Cognizant Big Shock To Software | Cognizant Hiring At 2.5 LPA | Cognizant Salary Hike | Wild Wolf

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 174

  • @LawyerNagaraju-p6e
    @LawyerNagaraju-p6e 2 місяці тому +27

    నా పిల్లలు విహంగాల్లా అకాశం లో ఎగురుతూ ఉంటే నాకు కూడా అనందమే, కానీ అంత ఎత్తునుంచి పడితే వాళ్ళు తట్టుకోగలరా అని అలోచించాలి.

  • @tt9220
    @tt9220 2 місяці тому +14

    అసలు పిల్లని ఇవ్వడానికి చాలా conditions పెడుతున్నారు.......!!!!వాటికి తట్టుకునేది ఇద్దరే అంబానీ and Adani

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 2 місяці тому +2

      👌👌👌👌

    • @gdasaradhi8264
      @gdasaradhi8264 2 місяці тому +1

      తమ్ముడూ ఓనర్కి ప్రాముఖ్యత లేదు 10,000 లు అయినా ఉద్యోగం కావాలంట అమ్మాయిల తల్లులకు ఇలాంటి పిచ్చి పీక్ లోవుంది 😢

  • @avulastephen5341
    @avulastephen5341 2 місяці тому +23

    ఇతర మ్యానుఫ్యాక్చర్ కంపెనీ లో అంతకంటే తక్కువ జీతాలతో పని చేసుకుంటున్నారు వారితో కంపేర్ చేస్తే అవి ఎక్కువ జీతాలే

  • @krishnareddy5401
    @krishnareddy5401 2 місяці тому +40

    ఈ పరిస్థితికి తెలుగు పేరెంట్స్ గొర్రె దాటు పోకడలే కారణం,

    • @tejaa6909
      @tejaa6909 2 місяці тому +4

      Chala correct brother

    • @laxmanababu3034
      @laxmanababu3034 2 місяці тому +2

      Samajanni nasanam chesaru.athe samanya vudyogalu pillalaki pellilu kakunda ee software employees akasamnundi vachhinattu .anubhavinchandi.arysya adaporulu Mee bathukulu busstand kabotunna.eeppudu sanka nakandi.dulatheripothunnadi.eeppudu eevaru meeku dikku.

    • @KRISHNA-dt9kx
      @KRISHNA-dt9kx 2 місяці тому

      కరెక్ట్ అమ్మాయిల పేరెంట్స్ అందరూ software అయితేనే అమ్మాయిని ఇస్తాం అనేసరికి అబ్బాయిలు అందరూ పొలుపోలో మని SWE అయిపోయారు అదే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏదైనా పెరుగుట విరుగుట కొరకే

    • @Krishnamanoharreddy564
      @Krishnamanoharreddy564 2 місяці тому

      😂😂😂😂yes bro dinemma champutunnaru society lo eppudu Naku 50 k vastuna software cheyatledhu Ani nadapedutunnaru😂😂

  • @krishnareddy5630
    @krishnareddy5630 2 місяці тому +11

    ఆడ పిల్ల జీవితం సంక నాకి పోవాలి అంటే సాఫ్ట్ వేరే...
    రాణి లా ఉండాలి అంటే ఏనాటికీ ఐ నా రైతే రాజు....

    • @Nani78236
      @Nani78236 Місяць тому +1

      మీరు ఎన్ని చెప్పిన software కే ఇస్తారు ఈ జనాలు because metro city life , with good package

  • @Safh185
    @Safh185 2 місяці тому +15

    ఈ సాఫ్ట్వేర్ జాబ్ కన్నా , ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టంట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేసుకోవటం బెటర్ ఏమో ! . చక్కగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ బాధ ఉండదు . ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

    • @rrsrikanth210
      @rrsrikanth210 2 місяці тому

      ఇంజనీరింగ్ కాలేజీ లో జీతాలు ఇవ్వరు... Freshers కి 2.5 lakahs... 10 years exp ఉన్నా కాలజీ లో 25 వేలు కూడా ఇవ్వరు

    • @kaavyasri2705
      @kaavyasri2705 Місяць тому

      ఇంజనీరింగ్ విద్య భవిష్యత్ బట్టి ఉద్యోగం... ప్రశాంతత

    • @dileepkumar-dv3tb
      @dileepkumar-dv3tb Місяць тому

      ఆంధ్ర తెలంగాణ లో చాలా మంది పేరెంట్స్ కి IT company లో మరుగుదొడ్లు కడిగినా okay. మిగిలిన వాళ్ళు ఉద్యోగులే కాదు వాళ్ళకి

    • @dileepkumar-dv3tb
      @dileepkumar-dv3tb Місяць тому

      @@rrsrikanth210 true

  • @srisaisolutions
    @srisaisolutions 2 місяці тому +12

    20k ఉద్యోగం చేసే వాడికి. ఎవరు పిల్లని ఇవ్వ్వకపోతే. పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీకు ఏమి నష్టం లేదు వద్దురా సోదర వెలి వెళ్లి గోతిలో పదద్దురా .. .

  • @anilkumarmadhavapeddi9640
    @anilkumarmadhavapeddi9640 2 місяці тому +7

    Internship పేరుతో సంవత్సరకాలానికి నెలకు 5 వేల రూపాయల జీతం అని ప్రభుత్వమే నిర్ణయించింది కదా !
    తాపీ మేస్త్రి రోజు కూలి 1500 రూపాయలు.

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 Місяць тому +2

    SBI లో starting క్లేర్క్ జీతంకుడా 20 వేలే . TOWN లో CITY లోనో వచ్చినా చేరుతున్నారు. పిల్లనీ ఇస్తున్నారు.పొదుపుగా,చక్కగా జీవనం చేస్తున్నారు.SWE వుద్యోగం అనేసరికి - స్టార్టింగ్ లోనే లచ్చల్లో ఆశ .ఈ సాఫ్ట్ వేర్లు ఆకాశంలో విహరం,విల్లాలు,కార్లు - ఇంకాముదిరి ఖర్చులు పెంచుకొని , జోమాటోలు , స్వీగ్గిలు ,క్లబ్బులు ,పబ్బులు ,విచ్చలవిడి ఖర్చు - చివరికి క్రెడిట్ కార్డులు, EMI లు అప్పులు. పైన పతారమ్ లోన లోటారమ్.70 % సాఫ్ట్ వేర్ లు అప్పులకుప్పలు . పొదుపు అవగాహన లేనపుడు ఎంతోచ్చినా వేస్టు .

  • @Rajkumar-j9o6f
    @Rajkumar-j9o6f 2 місяці тому +7

    If Private Jobs should work for 14 hours
    Then 14 hours work should applicable to
    All Govt Jobs
    All Political Leaders (Include lower level to higher authorities)

  • @rambabupaladugu3738
    @rambabupaladugu3738 2 місяці тому +10

    Noone in IT works 14Hours
    For a start 2,50,000/- is common in any sector including Govt

    • @durgak9122
      @durgak9122 2 місяці тому +1

      అవును మాకు తెలిసిన అబ్బాయి అమెజాన్ వదిలి కాంట్రాక్టు బేసిస్ మీద govt job lo చేరాడు అతనికి 20000 no benefits

  • @tallamvenkatasubbarao9641
    @tallamvenkatasubbarao9641 2 місяці тому +18

    Software లో ఉద్యోగావకాశాలు వచ్చిన తరువాత ఆ రంగం లో ఉన్నవాళ్లు బాగుపడ్డ మాట వాస్తవమే . కానీ ఈ రంగం మన సమాజం లో , కొన్ని కుటుంబాలలో అంతరాలను పెంచింది . ప్రస్తుతం పెళ్లిళ్లు కావాలంటే software job లేకపోతే business ఐన ఉండాలి . మిగతా చిన్న చిన్న jobs చేసుకునేవాళ్ళంటే ఎవ్వరికి గుర్తింపు ఉండటంలేదు . ఇది ఒక నీటి బుడగ మాత్రమే .

    • @jusp-gx4ke
      @jusp-gx4ke 2 місяці тому +1

      Well said.. it kuda pedda bokke

    • @cgjsgj1881
      @cgjsgj1881 2 місяці тому

      IT/ES Jobs valla..mana ooriki duranga, relations gap...urban pollution, traffic 🚦, high stress, health issues...life @ risk...I said goodbye to IT Jobs 🙏

    • @moneytalks2012
      @moneytalks2012 2 місяці тому +1

      Business vallaki kuda avvatledu

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 2 місяці тому +7

    సినిమా కు టికెట్ 1500, పాపకార్న్ 650, 90ml 400,,బీరియాని 300,, అర్ధం అయినాద 👌😂😂😂😂😂😂

    • @dileepkumar-dv3tb
      @dileepkumar-dv3tb Місяць тому

      రివర్స్ లో చెప్పారు.. సినిమా టికెట్ కన్నా ...పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ... ఇది ఏ ప్రభుత్వం పట్టించుకోదు...జనాల జేబులు గుల్ల ఔతున్నాయి

  • @krishnareddy5020
    @krishnareddy5020 2 місяці тому +3

    If they want, all together IT companies can form a syndicate and make some regulations in salary at that time no body can't do anything

  • @Aadarsh856
    @Aadarsh856 2 місяці тому +14

    tcs కూడా అంతే ఇస్తుంది

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 2 місяці тому +8

    When an employee 14 hours works in office when he develops his skills to change job. He is slave to office.

  • @antikapallisatyanarayana1128
    @antikapallisatyanarayana1128 2 місяці тому +4

    manda ekkuva vunnappudu majjiga palachana avuthundhi idikuda anthey sir

  • @raghuramkonduri1800
    @raghuramkonduri1800 2 місяці тому +7

    India should not proud .Govt Siggu padali for this type of working hours and salaries.

    • @jusp-gx4ke
      @jusp-gx4ke 2 місяці тому

      100 right.. Corporate it lo fraud peaks lo undi

  • @anandisac2177
    @anandisac2177 2 місяці тому +5

    Good move just because of IT all expenses have increased normal person cannot live.let them come back to normal situation.

  • @1954-
    @1954- 2 місяці тому +1

    Meadia,tv channels and our system of working spoiled our youth young generation

  • @BLG4567
    @BLG4567 Місяць тому +1

    Baga. Kanandi. Thala oka. Chippa Ivvandi

  • @sudharambabu8873
    @sudharambabu8873 2 місяці тому +4

    మొన్నే మన మోడీ తాత కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చారు. కార్మిక చట్టాలు ,కోడ్లకి ఉన్న తేడా తెలవక మీరు ఇలా మాట్లాడుతున్నారు. పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా క్షణం వృధా చేయకుండా డైఫర్ లు వేసుకు పని చేయాలి. తప్పదు. పాలకులు అందరూ చెపుతున్నా మీకు అర్థం కావడం లేదు.
    జై హింద్

  • @ArunKumarSanapala-v1m
    @ArunKumarSanapala-v1m 2 місяці тому +3

    Indian labour department sleeping….

  • @praveen9803
    @praveen9803 2 місяці тому +5

    Software job growth is different. Even if they offer 2.5 LPA, I will join for the development of my skills in the respective domain. As you know, after 2 to 3 years, it may be possible to switch to another company with a better package. But this largely depends on the candidate's learning curve, adaptability, and skill set. Nowadays, getting a job is very difficult. So, it's important to join any company and gain experience and skills. This will be beneficial for both the company and yourself. It's always a win-win situation!🎉

  • @satyadeepalapati2753
    @satyadeepalapati2753 2 місяці тому +5

    20 years back wipro icchina campus placement offer RS 17 k per month. inni years tarvata situation yemi change avvaledhu.

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 2 місяці тому

      Wipro lo salaries peragadu my friend also worked for 10 years starting 12k nunchi before resigning 35k vachindi but company switch chesi TCS Loki veladu now earning around 80k per month Adai Wipro lo vuntai 80k raniki inko 12 years padadi appatiki age 45+ vuntadu life ayipotadi.

  • @AssistantEngineerTREProtection
    @AssistantEngineerTREProtection 2 місяці тому +5

    Antha thakkuva jeethaniki kuda veluthunnarante ...... Nirudyogam yenthaga vundo arthamu avuthundi...

  • @VM-zp1cz
    @VM-zp1cz 2 місяці тому +1

    Already the big tech companies started developing the AI model will replace the 98% fresher job.Currently the model was executed in release stage .I'm part of the team

  • @nature6717
    @nature6717 2 місяці тому +2

    That salary is enough for singles

  • @LonelonerlonestLoneies
    @LonelonerlonestLoneies 2 місяці тому +1

    With 17 years experience in IT cheptunna, only if you can work in abroad then work in IT, also work only if the society gives u status and helps in marriage.. Otherwise, never work.. Go for business and earn money, end of the day, money matters..

  • @BharathA-n2g
    @BharathA-n2g 2 місяці тому +1

    Ippudu unna situation lo job dorkatame kashtamga undi.. Pani nerchukunnaka job switch kodite salary pergutadi kada
    Software ochaka 20k ante anta cheap ipoinda

  • @saikumar32
    @saikumar32 2 місяці тому +16

    Hello sir only software Person 25k సరిపోదా. మరి చాలామంది చిన్న జాబ్ చేస్తున్నారు కథ మరి వారికి 10k To 15K Ki Job చేస్తారు కదా మరి వాలకి ఫ్యామిలీ లేదా. మరి వారు ఎలా జీవిస్తున్నారు. Working hours గురించి వాళ్ళు రోజుకి 12 hours plus చేస్తున్నారు. వాళ్ళకి Saturday off kuda వుండదు.

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 2 місяці тому +1

      Bro software jobs antey bayata oka respect lakhs of salaries vuntadi ani andulonu e movies lo 2l or 3lac per month ani chepai saraki software antey Ela vuntada ani anukuntaru andaru reality pillani evali ana software valanai select chestaru eri kori Mari istaru em chestam.

    • @manikantagalla1519
      @manikantagalla1519 2 місяці тому +1

      Daniki chaduvulu poti parikshalu vatthidiii veeti tho paniledhuga nana badhalu padi boldu Dabbu thagaleskuni chadivi adey 20 Vellu vasthe eylaga bro

    • @sandeepyadav-qi4jm
      @sandeepyadav-qi4jm 2 місяці тому

      Mari em chestam bro fresher ki antey istaru antaru taruvata hike avutadi antaru one year ki max 10 percent hike vuntadi now a days company anta easy ga switch avalemu rates emo perigipoyayi once real estate observse cheyandi land rate Ela vunayo e salary toni hyd lo oka 10 gagalu konagalama.

    • @shivakumar-go7vw
      @shivakumar-go7vw 2 місяці тому

      Iam with 10 k salary..

  • @cgjsgj1881
    @cgjsgj1881 2 місяці тому

    Software industry lo 4 working days, 75% local reservation , govt labour rules marchali...timings, pay scales...review cgeyali for every 3 years...for all companies.. govt Act chesi... strict rules & regular monitoring cheyali...

  • @Detective-Intelligence
    @Detective-Intelligence 2 місяці тому +6

    Cozginent company already under rated company and few hidden corruptions

  • @venkatasai3339
    @venkatasai3339 2 місяці тому +1

    PHARMA COMPANY WORREST ...15THOUSAND FOR MSC&M PHARMACY FRESHERS...

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 2 місяці тому +5

    ప్రభుత్వమే 14 గంటలు పని చేయమంటాయేమో

  • @jeevanprakash3171
    @jeevanprakash3171 2 місяці тому +3

    Freshers ki 40 Thousand per month yemaina expect chesthunnaara yenti ? Freshers ki vacchedi anthey. Year year ki company switch aithey 30% hike vastadi. verey ye industry lo kooda every year 30% hike undadu.
    14 Hours work hours aithey yevaru work cheyyaru and revolt avtaaru.
    General software lo , admin jobs ki calculation yela untadi antey , yentha experience untey daaniki multiplied by 2 vaalla salary package.
    1 year exp 2.5 L
    2 year exp 4 L
    3 Year exp 6 L
    4 year exp 8 L etc;

    • @jeevanprakash3171
      @jeevanprakash3171 2 місяці тому

      @@Vijay-cz7pe alaa yem undadu bro . Project lake stability undadu. Project lu kooda chudu, oka company nunchi inko company ki vellipothu untaayi. Manam less than a year lo company switch aithey problem kaani year tarvaata switch aithey parvaledu. Interview lo main mana subject chustaaru. Manager ki escalation raakunda ee new resource happy ga unchithey adhey chaalu anukuntaadu manager. Naa friends chaala mandi alaa chese ippudu 3 Lakhs per month salary ki reach ayyaaru. Nene okey company lo yekkuva years undi salary package lo vaallakantey venakapadi poyaanu.

  • @Cent-130
    @Cent-130 2 місяці тому +42

    Software ఉద్యోగాలు లో 10 సమసరాలు కన్నా ఎక్కువ లైఫ్ లేదు 40 వచ్చిన తరువాత కంపినలు తక్కువ సాలరీ కి కొత్త వాళ్ళని తీసుకొని వస్తది ఇ చక్రం ఇలాగే నడుస్తువుంటుంది సాఫ్ట్వేర్ జాబులు చేయ కూడదు

    • @durgak9122
      @durgak9122 2 місяці тому +8

      my husband was in IT industry from 1997 .recently retired . My son is in software.creamy layer merit people have no problem .

    • @vijayadurga9
      @vijayadurga9 2 місяці тому +3

      Mee husbend enduku retire ayyaru

    • @durgak9122
      @durgak9122 2 місяці тому

      ​@@vijayadurga9sorry year తప్పురసాను 1987 .maariage అప్పుడే ఇట్ లో వున్నారు.60 ఏజ్ తరువాత చేయలేక మానేశారు

    • @sreebnr
      @sreebnr 2 місяці тому +5

      ​@@vijayadurga930 years cheste chalada inka cheyyala

    • @umaparameswari1236
      @umaparameswari1236 2 місяці тому

      Government employees retirement inatle ayana ayyaru​@@vijayadurga9

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 2 місяці тому

    Street Food vendors near to it offices in gachibowli, Hydn n other places earning 15lak per month....Now discussing it employee who supports the outside vandors getting 20K per month.. Now it's time to deside where to stand in or out!!

  • @abjlhgyfd
    @abjlhgyfd 2 місяці тому

    Working in cognizant with 2.8 lpa from 4 years i have joined with 1.65 in cognizant 😢😢😢😢 no jobs out side

  • @bhanuchandra28
    @bhanuchandra28 2 місяці тому +1

    Rents koda ravu, kids school fee koda radu 😂😂😂.

  • @supriyarun
    @supriyarun 2 місяці тому +2

    Andaru computer branch chadavadam valla vachina affect

  • @antibrahmin.ambdkar.slowpoison
    @antibrahmin.ambdkar.slowpoison 2 місяці тому +1

    చదువుకున్న వాళ్ళ గురించి .. చదువుకున్న వాళ్ళే ఆలోచించుకుంటారు.
    అక్రమ సంబంధాల గురించి,
    కులాల గురించి ఉపన్యాసాలు
    జ్యోతిష్కుల గురించి హేళనాలు పెద్ద చదువు - సంస్కారం కూడా ఉన్న వాళ్ళ లాగా **********
    విద్యార్ధులు , బాల బాలికల చదువులు - హాస్టళ్ల సమస్యల గురించి వీడియోలు చేయండి.
    ప్రజా సేవకుల అవినీతిలో,
    ++++++++++++++

  • @ggireesh007
    @ggireesh007 2 місяці тому +1

    Better people should eye's on other sectors too

  • @Rrbprasad
    @Rrbprasad 2 місяці тому +2

    Chala real estate bhoomi khaliga undi. Aneka mokkali penchi food utpathi cheyyali dairy chesukovali. Matti muttali truptipadali.

  • @rajaatmakuri8169
    @rajaatmakuri8169 2 місяці тому +1

    Good decision

  • @Taraka1972
    @Taraka1972 2 місяці тому +3

    కార్మిక చట్టాల లోపం

  • @satyanveshpyla9409
    @satyanveshpyla9409 2 місяці тому

    Skill lekunda 1rupee any company ivvakudadhu, even selected candidate don't know what to face in project. I think cognizant had done right, they may decrease project costing so that cognizant may compete in real project estimated scenerio, "Great change"

  • @nature6717
    @nature6717 2 місяці тому

    Private mbbs is earning 25000, Physiotherapist earning 20k, bds earning 20k, so btech 25k is enough

  • @prashanth1882
    @prashanth1882 2 місяці тому +1

    20000 salary for software

  • @SSELEVATORS-u3g
    @SSELEVATORS-u3g Місяць тому

    Sir Ema na Software emply to pula. What about working for 10k since many years😊

  • @dany7000
    @dany7000 Місяць тому

    Monthly ki 20 k kuda radu 15 to 18 k madhyalo untundi

  • @prakash24214
    @prakash24214 2 місяці тому

    Hire chesukunte vaallaki artham ayyedaruki project complete avuthundi😂😂

  • @badrinadh2272
    @badrinadh2272 2 місяці тому +2

    Kani okka sari company change ite salary double outundi ani vinnanu sir.. Okka 10 yrs experience tho, 20-30 lacs outundi kada sir..

    • @pradheepvemula5288
      @pradheepvemula5288 2 місяці тому +6

      Mana daggara kuda antha stuff undali first vurike ivvaru..

  • @nivas856
    @nivas856 2 місяці тому

    your first salary entha ? miru friends tho room share cheskunnara and all expenses or not ? job lo join avvagane pelli chesukunnara ?

  • @AviinashP
    @AviinashP 2 місяці тому

    After 10+ exp no life... Only juniors and freshers recruited

  • @rameshm3824
    @rameshm3824 2 місяці тому

    Iam working in ngo salary 18500
    Happy gaa unnnu😊

  • @VenkataSatya-kj8mp
    @VenkataSatya-kj8mp 2 місяці тому

    if both wife and husband work they can survive . ladies nearly 50% in software so no issue .
    .pl dont misguide..employess . dabulu evariki urikene ravu...

  • @balanageswararao9142
    @balanageswararao9142 2 місяці тому

    Freshers should boycott this company, it has no potential to hire the employees, the package for freshers is meagre, ie 2.5 LPA is absurd.

  • @tirupathinaidu3733
    @tirupathinaidu3733 2 місяці тому +2

    Wipro company gurinchi vedio cheyyali 2022 batch campass offer letter issued chesi no jobs

  • @CHAITANYA-e5f
    @CHAITANYA-e5f 2 місяці тому

    This is not a new concept , you're talking about freshers, but if you experience people who have gunie people getting good only

  • @rangaonworld8800
    @rangaonworld8800 2 місяці тому +1

    E software jobs emokani 😢😢mundu chenetha ki raithu ki pilla ivvadam ledhu andariki gvnt job vundaali antunnaru😮😮😮

    • @yadavarajuchinthala5665
      @yadavarajuchinthala5665 2 місяці тому

      Now trend software only not govt.job...govt jobs lo salaries anthaga undavu

  • @charan2021
    @charan2021 2 місяці тому

    2.5 LPA for freshers or seniors.. first discuss that first..

  • @ramakrishna-vj7wi
    @ramakrishna-vj7wi 2 місяці тому

    Jagan volunteer employee is best😂😂😂

  • @ShyamSunderReddyPothamsetti
    @ShyamSunderReddyPothamsetti 2 місяці тому +1

    Govt. Employe also facing so many problems. Not getting salares in time. So many A.C.B. cases . Now a days good persons come in A.C.B. or govt. Employes taking amounts to the people?

    • @jusp-gx4ke
      @jusp-gx4ke 2 місяці тому

      Everywhere there is a problem.. minimum wages unnaya asalu.. labor law unda.. it lo ento mandi ibbandi padutuna Mata vastavam kada

  • @yourchannel9012
    @yourchannel9012 2 місяці тому +1

    This is temporary phase

  • @Xyz-hw5qg
    @Xyz-hw5qg 2 місяці тому

    *Company 20k kaakapothe 2k isthaadhi salary cheyaala vadha employee decide cheskovaali, 7 years back naaku chinna company lo starting lo 5.5k salary andhulo 3k PG fee , remaining 2.5k lo naa karchu motham, after 7 years experience now getting 21L in cognizant, again I will change to other company within few months, evadythe salary thakuva anukuntaado vaadu company maaripovaali*

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 2 місяці тому

    Agicina keratalu marala neetiloo padadam natural same case also I T industry and jobs. Only cream on river flowing water. One day it will come back to zero.

  • @Srinivas89050
    @Srinivas89050 2 місяці тому +3

    TDP Baga promote chesundi. It sector ni. 5 ankela jeetam Ani etv promote chesindi. Anta medipandu type. Diniki Karanam TDP and etv ne

    • @ET-si7rl
      @ET-si7rl 2 місяці тому

      😮

    • @satyaambler
      @satyaambler 2 місяці тому +1

      Ayite velli ycp volunteer job cheskovala ? 😂😂😂😂😂

    • @Srinivas89050
      @Srinivas89050 2 місяці тому

      @@satyaambler meru mararu ra babu gorrelu

    • @ET-si7rl
      @ET-si7rl 2 місяці тому

      @@Vijay-cz7pe 🙂

  • @pullaguravani
    @pullaguravani 2 місяці тому +3

    Velaki ilane jaragali lendi software abbai ki software ammai mathrame marriage cheskuntam antaru mothem nashanam avali waste vedavallu money minded vedavallu
    Dowry kavali
    Ammai software job cheyali
    Ani ammai cheyali
    God is their

  • @damodher
    @damodher 2 місяці тому +1

    Valaki 25k ne ekkuva

  • @zynkana
    @zynkana 2 місяці тому +1

    నాకు ఒకటి అర్థం కావట్లేదు...ఇదే టాపిక్ ఎందుకు డిస్కషన్ చేస్తారు?

    • @LawyerNagaraju-p6e
      @LawyerNagaraju-p6e 2 місяці тому

      కళ్ళు తెరుచు కోఅవటానికి.

  • @sankars7297
    @sankars7297 2 місяці тому +3

    Govt org lo starting 20k vachina 15 yrs service ki 50k vastatundo rado doubt, ade it sector lo 2yrs service ki 50k easy ga vastundi

    • @Chinnakotlaganesh
      @Chinnakotlaganesh 2 місяці тому +2

      Vasthadi but aa metropolitan cities lo aa 50k tho family run cheyagalara?

  • @lokesh9322
    @lokesh9322 2 місяці тому +4

    Santhosinchandi aa 20k jobs ina estunaru.. repu aa AI vaste adi kuda undadu

  • @NannaKuturuBangalore
    @NannaKuturuBangalore 2 місяці тому

    This is all of the war in Russia..Iran.. Israel..etc...

  • @katikarpraveen
    @katikarpraveen 2 місяці тому

    Cbn is responsible for this issue ? It is very difficult to develop Amaravati without IT

  • @sugunarao2850
    @sugunarao2850 2 місяці тому

    Ore Babu meeku yenni lakshalu kaavali

  • @kondasurender2819
    @kondasurender2819 2 місяці тому +1

    Mana deshamulo jobs thakuva vatini panikirani vedavalatho niputhunaru, FC lu dikkuleka balipashuvula bathukuthunaru,

  • @Drtworl
    @Drtworl 2 місяці тому +1

    Inka aa 20 k jobs kuda ravu future lo

  • @hindutemples888
    @hindutemples888 2 місяці тому +5

    Govt valla situvation alage undi......govt employes ki lakshllo yemi leevu salarys okasari alochinchandi

  • @MrKiran208
    @MrKiran208 2 місяці тому

    బాబోయ్ మైండ్ బ్లాంక్ అయిపోయిందిగా

  • @ramcharan-lb1ys
    @ramcharan-lb1ys 2 місяці тому

    Prathi odu software employee gurinchi antha bada padipothunaru Mari ma mech civil vallaki kuda anthe isthunaru eppati nunchi appudu evadu intha evada ledu 😢

  • @subbalakshminerusu7213
    @subbalakshminerusu7213 2 місяці тому

    Govt jobs. Raavadam ledu

  • @skm4217
    @skm4217 2 місяці тому

    Free ga payment and 14,16hours in MInit your changing

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 2 місяці тому

    Driver in same company has 30k😂

  • @murali5999
    @murali5999 2 місяці тому

    Cognizant is the worst company.they support regional feelings . No one do long term employee in Cognizant .

  • @MyLearnExplor
    @MyLearnExplor 2 місяці тому

    People mind need to change

  • @matukumalliratnam261
    @matukumalliratnam261 2 місяці тому

    Anchor, First try to hold your tongue

  • @ramachandrasahu4683
    @ramachandrasahu4683 2 місяці тому

    Journalists how salary giving. What is the motto only telling cognijent

  • @lokesh9322
    @lokesh9322 2 місяці тому

    Santhosinchandi aa 20k jobs ina estunaru

  • @kiranjuluri2655
    @kiranjuluri2655 Місяць тому

    Haha bro nuvu software job kosam Baga try chesinatunav but adi fail ayinatundi anduke ilanti oka palkimalina program pettav

  • @samskruthikaran1692
    @samskruthikaran1692 2 місяці тому +1

    Nijangane seniors thisestunnaru

    • @pullaguravani
      @pullaguravani 2 місяці тому +1

      Teseyali lendi over overreacting yekuva

  • @MrKiran208
    @MrKiran208 2 місяці тому

    వామ్మో ఇదెంది 14 గంటలు పనా బాబోయ్ బుర్ర బద్దలైపోతుంది

  • @karranagamani3881
    @karranagamani3881 2 місяці тому +1

    Congnigent eppudu ante

  • @sekarreddy5618
    @sekarreddy5618 2 місяці тому +5

    Buvva petti 20000 ivvandi chalu

    • @TrueisGod94
      @TrueisGod94 2 місяці тому

      Accommodation+transport+ meals

  • @pjpraju
    @pjpraju 2 місяці тому +5

    మా పనిమనిషికి నెలకు Rs.23,000/- ఇస్తాము . వంటపని , ఇంటి పని రోజూ 4 గంటలు మాత్రమే పని చేస్తుంది . శలవులు ఎటూ ఉంటాయి !

    • @nagabushikarra9668
      @nagabushikarra9668 2 місяці тому +2

      Ayya meeru unnavaru kabatti istharu kani maa samsthalki aa capacityledu istam unte cheyyandi leda memufreshersni theesukuntamu yendukante lacks of techies ippudu private collages nunchi passoutayyi unnarukaliga

    • @krishnareddy5020
      @krishnareddy5020 2 місяці тому

      I appreciate u r genorocity towards maids ,if u r able to provide employment to lakhs of unemployed people with 25k or 30k that will be more appropriated,by paying to 1person u can't question or demand sir

    • @janardhansiraparapu7630
      @janardhansiraparapu7630 2 місяці тому +1

      Sir job pls

    • @ramupuppala27
      @ramupuppala27 2 місяці тому +1

      Rule applicable Demand and Supply

    • @ramupuppala27
      @ramupuppala27 2 місяці тому

      Maids avala le undaru Mee techies anta easyga

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 2 місяці тому

    Çorreçt çhepparu..sir

  • @skm4217
    @skm4217 2 місяці тому

    Eppudeetelustonda .

  • @janardhanvardi8974
    @janardhanvardi8974 2 місяці тому +2

    Mee బాబు కి చెప్పు 😅😅

  • @sivaReddy-zn6gp
    @sivaReddy-zn6gp 2 місяці тому

    😢😢

  • @sudhamanu1208
    @sudhamanu1208 2 місяці тому +3

    Recession ledhu bokka ledhu.over production of students ayyindi.no increase in jobs only increase in no of job aspirants.so company s now playing games😂😂😂😂

    • @jusp-gx4ke
      @jusp-gx4ke 2 місяці тому

      Correct daniki todu worst planning in IT. 90% Managers don't have mgmnt skill