ఎంత గానో ఋరుణపడి ఉన్నాను యేసయ్యా 2 విస్తారమైన నీ కృపకు వెలకట్టలేని నీ ప్రేమకు 2 ఎంతగానో ఋరుణపడి ఉన్నాను యేసయ్యా 2 అగాధ కూపమునకు చేరినా నన్ను చూచి చూచి నట్టు విడిచి పెట్టలేదు 2 లోకస్తులు ప్రవర్తించినట్లుగా నయవంచను నాకు చేయలేదు యేసయ్య నీ ఆత్మీయ పిలుపు యేసయ్య నీ పిలుపు ఆగాధము నుండి పైకి లేవనెత్తెను ఎంతగానో ఋరుణపడి ఉన్నాను యేసయ్యా స్వభావ వైఖరి కోల్పోయిన నన్ను సరి చేయకుండా విడిచి పెట్టలేదు 2 మన సాక్షిని నీవు మార్చి మంచి బీజము నాలో నాటి నావు 2 యేసయ్య నీ కృప పిలుపు స్వభావమును మార్చి వేసెను ఎంతగానో ఋరుణపడి ఉన్నాను యేసయ్య 2 విస్తారమైన నీ కృపకు వెల కట్టలేని నీ ప్రేమకు 2 ఎంతగానో రుణపడి ఉన్నాను ఏసయ్యా 2
జక్కయ్యను దర్శించిన దేవుడు యోనాను కాపాడిన దేవుడు అనేకమైన దయ్యములతో పట్టిపీడిస్తున్న వ్యక్తిని విడిపించిన దేవుడు ఈ లోకంలో ఉన్న మన అందరిని ఆదరించి నిలబట్టి నడిపించిన నిజమైన దేవుడు యేసయ్య ఈ యొక్క పాట ద్వారా యేసయ్య చేసిన కార్యములు నిజాలు తెలిపినటువంటి పరిచర్యను దేవుడు దీవించును గాక ఆమెన్
ఎంత గానో ఋరుణపడి ఉన్నాను
యేసయ్యా 2
విస్తారమైన నీ కృపకు
వెలకట్టలేని నీ ప్రేమకు 2
ఎంతగానో ఋరుణపడి ఉన్నాను యేసయ్యా 2
అగాధ కూపమునకు చేరినా నన్ను
చూచి చూచి నట్టు విడిచి పెట్టలేదు 2
లోకస్తులు ప్రవర్తించినట్లుగా
నయవంచను నాకు చేయలేదు
యేసయ్య నీ ఆత్మీయ పిలుపు
యేసయ్య నీ పిలుపు ఆగాధము నుండి పైకి లేవనెత్తెను
ఎంతగానో ఋరుణపడి ఉన్నాను యేసయ్యా
స్వభావ వైఖరి కోల్పోయిన నన్ను
సరి చేయకుండా విడిచి పెట్టలేదు 2
మన సాక్షిని నీవు మార్చి
మంచి బీజము నాలో నాటి నావు 2
యేసయ్య నీ కృప పిలుపు
స్వభావమును మార్చి వేసెను
ఎంతగానో ఋరుణపడి ఉన్నాను యేసయ్య 2 విస్తారమైన నీ కృపకు
వెల కట్టలేని నీ ప్రేమకు 2
ఎంతగానో రుణపడి ఉన్నాను ఏసయ్యా 2
జక్కయ్యను దర్శించిన దేవుడు యోనాను కాపాడిన దేవుడు అనేకమైన దయ్యములతో పట్టిపీడిస్తున్న వ్యక్తిని విడిపించిన దేవుడు ఈ లోకంలో ఉన్న మన అందరిని ఆదరించి నిలబట్టి నడిపించిన నిజమైన దేవుడు యేసయ్య ఈ యొక్క పాట ద్వారా యేసయ్య చేసిన కార్యములు నిజాలు తెలిపినటువంటి పరిచర్యను దేవుడు దీవించును గాక ఆమెన్
ఎంతగానో రుణపడి ఉన్నాము ఏసయ్యా
ఎంతగానో రుణపడి ఉన్నాను ఏసయ్యా
God bless subhageetamulu
All Glory be to the Lord Jesus Christ 🙌🏻 Hallelujah 🙌🏻. God bless you all, Subhakar garu
Nice singing . God bless all
Nice singing. God bless you all
Nice song 🎉🎉🎉🎉
Nice Song