Super karam aunty garu.maadi koda prakasam dist ongole.memu hyd lo vuntamu.amma pampistundi.recipe adigithe nenu pamputanu kada amma ani recipe cheppaledu.tq so much aunty for sharing aunty.nenu tappakunda chesi ma ammaku pamputanu .
Wow superb video , super but now a days we are addicted n attracted to the shinning packages than original... But traditional mills ippudu takuvaa... , ma side putnalu pappu kuda vestharu, kaaram podi mix .
కృష్ణా జిల్లా సాంబార్ కారమంటే రుచి చూసి వదలరు ఎవరైనా👌అన్నం లో ఇడ్లీ దేనిలో అయినా సూపర్గా ఉంటుంది❤నెయ్యి వేసుకోడం కాదు పోసుకోవాలి అంతేమరి👌😋🥰 అమ్మ మీది Netiveplace Edo cheppandi please ❤️ చెప్పండి
🎉🎉 మిరియాల వెయ్యిటం వలన రుచిగాను వుంటుంది నిల్వ ఉంటుంది👌
Chala baga cheparu andi starting nerchukune valaki baga use avthundi andi thank you....❤
Andhariki ardham aiye la bagha chepparu aunty 👌 👍🏻 😊
Padmakka sambarkaram fish,mutton currysku vadavacha cheppandi
Pappu dinusulu vesaruga, non veg ki baagodemo anukuntunnanu
Aunty garu
Fry chasukovatani kuda karam recipe chappandi.
Me vantalalu anni kuda chala bagunnai Andi
Sambar karam recipe looks very delicious and your clear explanation of each step to prepare this recipe was nice.
🙏
Amma miru chepinatu ninu first time try chesanu andi chala Baga kudirindi intlo andariki nachindi amma thank you amma...
నాకు చాలా సంతోషంగా ఉంది సంధ్య నీ కామెంట్ చదివి థాంక్యూ
🎉🎉🎉Awesome aunty garu,so many thanks, enny thanks cheppina thakkuve meeku❤❤❤❤lots and lots of❤ tq so much.....
ప్రశాంతి నీ కామెంట్ చదివి నాకు మాటలు రావటం లేదు ప్రశాంతి థాంక్యూ
Vankaya lo kuri kaya kura chesaru previous videos lo,that type of karam kuda pettandy🎉🎉🎉🎉plz same karam idhena? Inko type ah......plz tell aaunty garu
Oho ela కూడా help chesthunara bagundhi amma ❤️
Hi padma garu. Vishayam edaina cheppalanna chesi chuyinchalanna andariki ardam ayyelaga tapatraya padataru, anduke mimmalni ista padani vallu evaruntaru, manchiga chesaru 🙏
థాంక్యూ అనురాధ గారు
Amma nenu kuda chesthanu supar ga chesaru
Super karam aunty garu.maadi koda prakasam dist ongole.memu hyd lo vuntamu.amma pampistundi.recipe adigithe nenu pamputanu kada amma ani recipe cheppaledu.tq so much aunty for sharing aunty.nenu tappakunda chesi ma ammaku pamputanu .
నాకు చాలా సంతోషంగా ఉంది సుజాత నీ కామెంట్ చదివి అవును మనం అమ్మకి తిరిగి పంపిస్తే ఫుల్ హ్యాపీ
Pachi velluli vesyaru powder padavada adi savasaram untunda kastha thelapagalaru. recipe super
పాడవదండి సూపర్ గా ఉంటుంది
Meru em kura chesina bavuntadhi
Memu elane masalalu vestamu kane papulu veyamu padmagau karam rangu chala bagundi
థాంక్యూ అండి ఈసారి ఇలా చేయండి
Preparation Super❤❤❤
👌👌nenu aavalu kuda vesthanu padma garu 😊
Wow superb video , super but now a days we are addicted n attracted to the shinning packages than original... But traditional mills ippudu takuvaa... , ma side putnalu pappu kuda vestharu, kaaram podi mix .
మేము కూరల్లో వేసుకుని కారం
Plz aunty cheppandi nv kurallo vesukovacha
Super madamgaru
Aamudam vesthe motions problem vasthundiga ante motions avuthayiga.
మా చిన్నప్పుడు నుంచి అమ్మమ్మలు నాయనమ్మలు వాడేవారండి మాకు ఆ సమస్య ఎప్పుడు రాలేదు మంచి కలర్ వస్తుంది ఆముదం వేసుకుంటే
Namaste Andi, Padma Garu meeru edhi konukkuna Andariki cheppu taaru. Meeru Andhuke Andhariki nachu tharu.😊 Thank you Andi , no echaru kadha memu kuudaa konnu koh vachaa.
థాంక్యూ అండి
ఆంటీ గారు మీరు చూపించిన recipe చాలా బాగుంటాయి ఆంటీ సూపర్ ఆంటీ ❤️❤❤
Tq anusuya
akka karam fridgelo pettala leka bayatepettavacha kurakaram super akka
స్వర్ణలత ఫ్రిజ్లో పెట్టుకుంటే మంచి కలర్ గా ఉంటుంది పెట్టకపోయినా సంవత్సరం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు
Aunty , you work always perfect 👌❤️🙏
Thanks andi 🙏.
Pappulu tappa anni vestaamu
సాంబారు కారం 👌రో👌గా వుంది ఆంటి గారు అలాగే చింతకాయ ముడి తొక్కు కోటి పచ్చడి లో ఎలావాడాలో చెప్పండి ఇడ్లీ లోకి పల్లీ చెటిని లో ఎలా వేయాలో చెప్పండి
చింత తొక్కుతో రోటి పచ్చళ్ళు వీడియోలు ఉన్నాయి చూడండి
Non veg curry lo ee karam vadocha aunty
Vesukovachhu,baguntundhi.memu kudaa sale chesthamu
Iam your subscriber anti super vlog
Auntygaru na money plant leaves yellow color vastunay, ‘‘em Chester taggutay, nenu US lo untanu
నైట్రోజన్ తక్కువ అయింది మీ మొక్కలకి మీ దగ్గర ఫిష్ ఏమైనా యాసిడ్ ఉంటే అది ఇవ్వండి లేకపోతే పుల్లటి మజ్జిగ నీళ్లు కలిపి ఇవ్వండి
Senaga pappu,minapapappu kerivepaaku vestharani theliyadu.annamlo kuda baguntadi neyyi vesukunte.manchi smell vasthadi
అనురాధ గారు అన్నంలోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది
Konchem Kandi pappu yevvuva veste Kandi podi avutadi, super with ghee
Chilli power maku kavali
Aunty temple pulihora enta try chesina kudaratam ledu miku teliste cheppandi pls
Pls refer maa inti harivillu channel....
Aunty garu maaku kuda karam pakcet kavali ekkada dorukuthundo cheppandi and karam 👌
మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉన్నది
Aunty ee karam lo velluli vesaru kadha fridge lo pettaka pothe fungus pattidha karam ki
Ee karam eh eh curries lo use cheyali
ఫంగస్ రాదండి పాలు పోసిన కూరలు టమాటాలు వేసుకున్న కూరల్లోకి పప్పు కూరల్లోకి పులుసు కూరల్లోకి అన్నిట్లోకి ఇదే వేస్తాము అండి ఫ్రైలకి వేరేగా చేసుకుంటాను
Namaste andii! Amma perugutotakoora seeds tecchhi veste baaga vacchhaayi. 2sarlu harvest chesanu. Modata pedda aakulu vacchhaayi tarvata seeds vacchhesi chinnaaakuluga vstunnaayi. Emicheyyaalamma?
మట్టిలో ఎరువులు కలుపుకోండి
హయ్ అమ్మ పొప్పులు వెశారు వేపుడు కూరల్లొకి భగుంటుందా చూస్తుంటే నోట్లో నీళ్లు వస్తున్నాయి సూపర్ గా ఉంది నేను మాత్రం తప్పకుండా చేస్తాను 🤗🤗😍🤩😘👌👌👌👌👌👌
సుజాత గారు వేపుడు కారం వేరేగా ఉంటుంది ఇది పులుసు కూరలకి పాలు పోసే కూరలకి చాలా బాగుంటుంది
Bavundhi mam
Auntygaru e karam nv kurallo vesukovacha
పప్పు కూరలు సాంబారు పులుసు కూరలు పాలు పోసిన కూరలలోకి చాలా బాగుంటుంది
బానే ఉంటుంది చికెన్ కూర లోకి బాగుంటుంది
Nice
Super
Amma castor oil em kada
మీ కాదండి మనం ఎక్కువ వేసుకోము మంచి కలర్ వస్తుంది
Nice 😋😍
Delicious
Comment by Mrs Satyanarayana
Madam how to use this karam
కృష్ణా జిల్లా సాంబార్ కారమంటే రుచి చూసి వదలరు ఎవరైనా👌అన్నం లో ఇడ్లీ దేనిలో అయినా సూపర్గా ఉంటుంది❤నెయ్యి వేసుకోడం కాదు పోసుకోవాలి అంతేమరి👌😋🥰 అమ్మ మీది Netiveplace Edo cheppandi please ❤️ చెప్పండి
మాధవి గారు మేము కూడా కృష్ణాజిల్లా వాళ్లము పుట్టి పెరిగింది అక్కడే ఎక్కడ ఉంటారు
మాది Vijayawada దగ్గర అమ్మ
Penamaluru
Midi aavoru amma
Super
Super mamm
Nice recipe
Super anuty TQ
మేడం నమస్తే 🙏
ఆముదం ఎందుకు వేసారో చెప్పండి.
కారమునకు మంచి కలర్ వస్తుంది జీర్ణ వ్యవస్థ బాగుంటుంది నిన్నే సుధా రెడ్డి మేడం గారు చెప్పారు ఆముదం వాడితే గ్యాస్ సమస్యలు కూడా ఉండదు అని చెప్పారు
@@patnamlopalleturu-pinnakapadma ok madam. Thankyou 🙏🤝
0:42 0:43 😅😅
చికెన్ మటన్ లో వాడొచ్చా ఆంటీ గారూ, అమ్మ అడ్గమన్నారు
మటన్ చికెన్ లో పచ్చికారం వాడుకుంటేనే బాగుంటుంది
Hi
Supprr chesaru amma....pidugu vachi mangalam mida padindanta antaru... Mangalam ante kunda penkaa.... 😃
భలే చెప్పావు సామెత అవును మహేష్
మేము కూడా ఎలాగే చేస్తాం .కాని మిరియాలు మినపప్పు సెనగపప్పు వయం పద్మ గారు
అవి చేస్తే చాలా బాగుంటాయి అండి గౌరీ గారు మీరు తెనాలిలో ఉంటారు కదా
మాది కృష్ణా జిల్లా మేము కరివేపాకు మిరియాలు వేయము మిగిలిన అన్ని వేస్తాము
Minapapu kadu adi chana Papu 😂
రెండు వేసుకోవాలి అండి
Ok