Thank you sir for cut clear guidance about anu Every year ugc unchi anu ki course ki permission estharu course ki 2020 varaku echaru then ugc cheparu ap territory lo unnadali nenu anu lo Bsc MPCs chesa 17-20 batch Up to 2020 year varaku valid vutundhi in Telangana state lo
2013 తదుపరి ఒక రాష్ట్రం వారు అదే రాష్ట్రంలో చేస్తే ఓకే కానీ మన రాష్ట్రంలో వేరే రాష్ట్రం విశ్వవిద్యాలయం వారి సర్టిఫికెట్ లు చెల్లవు అని యూజీసి చెప్పింది ... నాగార్జున 2013 వారి సర్టిఫికెట్లు చెల్లవు.
2017 blics chesanu sir, not eligible annaru , so gurukula rayaledu and vere states lo chadhivi ekkada job chesevallavi kuda chellakudadhu, non local theeseyali.
Sir only international sports certificate form 1 eligible annaru ...kani national state certificate valla kuda chance ivvali... group 1 la courts order tho mains ki national state level valla ki chance iccharu and ap lo group 1 la sports roaster ga low level certificate valla ki kuda job iccharu...tspsc not even sigle jl sports post full up kale international certificate evaru leru aani
Students andaru uppenlaga kadalandi ,eppatiki aina court ki vellandi ,and govt lo notification lu padatamw kashtam ,padianaka jobs evvadaniki edho Karanam chepthinnaru ,so uppena laga kadhili , valid chesukondi , certificates sir cheppinattu 100% valid
Sir special intest thisukoni ugc ki govt ki ,klavandi ,and anu univarsity chadhivina vallaki cut of date 2024 varaki last ,sir. I think ummadi rajadhani 2024 varaki
ఈ వీడియోలో జానయ్య గారు చెప్పిన విషయాలను బట్టి, పాలిటెక్నిక్ లైబ్రేరియన్, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ ప్రమోషన్స్ ANU Distance Certificates ను accept చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మాకు చేయాలి అంటున్నారు. అంటే అక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు మీరు మళ్ళీ తప్పు చేయండి అని ప్రభుత్వానికి చెప్పినట్టు ఉంది. హెల్మెట్ లేకుండా ఒక రోడ్డు మీద 100 మంది వెళ్తూ ట్రాఫిక్ పోలీస్ నుండి తప్పించుకున్నారు. 101 వ వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే, ఆ పట్టుబడిన వ్యక్తి, నా ముందు వాళ్ళు 100 మంది తప్పించుకున్నారు, ఆ లెక్కన నన్ను కూడా వదిలేయాలి, అసలు మాకు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టు కోవాలని తెలియదు, కాబట్టి నన్ను కూడా వదిలేయాలి అన్నట్టు ఉంది. అలా అయితే govt. JL కాంట్రాక్ట్ లెక్చరర్ల ను రెగ్యులర్ చేయడం కూడా సబబే. 2014 కన్నా ముందు నుండి ఉన్న కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలి మరి. 2014 లో UGC, ANU కు ఇచ్చిన పర్మిషన్ లెటర్ లో క్లియర్ గా ఉంది. Territorial jurisdiction పాటించమని. నాగార్జున యూనివర్సిటీ అధికారులు, కొందరు తెలంగాణ లో ఉన్న స్టడీ సెంటర్ల యాజమానుల కక్కుర్తి వల్ల ఇదంతా జరిగింది. *తప్పు ఎక్కడైనా తప్పే.* ఇంకా దానికి 2020 గజెట్ ను అడ్డం పెట్టుకొని వివరించిన తీరు సిగ్గు చేటు. ఇదంతా రూల్స్ తెలియని అమాయకులతో ఆడుకుంటున్నట్టు ఉంది. ఇదంతా టైం పాస్ ముచ్చట్లు. నిజంగా చదివే విద్యార్థులు ఐతే అంబేద్కర్, కాకతీయ యూనివర్సిటీ లలో కూడా Blisc, Mlisc Distance లో చేయొచ్చు. ANU distance certificate ను అడ్డం పెట్టుకొని వాళ్ళ కోచింగ్ సెంటర్ ను నడుపుకోవాలని అనుకుంటున్నట్టు ఉంది. జాగ్రత్త మిత్రమా, చివరకు మోసపోయేది నువ్వే. *సత్యమేవ జయతే* *జై హింద్*
Sir Anu university lo 2015-17 lo Msc maths complete chesanu,2017-18 lo B.li.sc complete indhi epudu e p.g chelluthunda sir em ina use untada plz reply sir plz 🙏😢
Hi sir neanu 1st cass to inter varaku telangana lo chdivsnu just b pharmacy 2020 to 2024 ap lo complete chesanu acharya nagarjuna university lo neanu group 2 rayali anukuntunanu rayacha
Yes eligibility untundi... Because meeru a state lo ni study centre lo chesaaru kabatti... Batati state lo centre run cheyakoodadu ani ugc chebutondi kabatti
2014 జూన్ 2 వరకు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.... కావున... 2014 వరకు జాయిన్ / రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళవి (తరువాత పాస్ అయిన సరే) చెల్లుబాటు చేయాలి.. **& ఉమ్మడి రాజధాని గా హైదబాద్ మరో 10 సం"లు.. (2024 వరకు) ఉన్నది... కాబట్టి, hyd లోని సెంటర్స్ లో రిజిస్టర్ అయినవారిది చెల్లుబాటు కావాలి..
అందరము కలిసి మంత్రులను కలవాలి సీఎం ని కలవాలి వినతి పత్రం ఇవ్వాలి
Thank you sir, very useful information
Good explaining sir
Avuna sir...mari TG prabutvam ...atlanti centers yenduku nadapali... mamalini mis guid chesi fees kattinchukoni...3 years ma kalanni,ma dabbuni waste chesaru.....conform ga panichestayi ane admition tisukunnaru.valla g.o..kuda chupincharu...mari appude centers ...bandu pettali ga...vallaku enduku permission iccharu......ippudu emo pamicheyavu antunnaru...ippudu malli chaduvtamanna dabbulu levu vayasu ledu ......mundu nuyyi,venuka goyyi laga aendi ma paristithi..😮
Equalant certificate temmanarru sir cpget lo rank vachhina kuda
Tq sir
Students Check chesukunnaka join avali universities lo... Meeru miss guide cheyakandi sir
What is the court Status Sir pls tell me writ petetion number Sir
Thank you sir for cut clear guidance about anu
Every year ugc unchi anu ki course ki permission estharu course ki 2020 varaku echaru then ugc cheparu ap territory lo unnadali nenu anu lo Bsc MPCs chesa 17-20 batch
Up to 2020 year varaku valid vutundhi in Telangana state lo
Anucde TG students related whatsapp group unte share cheyyagalaru
Sir student ki nyayam.cheyandi.sir
Sir please tell the when will be the Clisc notification we are waiting for your valuable response sir 🙏
Hi sir nenu ANU lo Degree chesanu 2011 lo join ayyanu 2017 pass of year.nenu ambedkar university lo open b,ed cheyacha pls replay sir..
Sir nenu 2021lo blic course chesanu Anu lo na certificate valid ha
Not valid bro
Mana all notifications... Check chesukondi sir.. First... Rules& regulations
Wrong information evvakandi
Oho avuna....meeru okasari UGS rules and regulations chudandi madam
2021lo Blic chesanu sir Anu lo certificate valid autada
Ekkuva percent poor people,private vallu unnaru sir ,elagaina 100% rule prakaran Valid chesi abhyarthulaku vidhwamsam,penchandi , special intrest thisukondi ,sir immediately thank u
Anucde TG students related whatsapp group unte share cheyyagalaru
Good evening sir nenu 2017 lo blisc complete chesa sir eppudu valid or not sir
సేమ్ ప్రాబ్లం ❤❤❤
2013 తదుపరి ఒక రాష్ట్రం వారు
అదే రాష్ట్రంలో చేస్తే ఓకే కానీ మన రాష్ట్రంలో వేరే రాష్ట్రం విశ్వవిద్యాలయం వారి సర్టిఫికెట్ లు చెల్లవు అని యూజీసి చెప్పింది ... నాగార్జున 2013 వారి సర్టిఫికెట్లు చెల్లవు.
@@rajalingamkalva3335thammudu niku emi telsamma oh egurtunnav anni comments lo thala tokha telskoni egury ardham yandha
Sir I have complete PG 2019 nagarjuna university i am eligible or not tGpsc
2017 blics chesanu sir, not eligible annaru , so gurukula rayaledu and vere states lo chadhivi ekkada job chesevallavi kuda chellakudadhu, non local theeseyali.
మరి మన br Ambedkar, తెలుగు యూనివర్సిటీ
ల సెంటర్లు ఆంధ్ర లో ఉన్నాయి 2024 ,జూన్ 2 వరకు....మరి అక్కడ చెల్లుబాటు అవుతున్నాయి....
Sirr githam university certificate. ....rejact chesthunaru ...malli open degree chesthunnaaaa
4th September 2020 before admission blisc చెల్లుతుంద.certificate date of issue march 2021 ఉంది
Cottecte ? But vaalla study centre anedhi AP lo undochu kadhaa? Vaallu AP ki velli chadhivi undochu ? Adhi kanukkunnara ? Sir
Sir only international sports certificate form 1 eligible annaru ...kani national state certificate valla kuda chance ivvali... group 1 la courts order tho mains ki national state level valla ki chance iccharu and ap lo group 1 la sports roaster ga low level certificate valla ki kuda job iccharu...tspsc not even sigle jl sports post full up kale international certificate evaru leru aani
Sir anu univarsity lo chadhivina variki nyayam cheyandi
Students andaru uppenlaga kadalandi ,eppatiki aina court ki vellandi ,and govt lo notification lu padatamw kashtam ,padianaka jobs evvadaniki edho Karanam chepthinnaru ,so uppena laga kadhili , valid chesukondi , certificates sir cheppinattu 100% valid
Sir special intest thisukoni ugc ki govt ki ,klavandi ,and anu univarsity chadhivina vallaki cut of date 2024 varaki last ,sir. I think ummadi rajadhani 2024 varaki
Distance or reguler evi chelavu
In Padmavathi mahila university 2016 pg pass out is this certificate valid or not please tell me sir
Vikramasimhapuri university certificates validation undha sir telangana lo
Board of intermediate librarian case కూడా ఉంది కద
Super sir
ఈ వీడియోలో జానయ్య గారు చెప్పిన విషయాలను బట్టి, పాలిటెక్నిక్ లైబ్రేరియన్, ఇంటర్మీడియట్ లైబ్రేరియన్ ప్రమోషన్స్ ANU Distance Certificates ను accept చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మాకు చేయాలి అంటున్నారు. అంటే అక్కడ తప్పు జరిగింది, ఇప్పుడు మీరు మళ్ళీ తప్పు చేయండి అని ప్రభుత్వానికి చెప్పినట్టు ఉంది.
హెల్మెట్ లేకుండా ఒక రోడ్డు మీద 100 మంది వెళ్తూ ట్రాఫిక్ పోలీస్ నుండి తప్పించుకున్నారు. 101 వ వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే, ఆ పట్టుబడిన వ్యక్తి, నా ముందు వాళ్ళు 100 మంది తప్పించుకున్నారు, ఆ లెక్కన నన్ను కూడా వదిలేయాలి, అసలు మాకు డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టు కోవాలని తెలియదు, కాబట్టి నన్ను కూడా వదిలేయాలి అన్నట్టు ఉంది.
అలా అయితే govt. JL కాంట్రాక్ట్ లెక్చరర్ల ను రెగ్యులర్ చేయడం కూడా సబబే. 2014 కన్నా ముందు నుండి ఉన్న కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ వాళ్ళను కూడా రెగ్యులర్ చేయాలి మరి.
2014 లో UGC, ANU కు ఇచ్చిన పర్మిషన్ లెటర్ లో క్లియర్ గా ఉంది. Territorial jurisdiction పాటించమని.
నాగార్జున యూనివర్సిటీ అధికారులు, కొందరు తెలంగాణ లో ఉన్న స్టడీ సెంటర్ల యాజమానుల కక్కుర్తి వల్ల ఇదంతా జరిగింది.
*తప్పు ఎక్కడైనా తప్పే.*
ఇంకా దానికి 2020 గజెట్ ను అడ్డం పెట్టుకొని వివరించిన తీరు సిగ్గు చేటు.
ఇదంతా రూల్స్ తెలియని అమాయకులతో ఆడుకుంటున్నట్టు ఉంది.
ఇదంతా టైం పాస్ ముచ్చట్లు.
నిజంగా చదివే విద్యార్థులు ఐతే అంబేద్కర్, కాకతీయ యూనివర్సిటీ లలో కూడా Blisc, Mlisc Distance లో చేయొచ్చు.
ANU distance certificate ను అడ్డం పెట్టుకొని వాళ్ళ కోచింగ్ సెంటర్ ను నడుపుకోవాలని అనుకుంటున్నట్టు ఉంది.
జాగ్రత్త మిత్రమా, చివరకు మోసపోయేది నువ్వే.
*సత్యమేవ జయతే*
*జై హింద్*
Sir Anu university lo 2015-17 lo Msc maths complete chesanu,2017-18 lo B.li.sc complete indhi epudu e p.g chelluthunda sir em ina use untada plz reply sir plz 🙏😢
Anucde TG students related whatsapp group unte share cheyyagalaru
Anucde vallantha oka group form chesi court ki veldam ippatike group unte link pettagalaru
Miru dhentlo auna select ayyara
Already groups unnay
Nenem select kaledhu but 2017-21 lo chesanu
Groups link unte share cheyagalaru
Study centre ekkada?
Sir life waste avthadi madhi...olz help to us sir..plz we kindly reqst sir..😭😭😭😭
Blisc open ANU certifications valid or invalid
Sir plz help cheyandi sir maku...plz reqst
Group 4 lo kuda witheld pettaru sir
Nen degree 2014 to 17 chesanu sir.. but final result lo ma names tisesaru
Miru annadhi nijam sir.. 2017 lo reject chesthe nen inkoka degree cheskunedanni.. now job vachina use lekunda undhi
వాళ్ళ కి study centre ఎలా తెలుస్తుంది
Group 4 aa meeru@@adhyanikha9961
Hall ticket number kottaganey vallaki details osthayi tspsc daggara data untadhi
Hi sir neanu 1st cass to inter varaku telangana lo chdivsnu just b pharmacy 2020 to 2024 ap lo complete chesanu acharya nagarjuna university lo neanu group 2 rayali anukuntunanu rayacha
Rug రెగ్యులర్ కోర్స్ అయితే ఏం కాదు బ్రో. ఒకవేళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితేనే ప్రాబ్లం
మీరు ఓన్లీ బీఫార్మసీ మాత్రమే చేశారు. కానీ నేను డిగ్రీ ఇంటర్ అక్కడే చేశాను
Check chesukunnaka join avali universities lo... Meeru miss guide cheyakandi
Em misguide chesaro cheppandi okasari dayachesi
Sir Rajasthan librarian grade 3 ki online coaching start cheyandi sir
Sir nenu 2019 lo admission tiskunna valid haaa
Brother, నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రాలో ఉంది. తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్ర స్టడీ సర్కిల్లో పీజీ చేసి ఉంటే అర్హులా? కాదా?
Yes eligibility untundi... Because meeru a state lo ni study centre lo chesaaru kabatti... Batati state lo centre run cheyakoodadu ani ugc chebutondi kabatti
@@mskumar4737 ఈ మ్యాటర్ కి సంబంధించిన సర్క్యులర్ ఎమైన వుందా brother
కాదు
Sir Gitam Cdl vizag lo BA degree complete chesanu a Degree okay na lekunte accept undada telangana lo
Gitam deemed cdl thoni nenu regular bped complete chysanu
Recently DSC lo kuda reject chesaru 21:57
Please sir give DSC ANU certificate Rejected details
Creat whatapp group sir
Certificate లో ఎక్కడ కూడా తెలంగాణ అని లేదు కదా sir...?
ఎలా గుర్తుపట్టాలి sir...?
పరీక్ష వ్రాసిన సెంటర్ ఉంటుంది హాల్ టికెట్ లోనే...దానితో అది ఏ ప్రాంతంలో పరీక్ష వ్రాసినారు అని తెలుస్తుంది@@molugooriraju767
వాళ్ళ కి ఎలా తెలుస్తుంది hall ticket number తోనే సెంటర్ ఎక్కడో ఎవరు చెబుతారు @@rajalingamkalva3335
Pgt jobs ki tiskunaruga tgpac gurukula .ANU vallanj
WP. NO. Cheppandi evaraina
Reply sirrrr
Anucde TG students related whatsapp group unte share cheyyagalaru
కాకతీయ యూనివర్సిటీ
2021valla parasthiti
2014 జూన్ 2 వరకు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్....
కావున... 2014 వరకు జాయిన్ / రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళవి (తరువాత పాస్ అయిన సరే) చెల్లుబాటు చేయాలి..
**&
ఉమ్మడి రాజధాని గా హైదబాద్ మరో 10 సం"లు.. (2024 వరకు) ఉన్నది...
కాబట్టి, hyd లోని సెంటర్స్ లో రిజిస్టర్ అయినవారిది చెల్లుబాటు కావాలి..
T G PSC .. కరెక్టే తీసుకున్నది..సార్.
అవి యూ జీ సి నిబంధనలు అవి.
2013 lone Nev chepaka potivi chryoddu ani
@@Rohit-m1n3u yes
@@Rohit-m1n3u అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు. నువ్వు కూడా అప్పుడే అడగాల్సింది
2013 తరువాత దూరవిద్య ద్వారా మనత తెలంగాణ సెంటర్లల లో పరీక్ష వ్రాసినవారి సర్టిఫికెట్ ల కు వాలిడిటీ ఉండదూ ...ఉండదూ.. ఉండదూ..
Avuna sir...mari TG prabutvam ...atlanti centers yenduku nadapali... mamalini mis guid chesi fees kattinchukoni...3 years ma kalanni,ma dabbuni waste chesaru.....conform ga panichestayi ane admition tisukunnaru.valla g.o..kuda chupincharu...mari appude centers ...bandu pettali ga...vallaku enduku permission iccharu......ippudu emo pamicheyavu antunnaru...ippudu malli chaduvtamanna dabbulu levu vayasu ledu ......mundu nuyyi,venuka goyyi laga aendi ma paristithi..
Ala aithe. Adhe dgree certificate paina. Telangana lo regular. B.ed. Nd PG ki permission iccharu...alantapdu veetiki permission ivvakudadhu kadha
Students Check chesukunnaka join avali universities lo... Meeru miss guide cheyakandi sir
Sir plz reqst sir..help cheyandi maku
Pgt jobs ki tiskunaruga tgpac gurukula .ANU vallanj