaripothundhi
Hi anna nenu mi video chusake thelisindhi ee vishayam...nenu marchukunna....na husband intiperu thisesi na 10th memo prakaram chenge chesukunna..tq
Tnq sir naku e mater lo yentha tention paddano tnq sir eppudu chala tention free ina 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tnqqqqqq
ధన్యవాదాలు సార్ సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
థాంక్యూ సర్ చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.
Hii sir
The information which u r giving is amazing sir. ...meeru chaesa service ki 10,000 likes . . .
Plz make a vedio EWS on whom name we have to take father r husband
Sir thank you meeru information correct ga undhi inti peru vishayam ga
Thnqqq naresh sir
Naakosame miru ee video chesinattunnaru
Na samasyaku solution mi video dhvara dorikindhi
Thnqq so much sir🙏🙏🙏
Sooper explanation sir 🙏
Correct time lo chesav anna video..thank you
పెళ్లి అయిన ఆడవాళ్ళు ఏదైనా జాబ్స్ కి కానీ, verification కు కానీ ఇంకా ఏదైన certificate kosam apply చేసుకున్నప్పుడు study certificate తో పాటు marrige submit చేయాలి అని govenament వెసులుబాటు కల్పిస్తే సరిపోతుంది. Study and marriage certificate పరిగణలోకి తీసుకోవాలి....
Thank you anna.... good information....
Outstanding information sir thanks a lot
Chala Baga chepparu sir..enni days e doubts ki clarity raledu..nw it is clear.. tq soo much sir
Thanks for the information ❤
Superb anna
Chla mandiki doubts clarify chesinav
Inkem doubt lekunda full information icharu.. Thank you sir
Chala manchi information cheparu bro
Chala clarity echcharu sir thank you so much sir chala chala thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 heart fully thanks sir
Thankyou sir
Doubts clear ayyaayi
Thank you andi useful video.. nenu andariki share chesanu
Valuble information sir
Thnq sir ur explanation .
Useful information brother
Thank you for the info..
Sir super ga chaparu thank you very much....
Chala clarity ga chepparu sir , thank you so much 🙏🙏
very clear explanation , thank you brother
Thank you sir kind information🎉
Always welcome
Anduke prathi application lo name box lo pelliki mundu pelli tharvatha Ani option esthe problem vundadhu 😊
Tq v much sir yepati nundo vunna doubts clear chesaru🙏
Chala baga clarity icharu sir
Avunu sir ma husband di Andra Nadi Telangana na adhar card ration card Anni Telangana ve unnay kani ews certificate pelli ayindi ani naanna Peru meeda ivvadam ledu sir ...na bartha Peru meda teeskunte Andra di ikkada post la ki use avadam ledu sir
Good information...
Annaya cast income certificateslo tiste D/O or W/O yedi pettali pls bro cheppandi
Clear information anna super
Tq..u sir gud information
Tq sir clarity ga cheparu chaala mandiki ede doubt undi
Super information brother
Chala baga chepparu sir maku unna douts anni clear chesaru
You are Great sir Thank you so much ❤
information super...
thank you anna na doubts anni clear ayyay thank u very much..
Tq sr
Tq anna
Thank u so much useful information
Keep watching
Super Sir.Thanq🙏.........
good information sir
Manchi information sir thanku
Thank you very much sir 🙏🙏
Tqqqq sir నా doubts మొత్తం clear చేశారు 🙏🙏🙏
Thank you clafirication
very good explanation sir
Keep watching
super sir
Good explosion
Information chala easy ga Ardam ayyela cheppinaru Anna
Maiarege certificate thisukune saripotundi ani etakumundu cheparu kada sir
TQ somuch ..e questions full clarity icharu
Tq so much sir.... For this deeply explanation
You're most welcome
@@eGURUmtvNaresh sir Naa surname kusangi ani 10 th memo to p.g varaku k.vijayalaxmi ani undhi Aadhar,bank account lo,caste, income and residential certificate lo kusangi vijayalaxmi ani undhi ala em kadha k.vijayalaxmi ani change chesukovala please sir reply ivvandi
@@eGURUmtvNaresh Anna nenu chala saarlu adiganu, nenu 1 to 9 chadavaledhu, direct ga open tenth AP lo chadhivanu, open inter hyderabad local lo chadhivanu, open degree hyderabad local lo chadhivanu, prasent pg first year kuda hyderabad local lo chadhuvuthunnanu, na caste certificate, residence certificate hyderabad local lo undhi nenu local ekkada avuthanu Anna pls answer cheppandi.
Baaga chepparu sir but chinna doubt adress change cheskunnaaka income caste certificates mro office nundi vastay kada appudu husband valla mandal/dis vere unte manam certificates ekkada tiskovali
Valuable information sir .
Thank you sir.
Chala Baga chepparu sir
Tq for giving valuble informatiom sir
Chala clarity ga chepparu sir ..
Clear cut information
Super bro good information
Super sir 🔥👌👌👌👌
egurum as always........👍👍
Tq u sir very good information
Good information sir.....
Very useful vdo...tq sir
Thanku so much sir Naa 100 persent dout ni tircharu
సర్ గుడ్ మార్నింగ్. ....
1.దరఖాస్తుదారుని పేరు ఎవరిది రాయాలి?
హౌస్ ఎవరీ పేరు మీద ఉంటే ఆ పేరు రాయాలా......
రేషన్ కార్డ్ లో ఫస్ట్ నేమ్ ఉన్న వారి పేరు రాయాలా. ...
2.ఒక ఇంట్లో నే ఎక్కువ మంది రైతు భరోసా లబ్దిదారులు ఉంటే వేర్వేరు దరఖాస్తులు ఇవ్వాలా ఒక్క దరఖాస్తు ఇవ్వాలా?
Excellent information sir thank you so much sir
Thank you so much sir....
Good sir tqq
All the best
Hii sir thank you for your valuable information.actually e doubt nakkuda undi diniki avaru clarification estara ani chustunna correct time ki mi video naku kanabadindi,nalanti chala mandiki doubt ki clarity echaru thank you once again 😍🫰
E Aadhaar card vacchaka chadhuvukunna ammaeilaku, Marraige aena ammaeilaku, job cheyalanukune vaallaku, chala confusion authundhi sir,chaduvukoni vaalla pane better anipisthundhi, chaduvukunna ammaeilaku anni 10th memo aadharanga petti,chadhuvukoni vallaku aadhar petti unte baguntunde
Thanks for the clarification sir
Sir meeru cheppinnatu chesanu kaani ration card kosam ettiperu marchali Adhar card lo annichepparu
Thankyou, thank you so much sir chala pedda confusion nundi bayata padesaru🙏🙏
Good information anna
ఇంత అర్థవంతంగా వివరించినందుకు ధన్యవాదాలు
Tq very much sir
బ్రదర్ నేను ఆంధ్ర నుంచి..ముందుగా మీకు ధన్యవాదాలు..మంచి సబ్జెక్ మీద వీడియో చేసినందుకు..నాకు ఒక డౌట్ వచ్చింది.. మీరు అంతా బాగా చెప్పారు కానీ..1).పిల్లల బర్త్ certificate లో తల్లి పేరు దగ్గర ఎవరి ఇంటి పేరు వస్తుంది..
2). ఒక వేళ తండ్రి ఇంటి పేరు మెన్షన్ చేస్తే(తల్లి పేరుకు ముందు) అప్పుడు వారికి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు పిల్లలకు తల్లి ఆధార్ కార్డు ప్రకారం వేరే వుంటుంది కదా అప్పుడు ఎలా..
3).ఇక్కడ తల్లి ఆధార్లో వాళ్ళ తండ్రి ఇంటిపేరు ఉంటుంది..కానీ బర్త్ certificate లో పిల్లవాడి తండ్రి ఇంటి పేరు ఉంటుంది కదా. అప్పుడు సమస్య వస్తుందా..లేదా
4)ఆంధ్ర లో తల్లికి వందనం పథకం ఉంది..(గత ప్రభుత్వం లో అమ్మవడి) ఇక్కడ కూడా స్కూల్లో certificate లో చైల్డ్ కి తండ్రి ఇంటి పేరు ఉంటుంది..తల్లి పేరు మీద పథకం కాబట్టి తల్లి ఆధార్ లో వాళ్ళ తండ్రి ఇంటిపేరు ఉంటుంది. అప్పుడు సమస్య వస్తుంది కదా..అప్పుడు ఎలా..? ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు.
Sir madi same problem please reply evvandi
Really really very useful information sir,
Thank you sir
There are many wife and husband who didn't chnage since mnay years amd living happily ..
Sir EWS certificate father or husband details thoo teeskovalaa
Thanks anna good
wife surname change avvakapothe rationcard ala vastadi mari ?
Ani baga chyparu sir but emshiyal adi pytukovali adi chypalydu mari mari