పనామా వద్ద చైనాకు చా*వు దెబ్బ! China's worst nightmare at panama! |

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • China's worst nightmare at panama! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Prem Talks Channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu
    Please Watch:
    • C-17 విమానం పంజాబ్ ఎంద...
    • IS*IS ను వెంటాడి వే*టా...
    • అగ్ని-5 ను చైనా ముందు ...
    • యూనస్ పారిపో! విద్యార్...

КОМЕНТАРІ • 186

  • @mrindian5908
    @mrindian5908 5 днів тому +7

    Very good explanation

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 5 днів тому +30

    మీరు చెప్పింది బాగుంది. భారత్ ఈ పాఠం నేర్చుకోవలిసిందే.

  • @SarathChandra-m8f
    @SarathChandra-m8f 5 днів тому +38

    మీరు చెప్పిన చిసరి మాటలలో చాల
    వాస్తవాలు ఉన్నాయి. మన అఖండ
    భారత్ భూబాగం లో ఈ చైనా అడుగుజాడలు కనబడకుండా చూడవలసిన అవసరం ఎంతైనా
    ఉంది. అంతే కాదు గతం లో మనం
    మాయంమార్ కి ఇచ్చిన కోకో దీవి
    మనది అది ఇప్పుడు మనకి కావాలని
    తిరిగి ఇవ్వాల్సిందిగా మనం మాయంమార్కి గట్టి హెచ్చరిక జారీ చేసి
    మన దీవిని స్వాదీనం చేసుకోవడం చాల
    అవసరం ముఖ్యం. కొన్ని సందర్భాలలో
    చాల కఠినం అవసరము

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 днів тому

      @SarathChandra-m8f
      "భారత్ భూబాగం లో ఈ చైనా అడుగుజాడలు కనబడకుండా చూడవలసిన అవసరం".
      ఐతే, ఒక పిట్టకథచెప్పాలి. ఇంటికొక ఆవరణవుంటుది, ఆవరణలో చిన్న మొక్కలుపెట్టుకుంటాం, దానికొక గోడ వుంటది. గోడలేక పోతే, దారేపోయే ఎవడైనా (బిచ్చగాళ్ళు, మందులమ్మేవాళ్ళు, చిన్న తోపుడుబళ్లపై సరుకులమ్మేవారు, గాజులమలార్లు, దళార్లు కాస్తంతవిశ్రమించి, సేదదీర్చుకుని వెళతారు. వెళితే మంచిదే, అదే స్థావరం చేసుకుంటే!? మా గేటుబైట (పైకప్పున్న) బస్టాండు కిదేగతి. రెండేళ్ళుగా ఒకడు ప్రక్కన టీ-షాప్ పెట్టుకున్నాడు; వాడి వోటుబాంకేదో నాకుతెలవదు. వ్యాపారంకొఱకు శాశ్వతకట్టడం త్వరలో కడతాడు (హైదరాబాదుపరిస్తితిది ); సందేహంలేదు. ఒకడక్కడ తిష్టవేస్టే, తలుపు తెరిచి "ఏం?" అనిప్రశ్నిస్తే, ఎగాదిగా చూసి, ప్రతి-"ఏం?" తో చూస్తే, ఎలావుంటది?
      టిబెట్ మన ఆవరణ. అంతగా పట్టించుకోపోవడంతో, అక్కద చీనాతిష్ట వేసింది, అంతే. ఏమనిప్రశ్నిస్తే, నది వాలుపైన మేక ని, నీరు తాగుతున్నావెందుకని క్రిందున్న పెద్దపులి ప్రశ్నించినట్టు!
      యూరోపులో medieval యుగపు నాలుగుశతాబ్దాల యుద్ధాలసారాంశం "buffer స్టేట్" కాన్సెప్ట్. టిబెట్ మనదికాకపోయినా, మరొకడు తిష్టవేస్తే మనం అడుగుతాం. ఇది యూరోపీయ "కంట్రీ" నిర్వచనంలో లేదు. అది సాకు, చీనీయులకి. పందొమ్మిదివందలయాభై కి ముందు, మనకి టిబెటుతో సరిహద్దుంది గాని, చీనాతో లేదు. "మీతో మాకు, సరిహద్దు సమస్య మాత్రమే" అని మనస్నేహం కోరి వాడంటే, అసలు "సరిహద్దేలేక, సమస్యేమి"టని మనమడిగామా? అడగాలి.
      మనకి, వాడిని ప్రశ్నించేంత ధైర్యంలేదు. పోనీ ఒకపనిచేద్దాం - మనమేచెప్పక అంతర్జాతీయ కోర్టుద్వారా చెప్పించుదాం. "టిబెట్ నీదని దాఖిలా ఏది", అని కోర్టువారుప్రశ్నించాలి.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 5 днів тому +27

    సార్ నమస్కారము మీరు చాలా చాలా మంచి విషయము తెలియజేశారు ధన్యవాదములు సార్ 👌🙏💐🇮🇳🚩

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 5 днів тому +8

    True is right. Very fast and dynamic.

  • @MaheshGandhavarapu-nm2vp
    @MaheshGandhavarapu-nm2vp 5 днів тому +19

    100 కి100 శాతం కరెక్ట్. మన బడ్జెట్ లో బంగ్లా, మాల్దీవులు, నేపాల్, భూటాన్ కి వందల కోట్ల డాలర్ల సహాయం ఇంకా చేయడం వెనుక ఉన్న మతలబు అర్థం కావడం లేదు. మీరు వివరం చెప్పాలి.

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 5 днів тому +2

    👍🚩🙏జై భారత్

  • @palakurthibhiksham606
    @palakurthibhiksham606 5 днів тому +2

    Prem garu namasthe sir great information Jhai Bharath Sanathana Dharmam Jhai Sree Ram 🎉🎉🎉

  • @shankarveda7070
    @shankarveda7070 5 днів тому +11

    ఐరన్ బ్రదర్స్ ఏం చేసినా తుప్పు పడుతుంది. కానీ భారత్ ఇలాంటి విషయాలలో ఎంత తొందరగా మేల్కొంటే అంత మంచిది..🥳.

  • @SureshbabuNagireddy
    @SureshbabuNagireddy 5 днів тому +5

    భారత్ పాలకులలో మార్పు రావాలి

  • @Haranath12345
    @Haranath12345 5 днів тому +37

    ప్రేమ్ గారు మీకు ధన్యవాదాలు, భారత్ లో కొంత మంది చైనా తుంతూలు బాగా ఉన్నాయి, వారు ఎలా, జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ మాతా, కనిపించాలి అంటే

  • @badabhagniramu5401
    @badabhagniramu5401 4 дні тому

    Super super super Truemp 🎉🎉🎉

  • @chakri9947
    @chakri9947 5 днів тому +4

    శ్రీలంకలో దేశంలో పోర్ట్ లు 99 years చైనా వాడు రాసుకున్నాడు, మయన్మార్ లో ఒక ఐలాండ్ అది మన భారత్ గిఫ్ట్ గా నెహ్రు ప్రధాని గా వున్నప్పుడు ఇచ్చింది. అది కూడా చైనా వాడు లాగేసుకున్నాడు. మనం కూడా అమెరికా టైపులో మన భారత్ భూభాగాలుబలవంతంగా తీసుకోవాలి.

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 5 днів тому +7

    మరి, సుభాష్ చంద్రబోస్ కి జపాన్ గిఫ్ట్ గా ఇచ్చిన ఐలాండ్ మినన్మార్ నెహ్రూ ఇస్తే అది వాళ్ళు చైనా కి ఇచ్చేసారు కదా. అది మనం తీసుకో గలమా??⁉️

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 4 дні тому +1

    Nice explanation 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 5 днів тому +2

    Mr.PREM JI GARU 🙏 THANKS

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 5 днів тому +3

    IRON LEG..... Good words Premji thanks.

  • @padamalatasiripurapu3779
    @padamalatasiripurapu3779 5 днів тому +2

    abba entha santhosham ga chesaru video

  • @vijayasaradhi7943
    @vijayasaradhi7943 5 днів тому +3

    ట్రంప్ (అమెరికా దేశం) విదేశీ వ్యవహరాల నుంచి భారత్ నేర్చుకోవాలి. విదేశీ ( శత్రు దేశాల) తో మన డిప్లమసీ ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. ప్రేమ్ గారికి ధన్యవాదములు. ❤

  • @rasamallaashok761
    @rasamallaashok761 5 днів тому +2

    తెగించే దమ్ము ధైర్యం వుంటేనే ఏది ఏమైనా సాధ్యం

  • @gayatrijyotish6915
    @gayatrijyotish6915 5 днів тому +9

    భారత్ కు క్షమాపణ చెప్పి టిబెట్ & చైనా ఆధీనంలో ఉన్న అరుణాచల ప్రదేశ్, లను భారత్ కు స్వాధీనం చేసి తీరాల్సిందే. మయన్మార్ కి ఇచ్చిన కోకో దీవులు కూడా భారత్ స్వాధీనం చేసుకోవాలి.

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 5 днів тому

    మీరు చివరిలో చెప్పిన మాటలు చాలా బాగా చెప్పారు సార్ 👌🙏

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el 3 дні тому

    బలవంతునితో విరోధం విజ్ఞలు ఎన్నడు అందుకు విరుద్దంగా నడుచుకోరు..

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 5 днів тому +2

    Good one

  • @kiranboyz
    @kiranboyz 5 днів тому +2

    Nice 👍 info sir 4m u

  • @GSankarAchari
    @GSankarAchari 5 днів тому +6

    Jai Jagannath. Very good action.

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 5 днів тому +8

    Great Explaining Sir.. Thank You..🙏🙏

  • @bvinodkumar5130
    @bvinodkumar5130 5 днів тому +1

    Jai Shree Rama 🙏

  • @Sirisharamesh-p1m
    @Sirisharamesh-p1m 5 днів тому

    PREM TV NEWS GOOD SUPER 🙏🙏🙏🙏

  • @devarajaprasadtungala9011
    @devarajaprasadtungala9011 5 днів тому +2

    Excellent narration ❤

  • @NagoorswamyPagadala
    @NagoorswamyPagadala 5 днів тому +5

    తమ కష్టం, శ్రమతో, ఎంతోమంది త్యాగంతో ఖర్చుపెట్టి కట్టిన కాలువపై శత్రువు పెత్తనం ఆమోదయోగ్యం కాదు.ఒప్పందం అమలులో తప్పు జరిగినందున తిరిగి పొందడం సముచితమే.

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk 5 днів тому +2

    Great analysis. We should follow as US does towards our sovereignty & security.

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 5 днів тому +2

    మంచి రోజులు వస్తున్నాయి

  • @shamanji4573
    @shamanji4573 5 днів тому

    Yas prem sar nijam manavalu edi chiyala
    Jai shree Ram
    Jai modi sar
    Jai Hind
    Mera barth mahan 🎉🎉🎉🎉🎉

  • @williamsgundey2585
    @williamsgundey2585 5 днів тому +4

    Thankyou

  • @santunukala4034
    @santunukala4034 5 днів тому +8

    మన దేశంలో ఇక్కడ ఉంటూ ఇక్కడ తిండి తింటూ బతుకుతూ విదేశీయుల సంకలు నాకుతున్నారు మగ్గం చికితున్నారు దేశాన్ని నాశనం చేయడానికి.... అందుకు లాస్ట్ 5 ఇయర్స్ నుండి జరుగుతున్నా పార్లమెంట్ సమావేశాలు చూస్తే నే అర్తం అవ్వలి... దేశం మంచి కోసం కంటే చైనా సంకలు నాకుడానికే వాడు గురించి గొప్పలు చెపొడానికే గాండు పార్టీ గాండు పని చేస్తున్నాడు ఇలాంటి వెదవలు నాయకులుగా ఉండగా కష్టం కదా

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 5 днів тому +10

    Coco🏝 island's. 🇮🇳. Tesukovali.

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i 5 днів тому

    Good News Sir 👏

  • @nanibujji3690
    @nanibujji3690 5 днів тому

    This is a great lesson for china🇨🇳 ping pong gadiki Prem garu...

  • @sujathatirumalaraju4967
    @sujathatirumalaraju4967 5 днів тому +3

    Dear sir, Trump is taken very good dessition.

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ 5 днів тому +4

    బళ్ళు ఓడలవుతాయి ఓడలు బల్లవుతాయి భారతదేశంలో బిజెపి అధికారంలో ఉన్నంతకాలం భారతదేశపు అభివృద్ధిని ఎవరు ఆపలేరు జయహో మోడీ జి జయహో జైశ్రీరామ్ 🚩🙏

    • @rameshramu6356
      @rameshramu6356 5 днів тому

      జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @kishorepulipalupula7111
    @kishorepulipalupula7111 5 днів тому +8

    అక్కడ ట్రంప్ మామ చైనా వాడ్ని తన్ని తగలెస్తే ఇక్కడ మన రాహుల్ బాబా బాధపడతాడు ..సార్ 🇮🇳 🇮🇱

  • @rameshramu6356
    @rameshramu6356 5 днів тому

    విన సొంపుగా ఉన్నది అన్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 днів тому +2

    చక్కటి మాట అన్నావు - Xi Jinping ది iron leg అన్నావు. Pakisthan ది రెండవ iron leg అన్నావు. చాలా బాగుంది

  • @OumNamo
    @OumNamo 5 днів тому

    Excellent sir , jai hind

  • @chdurgaprasad8758
    @chdurgaprasad8758 5 днів тому

    Super

  • @ManikR
    @ManikR 5 днів тому

    Hello Prem, Good information, However if you can cut short the discussion to precion and straight note will help. Unnecessary stuff may not be good for all.

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 4 дні тому +1

    Bharat Global Power

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 5 днів тому +7

    Athi. Bangladesh🇧🇩. Pok. Tesukovali...

  • @HariKrishna-zx2vg
    @HariKrishna-zx2vg 5 днів тому +1

    👍

  • @MrPoornakumar
    @MrPoornakumar 5 днів тому

    తమరన్నట్టు, ట్రంప్ "మేము పెనామాకి, పెనామాకాలువ బహుమతిగా యిచ్చాము. అది(పెనామా కాలువ) తీసికెళ్ళి చీనాకిబహుకరిస్తే మేము చూస్తూవూరుకుంటామా?" అనడం. ట్రంప్ ఆలోచనావిధానం, తనపనితీరుచూస్తూంటే గౌరవంకలుగుతుంది. తన clarity అమోఘం: ఆ clarity మనకుంటే!
    పందొమ్మిదివందల నలభైయేడులో భారతదేశం తనశరీరభాగాన్ని, ముస్లిములు తమకొక దేశంకావాలంటే, తప్పనిపరిస్తితుల్లో సరే, అన్నాం. ఆదేశమేర్పడింది. ఆదేశమేర్పడ్డప్పటినుంచి భారతదేశమంటే ద్వేషమేచూపింది, దాన్నెలాకూలగొట్టాలా అని, లేకపోతే ముస్లింలమయం చేయాలని, అనుక్షణం ప్లాన్‌వేసుకుంటూ, అదే తనపరమావధిగా, తానొక స్వతంత్రదేశం, పొరుగుదేశంతో సఖ్యత అవసరం అనిమర్చిపోయి ప్రవర్తించింది. అదంతాసహించాం. ప్రతిదానికొక హద్దుంటది. మనకొక, పక్కలో బల్లెంగా మారమని మనమాదేశాన్ని సృష్టించామా!
    దక్షిణాసియాతో, సంస్కృతితో ఏసంబంధంలేని చీనాతో, భారతదేశానికి వైరంతో, ఆదేశాన్ని కబళించాలని, తనవ్యక్తిత్వాన్నికూడా కాలరాస్తే సహిస్తూ, దానికొక తొత్తుగామారి, మనమిచ్చినభూభాగం మంగోలుజాతిపరం చేస్తుంటే, "ఇందుకా వారికా స్వతంత్రదేశం యిచ్చాం! " అనిపించ దా ? అప్పుడుకూడా చుస్తూ ఊరుకోవాలా, ట్రంప్ చేసిన పని మనమూచేయాలి.

    • @MrPoornakumar
      @MrPoornakumar 5 днів тому

      Part 2: అతిముఖ్యమయే మరోవిషయం, సందర్భం: భారతదేశమంటే ఇతర ప్రపంచజాతులకెట్టి, ఊహాచిత్రం (సగటుమనిషికి) ఉంటుందని ఎవరైనా ఆలోచించారా? నిజంతెలుసుకొన ప్రయత్నించారా? ఏవిధమైనచిత్రం, దానిపై ప్రచారమూ జరుగుతుందో గమనించారా?
      ఆధునికకాలంలో వీరుచెప్పే అర్ధం: ఇది 500 పైగావున్న దేశాలభూఖండం, ఉపఖండం. అవన్నీ వేర్వేరుప్రజలు, జాతులు. ఒకటి అందులోంచి విడిపోయింది. ఆవిడిపోయిందికూడా రెండువిభిన్నజాతులసమాఖ్య; అది విడిపడి రెండుదేశాలైనై. చైనీయుల నుంచి నాకొచ్చే చైనీయుల "వ్యాఖ్యల"సారాంశం ఇదే, వారిబుర్రలో నాటుకున్న భారతదేప్రతిరూపమిది. ఒకప్పుడు హైదరాబాదు సంస్థానం విడిదేశం కావాలన్నారు, "వారువేరేప్రజలు కాబట్టే విడిపోతారు" అని అన్వయించారు. దేశమంటే వారినిర్వచనం (Westphalian definition) ఇది, మనదేశానికి వర్తింపజేశారు!!
      పోర్చుగీసు గోవా, ఇండియాలో కలవాలంటే, వేరేదేశం ఇండియాలో కలవాలనుకుంటారు - అనేగాని, గోవాలో, బైటసమీపప్రాంత ప్రజలు ఒకరే అనేవిషయం తెలీదు! రామచంద్ర గుహా, భారతదేశాన్ని ఒకటిగా కలిపుంచే అంశాలేమిటనిప్రశ్నిస్తూ రీసెర్చ్ చేశా రు. ఎలానంటే మూసివున్న గ్లాసుతలుపు లోన ఏంజరుగుతుందని, ఆతలుపు తాళంచెవి కన్నంలో కన్నుపెట్టిచూడ్డం లాంటిది. ఇది అతితెలివి. దీన్ని (ఈ ఉపదృష్టని), "height of stupidity" (ఉన్నతెలివి ఉపయొగించలేని బుద్ధిమాంద్యం పరాకాష్ట) అన్నా రు. దేశమంటే అమెరికను నిర్వచనం, "a piece of real estate, that we can do business in".

  • @vidyasagarborra2740
    @vidyasagarborra2740 5 днів тому +7

    India also takes back mayammar islands ,which is given to Mayammar as a gift

  • @relangivaraprasadarao5849
    @relangivaraprasadarao5849 5 днів тому

    Good news sir.

  • @Dr.B.NagojiRao
    @Dr.B.NagojiRao 5 днів тому

    Excellent idea Of Trump.

  • @raghuramulukammarisonaraya9832
    @raghuramulukammarisonaraya9832 5 днів тому +1

    🎉🎉

  • @VithanalaAjaykumar
    @VithanalaAjaykumar 3 дні тому

    బ్రదర్ ప్రేమ్, మరి మనం మాయన్మార్ కి ఇచ్చిన కోకో ఐలాండ్ను వారు తిరిగి చైనా కి ఇచ్చారు కదా.
    Strategic importance ఉన్న ఆ island ని తిరిగి మనం కూడా స్వాదినం చేసుకోవాలి కదా.

  • @obilichandrasekharreddy7065
    @obilichandrasekharreddy7065 5 днів тому +2

    right moove Sir

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 5 днів тому

    Jai hind Jai bharat

  • @sekharmass22
    @sekharmass22 5 днів тому +1

    Prem gaaru today pak akramita kashmir lo jarigina meeting gurunchi cheppandi please

  • @Madman95289
    @Madman95289 5 днів тому

    All advantage to india ...!

  • @snagamalleswararao5724
    @snagamalleswararao5724 5 днів тому +5

    What about coco islands under Chaina through Mayanmar?

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 День тому

    Super sir

  • @VanketshvalmikiVanketshvalmiki
    @VanketshvalmikiVanketshvalmiki 5 днів тому +1

    China going down,,, india growing 🌹🌹🇮🇳🌹🌹🇮🇳🌹🌹🦁🦁🔥🔥🔥

  • @sdcsvizag6793
    @sdcsvizag6793 5 днів тому +2

    కాంగ్రెస్ పార్టీ, ఆప్, అకాలీదళ్, కమ్యూనిస్టు లు చైనా తొత్తుగా ఉన్నారు

  • @kotaraoturpati7032
    @kotaraoturpati7032 5 днів тому +1

    ilane mana india property ni mana government tirigi theesukuvasthe baguntundi..

  • @suryabhagaban4046
    @suryabhagaban4046 5 днів тому

    Prem garu, America stand is O.K and we have to learn, bind ourselves by seeing Donald Trump

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 5 днів тому +6

    Bharath ki idi ok gunapatam this is caract.

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 5 днів тому +1

    Modiji nd Jaishankar ji must emulate American example while dealing with neighbors

  • @gvrrao3225
    @gvrrao3225 4 дні тому

    శతృవును కూడా గౌరవ ప్రదంగా సంబోదించడం సంస్కారం. శతృ దేశంగా భావించబడినా, చైనా అద్యక్షుని వీడు అని సంబోధించటం తగనిపని.
    అంతటి గొప్ప స్థాయిలో మీరున్నారా! ఇది కుసంస్కారం మాత్రమే.
    చైనా ప్రజలు దేశం కోసం పసితనం నుంచే కృషి చేస్తారు, మనం తాత్కాలిక లబ్ది, ఉచితాలకోసం అంతే కృషి చేస్తున్నాం.
    మన దేశం, ప్రపంచంలో ఈనాడు ఒక ఉన్నత స్థాయిలో ఉందంటే, అందుకు కారణం అతి కొద్ది మంది దేశభక్తి మరియు క్రమశిక్షణ గల ఉత్తమ పౌరులు మాత్రమే.

  • @VarshiniReddy-c2c
    @VarshiniReddy-c2c 5 днів тому

    Prem garu gold and dollar price increasing fastly why? If any chance to decrease gold in future

  • @hymareddy7810
    @hymareddy7810 5 днів тому +3

    Trump vishayam lo happy ga undakandi..next manalni target cheyochu

  • @anandthota1681
    @anandthota1681 5 днів тому +1

    Good decision of Donald Trump

  • @eswarkumarbodasingu7836
    @eswarkumarbodasingu7836 5 днів тому

    భూటాన్, నేపాల్ శ్రీలంక ఇలా అన్ని దేశాలు ని కలుపుకొని అకాండ భారత్ రెడీ చెయ్యాలి మోరల్ వాల్యూస్ తొక్క తోట కోర అంటే ఇవి మాట వినవు

  • @kotamarajunageshwarrao5448
    @kotamarajunageshwarrao5448 5 днів тому

    కనువిప్పు కలిగించే మాటలు చెప్పారు. చైనాను ఆపాల్సిందే.

  • @babuhari1411
    @babuhari1411 5 днів тому

    Jai sri ram

  • @eswaranvk2081
    @eswaranvk2081 5 днів тому +1

    We in India are happy with Trump's demand to get back Panama Canal and showing the door to China

  • @srinivasaraoeede7001
    @srinivasaraoeede7001 5 днів тому

    Manamkuda konni deevulni echhamugada vaatini back teesukogalama.

  • @surenderbabu7927
    @surenderbabu7927 4 дні тому

    Trump action is correct, we too also follow in our lands reoccipation and to control neighbour hood countries getting free aid and help from Bhaarath and their action is bhaarath

  • @williamsgundey2585
    @williamsgundey2585 5 днів тому +2

    Hi sir

  • @VenkataRamana-op7bk
    @VenkataRamana-op7bk 5 днів тому

    మనము కూడా మయన్మార్ నుండి కో కో ఇలాండ్స్ ను స్వాధీనం చేసుకోవాలి.

  • @Gnana_vlogs09
    @Gnana_vlogs09 5 днів тому +1

    Mostly that labour's who worked for panama might be indians only

  • @somasekharrao7122
    @somasekharrao7122 5 днів тому +1

    He is business tycoon.

  • @mohammedferojuddin3663
    @mohammedferojuddin3663 5 днів тому +1

    Elagate howrabridge, manamu teerigi britan ki echiyali

  • @sankark8826
    @sankark8826 5 днів тому +1

    China is not dummy. There are progressing rapidly and nearing to China. Don't underestimate and make viewers happy.

    • @seethasravani8263
      @seethasravani8263 5 днів тому +1

      America is gaint,,china even don't have dare to enter war...moreover panama is very near to USA...easy to takeover if they have willing

  • @narasimharao5465
    @narasimharao5465 5 днів тому

    Good decision by Trump

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 4 дні тому +1

    O HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA BHARAT MATA KI JAI JAI HIND

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 5 днів тому +1

    P C Trump did correct for the country

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 5 днів тому +1

    Like wise JK occupied Pak must be taken back by GOI by any means.

  • @vijayapalreddy4432
    @vijayapalreddy4432 5 днів тому

    🙏

  • @sivakotareddy976
    @sivakotareddy976 5 днів тому +1

    Trump is right 🎉

  • @gal7882
    @gal7882 4 дні тому

    Trump. Always correct

  • @bhanuprakashveluru5009
    @bhanuprakashveluru5009 5 днів тому +2

    similarly SriLanka can do it

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 5 днів тому +1

    Jai modi

  • @JyothiR-f1o
    @JyothiR-f1o 5 днів тому

    Jai shree ram

  • @sridharrajujampuram8602
    @sridharrajujampuram8602 5 днів тому

    🎉

  • @mohammedferojuddin3663
    @mohammedferojuddin3663 5 днів тому +1

    America wadu Koda prapamchamulo chala places lo ports run chestunnadu

  • @damodarkota1410
    @damodarkota1410 5 днів тому +2

    Sir bhramaputra nadi pai world larg dag kadutunnadu anta

  • @sarathankam2563
    @sarathankam2563 5 днів тому +2

    Perm ji china cars USA Europe motham dominate chesi tesla ,volks companys close ayipoyayii ,,vadu ekada aghadam ledhu deep seek chusaru kadha ,,,triump chavalisindhey ledha USA NASINAM AVVALI kuda map lone kanabhadakudhadhu Putin sir already chepparu USA enemy nation ani

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 5 днів тому +3

    Virus leg chaina

  • @sudhakarboddu3581
    @sudhakarboddu3581 5 днів тому

    Mari manam kuda akshai chin ni venakku tesukovali kada , america laaga