మోషే ప్రవక్త చనిపోయిన నేబో పర్వతం/Mt Nebo history telugu/Mt Nebo in Jordan/Jerusalem tour telugu

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024

КОМЕНТАРІ • 433

  • @vijayvarma2787
    @vijayvarma2787 4 роки тому +33

    🙏 vandanalu annaya garu
    exellent vedios annaya garu🙏

  • @pabbathidivakar9398
    @pabbathidivakar9398 4 роки тому +82

    అక్కడికి వెళ్లి చూసే స్తోమత లేనటువంటి మాలాంటి వారి కోసం ఇలాంటి వీడియోస్ పెట్టినందుకు మీకు ధన్యవాదములు థాంక్స్ సార్🙏

  • @arunseelam2874
    @arunseelam2874 4 роки тому +25

    యేసయ్య కే ఘనత మహిమ కలుగునూ గాకా! ఆమేన్

  • @marlapudiravi9291
    @marlapudiravi9291 4 роки тому +30

    అన్నా వందనాలు.. చూడలేని వాటినీ చూసే భాగ్యం కల్పించారు . వందనాలు...

  • @gbujji3114
    @gbujji3114 2 роки тому +12

    వందనాలు బ్రదర్ 🙏🏻🙏🏻🙏🏻
    మేము ఇశ్రాయేలు దేశం చూడలేని పరిస్థితిలో మేము ఉన్నాము కానీ దగ్గర ఉండి చూసినంత ఆనందం మాకు కల్పించారు దేవుడు మిమ్మల్ని కుటుంబంను దీవించి ఆశీర్వాదించును గాక
    🙏🏻🙏🏻🙏🏻
    బైబిల్ లో ఉన్న ప్రాంతాలు అన్ని చూపిస్తున్నారు మీకు కుటుంబంనకు నా హృదయపూర్వక వందనాలు బ్రదర్

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 роки тому +1

      Praise God Jesus Christ
      Amen
      వందనాలు సిస్టర్

    • @anandaraovaasa
      @anandaraovaasa Рік тому

      Amen, 🙏🙏🙌🙏🙌🙏🙏🙏🙏🙏🙌🙏🙌🙏🎉🎉🎉🎉

  • @nakkaraju176
    @nakkaraju176 Рік тому +2

    వందనాలు అయ్యగారు.మోషే గారు సంచరించిన నెబో పర్వతంను చూడటానికి , ఆ ప్రదేశమునకు వెళ్ళాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు లేక వెళ్ళలేక పోయిన మా కందరికోసం మీరు చూపించిన ప్రయాస వర్ణనాతీతమైనది.మిమ్మల్ని యేసయ్య దీవించిలని నిండు మనస్సు తో ప్రార్థిస్తున్నాము.ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @mutthisuresh3232
    @mutthisuresh3232 4 роки тому +2

    థాంక్స్ అన్న చూడలేని వాటిని చూపిస్తున్నారు

  • @m.shekharmsk9795
    @m.shekharmsk9795 2 роки тому +1

    యేసయ్యాకే మహిమ కలుగును గాక ✝️✝️

  • @prasadbabu4870
    @prasadbabu4870 Рік тому +1

    మిమ్ములను ఆ ప్రభువు ఆశీర్వ దించును గాక.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      Amen amen amen
      వందనములు బ్రదర్ సునీల్ గారు

  • @srinivasbolli2304
    @srinivasbolli2304 11 місяців тому +1

    Thank you Annaya praise lord brother

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 4 роки тому +11

    Thank you My LORD JESUS 🙏👑

  • @manikumai5264
    @manikumai5264 7 місяців тому +1

    అయ్యగారు వందనాలు అండి మీరు చెప్పుతుంటే ఏడుపు వస్తుంది అండి చాలా బాగా చెప్తున్నారు అయ్యగారు మా కుటుంబం కోసం పార్దన చెయండి నేను కువైట్ లో వున్నాను అందరికి నా వందనాలు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  7 місяців тому

      Praise God Jesus Christ
      Amen
      Thank you for your great support ..
      వీడియోలు చూస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకోసం ప్రార్ధన చేస్తాము.
      ప్రతీ రోజూ ఉదయం బైబిల్ క్విజ్ లో కూడా పాల్గొనండి.అది ఒక్క నిముషం వీడియో మాత్రమే అందులో అడిగే ప్రశ్నలు మీకు తెలిసినవి అయితే సరే లేదా జవాబులు కూడా వెటనే తెలుసుకోవచ్చు.

  • @k.r.tkr.t9392
    @k.r.tkr.t9392 4 роки тому

    BR,,Benhur babu garu దేవుని నామమును బట్టి మీకు వందనములు 🙏🙏🙏🙏🙏🙏,,నేను కూడా ఎప్పటి నుండో ఇజ్రాయిల్ దేశం వెళ్ళాలి అనుకుంటూ న్నాను కాని వెళ్ళ లేక పోతున్నాను brother ఇజ్రాయిల్ దేశం వెళ్ళడానికి ఎంత కర్చు అవుతుంది ,, మన దేవుడైన యెహోవా ఏసు క్రీస్తు ప్రభువు గారు తిరిగి సువార్త ప్రకటించిన ప్రదేశాలు నేను కూడా చూడాలని ఆశ కలిగి ఉన్నాను,praise the lord 🙏🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 роки тому +1

      ఒక్కరికీ లక్ష రూపాయల కు పైనే అవుతుంది

    • @chadalavadamadhavarao5891
      @chadalavadamadhavarao5891 5 місяців тому

      Yenni lakshalu pettina takkuve na yesayya kosam

  • @daasuyandava5258
    @daasuyandava5258 2 роки тому

    Praise the lord pastor garu. Chala chakkaga vivarinchi cheptunnaru

  • @sravaniuppelli6704
    @sravaniuppelli6704 2 роки тому +2

    Thank u so much brother meeru chupinche sajeevasakshalu aathmeeya sandhesham ardhavanthamga chepthunnaru chupisthunnaru God bless u🙏🙏

  • @raop6376
    @raop6376 2 роки тому

    Thankyou సర్ benharbabu garu

  • @nagarajubandela2560
    @nagarajubandela2560 4 роки тому +8

    PRAISE THE LORD BROTHER GLORY TO GOD AMEN AMEN 🙏

  • @neerudusandhya8350
    @neerudusandhya8350 3 роки тому

    Praise the Lord brother samastha mahima ganatha Prabhavamulu kalugunugaka🙏🙏🙏

  • @varmamudunuri5010
    @varmamudunuri5010 4 роки тому +1

    Thanku.thanku thanku.thanku.thanku.so.much.bro.thanku

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 роки тому

      Praise the lord brother Varma Garu
      దేవునికి కృతజ్ఞత లు చెప్పండి బ్రదర్

  • @marthammabuddanna9882
    @marthammabuddanna9882 Рік тому

    Amen . praise the lord sir

  • @perliramaiah413
    @perliramaiah413 Рік тому

    PRAISE the lord sir...
    Glory to GOD....

  • @RajuRaju-kx9jc
    @RajuRaju-kx9jc 4 роки тому +4

    Amen

  • @DIDDUPUDILATHA
    @DIDDUPUDILATHA 4 місяці тому

    Tq brodar meeru enta vivaramga chepparu

  • @butterflydigitalstudio8305
    @butterflydigitalstudio8305 4 роки тому +3

    ఆమెన్

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 2 роки тому +1

    Though I'm a Hindu, I watch your videos regularly, because they create a lot of interest and faith. Thanks.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 роки тому

      Praise God Jesus Christ 🙏
      Thank you sir
      God Jesus Christ bless you and your family... Ramakrishna garu..

  • @user-sg9gy4zz9r
    @user-sg9gy4zz9r Рік тому

    Thank you so mucha brother

  • @kssamuel2296
    @kssamuel2296 4 роки тому +5

    Shalom 🙏 I had reached siriya by God grace. From India

  • @gurunadharajukinthada608
    @gurunadharajukinthada608 3 роки тому

    praics the losd India lo chalamandiki jesus koraku teliyak unaru me videos chusi aina telusukovali amen

  • @salamanpappala5289
    @salamanpappala5289 Рік тому

    చాలా బాగుంది బ్రదర్, చాలా బాగా చూపించారు వివరణ కూడా చాలాబాగుంది,
    PRAISE THE LORD.

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 4 роки тому

    Thanks brother. నిజంగా చూస్తున్నట్లుంది. మీరు commentary చెబుతుంటే ప్రాణం హాయిగా ఉంది.

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 роки тому

      Praise the lord brother
      Thank you for your comment and support

  • @rjhealthyworld
    @rjhealthyworld Рік тому

    Praise God sir.

  • @sagarbalijepalli4913
    @sagarbalijepalli4913 2 роки тому

    Thanks brother

  • @e.sudarsanareddy7920
    @e.sudarsanareddy7920 4 роки тому +1

    Hallelujah

  • @eerlavasudevmudhirajueerla9910
    @eerlavasudevmudhirajueerla9910 4 роки тому +1

    Praise the lord sir
    Vondanalu sir hallelujah hallelujah
    Amen Amen Amen

  • @vanikorada4292
    @vanikorada4292 Рік тому

    Thank you Benhar babu

  • @vmk1942
    @vmk1942 2 роки тому +1

    Very useful video brother.. God bless you

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  2 роки тому

      Praise God Jesus Christ 🙏
      Amen
      Thank you brother
      Iam very sorry for the late reply

  • @nagarajupydipal
    @nagarajupydipal 3 роки тому

    దేవుని కె మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @boolapraveena5610
    @boolapraveena5610 Рік тому

    Thank you brother

  • @vijayakumarveeravalli248
    @vijayakumarveeravalli248 Рік тому

    Thankyou sir

  • @brt4374
    @brt4374 4 роки тому +3

    Praise the Lord

  • @Phoenix_Beauty_Parlour
    @Phoenix_Beauty_Parlour 3 роки тому +2

    Praise the lord, brother chala baga chupincharu , god bless you. 🙏🙏👌

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 роки тому

    VERY VALUABLE VIDEO BROTHER.TQ.SOMUCH.

  • @pvrsraju474
    @pvrsraju474 3 роки тому +2

    Thank you for your help to see holy historical places by pictures

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  3 роки тому

      Praise the lord
      నాదే ముంది అంతా దేవుని గొప్పే కదా

  • @HavisunVlog
    @HavisunVlog 4 роки тому +27

    బైబిల్ అనేది పుస్తకం కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన పరిశుద్ధ గ్రంధం

  • @suseelaotika7396
    @suseelaotika7396 3 роки тому

    Annyya vandanlu excellent vedios

  • @kusumesathishkumar6146
    @kusumesathishkumar6146 4 роки тому

    Chakkati vivarana .malanti variki goppa anubutini chupincharu.thank you sir.

  • @jayaraobojjapastor2389
    @jayaraobojjapastor2389 Рік тому

    Tq
    Benharbabu sir

  • @Am-1111x
    @Am-1111x 2 роки тому +1

    GOD BLESS YOU BROTHER.

  • @MadagariRamu-qf6yh
    @MadagariRamu-qf6yh 11 місяців тому

    amen amen amen amen amen amen amen

  • @meenapuli4729
    @meenapuli4729 Рік тому

    Thank you🙏

  • @user-jg7pf2pc9s
    @user-jg7pf2pc9s Рік тому

    హలో అన్న హలో బ్రదర్ ఎరుషలేము రావటానికి నలుగురికి ఎంత అవుతుంది అన్న కొద్దిగా దాని గురించి వీడియో చేసి పెట్టన్నా ఓకే అన్న వందనాలు అన్న

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      టూర్ వివరాలకు
      ua-cam.com/video/oVaB9YbfQL4/v-deo.html

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 3 роки тому +1

    Praise the lord 🙏🙏🙏

  • @lalitalalita9422
    @lalitalalita9422 4 роки тому +1

    vandanamulu brother may God bless your family nice video Moses 🙇‍♀️🙇‍♂️👏

  • @vipperthiraviteja5505
    @vipperthiraviteja5505 3 роки тому +4

    Praise the lord brother 🙏🙏🙏

  • @rajakumar-rr1en
    @rajakumar-rr1en 3 роки тому +2

    Thank you for Uploading this video brother. May God Bless you.

  • @johnsonsikhile7495
    @johnsonsikhile7495 4 роки тому +2

    Thank you so much benhar babu God bless you.

  • @raghunadhmannam787
    @raghunadhmannam787 2 роки тому +1

    Super brother

  • @parikikiranbabu4499
    @parikikiranbabu4499 2 роки тому

    Excellent videos

  • @nanijo6608
    @nanijo6608 3 роки тому +1

    Prise the lord brother devaadhi devudu mimmalny mee familyni divinchi thana mendaina krupalo mimmalny inkanu sadhakalam vaadukoni meeku thodai vundunu gaaka mee paricharya kosam memu eppudu pradhisthu vuntam god bless you and your family

  • @goodnews9038
    @goodnews9038 Рік тому

    Great work 👍👌🙏🙏 🙏

  • @manikyaraovure8476
    @manikyaraovure8476 3 роки тому +1

    Full clear ga 👍chuupincharandi🙏

  • @durgamvenkateshwarlu4588
    @durgamvenkateshwarlu4588 4 роки тому +1

    Thankq jesus 🙏✝️🌹🕎 prase the lord 🙏 Brother

  • @SandeepKumar_333
    @SandeepKumar_333 3 роки тому

    చాలా థ్యాంక్స్ అండి మాకోసం ఇంత కష్టపడి vedio తీసి మా అందరికీ చూపించినందుకు

  • @babus2980
    @babus2980 4 роки тому +21

    సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్

  • @fathimapayardu276
    @fathimapayardu276 3 роки тому

    Tq Benhur brother God bless you.

  • @padmadokuburra6316
    @padmadokuburra6316 3 роки тому

    Tq brother

  • @kunchemeeraiah1538
    @kunchemeeraiah1538 3 роки тому

    Vandanalu Ayagaru 🙏

  • @gerasriranjani7054
    @gerasriranjani7054 4 роки тому +4

    🙏🙏🙏 praise the Lord brother thank you for wonderful visual videos & places are very super brother thank you brother 👌👌👌 excellent mosaic pictures & very nice mount nebo 🏔🏞🏔 thank you brother

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  4 роки тому

      Praise the lord sister
      Thank you for your comment and support

  • @satyavanipottodi8743
    @satyavanipottodi8743 Рік тому

    Vndanalu brother.

  • @nakkasanti5919
    @nakkasanti5919 Рік тому

    Good memories thanks lord Amen 🙏np

  • @chinnichinni5391
    @chinnichinni5391 3 роки тому

    నాకు కూడా ఏరుషలేము చూడాలని ఉంది ఆ దేవుడు నన్ను కరెక్టు కరుణిస్తాడు

  • @demonking2272
    @demonking2272 Рік тому

    Tq brother🎉

  • @chinnamaddilety1085
    @chinnamaddilety1085 3 роки тому

    Good story

  • @rajuballappa9383
    @rajuballappa9383 4 роки тому +2

    👌👌👌

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn 3 роки тому +1

    Great experience for thankyou

  • @meenapuli4729
    @meenapuli4729 Рік тому

    God bless you

  • @nuthalapatiphani4377
    @nuthalapatiphani4377 Рік тому +1

    Amen
    Praise the lord brother

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 роки тому

    Excellent video sir thanks .god bless you .amen

  • @KishoreKumar-wq6uf
    @KishoreKumar-wq6uf Рік тому

    Vandanalu anna garu🙏 menu sontha illu kattukonutaku devudu maku sahayam cheyulaguna maa koraku prardana cheyandi 🙏anna garu🙏🙏

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      Mark(మార్కు సువార్త) 11:24
      24.అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
      కాబట్టి మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి బ్రదర్

  • @varahalupalaparthi920
    @varahalupalaparthi920 4 роки тому

    Deuneke stotramulu Bro benhur babu meeku naa vadanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @middepushpalatha316
    @middepushpalatha316 Рік тому

    Vandhanalu anna🙏🙏🙏🙏🙏
    Me videos chaaala bagunnae, clear explanation, chaala tqs anna, devudu mimmalni goppaga vadukuntunnadu anna

  • @ramanaoba8412
    @ramanaoba8412 4 роки тому +1

    AMEN AMEN AMEN

  • @wayoftruth-bst2958
    @wayoftruth-bst2958 4 роки тому +3

    🙏🙏

  • @sanjeevKumar-zb4zg
    @sanjeevKumar-zb4zg 4 роки тому +1

    Glory to Lord Jesus

  • @tamirchivenkateswararao5507

    Ayyagaaru....... Nindaa vandhanaalu sir

  • @supremefactory8128
    @supremefactory8128 Рік тому

    Praise the Lord brother

  • @swarnalatha4321
    @swarnalatha4321 4 роки тому +1

    Praise the lord 🙏 brother very nice video God bless you

  • @msteevenmsteeven3691
    @msteevenmsteeven3691 Рік тому

    🙏🙏🙏🙏👌👌

  • @bythomas8547
    @bythomas8547 3 роки тому

    Thank you very much

  • @thanisireesha330
    @thanisireesha330 Рік тому

    వందనాలు అన్నయ్య మేము చూడలేనివి మాకు చూపిస్తున్నారు

    • @brobenhurbabu3055
      @brobenhurbabu3055  Рік тому

      Praise God Jesus Christ 🙏
      వందనములు సిస్టర్

  • @munirathnapapu3653
    @munirathnapapu3653 2 роки тому

    Tq u bro
    Super video

  • @vasanthakumar820
    @vasanthakumar820 3 роки тому

    హల్లెలూయా ఆమెన్

  • @rajurajurajuraju9603
    @rajurajurajuraju9603 4 роки тому +2

    Good message Anna 🙏🙏Good video 🧎‍♂️🙏🙏🙏🙏🙏😍😍😍😍

  • @premtejviswa4337
    @premtejviswa4337 2 роки тому

    Tan q bro..

  • @mahitakaki1587
    @mahitakaki1587 4 роки тому

    Tq sir chupenchinadhuku God bless you

  • @Jayavani22
    @Jayavani22 2 роки тому

    Amen auvun-amen

  • @Jana14374
    @Jana14374 4 роки тому +2

    God bless you brother

  • @rajeshreemishal1235
    @rajeshreemishal1235 4 місяці тому

    Praise. Tha. Lord. Bro dear.

  • @kemmanuel1985
    @kemmanuel1985 3 роки тому

    ప్రైజ్ ద లార్డ్

  • @krupanandamlingamgunta9939
    @krupanandamlingamgunta9939 4 роки тому

    Thanq brother good video God bless you and your family 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏