Telangana Talli Statue: తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్తగా చేసిన మార్పులేంటి? అలా ఎందుకు చేశారు?

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 50

  • @sridharbonagiri86
    @sridharbonagiri86 2 дні тому +7

    బతుకమ్మ ఉంటే బాగుండేది

  • @kothashravankumaryadav5558
    @kothashravankumaryadav5558 4 дні тому +16

    బతుకమ్మ ఎక్కడ

  • @Santhrooooo
    @Santhrooooo 3 дні тому +9

    Razakar never like bathukamma..andekenemo ...delhi pappu and Hyderabad razakar party changed .. telangana thalli vigraham

    • @sandyadanthojusandya1416
      @sandyadanthojusandya1416 2 дні тому +2

      ఇవన్నీ మనం గమనించుకోవాలి గమనించుకోవాలి అండి...

  • @gowrisankaradhikari6049
    @gowrisankaradhikari6049 3 дні тому +6

    Sonia gandhi and congress symbol

  • @nageshnagesh351
    @nageshnagesh351 День тому +1

    రెడ్డీలా... పాలనా... అని రెడ్డి లు చెయ్యాలి 🤣

  • @sandyadanthojusandya1416
    @sandyadanthojusandya1416 2 дні тому +3

    ఇలాంటివి చరిత్రలో కలిసిపోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకురావాలి కేవలం భారతదేశానికి మాత్రమే దేశం మొత్తానికి ఒక్కతే తల్లి ఆమె భారత్ మాత అని ఒక జివో పాస్ చేయాల్సిందిగా.....న ఒప్పినియన్

  • @anandyamarthi
    @anandyamarthi 4 дні тому +20

    Veedu kuda REDDY ah 😂😂

    • @hemanthreddy1644
      @hemanthreddy1644 4 дні тому +3

      Veedu kuda reddy ante enti reddy ayithe thapa memu kuda telangana valame madi reddy kulam kadu reddy anedi tag anthe

    • @shankarreddythokala3839
      @shankarreddythokala3839 4 дні тому

      Good

    • @Divine_wave23
      @Divine_wave23 День тому +1

      ​@@hemanthreddy1644meedi rayalaseema ,history chaduvko babu .asalu meeru decide chesaydi enti Maa telangana thalli Ala undalo???? Asalu meeku seat evvvadam enti? Telangana kulam varikay evvali seats .em karma ra babu ,pakka rastram vaaru mamalni palistunnaru😢

    • @Divine_wave23
      @Divine_wave23 День тому

      ​@@hemanthreddy1644tag enduku babu ,asalu reddy kulam lenapudu? Kapu ani pettuko .edhi rayalaseema kadu babu

    • @hemanthreddy1644
      @hemanthreddy1644 День тому

      ఎవరిదిరా ఎవరిదిరా రాయలసీమ మాది పక్కా తెలంగాణ నల్లగొండ జిల్లా హిస్టరీ తెలవకపోతే తెలుసుకోరా బ్రదర్ గోన గన్నారెడ్డి కా కాకతీయ సామ్రాజ్యంలో గోన చదువుకోరా నాయన వాడి గురించి

  • @vivekcandy
    @vivekcandy 4 дні тому +4

    28th August 2024, CM Revanth : పోయిన ప్రభుత్వం 22.5 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు 10 సంవత్సరాల్లో, కానీ 1 కోటి రూపాయల కంటే తక్కువ ఖర్చు అయ్యే తెలంగాణా తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టలేదు.
    ఇప్పుడు సెక్రటేరియట్ లో పెట్టే తెలంగాణా తల్లి విగ్రహం ఖర్చు :
    5.3 కోట్లు.
    మూడు నెలల్లో ఖర్చు 4.3 కోట్లు పెరిగింది
    రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విగ్రహాల ఏర్పాటు కోసం పెట్టాలి అనుకుంటున్న ఖర్చు 150 కోట్లు. వాస్తవంగా ఇంకెంత ఖర్చు అవుతుంది అనేది తెలియదు.
    కారు పోయి కాంగ్రెస్ వచ్చినా కూడా అదే దోపిడీ, అదే ప్రజల మీద భారం. మారింది ప్రభుత్వం మాత్రమే, వాళ్ళ దోపిడీ విధానాలు కాదు

  • @Sagar.Gaddela
    @Sagar.Gaddela 3 дні тому +5

    TELANGANA THALLI ALREADY UNDI. VEEDU CONGRESS THALLI NI THAYAARU CHESINDU.

  • @KishorKumar-nd5kc
    @KishorKumar-nd5kc 4 дні тому +10

    🔥🔥బాగుంది ఏంటిరా బాగుండటం..? రేపు బీజేపీ వస్తది మారుస్తది, ఎల్లుండి టీఆర్ఎస్, ఆ తర్వాత సీపీఐ,ఆ తర్వాత బీఎస్పీ, ఆ తర్వాత ఇంకో పార్టీ వస్తది ప్రతిసారి మార్చుడేనా. టీఆర్ఎస్ కి ఓటు వేయమంటలే ఎవరి ఇష్టం వారిది.
    కానీ ఉద్యమంలో ఉదయించి అడుగడుగునా అండగా ఉండి తెలంగాణ సాదించింది.సుమారు 17 సంవత్సరాలు అయింది తెలంగాణ తల్లిని ఆవిష్కరించి ఇప్పుడు మార్పు ఏంటిరా సిగ్గుండాలి మనకి తెలంగాణ అస్తిత్వం నాశనం అవుతుంది.ఎందుకు ప్రశ్నిస్తలేరు..?

  • @sandyadanthojusandya1416
    @sandyadanthojusandya1416 2 дні тому +2

    ఇప్పటికైనా అర్థం కావట్లేదా ....ప్రజలారా....కాంగ్రెస్ నాయకుల మూలపురుషుడు గాంధీ కుటుంబానికి చెందినవారు రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ .ముస్లిం వంశస్తులైనవారు వాడికి ఇష్టమైనది పచ్చ రంగు దానినే మనోళ్లు రూపకల్పన చేశారు. ప్రాంతాల వారిగా భాషా విభేదాలతో.... ఇప్పుడు వీళ్ళందర్నీ మా రాష్ట్రానికి అమ్మలుగా సృష్టించుకుంటున్నారు. కానీ భారతమాత ఒక్కతే అనేది ఎవరికి ఎందుకు అర్థం కావడం లేదు. ఏ దేశ ప్రజలు వారి దేశానికి ఇవ్వని గౌరవం కేవలం మన ఇండియా మాత్రమే భారత్ మాత ఉంటుంది. భూమిని తల్లితో పోల్చిన చరిత్ర మనది.... భూదేవి.... అంటుంది అంతేగాని తమిళనాడు భూదేవి చత్తీస్గడ్ భూదేవి ఇలా అనరు....రమణ రెడ్డి అంట రెడ్డి రెడ్డి ఒకటే

  • @RockStar.3060
    @RockStar.3060 4 дні тому +5

    Telangana thallula kiritam, bangaram and bathukamma lanu lagesukuntam ani congress vallu symbolic ga chebuthunnaru vigraham roopam lo

  • @anjan...369
    @anjan...369 2 дні тому +1

    ప్రభుత్వాలు మారినప్పుడల ఇలా మరిస్తె ఎట్లా ఇదీ తప్పు...next ఒకడు వస్తాడు వాడు వానికి నచినట్లు మారుస్తడూ...అల కాకుండా చట్టాలు చెయ్యండి

    • @sidsiddhus
      @sidsiddhus День тому

      Official గుర్తింపు ఇచ్చిందే ఇప్పుడు, ఇప్పటివరకు ఉన్న విగ్రహం అది టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది దానికి ఎలాంటి అధికారిక గుర్తింపు ఇవ్వలేదు గత trs ప్రభుత్వం

  • @Madhusdpt
    @Madhusdpt 2 дні тому

    Congress thalli

  • @funnyspace3463
    @funnyspace3463 2 дні тому +2

    Congress talli 😂

  • @brahmanirocks7265
    @brahmanirocks7265 2 дні тому +1

    KCR CM ga unnappudu telangana thali rich
    Revanth reddy CM ga unnappudu telangana thali poor ga marindhi
    Revath reddy valla telangana kuda poor avvuthadi emo mali

  • @malleshteku
    @malleshteku 4 дні тому +3

    Super

  • @udaykaligeti6073
    @udaykaligeti6073 23 години тому

    Bhathukamma ekada

  • @vaikuntamthatipamula1664
    @vaikuntamthatipamula1664 4 дні тому

    ఏ పార్టీ వీలుస్తే వల్ల తల్లి ని పెట్టు కోవాలి ఒకరి తల్లి ఇంకొకరికి కాదుకదా

  • @Divine_wave23
    @Divine_wave23 День тому

    Eppudu edhi congress reddy X sonia thalli laga undi e statue😢 em karma ra babu ! Bathukamma main festival ni kuda teesesaaru😭

  • @santhoshkumarmalga9020
    @santhoshkumarmalga9020 4 дні тому +1

    He don't have proper explanation regarding new Telangana talli, Bathukamma = Telangana

  • @sandeepa9791
    @sandeepa9791 3 дні тому

    Telangana antey gurthuku vachedi bonalu n bathukamma

  • @KarthikJakkampoodi
    @KarthikJakkampoodi 4 дні тому +5

    సింపుల్ గా బాగుంది

    • @Santhrooooo
      @Santhrooooo 3 дні тому

      Razakar khaaangrosss laku bathukamma nachadu..Sankara jathulu

  • @narendrakundrapu2508
    @narendrakundrapu2508 4 дні тому +1

    Telugu thalli 🙏
    Telengana thalli🙄

  • @Santhrooooo
    @Santhrooooo 3 дні тому

    Archadaniki kudda sigguledu.viluvaleni prapancham...daily ade tintadwmo

  • @GajiniDhora
    @GajiniDhora 3 дні тому

    తర్వాత cpi party అధికారం లోకి వస్తే తెలంగాణ ఉద్యమ తల్లి అని ఎర్ర చీర కట్టి సుత్తి కొడవలి పట్టుకొని వుంటే అప్పుడు బాగుంటది కదా? తల్లి అంటే దేవతా రా గాడిద.మన రేవంతుని pm చెయ్యాలి అప్పుడు భారత మాతను కూడా మాత అంటే సాధారణ తల్లి అని విగ్రహం మారుస్తాడు.అందుకే నేను ప్రతి ఎలక్షన్ కాంగ్రెస్ కే ఓట్ వేస్తా

    • @Santhrooooo
      @Santhrooooo 2 дні тому +1

      @@GajiniDhora nijam sir..manaku sence ekkuva..anduke Baga alochinchi asalu dongake vote vestham

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 4 дні тому +7

    తెలంగాణ తల్లి పెడతానని ఇటలీ నుండి వచ్చిన ఖాన్ గ్రేస్ తల్లిని పెడుతున్నారు.శిల్పులది ఏముంది ఎలా చేయమంటే అలా చేస్తారు.

    • @aruny913
      @aruny913 4 дні тому

      Italy thalli chira kattukuntundha, bottu pettukuni, vari kankulu pattukuntundha. Pichi vagudu vagakandi.

  • @krishnareddyk5405
    @krishnareddyk5405 4 дні тому +2

    నేచరల్ గా సూపర్ ఎలా ఉండాలో అలా ఉంది

  • @venkeykuda6278
    @venkeykuda6278 2 дні тому

    Super