Hi harsha garu ❤your videos always excellent harsha garu really I am proud of with you ❤❤❤❤
i saw n tolled to see doddabatla village. i think n settle there
Hi
BAKGROUND MUSIC YENTRA ?
ANTHA BADHAGA😄
BUT i love it.
@@savarnik8350 na son kanna 5 years pedhodu aa abhai. Note- nenu thitaledhu neelaga
@@charantej4069 nenu evarini thittanu ra avvlega manchi mata chepte garam avtunnav peddavallaki recepect evvadam nerchko adi chinnavallu aiena Sare recepect evvali adi samskaram
మా అమ్మమ్మ వాళ్ళది పుచ్చల్లంక, నేను నాగుల్లంక లోనే చదువుకున్న, చినప్పటి నుండి సోడా డ్రింక్స్ తాగుతూ పెరిగాను. సిట్రా తో పాటు లస్సి కూడ పెద్ద పేమస్, నాకు మిత్రులు వారు 💖💖💖
వీూ వీడియోలు చూచి కోనసీమ లో వెంటనే వచ్చి చూడాలనిపిస్తుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి యస్. కె. అల్లాబక్షు తిరుపతి జిల్లా మలికిపురం, తాటిపాక రాజోలు ప్రాంతంలో చేసిన వారు ఒక రాజకీయ పార్టీ వారు చాలా మంది ఉన్నారు తొరలో రావాలి దిండి సర్పంచ్ గారితోను పరిచయం ఉంది
గోదావరి జిల్లాల మరో ఫేమస్ డ్రింక్ Artos రామచంద్రపురం గురించి కూడా విడియో చెయ్యండి శ్రీరామ్ గారు అలాగే వీలైతే అంబాజీపేట పొట్టిక్కలు గురించి కూడా చెప్పండి
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
గమనిక: నేను పెట్టే కామెంట్ కి ఈ ఛానెల్ కి ఎలాంటి సంబంధం లేదు.
రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు 20000 వేల ఓట్లు నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి ఎన్నికలు రద్దు అయ్యేలా చేసి రాజకీయ ఆర్థిక నష్టం కలిగించండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్.
గమనిక: నేను పెట్టే కామెంట్ కి ఈ ఛానెల్ కి ఎలాంటి సంబంధం లేదు
Thank you @harrshasriram garu for making this vedio and saying greatness of our shop and thank you for making this viral humble thanks from our side @kankatala brothers ❤❤❤
Thank you Harsha Sai Garu…😊
It means a lot ..i am a part of Sitra family and S/o kankatala Eswara Rao ..
To be honest I never ever introduced our popularity to the outer world and we never ever had introduced to any media .
People like you had given a wonderful support volunteering.
Thanks once again ..
We suspect few things to introduce ourselves because popularity is something like it has to come from people like you.
Thanks to all the Customers 😅 who have already visited.Hope you enjoyed it
మా నాగుల్లంక గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో అత్యంత ఇష్టమైన సిట్రా సోడా రుచిని మీ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియచేసిన మీకు ధన్యవాదములు 🙏🙏
Sprite anedhi rakamundhu Citra vundedhi... Chalasarlu thaaga chinappudu.... 91,92 time lo
Always ever green videos & ever green background music aa music vintu video chusthunty tensions annie poyaie bro thanku
Bro that is my grand father's shop thanks for the shoot ♥️♥️
Once I went there to drink citra soda it was very tasty and it's very near to my village
p gannavaram and thank you brother Harsha for your video from Srinivas Hyderabad
Anna ma atha varidi mondepulankha Nenu india vachaka chala sarlu tagutanu super anna
కోనసీమ జిల్లా అని మాత్రమే పిలవండి వెనుక ముందు ఎలాంటి తోకలు తగిలించవద్దు. ఇది కోనసీమ గడ్డ ఎవడి అబ్బా సొత్తు కాదు జై.కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Citra అనేది 1990's లో దోరికేది.నేడు 7up,Sprite ఎంతో Citra అంత.సీసా కూడ green colour లో ఉండేది.GOLD SPOT కి CITRA కి గట్టి పోటీ ఉండేది.
THUMPS UP
GOLD SPOT
LIMCA
CITRA
ఐదు రూపాయలు ఉన్నప్పుడు నేను చాలా చోట్ల త్రాగాను.1990-93 వరకు Citra దోరికేది. Pepsi వచ్చింది Citra పోయింది అనేవారు.
Super Harsha Sir.... your narration is in such a way that we feel that we are drinking it
మిత్రమా మీరు చూపించిన డ్రింక్ లో కలిపిన తయారీ విధానం తప్పు వారు సోడా ఉప్పు నిమ్మ ఉప్పు కలిపి చేస్తారు లైవ్ లో నిమ్మకాయలు పిండాలి అవి మంచి అవి మంచి డ్రింకులు
ఆ డ్రింక్ ఉప్పగా వుండదు అండి.... తీయగా ఉంటుంది. . No Salt ,,only sweet.... thank you so much for your valuable feedback
Bro Google లో చూడండి నిమ్మకాయ తో ఏ బెనిఫిట్స్ ఉన్నాయో అంతకన్నా ఒకటి ఎక్కువే lemonsalt కి ఉన్నాయి తెలియక ముందు నేను నీలానే అనుకున్న
అవును చాలా బాగుంటుంది నేను ఒక సంవత్సరం అక్కడ నేను వర్క్ చేసాను మీరు చూపించే షాప్ లొనే తాగేవాడిని బాగా మిస్సయను మళ్ళీ మీరు గుర్తు చేశారు థాంక్స్
E madyana konchum taste tagindi ani na feeling... andukanta nanu na frds golisoda loo taga feeling super ga undi
I agree bro but pls don’t compare with the Golisoda
Because Golisoda manufactures has been stopped world wide hence their is no other way to manufacture it ..
But taste wise it is purely equal to golisoda
Good vedeo
Thank you so much andi