జయ ప్రకాష్ సార్...పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు...మాకు కూడా మీరంటే గౌరవం...మీరు వ్యక్తిగతంగా పవన్ గారికి కాల్ చేసి చెప్పాలని కోరుతున్నాను. 🙏
@@prasadprasad6974 నీ లాంటి వేలి ముద్రగాళ్లకు ఆయన అర్థం కాడు లే...ఆయన ఒక మాజీ IAS అధికారి...నిజాయితీ పరుడు. లోక్‌సత్తా పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే...డబ్బు పంచకుండా రాజకీయాలు చేద్దాం అని ప్రయత్నించాడు కానీ నీలాంటి చదువులేని వాళ్ళు ఉన్నంతకాలం అది సాధ్యం కాదు అని అర్థమైంది ఆయనకు.
సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి మీలాంటి వారి సలహాలు సూచనలు చాలా అవసరం... దయచేసి మీరు ప్రభుత్వాన్ని తో మమేకమై పని చేయాలని అందరీ ఆశ.. ముఖ్యంగా మీలాంటి వారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తే మన రాష్ట్ర రూపురేఖలు కచ్చితంగా మారుతాయి అని ప్రజలు నమ్ముతున్నారు సార్
జయ ప్రకాష్ నారాయణ గారు మీ అభిమానిగా మీ స్పూర్తితో ఈ ఎన్నికల్లో చాలా సంఘర్షణతో విజ్ణాతతో ఓటు వేశాను. రాజకీయ పరిణితి నాయకులతో పాటు ప్రజలకు కూడా రావాలి. మీ ఆశావాదాన్ని నేను కూడా అవలంభిస్తున్నాను. భవిష్యత్తులో మన భారత దేశం మరింత ఉత్తతమైన వ్యక్తిత్వం ఉన్న అందమైన భారతావనిగా మారాలని ఆశిస్తున్నాను.
సార్ ఐఏఎస్ రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పుతుంటే నాకు ఒక్కనికే కాదు ప్రతి ఒక్క ప్రజలు నీ ఇంటర్వ్యూ చూస్తూ ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి సలహాలు ఇస్తే ప్రజలు కూడా బాగుపడుతారని నా సలహా సార్
ఆంధ్రప్రదేశ్ కూటమి 🪷🥛🚲 ప్రభుత్వానికి స్వాగతం 👏అయ్యా ప్రభుత్వ అధిపతి గారికి నమస్కారము లు 🙏ప్రభుత్వ పథకాలు పై ముద్రించే చిత్రములపై నాది ఒక చిన్న విన్నపము అయ్యా మీరు ప్రకటించే పథకాలు పోస్టర్స్ కానివ్వండి. వాల్ పేపర్స్ కానివ్వండి. రేషన్ కార్డులు .కానివ్వండి ఇలా ఏదైనా సరే ముద్రించే వాటిపై మీ చిత్రపటం కానీ మీ మంత్రివర్యుల చిత్రపటములు కానీ ముద్రించకుండా మన దేశానికి ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు అటువంటి నాయకులు చిత్రములు ముద్రించి మీ యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుకుంటారని ఆశిస్తున్నాను గత ప్రభుత్వం చేసిన తప్పుని మన ప్రభుత్వం చేయకూడదు అని విన్నవించుకుంటున్నాను రాజకీయ విశ్లేషకులు రాజకీయ సలహాదారులు మీకు ఎన్నో సలహాలు ఇస్తారు. నా ఈ విన్నపమును పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను మీ అడబాల శ్రీనివాస్ 🙏🙏🙏 జైహింద్ .భారత్ మాతాకీ జై🇮🇳
ఈ ఎన్నికల్లో మీరు కూటమి తరపున పోటీ చేస్తారని అనుకున్నాం సార్, కానీ చెయ్యలేదు. ఆయన నిజయితీ కి మీ నిజాయితీ, అనుభవం, సలహాలు కలిపితే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది.
పవణ్ కళ్యాణ్ గారు చేయవలసిన మొదటి పని గతంలో వాలెంటైర్ లు ఇతరదేశాలకు తరలించిన 30 వేలమంది మన ఆంధ్ర ఆడపిల్లలను తీసుకురావలసిన పని ఉంది. పవన్ కళ్యాణ్ ఒక్క రోజు లేట్ చేసిన మన ఆంధ్ర 30 వేలమంది ఆడపిల్లలు భయంకరమైన నరకం అనుభవిస్తున్నారు.
I have casted my vote two times here in Scotland ( part of UK). No security no complicated environment and you can’t see any booth agents only Govt staff. You need to use pencil and tick mark against the contestants name . Once it is done fold the paper and post it into ballet box.
I agree most of your points sir... But konnitini manam compare cheyyali UK vs INDIA 1. Land area 2. Range of the geography 3. No. of states 4. Population 5. Population density 6. No. of employees for election
నిజమైన ప్రజాస్వామ్యం అంటే ... ఈ ప్రపంచానికి తెలియచేసింది మనం.... మనం నాయకులకి భజనా చేయడం మానాలి... నాయకుడు ప్రజల సేవకుడు... భజన కీర్తనలు చేసి నీయంతగా మార్చేది మనమే.... ఇప్పటివరకు ఏ నాయకుడు చెయ్యని వీ.... పవన్ కల్యాణ్ చేయాలి.... పవర్ స్టార్ అంటే.... CM కాదు PM కూడా కాగలడు... బాబు & మీలాంటి వారీ అనుభవం మరియు మా అందరి తోడు...
Sir jayaprakash garu miru antey studetns ki chalaa istam sir kani evaru emm cheyaleypoyam but marriage chesukunnam pillalalini kannam eppudu ardham avuthundi sir ethaa easy gaa tesukunam vote ni anni ......mimmalani memu miss chesukunam sir milaanti vallaani eppati ki memmu missu chesukommu sir and at same time mi videos chupisthu naaa biddaaa ni penchukunttaa sir ...jai hind ❤
JP sir namasthe...తమరు... వ్యవస్థను మార్చే.. 1.విద్య, 2.వైద్యం, 3.ఉపాధి గురించి.. మీరు ఏ విధంగా అయితే స్పెషల్ స్టేటస్ పైన శాస్త్రీయంగా AP కు రావాల్సిన వేల కోట్లు ను పుస్తక రూపంలో కేంద్రానికి ప్రజలకు మరియు రాజకీయనాయకులకు తెలియజేసి ఆ నిధులను రాబట్టారో..మాకు తెలుసు అందుకు మీకు ధన్యవాదాలు మరియు నమస్కారములు.. ఆ రకంగా ప్రతీ ఐటమ్ మీద అనగా 1.విద్య 2. వైద్యం 3. ఉపాధి లో మీరు రూపొందించే విధానాలు, సలహాలు, శాస్త్రీయంగా ప్రస్తుత కూటమికి ఒక్కొక్క అంశం పై ఒక్కొక్క పుస్తకం ద్వారా తెలియజెప్పండి సర్.. ఏ విధంగా చేస్తే, ఎలా చేస్తే వంటి ఆ విధి విధానాలను సమాజానికి, రాజకీయనాయకులకు, ప్రస్తుత మంత్రులకు తెలియ జేసి.. బానిసలుగా బతుకుతున్న ఈ సమాజాన్ని ఆ రాక్షస బంధనాలను తమ కబంధ హస్తాలతో తెంచేయడానికి తమరు కృషి చేస్తారని మనవి...మీ సైనికుడు..❤
In our area each mandal Marco gave 2000/-Rs TDP+ gave 1500/-Rs to voters and in each mandal 6cr by ycp 5crs by TDP plus expenses.per mandal 11 cr by candidates and other expenditures.per mandal. I.e 75 cr for MLA constituency by both parties
Mee lanti vignanavanthulu matladdam thappa anyayanni edirinche sahasam cheyyaleru. Adi Pawan Kalyan garu chesi choopincharu. Ee roju meeru gelicharu mee asayalani Pawan garu gelipincharu. Pawan garini meeru sahrudyamga abhinandinchandi. Inka enthomandi ma ha vyakthulu vudbhavistharu
My area MLA contestant knowingly he will lose spentb100crores one day.i asked one receiver.why can't he invest in good works.whybtòspend.hevwill get votes if he invests
పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి పదవి తీసుకుని... రాష్ట్రంలో శాంతిభద్రతలు... పేదలకు న్యాయం జరగడం.... మత్తు పానీయాలు అరికట్టడం ముఖ్యంగా గంజాయి వాడకం గ్రామ స్థాయిలో వ్యాపించింది యువత పాడవకుండా కంట్రోల్ చేయాలంటే హోమ్ మంత్రి కి అవసరం..... పవన్ గారికి ఇటువంటి మంత్రి పదవులు శుద్ధ దండగ. మూసుకొని సినిమాలు తీసుకోవడం మంచిది. ఈ పదవులతో మార్పు సాధించడం అసాధ్యం
Pawan kalyan ki ichanavi keelaka sakhalu..gamaninchagalaru... Rural development n science & technology ante mamulu ministries kadu..mundunna vallu sariga develop cheyaka teliyadam ledu manaki..
Britan to Compare Cheyaddu Sir, Valla mani Manadi adi meeku kud atelusu, Regarding polities I agree with you, Don't compare with Britan.They worse people as everybody knows.
మీ లాంటి మంచి వాళ్ళు అందరు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు కి మంచి సలహాలు ఇచ్చి రామ రాజ్యాన్ని నిలబెట్టండి sir 🙏
జయ ప్రకాష్ సార్...పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చాలా గౌరవిస్తారు...మాకు కూడా మీరంటే గౌరవం...మీరు వ్యక్తిగతంగా పవన్ గారికి కాల్ చేసి చెప్పాలని కోరుతున్నాను. 🙏
Supper sir.
జయప్రకాశ అంటే ఉచిత సలహాదారుడు
వస్తలేని నాయకుడు.
ఉపయోగం లేని నాయకుడు
పనికిరాని వ్యక్తి
@@prasadprasad6974 నీ లాంటి వేలి ముద్రగాళ్లకు ఆయన అర్థం కాడు లే...ఆయన ఒక మాజీ IAS అధికారి...నిజాయితీ పరుడు. లోక్‌సత్తా పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే...డబ్బు పంచకుండా రాజకీయాలు చేద్దాం అని ప్రయత్నించాడు కానీ నీలాంటి చదువులేని వాళ్ళు ఉన్నంతకాలం అది సాధ్యం కాదు అని అర్థమైంది ఆయనకు.
Jayaprakash garu ias officer akkada
Babu athani gurinchi mundu telusuko@@prasadprasad6974
సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వానికి మీలాంటి వారి సలహాలు సూచనలు చాలా అవసరం... దయచేసి మీరు ప్రభుత్వాన్ని తో మమేకమై పని చేయాలని అందరీ ఆశ.. ముఖ్యంగా మీలాంటి వారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తే మన రాష్ట్ర రూపురేఖలు కచ్చితంగా మారుతాయి అని ప్రజలు నమ్ముతున్నారు సార్
సార్ మీలాంటివారు కల్యాణ్ గార్కి తోడుగా ఉండండి
2:53
Yes
Yes
జయ ప్రకాష్ నారాయణ గారు మీ అభిమానిగా మీ స్పూర్తితో ఈ ఎన్నికల్లో చాలా సంఘర్షణతో విజ్ణాతతో ఓటు వేశాను. రాజకీయ పరిణితి నాయకులతో పాటు ప్రజలకు కూడా రావాలి. మీ ఆశావాదాన్ని నేను కూడా అవలంభిస్తున్నాను. భవిష్యత్తులో మన భారత దేశం మరింత ఉత్తతమైన వ్యక్తిత్వం ఉన్న అందమైన భారతావనిగా మారాలని ఆశిస్తున్నాను.
Sir మీ లాంటి గొప్ప వ్యక్తుల సలహాలు సూచనలు మా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉపయోగకరం.. plz సపోర్ట్ సర్
సార్ ఐఏఎస్ రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలని ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పుతుంటే నాకు ఒక్కనికే కాదు ప్రతి ఒక్క ప్రజలు నీ ఇంటర్వ్యూ చూస్తూ ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి సలహాలు ఇస్తే ప్రజలు కూడా బాగుపడుతారని నా సలహా సార్
మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారితో కలిసి జర్నీ చేయ్యండి , పవన్ కళ్యాణ్ గారికి మీరు తోడైతే మీరు అనుకున్న devolepments కూడా జరుగుతాయి
నొక్కేసిన ప్రజల సొమ్ము, ఆస్తులు కక్కించాలి ❤❤❤❤🎉🎉🎉
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ❣️💯💯💯🎉💯
మీరు JD లక్ష్మీ నారాయణ (వాసగిరి లక్ష్మీ నారాయణ) గారు ఇలాంటి ఇంకొందరు పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలపండి
jd మంచోదేగానీ ఎర్రిపుష్పం😂
JD కి తెలివైన వాడు నేనే అనే ego ఎక్కువ...
JD L CHEETER. WADINI JP GARITHO POLCHAWADDU
Already CBN chetilo debba tinnadu past lo papam...JP sir...inkem kaluputhadu.... lawyer garu..pspk tho Anna chance undochu
జయప్రకాష్ గారు కూటమి పెద్దలతో మాట్లాడి ఈ రాజకీయాలను మార్చండి.
జై జనసేన
జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జయప్రకాష్ నారాయణ్
సార్ నమస్తే, జేపీ గారు మీరు ఓ సారి పవన్ కల్యాణ్ గారిని కలిస్తే బాగుండు.. pls sir
Jai prakash garu pawan kalyan eedaru okate naijam kaligina vyaktilu❤❤❤
Mee prati salaha pawan gariki ivvalani korukuntunna
మీ లాంటి గొప్ప వ్యక్తులు ఆలోచనలు ఆయనతో పంచుకోవాలి sir... ఆయన కచ్చితంగా చేస్తారు
Super gaa chepparu sir Jay janasena power star
Sir ur excellent IAS in India, so ur advice is very important to AP present stage pl support to AP Government love you sir 🎉🎉🎉jai jenasena
One and only golden piece pawan kalyan garu........real leader......❤❤❤
I'm.big big big fan of jayaprakash Narayan sir,❤❤❤❤as well as pspk🎉🎉❤
Super sir we respect you 😊
ఆంధ్రప్రదేశ్ కూటమి 🪷🥛🚲 ప్రభుత్వానికి స్వాగతం 👏అయ్యా ప్రభుత్వ అధిపతి గారికి నమస్కారము లు 🙏ప్రభుత్వ పథకాలు పై ముద్రించే చిత్రములపై నాది ఒక చిన్న విన్నపము అయ్యా మీరు ప్రకటించే పథకాలు పోస్టర్స్ కానివ్వండి. వాల్ పేపర్స్ కానివ్వండి. రేషన్ కార్డులు .కానివ్వండి ఇలా ఏదైనా సరే ముద్రించే వాటిపై మీ చిత్రపటం కానీ మీ మంత్రివర్యుల చిత్రపటములు కానీ ముద్రించకుండా మన దేశానికి ఎంతోమంది మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు అటువంటి నాయకులు చిత్రములు ముద్రించి మీ యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుకుంటారని ఆశిస్తున్నాను గత ప్రభుత్వం చేసిన తప్పుని మన ప్రభుత్వం చేయకూడదు అని విన్నవించుకుంటున్నాను రాజకీయ విశ్లేషకులు రాజకీయ సలహాదారులు మీకు ఎన్నో సలహాలు ఇస్తారు. నా ఈ విన్నపమును పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను మీ అడబాల శ్రీనివాస్ 🙏🙏🙏 జైహింద్ .భారత్ మాతాకీ జై🇮🇳
మంచి సూచన పాటించడం మంచిది
Sir i like u sir
Mimalani chudalani
Mi padalaku namaskarm chesukovalani undi sir
Mimatalu 100% curect sir🎉
Very nice sir
చాలా బాగా చెప్పారు సార్
Super sir ur right 👍💐
Meru PawanKalyan garitho kalavali... Ayana metho kalisi nadiste memu andaram chudali.. ❤
మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గౌరవంగా మాట్లాడుతారు మంచి చేస్తారు. జయ ప్రకాష్ గారిని చూసి నేర్చుకో యాంకర్ how to talk.
Yes my feeling also same well said bro
మిత్రమా...నేను చాలామంది జర్నలిస్టుల మాటలను విన్నాను ఎoత పెద్ధవారినైనా వీళ్లు ఏకవచనoతోనే పిలుస్తుoటారు. ఎoదుకొ అర్ధo కాదు!!! వీళ్ళకు అహoకారమా!, పొగరా!, వీళ్ళకేoదిలే గౌరవమిచ్చేది అనే నిర్లక్షమా!, వీళ్ళకoటే మేమే గొప్ప అనే బలుపా!, అమాయకత్వమా! వారికే తెలియాలి.
Correct sir
సూపర్ అండి 🎉🎉
Exlent sir
Super sir 👍✊
సార్ మీరు అంటే నాకు చాలా గౌరభావం నమస్కారం సార్.
Sir మీ సూచనలు అవసరం. Plz involve
ఈ ఎన్నికల్లో మీరు కూటమి తరపున పోటీ చేస్తారని అనుకున్నాం సార్, కానీ చెయ్యలేదు. ఆయన నిజయితీ కి మీ నిజాయితీ, అనుభవం, సలహాలు కలిపితే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది.
Sir, Ee Roju AP lo Manchivallu Politics lo gelavadam kastam...Pawan Kalyan ki vodinchadaniki per vote 4000 Pancharu...Marpu Start ayyindi sir AP lo
Impossible bro 2024classic example janaalu fools kaadu chaala smart 😅
Sir, please advise to Sri Pawan Kalyan to discharge his legitimate duties in the govt.
జయ ప్రకాష్ గారి లాంటి వాళ్ళ ఆశయాలను ఆచరణ లోకి చూపించేది పవన్‌కళ్యాణ్ గారు 🎉🎉🎉
🎉
Thank you JP garu for giving good comments on PSK garu
పవణ్ కళ్యాణ్ గారు చేయవలసిన మొదటి పని గతంలో వాలెంటైర్ లు ఇతరదేశాలకు తరలించిన 30 వేలమంది మన ఆంధ్ర ఆడపిల్లలను తీసుకురావలసిన పని ఉంది.
పవన్ కళ్యాణ్ ఒక్క రోజు లేట్ చేసిన మన ఆంధ్ర 30 వేలమంది ఆడపిల్లలు భయంకరమైన నరకం అనుభవిస్తున్నారు.
Sir chala baga chepperu pawan CM ga vunte AP no.1
Jai Janasena 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Nijame sir padavukaku pawan sir lanyivallu alakaram.... ayana sthai aakasame haddu. ...🙏👌✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺👍👍
Sir meeru pawan kalyan sir ki Chu chunulu salahalu mee aalochanalu ivvandi sir pawan sir mee matalani vintaaru sir please
Pawan garu ee peddhayana maatalu pattinchukokandi, mee wing meekuntadhi, aa prakaram nadavandi 👍🙏
❤
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ లు పర్సనల్ ఎటాక్ కింగ్ ల వున్నాయీ, పగలు ప్రతీ కారాలు, state డెవలప్మెంట్ eppudu అవుతుందో
Meerut grate sir
I have casted my vote two times here in Scotland ( part of UK). No security no complicated environment and you can’t see any booth agents only Govt staff. You need to use pencil and tick mark against the contestants name . Once it is done fold the paper and post it into ballet box.
I agree most of your points sir... But konnitini manam compare cheyyali UK vs INDIA
1. Land area
2. Range of the geography
3. No. of states
4. Population
5. Population density
6. No. of employees for election
Honest leader jp sir
నిజమైన ప్రజాస్వామ్యం అంటే ...
ఈ ప్రపంచానికి తెలియచేసింది మనం....
మనం నాయకులకి భజనా చేయడం మానాలి...
నాయకుడు ప్రజల సేవకుడు...
భజన కీర్తనలు చేసి నీయంతగా మార్చేది మనమే....
ఇప్పటివరకు ఏ నాయకుడు చెయ్యని వీ....
పవన్ కల్యాణ్ చేయాలి....
పవర్ స్టార్ అంటే....
CM కాదు PM కూడా కాగలడు...
బాబు & మీలాంటి వారీ అనుభవం మరియు మా అందరి తోడు...
🙏
Sir, mi lanti vallu Pavan Kalyan garu ki support vundali ani korukuntnam
Sir jayaprakash garu miru antey studetns ki chalaa istam sir kani evaru emm cheyaleypoyam but marriage chesukunnam pillalalini kannam eppudu ardham avuthundi sir ethaa easy gaa tesukunam vote ni anni ......mimmalani memu miss chesukunam sir milaanti vallaani eppati ki memmu missu chesukommu sir and at same time mi videos chupisthu naaa biddaaa ni penchukunttaa sir ...jai hind ❤
JP garu🙏
ఆవిడ మంచి మనిషి అని మీరు దూరం గా చూసి చెబుతున్నారు.. ఆమె నా షాప్ ఆక్రమించి పొట్ట కొట్టింది.. జనసైనికుడిని కాబట్టి దైర్యం తో ఉన్న
❤❤❤
JP sir namasthe...తమరు... వ్యవస్థను మార్చే.. 1.విద్య, 2.వైద్యం, 3.ఉపాధి గురించి.. మీరు ఏ విధంగా అయితే స్పెషల్ స్టేటస్ పైన శాస్త్రీయంగా AP కు రావాల్సిన వేల కోట్లు ను పుస్తక రూపంలో కేంద్రానికి ప్రజలకు మరియు రాజకీయనాయకులకు తెలియజేసి ఆ నిధులను రాబట్టారో..మాకు తెలుసు అందుకు మీకు ధన్యవాదాలు మరియు నమస్కారములు..
ఆ రకంగా ప్రతీ ఐటమ్ మీద అనగా 1.విద్య 2. వైద్యం 3. ఉపాధి లో మీరు రూపొందించే విధానాలు, సలహాలు, శాస్త్రీయంగా ప్రస్తుత కూటమికి ఒక్కొక్క అంశం పై ఒక్కొక్క పుస్తకం ద్వారా తెలియజెప్పండి సర్.. ఏ విధంగా చేస్తే, ఎలా చేస్తే వంటి ఆ విధి విధానాలను సమాజానికి, రాజకీయనాయకులకు, ప్రస్తుత మంత్రులకు తెలియ జేసి.. బానిసలుగా బతుకుతున్న ఈ సమాజాన్ని ఆ రాక్షస బంధనాలను తమ కబంధ హస్తాలతో తెంచేయడానికి తమరు కృషి చేస్తారని మనవి...మీ సైనికుడు..❤
😊
Pawan garu...JP gaarini AP Govt salahadaariga pettukunte chalaa benefit avuthundi
Jayaprakashnarayana garu eppudu ycp loki vellinaa vanginaa geetha gurinchi telusukondi
Jai janasena jai tdp jai bjp
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
JP garu Pawan ki Manchi Salahalu Ivvandi. Pawan intaru.
Jai JP garu
Ayaa pavan Kalyan garu jayaprakash narayana garuki mi ru salaha sabuni ga tish kondi plz
In our area each mandal Marco gave 2000/-Rs TDP+ gave 1500/-Rs to voters and in each mandal 6cr by ycp 5crs by TDP plus expenses.per mandal 11 cr by candidates and other expenditures.per mandal. I.e 75 cr for MLA constituency by both parties
Jai Hanuman Jai janasena
Jaya prakash gare Pawan kalyan garu antunte anchor garu meeru Pawan kalayan antarenti....please respect ... ఒక ముఖ్య నేతని ఏక వచన సంబోధన సారి కాదు🙏
Sir ur state & TN people both still believed movie actors
Sir please join with AP government
Mee lanti vignanavanthulu matladdam thappa anyayanni edirinche sahasam cheyyaleru. Adi Pawan Kalyan garu chesi choopincharu. Ee roju meeru gelicharu mee asayalani Pawan garu gelipincharu. Pawan garini meeru sahrudyamga abhinandinchandi. Inka enthomandi ma ha vyakthulu vudbhavistharu
Jp is great
What is the life time. Yo wait as you said sir. Only way to change and protect thr country is dissolve the Constitution immediately. That is last hope
Padavi mukyam kadhu pavanki only helping with power that's it
మంత్రి మరియు ఎంఎల్ఏ కి విద్య అర్హత లేక పోవడమే.
Maa uri lo oka party 12lakhs share chesaru
My area MLA contestant knowingly he will lose spentb100crores one day.i asked one receiver.why can't he invest in good works.whybtòspend.hevwill get votes if he invests
19 లో
24 లో
ప్రజలు హీరో....
ఎ నాయకుడు అయినా. ద్రోహం చేస్తే మార్చేస్తారు
ఈ మాట మీరు కూడా నొక్కి చెప్పడం లేదు
JD లక్ష్మీనారాయణ గారు కూడా తిరిగి రావాలి
Cbn pk garu govt salahadarugaa jp garuni pettikondi sir 🙏🙏🙏
J p garu mi machi విధానం పవన్ కళ్యాణ్ గార్కి జోడిస్తే వండర్ jarugu తుంది
PK TDP BJP Young should be part of AP government
Eeyana em chesadooo teliyadhu...... Edho okati cheptu untaduuu..... Kukatpally lo mla ga em chesadooo teliyadhu.......
పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి పదవి తీసుకుని...
రాష్ట్రంలో శాంతిభద్రతలు...
పేదలకు న్యాయం జరగడం....
మత్తు పానీయాలు అరికట్టడం ముఖ్యంగా గంజాయి వాడకం గ్రామ స్థాయిలో వ్యాపించింది యువత పాడవకుండా కంట్రోల్ చేయాలంటే హోమ్ మంత్రి కి అవసరం.....
పవన్ గారికి ఇటువంటి మంత్రి పదవులు శుద్ధ దండగ. మూసుకొని సినిమాలు తీసుకోవడం మంచిది. ఈ పదవులతో మార్పు సాధించడం అసాధ్యం
Pawan kalyan ki ichanavi keelaka sakhalu..gamaninchagalaru...
Rural development n science & technology ante mamulu ministries kadu..mundunna vallu sariga develop cheyaka teliyadam ledu manaki..
ఆ నీలం కోటేసుకున్న వ్యక్తి
జోకర్ కి ఎక్కువ,
ఏంకర్ కి తక్కువ
Monna pramana swikaram ithane anukunta kada anchor ga chesindi
Kadandi
Britan to Compare Cheyaddu Sir, Valla mani Manadi adi meeku kud atelusu, Regarding polities I agree with you, Don't compare with Britan.They worse people as everybody knows.
పర్భుత్వం మారినప్పుడల్లా వాహనాలకు లెక్క లేనంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు హంగామాలకోసం😅😅😅😅😅😅
మీలాంటి వారు పవణ్ కళ్యాణ్‌తో ఉంటే ఈ రాష్టృ భవిష్యత్ మార్చవచ్చు
Political parties 20 velakotlu karchupetti 20 lakshala kotlaku ownership laa chesukuntunna aata baagunnadi kadaa guruujee.
JP must volunteer his administrative expertise and personal services to PAWAN KALYAN and make him a big socio-political ASSET to AP.
చెడును అరాచకం ను సమర్ధించే వంగా గీత మంచిద
AP లో 20 వేలు కోట్లు ఎలక్షన్ లో ఖర్చులు చేస్తే.
దేశంలో కోటి యాభై కోట్లు ఖర్చులు చేస్తున్నారు. ఈ డబ్బులు వాళ్ళకి డబ్బులు ఎలా వస్తుంది. మీరు చెప్పండి
.
ఈయన ఒకడు. ఎప్పుడు ఇంతే. ఆడిగినదనికి తప్ప మిగిలిన సొల్లు అంత చెబుతాడు.
ఎన్ని ఇంటర్వ్యూ లు చూసినా ఇదే.