బాలాదిత్య గారు మీరు సూపర్ మిమ్మల్ని కలిసాను మీ భార్య మానస తెలియడం వల్ల అది ఇంటర్వ్యూ లా లేదు ఇద్దరు ఫ్రెండ్స్ మనసులో మాట చెప్పుకున్నట్టు వుంది ఇంక మాళవిక సూపర్ సంస్కారం ఉట్టి పడింది మాటల్లో బాలు గారి తో అనుబంధం పూర్వ జన్మ సుకృతం ఏమైనా మీరు ఆవిడ ఎందుకు లెండి ఇద్దరు మా పిల్లలు లాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఇలా నవ్వుతూ మంచి పాటలు పాడుతూ ఉండాలి మీరు chakk👍మాటాడారు గుడ్ మంచి భోజనం అమ్మ పెట్టినంత తృప్తిగా వుంది
Enta padhati ga unnav talli....chakkani hundatanam odigi unde gunam❤️🤗
బాలాదిత్య గారు మీరు సూపర్ మిమ్మల్ని కలిసాను
మీ భార్య మానస తెలియడం వల్ల
అది ఇంటర్వ్యూ లా లేదు ఇద్దరు ఫ్రెండ్స్ మనసులో మాట చెప్పుకున్నట్టు వుంది
ఇంక మాళవిక సూపర్ సంస్కారం ఉట్టి పడింది మాటల్లో బాలు గారి తో అనుబంధం పూర్వ జన్మ సుకృతం
ఏమైనా మీరు ఆవిడ ఎందుకు లెండి ఇద్దరు మా పిల్లలు లాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఇలా నవ్వుతూ మంచి పాటలు పాడుతూ ఉండాలి మీరు chakk👍మాటాడారు గుడ్
మంచి భోజనం అమ్మ పెట్టినంత తృప్తిగా వుంది
Baladitya did a good job. Good questions and good anchoring
Very valuable interview
Bagundhamma. Chala santhosham
Anchor for this interview is looking a person who has a wonderful tactful knowledge in Teugu, very good
My favourite singer ,very simple and humble
Great malavika garu l like your songs malavika garu
Malavika garu chala silent ga jokes vestunnaru. Very good sense of humour. Humble person. Great madam
Beautiful voice Malavika, God bless you and all the best
Great malavika garu
Malavika madam really genuine traditional dress for women stylish latest flash
మాళవిక అద్భుతమైన గాయని
Good voice
Nice interview
Very good Singer.
🙏🙏🙏🙏
Enta cute ga matladutundo
Malavikasupersong
మాళవి🩸క 👩💋 అక్కయ్య గా👩రుమరోసమయంలోమరోసారీమ👳♀️💋✅💋👩నంకలదాము అనగాఇంకోరోజు💋✅💋🥀🩸🥀✅
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సాంగ్ ప్రస్తావన రాలేదు sir. మీరు మర్చిపోయారా, లేదా మేడమ్ మర్చి పోయిందా
ఇంటర్ వైజాగ్ లో చదివావు మర్చిపోయావా అమ్మా