🔴LIVE: బై.. బై.. జగన్‌.. వైసీపీలో రాజీనామాల టెన్షన్‌.. || DIgital Debate || YS Jagan || ABN Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 15

  • @hanumantharao4289
    @hanumantharao4289 2 місяці тому +3

    పిచోళ్ళకి కోర్టు లో మినహాయింపు ఉంది. భారతి కి మొగుడు పట్ల సానుభూతి ఉంటుంది కాబట్టి జగన్ గారు ఎక్కడుంటే అక్కడే ఉండాలి. కావాలంటే అవినాష్ రెడ్డి గారు కూడా సహాయం కోసం పర్మిషన్ ఇవ్వాలి.

  • @ramanaiahav6838
    @ramanaiahav6838 2 місяці тому +1

    నిజాలు తెలుసుకోవాలి, నిజాలు మాట్లాడాలి, ప్రజలకు తెలియజేయాలని మనవి 🙏

  • @subramanyaml3680
    @subramanyaml3680 2 місяці тому +10

    దాదాపు 75 % వైసీపీ నాయకులలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు అని భావిస్తున్నారు . వాళ్ళందరూ పార్టీ మారాలని ఒక నిర్ణయానికైతే వచ్చారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయం మీద ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన. చాలా మంది కాంగ్రెస్ వైపు చూస్తుండాగా , తరువాత స్థానంలో జనసేన వుంది. దీనికి కారణాలు క్రింది విధముగా వున్నాయి.
    1 . టీడీపీ: టీడీపీ ఇప్పటికే హౌసేఫుల్ అయింది. అక్కడ చాలా ఉక్కపోతగావుంది క్రొత్తగా చేరేవారికి దీర్ఘ కాలంలో కూడా పెద్ద గా అవకాశాలు లేకపోవటం. ఈ పార్టీ ఆల్రెడీ క్రొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకొని 2029 టీం రెడీ అయింది. అందుకే టీడీపీ లో చేరటానికి సందేహిస్తున్నారు.
    2 . బీజేపీ : బీజేపీకి ఆంధ్రాలో పెద్దగా అవకాశం లేదు . ఇప్పటి పరిస్థితులలో చంద్రబాబు ని కాదని బీజేపీ రాష్ట్రంలో రాజకేయం చెయ్యలేదు. దీనికి తోడు దేశవ్యాప్తముగా బీజేపీ ప్రభ తగ్గటం మొదలైంది. ఇటీవలి సాధారణ ఎన్నికలలో ఇది రుజువైంది. 2029 లో కేంద్రం లో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువని ఈ నాయకుల ఆలోచన . అందుకే బీజేపీలో చేరడానికి వెనుకాడుతున్నారు.
    3 . జనసేన: కొంతమంది వైసీపీ నాయకులూ జనసేన వైపు మ్రొగ్గుచూపడానికి ముఖ్య కారణం. ఈ పార్టీ కి కొన్ని జల్లాలో బలమైన నాయకత్వం ఇంకా అవసరం వుంది. జనసేనలో చేరితే క్రొత్త నాయకులకి కూడా అవకాశాలు ఉండవచ్చు.
    4 . కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తముగా మెరుగుపడుతుంది. ఈ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం లోని ఇండియా కూటమి దాదాపు అధికారానికి దగ్గరగా వచ్చింది. ఇండియా కూటమి 2029 లో కేంద్రంలో అధికారంలోకి రావచ్చని జగన్ తో సహా చాలా మంది వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వైసీపీ కున్న నాయకులు కానీ , వోటుబ్యాంక్ కానీ కాంగ్రెస్ నుండి వచ్చిందే. అందుకే ఈ వోటుబ్యాంక్ మళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్ళటం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు కాంగ్రెస్ వైపు వెళ్ళటానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

  • @ramanaiahav6838
    @ramanaiahav6838 2 місяці тому

    నిజాలు తెలుసుకోవాలి. మాట్లాడాలి. ప్రజలకు తెలియజేయాలి

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc 2 місяці тому +1

    Chethagallu vunna okkate poyina okkate.kotha vallu vastharu.badhapadaku anna.

  • @shajahanshaik3088
    @shajahanshaik3088 2 місяці тому

    Oka sametha pellaka kakike yeme telusu undelu debaa

  • @rak9822
    @rak9822 2 місяці тому

    Meeru icchina hameelu yemi neraverchaledhu kadha so kangaaru vaddhu, 2029 marla jagan vasthadu appudu andaru marla vastharu

  • @avprasadreddyanjireddy5834
    @avprasadreddyanjireddy5834 2 місяці тому +2

    వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం మీకు ఏంది భాధ

  • @prasadpamaraju1985
    @prasadpamaraju1985 2 місяці тому

    త్వరలో వాడ్ని ,పెద్ది రెడ్డి , సాయి రెడ్డి, సజ్జల వగైరా గాంగ్ ని జైల్లో పెట్టేయాలి. వీళ్ళు ఎవ్వరూ కూడా సమాజానికి అనర్హులు.

  • @Deepu38236
    @Deepu38236 2 місяці тому

    Bothsa ni jaggugaadu taarget chesaadu bothsaagaaru mee raajakeeya charitra close chesthunnaadu meeru porapaatuna poticheyakandi