Good message & very good song on Ambedkar. Super Super song.Akka Super message .jaibheem. jaipulay. Jai insan .you are great 👍 👌 leader great soshalist.jai bheem. .
Akka your speech 💯 true. Bahujavadamey Ambedkarisam. Jai Rajyagam. Jai Ambedkarisam. Jaibheem jai Ambedkar,jaipulay,jai savitri bai pulay. Jai insan. Jaibheem.
1.ప్రజలకోసం చేసే త్యాగం ఎప్పుడు వృధా కాదు. కాని అది "ప్రజలది, ప్రజలకొరకు& ప్రజలచేత" అయి ఉండాలి. 2."ఆయుధం,ఆయుధం కొరకు &ఆయుధం చేత " / సాయుధ పోరాటం కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యం, ప్రజలే ఆయుధం గా సాగేపోరాటం కావాలి. 3.అందరు కమ్యూనిస్టులు చెపుతున్నట్లుగా విప్లవం /Revolution కాదు రావాల్సింది. పరిణామం /Evolution. విప్లవం అంటే ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం. పరిణామం అంటే కాలనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండడం. 4. Caste/ Race అంటే Black / Negro, White / Caucosoid & Yellow / Mongoloid. కులం అనేది "colour " నుండి వచ్చింది. దాన్నే సంస్కృతంలో "వర్ణం " అన్నారు. ఈ దేశంలో కులాలు /వర్ణాలు కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (నలుపు X తెలుపు )& హరిత (నలుపు X పసుపు ). 5. పౌరణికంగా చెప్పాలంటే దేవతలు / తెలుపు, రాక్షసులు / నలుపు & గంధర్వులు / పసుపు. 6. దేశంలో / ప్రపంచం లో ప్రజలందరు తెలుపు, నలుపు & పసుపు సంకరణ కులాలు / వర్ణాలు. 7.అందుకే అంబేద్కర్ గారు "కులం పునాదులమీద ఒక నీతిని కాని జాతిని కాని నిర్మించలేము " అన్నారు. అది కమ్యూనిస్టులు /విప్లవకారులు ఒక సిద్ధాంతం గా ప్రజలలో అవగాహన కల్పించడం లో విఫలం అయ్యారు. 8.అంబేద్కర్ గారు /రాజ్యాంగం "SC, ST, BC&OC" ఇవి caste /Race, కులం /వర్ణం, మతం &ప్రాంతం కాదు. ఆర్థిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా వర్గీకరించబడిన ప్రజలు. 9.దీన్ని కూడ నిర్నిత కాలవ్యవదిలో పునః సమీక్షించి పేదవారు &ధనికులు గుర్తించి పేదవారికి అన్ని రకాల అభివృద్ధి వసతులు కల్పించడం. 10. అందుకే కమ్యూనిస్టు /విప్లవకారులు అంబేద్కర్ గారి " ప్రజాస్వామ్యం " ఆయుధం గా పోరాటం చేయాలి.
1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది 2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు ) 3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు ) 4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ). 5. EWS- Economically Weaker Section/SC 5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ). 6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు 7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ). 8..రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు. కాలక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు. 9.ఇప్పుడు కేటగిరీ లు రెండే అవి పేదవారు &ధనికులు. 10. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ ఇప్పుడు ఆర్ధిక పునాదిగా జరగాలి.
Evvadra nonsense Anna scene layni vedava.Akka Analysis is 💯 true. You are a youseless fellow. Jai Ambedkarisam. Jai constitution. Jaipulay Ambedkar .jaibheem.
Good message & very good song on Ambedkar. Super Super song.Akka Super message .jaibheem. jaipulay. Jai insan .you are great 👍 👌 leader great soshalist.jai bheem.
.
Akka your speech 💯 true. Bahujavadamey Ambedkarisam. Jai Rajyagam. Jai Ambedkarisam. Jaibheem jai Ambedkar,jaipulay,jai savitri bai pulay. Jai insan. Jaibheem.
Thanks అక్క supper song జనల మధ్య ఇంక ఛతన్యం రావలచిన అవసరం ఉన్నది
జై భీమ్ జై విమలక్క
Jaibheem
5 nimishala paatalo babasaheb charitra adhbutham-mahaaadhbutham❤❤❤❤❤❤ jaibheem akka
Jai bhim ✊✊
Nice
Jai bheem akka
❤❤❤
❤👍
Jay bheem 💙✊ namo buddhay 🧡💙🙏💪
वा... खूप छान..... नमो बुध्दाय जय भीम.
1.ప్రజలకోసం చేసే త్యాగం ఎప్పుడు వృధా కాదు. కాని అది "ప్రజలది, ప్రజలకొరకు& ప్రజలచేత" అయి ఉండాలి. 2."ఆయుధం,ఆయుధం కొరకు &ఆయుధం చేత " / సాయుధ పోరాటం కాదు కావాల్సింది. ప్రజాస్వామ్యం, ప్రజలే ఆయుధం గా సాగేపోరాటం కావాలి.
3.అందరు కమ్యూనిస్టులు చెపుతున్నట్లుగా విప్లవం /Revolution కాదు రావాల్సింది. పరిణామం /Evolution. విప్లవం అంటే ఎక్కడ మొదలైందో అక్కడికి చేరుకోవడం. పరిణామం అంటే కాలనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉండడం.
4. Caste/ Race అంటే Black / Negro, White / Caucosoid & Yellow / Mongoloid. కులం అనేది "colour " నుండి వచ్చింది. దాన్నే సంస్కృతంలో "వర్ణం " అన్నారు. ఈ దేశంలో కులాలు /వర్ణాలు కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (నలుపు X తెలుపు )& హరిత (నలుపు X పసుపు ).
5. పౌరణికంగా చెప్పాలంటే దేవతలు / తెలుపు, రాక్షసులు / నలుపు & గంధర్వులు / పసుపు.
6. దేశంలో / ప్రపంచం లో ప్రజలందరు తెలుపు, నలుపు & పసుపు సంకరణ కులాలు / వర్ణాలు.
7.అందుకే అంబేద్కర్ గారు "కులం పునాదులమీద ఒక నీతిని కాని జాతిని కాని నిర్మించలేము " అన్నారు. అది కమ్యూనిస్టులు /విప్లవకారులు ఒక సిద్ధాంతం గా ప్రజలలో అవగాహన కల్పించడం లో విఫలం అయ్యారు.
8.అంబేద్కర్ గారు /రాజ్యాంగం "SC, ST, BC&OC" ఇవి caste /Race, కులం /వర్ణం, మతం &ప్రాంతం కాదు. ఆర్థిక, సాంఘీక &మానసిక స్థితి గతుల ఆధారంగా వర్గీకరించబడిన ప్రజలు.
9.దీన్ని కూడ నిర్నిత కాలవ్యవదిలో పునః సమీక్షించి పేదవారు &ధనికులు గుర్తించి పేదవారికి అన్ని రకాల అభివృద్ధి వసతులు కల్పించడం.
10. అందుకే కమ్యూనిస్టు /విప్లవకారులు అంబేద్కర్ గారి " ప్రజాస్వామ్యం " ఆయుధం గా పోరాటం చేయాలి.
1.మనరాజ్యాంగం ఆర్ధిక, సాంఘీక & మానసిక స్థితిగతుల ఆధారంగా మనందరిని కేటగిరీ చేసింది
2.SC అంటే Scheduled caste(ఆర్థికంగా, సాంఘీకంగా & మానసికంగా వెనుకబడిన ప్రజలు )
3.ST అంటే Scheduled Tribe( మూడు వర్ణాల /కులాల SC లు )
4. BC - Backward Class/Community (వృత్తి చేసే SC లు ).
5. EWS- Economically Weaker Section/SC
5. OC-Open Category (అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన SC లు ).
6.అంటే SC, ST, OBC & EWS/OC అనేవి కులాలు /వర్ణాలు, Caste /Race, జాతులు &మతాలు కాదు. అవి కేటగిరీ లు
7.Caste/Race( Black/ Negro, White/Caucosoid & Yellow /Mangoloid )అనేది SC లోనే వుంది. అందుకే అన్నిటికి మూలం అదే. కులం /వర్ణం =కాషాయం (తెలుపు X పసుపు ), నీలి (తెలుపు X నలుపు ) & హరిత ( పసుపు X నలుపు ).
8..రిజర్వేషన్ అనేది ఈ ఒక్కరి శాశ్వతం కాదు. కాలక్రమంలో గిరిజనులు పురజనులు అయ్యారు. వృత్తులు పోయి యాంత్రికరణ వచ్చింది. SC లలో కొందరు అభివృద్ధి చెందారు &OC లలో కొందరు పేదవారు అయ్యారు.
9.ఇప్పుడు కేటగిరీ లు రెండే అవి పేదవారు &ధనికులు.
10. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాంగం సవరణ ఇప్పుడు ఆర్ధిక పునాదిగా జరగాలి.
Evvadra nonsense Anna scene layni vedava.Akka Analysis is 💯 true. You are a youseless fellow. Jai Ambedkarisam. Jai constitution. Jaipulay Ambedkar .jaibheem.
All nonsense.....