Chandrababu Naidu Biopic by Prashanth Part-1 in Telugu | Lakshmi's NTR Movie CBN RGV vs Mahanayakudu

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Download U-dictionary App here: dn66q.app.goo....
    CBN Biopic Part-2 Link: bit.ly/2SlgGW6
    CBN Biopic by Prashanth Part-1 in Telugu || Chandrababu Naidu Biography Full Movie || Lakshmis NTR
    View More Videos..
    YSR Biopic by Prashanth Part-1 | Yatra Movie vs NTR Mahanayakudu vs RGVs Lakshmis Teaser Trailer: goo.gl/qpcUk3
    NTR Biopic by Prashanth Part-1 || Kathanayakudu vs Mahanayakudu || Sr Nandamuri Taraka Rama Rao: goo.gl/tHmwcG
    Nara Chandrababu Naidu (born 20 April 1950) is an Indian politician who has been Chief Minister of Andhra Pradesh since 2014. He is the first chief minister of the state since it was divided. Previously he served as Chief Minister of United Andhra Pradesh from 1994 to 2004, before the state was divided, and as the Leader of the opposition in the United Andhra Pradesh Legislative Assembly from 2004 to 2014. He is currently the National President of Telugu Desam Party.
    Naidu has won a number of awards, including IT Indian of the Millennium from India Today, Business Person of the Year by The Economic Times, South Asian of the Year from Time Asia and membership in the World Economic Forum's Dream Cabinet. Naidu chaired the National IT Panel under the NDA government and was described as one of the "hidden seven", working wonders around the world, by Profit (Oracle Corporation's monthly magazine).

КОМЕНТАРІ • 945

  • @prashanthbharat
    @prashanthbharat  3 роки тому +20

    👉👉 తెలుగులో Latest International News Analysis కోసం మన కొత్త ఛానల్ "Real World Affairs" ఛానల్ ను తప్పకుండ సబ్స్క్రయిబ్ చేసుకోండి: shorturl.at/xzKOV

  • @kachak444
    @kachak444 5 років тому +114

    చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ పై చెరగని ముద్ర వేశారు. పార్టీ ని కాపాడటానికి పడే కష్టం లో మిగతా పార్టీలకు, ప్రత్యర్థులకు అతని చాణక్యం కుట్ర గా కనబడటం సహజం.
    Our inspiration is CBN
    We love CBN💛
    CBN నిరంతర కష్టానికి నిదర్శనం:
    1. IT Indian of the Millennium- 20-20 milinioum media
    2. "SOUTH ASIAN OF THE YEAR" time magazine
    3.one of the Hidden Seven working wonders around the world, by Profit magazine
    4.Business Person of the Year by Economic Times
    5.He calls himself as "CEO of Andhra Pradesh"
    6.Transformative Chief Minister Award’ in May 2017.

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 5 років тому +162

    చంద్రబాబు గారి చొరవతో టిడిపి పార్టీ ఈరోజు మనుగడ సాగించ గలిగింది లేకపోతే ఆనాడు నాదెండ్లభాస్కర్ లాంటి వాళ్లు చింపిన విస్తరిలా చేసేవారు ఇది ముమ్మాటికి నిజం.

  • @shanutarak82
    @shanutarak82 5 років тому +34

    What ever he does good or bad... We vizagites should always have gratitude on CBN for the workmanship he did in hard days of HUD HUD... Jai CBN... #MalliNuvveRavaliBabu🙏🙏🙏😍

  • @madhavaraomallareddi1040
    @madhavaraomallareddi1040 4 роки тому +25

    It's true, chalamandhi cbn ki vennupotu manisi antaru adhi kevalam congress vallu puttinchina natakam, aha rojullo cbn lekapothe laxmi parvathi tdp ni motham nakinchesidhi.

  • @srenivasulu2825
    @srenivasulu2825 3 роки тому +5

    చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. సానుభూతి
    వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఒకపక్క ప్లాన్స్ వేస్తూ, మరో పక్క వాళ్ల ప్రింట్ మీడియాలో సింగపూర్ జపాన్ మలేసియా అంటూ చంద్రబాబుది గొప్ప అడ్డ్మిస్త్రేషనంట్టూ NTRనే మరిపిస్తున్నడంటూ ప్రజలను మురిపిస్తున్నాడంట్టు ఒకటే వార్తలు దంచారు. రాష్ట్రంలో అన్ని నదులూ వాగులు వంకలు బావులు ఎండిపోయాయి. అప్పుడు పాదయాత్ర మొదలైంది. ప్రజల నమ్మకంతో YSR సీఎం అయ్యాడు. ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలా ఎనేన్నో కలిసి రాజన్న రాజ్యం ఏర్పడింది. 5 సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయ్. మహాకూటములు, మెగాకూటములు వచ్చినా, బాబుబ్యాచ్ మీడియా చంద్రబాబే అధికారంలోకి వస్తాడని చెప్పినా 2nd టైం కూడా వైఎస్సారే CM అయ్యాడు. అతను ప్రమాదవశాత్తు మరణించాడు. రాష్ట్రం రెండు ముక్కలైంది. 2014 లో ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు హామీలు ఇచ్చి ఆల్ ఫ్రీ బాబుగా బీజేపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ అండతో అతని మీడియా సహకారంతో జగన్ మీద రోజు విషపు రాతలతో కట్టుకథలు చెప్తూ చివరకి 1% స్వల్ప తేడాతో మళ్ళీ మన బోబుగారు సీఎంగా వచ్చారు. శ్రీకృష్ణ కమిటీ వద్దన్నా, ప్రపంచబ్యాంకు అడ్డుచొప్పినా దొనకొండను కాదని 'రామోజీరావు సూచన ప్రకారమే' అమరావతిని సెలక్ట్ చేశారు. రైతులను నమ్మించి కొంత, దౌర్జన్యంతో అధికంగా 35 వేలనుండి 50 వేల పంట భూములను కలెక్ట్ చేశారు. 'ఒక సంవత్సరానికి ఒక పంట పండే అర ఎకరమైనా ప్రభుత్వం తీసుకోకూడదు' అని చెప్పే చట్టాలు రాజ్యాంగాలు న్యాయస్థానాలు మేధావులు మూడు పంటలు పండే అన్ని వేల ఎకరాలు సెలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తే తప్పు కాదా!? అలాంటివి లెక్కచేయని బాబుబ్యాచ్, అతని మీడియా మాత్రం విడిపోయిన రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి రాజమౌళి గ్రాఫిక్స్ తో మరోపక్క లక్షల కోట్లు కావాలంటూ తాత్కాలిక బిల్డింగ్స్ అంటూ అమరావతిని సింగపూర్ జపాన్ మలేసియా చేస్తామన్నారు. ప్రపంచ పటం అన్నారు. బాబు హామీల్లో ఒక్కటి నెరవేర్చలేకపోయాడు. 2019లో జనానికి కోపం వచ్చింది. జగన్ CM గా వచ్చాడు. మామూలుగా రాలేదు. ఎవరి పొత్తులు జిత్తులు లేకుండా ఒంటరిగా 11శాతం ఎక్కువ ఓటింగ్ తో (మొత్తం 52%) అత్యంత ప్రజాదరణతో బాబుబ్యాచ్ కి, అతని మీడియాకి గూబ గుయ్యు...మనేలా వచ్చాడు. తన తండ్రి అభివృద్ధిని కొనసాగిస్తానని అంటున్నాడు.( బాబుబ్యాచ్, నిమ్మగడ్డ, అతని మీడియా రెండు సంవత్సరాలు ఎంత విషం చిమ్మినా స్థానిక ఎన్నికల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలో రాని విధంగా అన్ని మునిసిపాలిటీస్ కార్పొరేషన్లను ప్రజలు జగన్ కే అందించారు. టిడిపి NOTAకి ఎక్కువ, ప్రజాదరణకి తక్కువ అన్నట్టుగా మారిపోయింది ). చంద్రబాబు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకే చేరాడు. అదేనండి కాంగ్రెస్ కి దగ్గరయ్యాడు. తన అపార అనుభవతో కాంగ్రెస్ ను తల్లిపార్టీగా, టీడీపీని పిల్లపార్టీగా మార్చాడు. చంద్రబాబు కాంగ్రెస్ తో 2019కి ముందు ఎందుకు కలిశాడో తెలుసా ? పొరపాటున తను ఓడిపోయి జగన్ సీఎం ఐతే కేంద్రంలోనైనా కాంగ్రెస్ అధికారంలో ఉంటే సోనియా గాంధీతో మాట్లాడి మళ్లీ పాత తప్పుడు కేసులు జగన్ పైనా పెట్టించొచ్చని. అంతేకాని ఇందులో చంద్రబాబుకి కాంగ్రెస్ పైనా మోజేమి లేదు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా NTR టీడీపీనీ స్థాపిస్తే చంద్రబాబు ఆ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ కు భయపడి కలిసిపోయాడు. 40 సంవత్సరాలుగా టీడీపీ కాంగ్రెస్ కార్యర్తలు నాయకులు పల్లెల్లో ఊర్లల్లో ఒకరికొకరు సరిపోక గొడవలు పడుతూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నా చంద్రబాబు వాళ్ల కుటుంబ భావాలను గాలికి వదిలేసి తన స్వార్థం కోసం కాంగ్రెస్ తో జత కట్టి దేశమంతా నీతులు చెబుతూ తిరిగాడు. చివరకి ఓటమిపాలై ఇట్లో కూర్చున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడానికి, ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఇప్పుడు బోబుగోరు మళ్ళీ సుజాచౌదరి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్, రఘురామరాజు, కొంతమంది అతని సామాజికవర్గం మరికొంతమంది పెట్టుబడిదారులు మీడియా ద్వారా 'అవే కోవర్ట్ పనులు' మొదలెట్టారు. చూడాలి. What will people decide in future?

    • @penchalaiahnelaturi6414
      @penchalaiahnelaturi6414 Рік тому

      Next 💯 2024 jagan CM in AP no dawat

    • @sunilperla9387
      @sunilperla9387 Рік тому +1

      But jagan ruling chala worst ga undi capital ledu special status ledu current 200 units istanu ananru cps raddu annadu 45 years ki pension annadu it cooridors annadu nadichey corridors kuda veyyaledu anni apesadu govt employees Banda butulu and chettha Pannu and taxes ekkuva ga collect petrol prices start govt 4 rupees ekkuva undi roads ayitey darunam enni agipoyayooo cbn odipovadam valla 🤦🤦🤦🤦🤦 waste ruling eppudu eppudu elections vastayaa ee daridram eppudu poyidaa cbn eppudu vastara ani undi ✌️

  • @kiranemmani
    @kiranemmani 5 років тому +6

    కరెక్ట్ గా చెప్పారు.. ప్రశాంత్ గారు... ప్రతి వాడు.. వెన్ను పోటు వెన్నుపోటు అని చూపిస్తున్నాడు... ఇన్నాళ్లకు మీరు ఒక్కరు కనపడ్డారు.. జరిగింది జరిగినట్టు చెప్పారు...

  • @chakravarthychakri7998
    @chakravarthychakri7998 5 років тому +119

    We still Remember The Help you did to Visakhapatnam at the Time of Hud -Hud sir .
    Just in one week we got Electricity and Food .
    Thank you #Cm

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 5 років тому +50

    Chaala interesting ga, vinaalanipinchela, thelusu kovali anipinchela chebuthunnaru, thank you Prashanth garu.

  • @sribalaganapathipeetamsrid109
    @sribalaganapathipeetamsrid109 5 років тому +74

    ఏదేమైనా అన్న ntr పెట్టి న తెలుగు దేశం పార్టీ ఆయన లేక పోయినా ఇప్పటి కీ ఉంది.

  • @prashanthbharat
    @prashanthbharat  5 років тому +38

    CBN Biopic Part-2 Link: bit.ly/2SlgGW6

  • @teluguviral1034
    @teluguviral1034 5 років тому +9

    First of all, I downloaded the app sir. It's good. And, I happy that u made video on Chandrababu Naidu garu. He is not less than God for vizag people because of him, vizag came out of Hudhud and with in 3 yrs it became third cleanest city in India. Nobody can even think of other leaders who can do this. And also nobody else can even dream of making a new world class capital city. He is dreaming and going forward. But I am not happy on u for skipping viceroy hotel episode. Because many people want to know. Anyway he is a visionary and a great leader for sure. Thank u sir. Waiting for next episode

  • @shyamreddy5995
    @shyamreddy5995 5 років тому +27

    Prashanth Facts Channel Garu,"Gud Afternoon,"A Very Good of About"AP Cm "N.chandra Babu Naidu Gurinchi Maaku Teliyani Unknown Interesting Facts Gurinchi Clear gaa Explain chesthu Video Upload Chesinanduku Chala Chala Bagundi Thanks for sharing,"Prashanth Brother!!"

  • @srenivasulu2825
    @srenivasulu2825 3 роки тому +1

    1996లో NTR గారే చెప్పిన మాటలు"1983లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్లు కూడా రాక ఘోరంగా వెంకటాద్రినాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి1984లో 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ గా చేరాడు. (తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరే స్టోరీ ). అపోజిషన్ పార్టీలు తిట్టినా, కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్, అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. 'చంద్రబాబు ఓడిపోయి 1984లో TDP లోకి వస్తే, TDP ఓడిపోయాక లక్ష్మీ పార్వతీ 1992లో NTRని తన తెలుగు సంస్కృత PhD & NTR జీవిత చరిత్ర కోసం కలిసింది'. ఈ విషయంలోనే అధికారం ఎవరికి ఇంపార్టెంటో తెలుస్తుంది. ఏకాకైనా NTR ఆమెకు దగ్గరైనాడు. లక్ష్మీ పార్వతీ మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. ఆ టైంలో NTR తీసుకున్న కొన్ని నిర్ణయాలు (₹2కే కిలో బియ్యం కొనసాగింపు, మద్యపాన నిషేధం, పేదలకు భూపంపిణీ, థర్డ్ ఫ్రంట్ మొదలైనవి) కొంతమంది పెట్టుబడిదారులకు, మరీ కొంతమంది NTR సామాజిక వర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు, మోహన్ మెకన్స్, విజయమాల్యా, అశోక్ గపతిరాజు, అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా 'ఏ పదవీ అనుభవించని లక్ష్మీపార్వతి' మీద నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడి కోసం మొదట దగ్గుబాటి వెంకటేశ్వరరావును ( NTR మరో అల్లుడు) సెలెక్ట్ చేసి తరువాత కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేసి, ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీ చూసుకోవాలి లేదా దమ్ముంటే కొత్త పార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకుపోవాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు ). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహం గుర్తుతో కొత్త పార్టీ పెట్టాలని, చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపారు. NTRగారి శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTRగారి బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు (అదే సింహం గుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదే కుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరి తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అవుతుంటే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ మీద ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3, తరువాత ₹4, ₹5/- గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయ మాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడ కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు. ( వీళ్ల లిక్కర్ మాఫియా ఇంకా sleeper cells గా కొనసాగుతుంటేనే దేశంలో ఎక్కడ లేని విధంగా కష్టమైనా విమర్శలైనా కొత్త పాలసీతో కొత్త మద్యాన్ని జగన్ తెచ్చాడు ). ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపు ధరతో పెంచారు. అందుకు ఆందోళనలు నిరసనలు తెలిపితే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. ధరలు, ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీ మోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల మీదుగా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలు రాక కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగ వికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటనలో చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. మిగతా భాగం క్రింది మెసేజ్ చూడండి బ్రో,

  • @rambabusistla9663
    @rambabusistla9663 3 роки тому +4

    The best Politician and ever forever.

  • @dhanulimmakadhanulimmaka7038
    @dhanulimmakadhanulimmaka7038 5 років тому +16

    తమ్ముడు బాగానే నిజం చెప్పావు
    మొదటి నుండి ఆయన నైజాన్ని బయట పెట్టారు ధన్యవాదములు

  • @user-dn3hs9fh9d
    @user-dn3hs9fh9d 4 роки тому +9

    Chandrababu one line every crisis is an opportunity...
    I love this line

  • @vivekgujju6183
    @vivekgujju6183 5 років тому +2

    I am big fan of cbn garu

  • @naveenroyal
    @naveenroyal 5 років тому +3

    Congrats bro for 100k subscribers.i hope coming soon you will reach 1M subscribers.

  • @venkatsairohith5530
    @venkatsairohith5530 5 років тому +1

    Chala baga chepparu Prashanth garu
    Meeru ee vivaralu ela sekarincharu

  • @manishapuliparambil
    @manishapuliparambil 5 років тому +11

    Good explanation bro...keep it up

  • @varunsviiew
    @varunsviiew 5 років тому +20

    Topic pakkana pedithe, me way of explanation super annaya.

  • @THE_UPSC_GIRL369
    @THE_UPSC_GIRL369 5 років тому +10

    Anna Heartfelt Thanks😊 To u ..👉 mee channel pi istam vundedi.. Mee Ee videos Dvaraa Respect kuda pergindi thank you so much... meeru Me subscribers requests perselinchi Adbuthanga vevaristhu👈 ..nijalanu nekkachi ga Chepadamolo mee ankithabavam entho adbhutham👌👏👏👏 Thank for mentioning Our requests 😊👌👏👏👏 waiting for part 2 .✊

  • @raheem75856
    @raheem75856 5 років тому +4

    superb bro really good and good interested information

  • @sreenupadma4682
    @sreenupadma4682 5 років тому +3

    Chaalaa super sir

  • @bhuvanabhuvi412
    @bhuvanabhuvi412 5 років тому +14

    Nice explanation brother thanks

  • @msr70241
    @msr70241 4 роки тому +21

    CBN IS GREAT LEGEND PERSON.

  • @bhanuyadavmudella8941
    @bhanuyadavmudella8941 5 років тому +57

    అన్న...
    పి.వి నరసింహారావు...గారి
    గురించి.. వీడియో చేయండి..plz

    • @RajaniSuvvada
      @RajaniSuvvada 3 роки тому +1

      ippati varaku manchi impression vundeedhi Prasanth meedha. Ee daridrapu iron leg CBN gaadi meedha intha baaka voodhe video cheesaaka inka aa impression pooyindhi

  • @Hindustanlivemedia
    @Hindustanlivemedia 5 років тому +7

    Very nice video brother
    Cbn not a politician
    Is a business minded man

  • @volvorider396
    @volvorider396 3 роки тому +2

    2019 to jagan anna paripalana kavali anukunevalu oka like veskondi 💪

  • @devilish2136
    @devilish2136 5 років тому +6

    most intelligent politician in india love cbn 😆😍 jai cbn

  • @rameshnayakulu5959
    @rameshnayakulu5959 5 років тому

    చంద్ర బాబు నాయుడు గురించి చాల చక్కగా చెప్పావు గురు..కాకపోతే నువ్వు చెప్పింది నాణానికి ఓక వైపు మాత్రమే.రెండో వైపు తిప్పి చూపించు అప్పుడు నమ్ముతా నీ మాటలు

  • @agchenchuanilkumar6478
    @agchenchuanilkumar6478 5 років тому +22

    Jai CBN SIR... U really great sir.... Without your administration andhra will not develop...

  • @rathodashwin5881
    @rathodashwin5881 5 років тому +70

    Hammayya
    CBN gari biopic first part chuseshanu.

  • @andhrapolitics
    @andhrapolitics 5 років тому +16

    జై CBN, జై టిడిపి, జై JR NTR,
    JAI SR NTR, JAI NBK.............. 👏👏👏🤘🤘🤘✌️✌️✌️👌👌😘😘Like here ఫ్రెండ్స్

  • @naveenangol8216
    @naveenangol8216 5 років тому +7

    Super bro waiting for your next video !!👍

  • @aslamshaik1257
    @aslamshaik1257 5 років тому +9

    చాలా బాగా చెప్పారు మీరు

  • @CosmicCircuitsX
    @CosmicCircuitsX 5 років тому +1

    Anna prashanth superb chala baaga chepparu

  • @rajucuriositythings9144
    @rajucuriositythings9144 5 років тому +14

    Plz brother leave this type of videos ...

  • @imranhussainkuder7416
    @imranhussainkuder7416 5 років тому +8

    Anna ka paal గారి హిస్టరీ చెప్పింది అన్నా. & app బాగుంది అన్నా.

  • @praveenreddy6148
    @praveenreddy6148 5 років тому +80

    Bro make a video on Netaji Subash Chandra Bose death mystery

    • @prashanthbharat
      @prashanthbharat  5 років тому +11

      I don't do videos without proper information bro! I don't know what exactly happened their! How can i explain about it with out knowing facts!!

    • @saiteja6331
      @saiteja6331 5 років тому

      Yaa bro... Exactly....

    • @rajagudipudi216
      @rajagudipudi216 5 років тому +1

      Group rajakiyalu tappa eemi teliyadu ade great kaadu voka vyaasam padavi vyomoham praja seva ekkada bro

  • @muraliveeravalli3234
    @muraliveeravalli3234 5 років тому +3

    Super bro I'm waiting for part 2

  • @rajashekhars199
    @rajashekhars199 5 років тому +5

    Waiting for next video bro
    All the best

  • @jayachandra1655
    @jayachandra1655 5 років тому +1

    good

  • @naaperuvenkat
    @naaperuvenkat 3 роки тому

    Video bagaa chesaruu Anna srupb and keep it up 👏👏👏

  • @palnatitarunprasad566
    @palnatitarunprasad566 5 років тому +2

    Prasanth Anna Vajpayee gurinchi video cheyava.I like his political attitude.He has zero haters in India.

  • @sreedhar8123
    @sreedhar8123 5 років тому +3

    100000 subscribers congs

  • @sreedharkamera9553
    @sreedharkamera9553 5 років тому +14

    Hip hip hurry CBN.your always inspiring and dedicated and great administrator

  • @shivakumar-tf7bm
    @shivakumar-tf7bm 5 років тому +12

    Cbn is great leader ..... Hyderabad developed only because of cbn......no doubt

  • @khareeshkorapati8077
    @khareeshkorapati8077 3 роки тому +2

    My altime favourite politician and inspiration cbn jai cbn jai tdp ✌✌✌

  • @dhanasaiteja6197
    @dhanasaiteja6197 3 роки тому +5

    Save AP.bring back CBN

  • @sureshnit
    @sureshnit 4 роки тому

    సొంత మామ కొత్తగా పార్టీ పెడుతుంటే , కాంగ్రెస్ కి రిజైన్ చేసి మామ కు support ఇవ్వకుండా , కాంగ్రెస్ నుంచే పోటీ చేయడం ఒడి పోవడం, ఆ తర్వాత టీడీపీ లో జాయిన్ అవ్వడం తర్వాత టీడీపీ పార్టీ నీ కైవసం చేసుకోవడం, ఎక్కడ తగ్గలేదు గా . ఆహా అదుర్స్. జై CBN

  • @shaikkashimvali2400
    @shaikkashimvali2400 4 роки тому +9

    1978 లోనే స్టార్ట్ చేసాడు గోతులు తొవ్వడం

    • @RajaniSuvvada
      @RajaniSuvvada 3 роки тому

      Donga koollu patte face vaadidhi. Renigunta Railway Station lo jeebulu kottevaadu.

    • @KiranKumar-kf9lk
      @KiranKumar-kf9lk 3 роки тому

      Haaa haaa

  • @svtricks595
    @svtricks595 5 років тому +4

    Wonderful full video brother

  • @prakashbhanu4985
    @prakashbhanu4985 5 років тому +31

    Ap CEO CBN, WE LOVE TDP

  • @divakarsai8036
    @divakarsai8036 5 років тому +1

    Super bro 👌👌👌👌👌👌

  • @Rajuraju-hj7ob
    @Rajuraju-hj7ob 3 роки тому +7

    Legendary leader CBN

  • @venkataganeshnandimalla4712
    @venkataganeshnandimalla4712 3 роки тому +1

    డోక్ర సంఘలు ఎర్పటు చేసింది PV నరసింహరావు గారు!?

  • @cooldude5711
    @cooldude5711 5 років тому +9

    Jai TDP Jai CBN

  • @sujathagariabbayi1814
    @sujathagariabbayi1814 3 роки тому +2

    You r great person CEO CBN SIR

  • @Hariprasad_KV
    @Hariprasad_KV 4 роки тому +3

    Your voice is alike director Krish voice.

  • @thrishulallinonechannel8269
    @thrishulallinonechannel8269 5 років тому +7

    Laxmi parvathi gari video cheyandi sir please

  • @sankaramanojkumar9341
    @sankaramanojkumar9341 5 років тому +6

    Jai cbn jai tdp...

  • @venkatsubbu1885
    @venkatsubbu1885 5 років тому +2

    Baaga chepparu...yedaina alochinchi matladali

  • @sairohithreddy6652
    @sairohithreddy6652 3 роки тому +5

    CBN ❣️❣️❣️❣️.king of andhra.love uu sir forever enver end ever

  • @basicsforbeginners1391
    @basicsforbeginners1391 5 років тому +3

    Nice bro

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 5 років тому +9

    Good we are proud of you CBN sir

  • @dileepsimham
    @dileepsimham 5 років тому +14

    Waiting for Part 2...

  • @sig60
    @sig60 5 років тому +3

    I don't like TDP but i am big fan of CBN....
    Because he is awesome leader what ever the party is......

  • @naaperuvenkat
    @naaperuvenkat 3 роки тому +6

    Jai CBN 🔥🔥🔥🙏

  • @varaLakshmi-bk8kw
    @varaLakshmi-bk8kw 5 років тому +4

    JAI ho CBN

  • @indianrideromkar191
    @indianrideromkar191 3 роки тому

    Iam toady subscribed bro

  • @saivirat5906
    @saivirat5906 5 років тому +9

    Bro mari senior ntr garu chapindhi joke aaa

  • @madhubathini8704
    @madhubathini8704 5 років тому +2

    Telangana and andhra ki okkade hero
    Chandra Babu naidu

  • @hemanthswami708
    @hemanthswami708 5 років тому +1

    M. r. ప్రశాంత్ మీ ఛెనేల్ అంటే మాకు గౌరవం ఉంది. మంచి ఇన్ఫార్ మేషన్ ఇస్తావు అని నమ్మకం ఉంది. బట్ నువ్వు ఇప్పుడు చేసిన వీడియో లో చాల లోపాలు వున్నాయి.నాయుడుగారు అదృష్ట జాతకులు అని మాత్రం చెప్ప గలము.నువ్వు అన్నట్లు స్త్రీలపైన గౌరవం, నమ్మకం అనేవి అన్నీ ఒట్టి సొల్లు మాత్రమే. ఇంక పొతే ఆ రోజులలో సంజయ్ గాంధీ తీసుకున్న నిర్ణయం యువకులు రాజకీయాలలోకి రావాలి అనె అంశం ఇద్దరినీ బాగా ఆకట్టుకుంది.వై. స్. రాజశేఖర్ రేడ్డి గారు, చంద్రబాబు నాయు డుగారు.ఇంత వరకు నిజం.నాయుడి గారి మనస్తత్వం వున్న చోటనే ఉండకు ఏధుగూ తూ ముందుకు వేళ్ళు ఇది కూడా అక్షర సత్యం. ఐతే ఆ దారిలో అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని తొక్కి పడేసారు అనేది వాస్తవం. అందులో N.T.R.కూడా ఓకరు.కుల వివక్ష రాజకీయాలు n. t. r.,చంద్రబాబు తో నే మొదలు అయ్యాయి.ఇంక పొతే నువ్వు ఏదో చెప్పావు కదా రెండు సార్లు ప్రధాని అవకాశం వచ్చింది నేను వెళ్ళలేదు అని ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది???ఎవరు చెప్పారు???నిన్న కాకా మొన్న ఎలక్షన్ సమయం లో నాయుడు గారు వాగిన పనికి మాలిన మాట అధి. నిజంగానె అలా జరిగి ఉంటే వదులుకోవడానికి బాబు ఏమి పిచ్చి వాడు కాదు.అధి నిజం ఐతే ఈ పాటికి వారానికి ఒక సారీ ఎల్లో మీడియా సంవత్సరం, నేల తారికుతో సహా ఎవరు ఎవరు బాబును ప్రధానమంత్రీగా సపోర్ట్ చేసారు అని రి సౌండ్ వచ్చేలా మేము వినయము రా బాబు అంటే కూడా బలవంతంగా వినిపీచేవారు.ఇంక పొతే ఎదో డోక్ర మహిళలు అంటున్నావు. అధి ప్రారంభం ఐనది ఉత్తరాది లో మెల్ల మెల్లగా పాకీ దేశం మొత్తం వచింది.అన్నగారు నందమూరి తారక రామరావు గారికి మాత్రం స్ర్తీల పట్ల అపారమైన గౌరవం ఉంది అనేది వాస్తవం.it హైటెక్ సిటీ లాంటివి మాత్రం నాయుడు గారి ప్రతిభ ఎవ్వరు అవును అన్న కాదు అన్న అవి నాయుగారు వేసిన చెరగని ముద్ర.ప్రస్తుతం మా ఆంద్రప్రదేశ్ రాజదానికోసం నాయుడు గారు చేసిన కృషి ఆద్భుతం.దానితో పాటు నువ్వు అన్నట్లు ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అనేది లాగా నాయుడు గారు ఏది మొదలు పెట్టిన అందులో అవినీతి అనేది కచ్ఛితం గా కనపడుతు0ది. ల్యాండ్ పోలింగ్ దగ్గర నుండీ వారి కులములకు మాత్రమే ఫస్ట్ లబ్ది చేయగలిగే లాగా చూసుకోవడంలో బాబు ఫస్ట్.ఇది నేనో, లేక ప్రతి పక్షలో చెప్పడం కాదు ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగులు చెప్పే మాట. ఇంక పొతే వై.స్. రాజశేఖర్ రేడ్డి వున్నపుడు కూడా ఇలాంటి అవినీతి సొమ్ము చాల జరిగింది ఇధి కూడా నిజం. ఐతే ఆయన ఉద్యోగులకురైతులకు మంచి చేసారు. ఇంక పొతే గత 4 సంవత్సరాల కాలమానం లో నాయుడు గారికి నేను అనే భావన కొట్టి వచ్చినట్లు వచేసింది. ఆ అహం లో చాల తప్పులు చేసారు. నీకు ఇంకొక విషయం చెప్పనా ఈరోజులలో మీడియా దాదాపు 10 ఛెనేల్ స్ కేవలం బాబు గారి కోసమే పని చేస్తాయి. ఒక్క సాక్షి అనె మీడియా లేక పొతే అసలు నాయుడు గారు అనేది తప్ప ఇంక ఒక పెరు కూడా బయటకు వచ్చేది కాదు. సాక్షి, షోషల్ మిడియా ఈ రెండు బాబుగారి పళ్ళ కింద రాయి లాగా తయ్యారు అయ్యాయి అనేది వాస్తవం. ఇవి లేకుంటే ప్రజల వాయిస్ అనేది కనీసం బయటకు కూడా వచ్చేది కాదు. ఏది ఏ మైన ఇలాంటివి రాష్ట్రానికి మంచివి కాదు. నియంత పరిపాలనా అనేది ప్రజలకు మంచి చేయదు. ఎన్నో అవినీతి, ఎన్నో స్కాంలు బాబు అండతోనె జరుగుతున్నాయి అనేది వాస్తవం. ఐన పీపుల్ వాంట్ to చే0జ్.నెక్స్ట్ జనరేషన్ కు మంచి జరగాలి. ఉద్యోగాలు రావాలి. రాష్ట్రం అభి వృద్ధి జరగాలి.

  • @dailyupdates6747
    @dailyupdates6747 5 років тому +6

    Factsssss thank you giving this information

  • @sivaprasad5150
    @sivaprasad5150 3 роки тому

    ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి గ పని చేసిన వైస్సార్ అంత పేరు ఇ జన్మకు టీచ్చుకోలేడు

  • @chandrapatisrinivas9782
    @chandrapatisrinivas9782 3 роки тому +3

    అప్పటి నుండి ఈయన వేదవేనా

  • @Crazy-dc3us
    @Crazy-dc3us 5 років тому +1

    Maa svu student prapamchasthayi leader ayenamdhu ku Maaku chalaa proud gafeel avutuna jai cbn

  • @gattuvenkateshwarlu3385
    @gattuvenkateshwarlu3385 5 років тому +7

    Soooper cm cbn

  • @EshwarNarmada
    @EshwarNarmada 5 років тому

    Very nice interesting video thanks anna

  • @gbkforyou
    @gbkforyou 5 років тому +19

    Sir vadhu Sir. I never differed with you.

  • @rajurocky3499
    @rajurocky3499 5 років тому +1

    కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రియల్ స్టోరీ పోస్ట్ చేయండి బ్రో

  • @baluprakash1140
    @baluprakash1140 5 років тому +4

    Yes chandrababu garu ntr garini mosam chesaro ledo manaku theliyadu kani ayana cm duty ki matram nyayam cheyadaniki nirviramamga krushi chestharu

    • @Knkteja1897
      @Knkteja1897 3 роки тому

      Neeku telidu. Andariki telsu

  • @revurireddytheja9872
    @revurireddytheja9872 5 років тому +2

    😢😢😴😥🤐 oka side matrama cheparu ,maro side kuda teliyali,me information genuine ga untundi anukuna meru kuda andarilaga cheparu🙁🤐🤐🤐🇮🇳🇮🇳

  • @tsresc
    @tsresc 5 років тому +14

    *You either die a hero or see yourself become a villain!*

  • @prasadachari7668
    @prasadachari7668 4 роки тому +1

    భలే మోసావన్నా super

  • @prudhvikumar7821
    @prudhvikumar7821 5 років тому +8

    Am big fan cbn thanks 🙏 prasanth anna

  • @ramutalanki1463
    @ramutalanki1463 5 років тому +1

    Your videos all are very nice.plz do a videos about bobbili war and palnati war.

  • @sandeepprince8541
    @sandeepprince8541 5 років тому +7

    CBN is political engineer

  • @BhanuPrasad-hd5fv
    @BhanuPrasad-hd5fv 5 років тому +1

    Super sir

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 5 років тому +13

    C B N Political history records
    Marevariki levu.. i. e., Maha Nayakudu

  • @nagasatyasatya2755
    @nagasatyasatya2755 5 років тому +2

    Baga cheppavu anna

  • @settymanjulu6836
    @settymanjulu6836 5 років тому +3

    really hero

  • @nikhilreddy3076
    @nikhilreddy3076 2 роки тому +1

    Without cbn there is no hyderabad

  • @yakannasampeta4353
    @yakannasampeta4353 5 років тому +30

    I don’t know you r calling him as a daring leader
    Till now he didn’t go to election,without taking help of other parties 👈🏿
    #avakashavadhi

    • @MohankrishnaGanji
      @MohankrishnaGanji 5 років тому +2

      Yea xtly...he is not a daring leader he is jus managing with his criminal mind.

    • @tsresc
      @tsresc 5 років тому

      @Telugu Babu *Get U Dictionary app on your phone!*

    • @shivashekar2366
      @shivashekar2366 5 років тому

      True!!

    • @mr.dasaradhi8146
      @mr.dasaradhi8146 5 років тому

      pradanamantri avakasam meeru echara?
      Okarini mosam cheste,mosam chesina vadu telivaina vadu anadam eppudu fashion ipoyindi,
      1 own ga eppudu cm kaaledu,I mean
      without supporting other parties
      2 pratisari anubhavam vunnavadu antaru,baaga rule chestadu antaru,Mari baaga rule cheste inta kastam ga enduku gelavadam
      3 development ante Software kadu Nayana,
      Prati pedavadiki tindi,batta,tala dachukovadaniki ellu kavali Nayana
      500 ,400 Kotla aastulu okko rajakeeya nayakuduki aasti
      Nijayitiga nela jeetam teeskunte inta aasti vastunda?
      Bastu rajakeeya
      1 tanguturi Prakasam pantulu
      2 puchala palli sundarayya ,
      3 nt ramarao
      4 ys
      Veellu prajalakosam batikaaru
      Cbn
      goppa vaallaki ante baga dabbunnavallaki,
      Pedavallu ante ardam ayanaki telidayya

    • @kokkantisaikumar1153
      @kokkantisaikumar1153 5 років тому

      @@mr.dasaradhi8146 avuna anna

  • @myworldmypeople9488
    @myworldmypeople9488 3 роки тому +1

    I am big fan of CBN thank you brother please make like this video's

  • @papolugeetanath7503
    @papolugeetanath7503 5 років тому +4

    I think this is the story of ntr mahanayakudu

  • @pakalarameshgoud9011
    @pakalarameshgoud9011 5 років тому +1

    Super

  • @jpreethamvarma2804
    @jpreethamvarma2804 5 років тому +16

    Bro please do a video on East India company.