Hyundai Exter 7 వేరియంట్స్ on Road Price || Exter on road 7,31,241 | Hyundai Exter in Telugu
Вставка
- Опубліковано 23 сер 2024
- Hyundai Exter 7 వేరియంట్స్ on Road Price || Exter on road 7,31,241 | Hyundai Exter in Telugu
Note
Hyundai Exter Base Model Ex Showroom 6 లక్షలు on road Price 7,31,241 Video End All variants on road Price
Address
Lakshmi Hyundai,Erragadda Showroom
7331124158
మీరు మంచి వీడియోస్ చేస్తారని నమ్మకముంచి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం జరిగింది ఇప్పుడు అబద్ధాలు చెప్పినందుకు తొలగించి వెళ్ళిపోతున్నా
బ్రో ఏమి అబద్ధాలు చెప్పను..
Very good decision, nenu kuda unsubscribe
Hyundai Exter Base Model Ex Showroom 6 లక్షలు on road Price 7,31,241 Video End All variants on road Price
Pls ప్రజలను అలా మోసం చేయకండి, ఈ car ఆన్ రోడ్ ప్రైస్ 7లక్షల ఏభై వేలు
I'm updated on road Price
@@FastWheelsTelugu ok ఈ రేట్ బెంగళూరు లో
Yes it is 7.40
My village 9.5
Khammam lo kuda 7,52 000 undhi bro
9.66 Manual with sunroof.
I love my lovely Car
Display camera 📸 bagundi anta Anna phone 📱 konadaniki vachinattunadu
6lak ki sunroof Nuv istava ?
6 lakshala ke esthe manchiga undu anna sun roop kavali ante 6 ke vasthadha anna sun roop sensar back camera vasthadha anna
Sx10 lack 20
Sir mana india ku e company emiayna amount donet chusthndha sir
Alagay tata company emiayna amount donet chusthndha sir please share
Tata great
top end 11.5 lakh for small car is not value for money
Safety గురించి and star rating గురించి ఎవ్వరు చెప్పడం లేదు.... Exter global NCAP rating ఎవరికైనా తెలిస్తే... Comment లో పెట్టగలరు 🙏🏻🙏🏻🙏🏻
Extet NCAP 5 Star Rating u can search in Google All website it's showing 5 star Rating..
3 star
Bro interior మొత్తం గ్రాండ్ I10 ల వుంది
Punch ✊👊🏻
మీరు 7 అంటున్నారు రోడ్ on price అండ్ రిజిస్ట్రేషన్ కలిపి ఎంత
ఆరు లక్షల ఇప్పిచ్చరా నాకు ఈ కారు సొల్లు ఆపితే మంచిది
10 లక్షలకు ఇంత చిన్న డెలికేట్ కారా...?
Onroad price chala akkuvae vundhi bro inka sunroof anni variant lo ledhu
Onroad vachesariki 7.32k not only 6lakh
అరే పాళ్తు మాటలు ఎందుకు చెబుతారు మీరు చెప్పే ధర తెలంగాణలో ఏ షో రూమ్ వాళ్లు ఇస్తున్నారో చెప్పు చూద్దాం
Hi 🙋🤳✍️👍
Like like anti akka
Good car
Bro plz suggest which model best
I will Make a video Under 10 Lakhs Budget Top 5 cars All Brands cars, Thanks for Sending comments..
Exter lo ea budget lo ea model best bro sunroaf mandatory
నేను 6లక్షలు ఇస్తాను నాకూ ఇప్పించు బ్రో
Yenduku vedava😢 vesalu, 6 laks ku top end features istunnattu buildup istaru!?😢 yenta teskuntunnaru review ki
i10 super bro
I10 waste bro go to punch
Andaru unsubscribe cheyandi, veelu nijam cheppedaka
6 లక్షలు ఇస్తా ఇప్పిస్తావ బ్రో ఎచ్ చులు మాటలు చెప్పకుండా నిజాలు చెప్పు
Ignis is best than Exter
Road price
7.5k on రోడ్ ప్రైస్
Don't misguide customers with your false information...just for your views
First of all this is not coming at 6 lac which is completely misleading the public l. The base model itself is above 7 lac 😁
I'm updated Title on road price..
Meku enta etharu amount 6 lakhs esthanu naku ethava
Venue konukko bro
Arey meru antha office lo work chesevalu kadara me yashalooo
Half knowledge comments
ఆసలు ఇండియా లో sun roof ఎందుకు. ఎండ దుమ్ము ధూళి పొగ పేడ రాళ్ళు వచ్చి మొహాన పడతాయి sun roof open చేసి నిలబడితే
నాకు Sun roof ఎందుకంటే ఎలక్ట్రిక్ బైక్స్ Test Ride చేసేటప్పుడు వీడియో షూట్ చాలా బాగుంటది..
Ha ha ha... Good one 😅
Ni pichhi Red Flower....
Fake cheppavaddu telusukoni cheppamdi
I will buy 100 cars if u give me @6L…..
6.50 వేలు ఇస్తా.. కారు ఇస్తావా..
పనికి రాని వీడియోలు చేయకండి
Waste car.
ఎందుకు వెస్ట్ అంటున్నారు
పిక్చర్స్ కాదు ముఖ్యం 5 స్టార్ కావాలి