Kartikeya Tribute Dance to MegaStar Chiranjeevi | Emotional Speech | ZCAT2020 | ZeeTelugu

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2024
  • Watch Full Video of #Kartikeya Tribute Dance Performance to #Chiranjeevi at #ZeeCineAwardsTelugu2020
    Watch ZCAT2020 full event on Zee5 - bit.ly/ZCAT2020...
    For more latest telugu movies, songs, trailers, full movies & events :
    Subscribe - / zeecinemalu
    Like - / zeecinemalu
    Follow - / zeetvcinemalu
    Follow - / zeecinemalu

КОМЕНТАРІ • 2,5 тис.

  • @subhachallasubhachalla160
    @subhachallasubhachalla160 Рік тому +117

    చిరు sir కళ్ళల్లో మనస్ఫూర్తిగా ఆనందభాష్పాలు వచ్చాయి 🙏🏾🙏🏾మనసు నిండు గా proud feel అయ్యారు 👏👏మిమ్మల్ని అలా, మా నాన్న ని చూస్తున్నట్లే అనిపిస్తుంది sir🙏🏾🙏🏾

  • @YadadrirajuYadadriraju
    @YadadrirajuYadadriraju 4 роки тому +2104

    అభిమానం.అంటే ఇలా వుండా లి. ఇకనుంచి కార్తికేయ గారిని మెగా హీరోల్లో ఒకరిగా చూస్తాం.అనే వాళ్ళు లైక్ చెయ్యండి🙏👍👏✌️👌

  • @raithubharosha7269
    @raithubharosha7269 4 роки тому +1216

    ఇది చూసి ఎంతమందికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి

  • @udathabhaskar5494
    @udathabhaskar5494 Рік тому +94

    ఎన్ని సార్లు chusina chudalani anipimche video, ఎన్ని కుక్కలు వెనుక మోరిగిన అన్నయ్య తరువాతే ఎవరైన, మోహమాటం, manchitanam, సహాయం cheyyadam, పసి పిల్లడి మనసు , eve ఆయన aastulu, 🙏🙏🙏🙏🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 Рік тому +44

    Comedy timing lo
    Dance lo
    Fights lo
    Emotional scenes lo jeevinchadam.... anni aspects lo Annayya Megastar chiranjeevi tarvaate evaraina. Belated many happy returns of the day Annayya Megastar chiranjeevi.
    God bless you. Long live Megastar.
    Hits flops toh sambandham ledu...
    Maa Megastar sthaanam maa gundello eppatiki padilam.

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to 4 роки тому +1962

    కార్తీక్ అన్న నీతో పాటు అందరినీ ఏడిపించావు అన్న జై చిరంజీవ జై మెగాస్టార్

    • @r.jsureshsingh1785
      @r.jsureshsingh1785 4 роки тому +10

      Super bro. Megastar

    • @harithachiron1228
      @harithachiron1228 4 роки тому +2

      Really boss...

    • @deepthik670
      @deepthik670 4 роки тому +1

      S

    • @rangappagaribalaji2081
      @rangappagaribalaji2081 4 роки тому

      Ssssssssssssssssssss
      MEGASTAR

    • @metaoutofhome-telugu
      @metaoutofhome-telugu 4 роки тому +2

      టాలీవుడ్ లో ఇంతవరకు ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలిచింది ఎవరో మా ఛానల్ లో చుడండి

  • @kirannakinamoni9257
    @kirannakinamoni9257 4 роки тому +1409

    సముద్రం లో నీరు తగ్గదు
    బాస్ లో పవర్ తగ్గదు
    అంజని పుత్ర అతి బలవంత
    వీరాదివీర జై చిరంజీవ ✊️✊️✊️✊️
    🇮🇳జై హిందు🇮🇳

    • @sekharmunnelli1346
      @sekharmunnelli1346 4 роки тому +12

      Em cheppav anna Super ❤

    • @reddyprasadreddy6981
      @reddyprasadreddy6981 4 роки тому +4

      Nuvvu keka Bro and 🌟 🌟 MEGA 🌟 Garu

    • @diravi3505
      @diravi3505 4 роки тому +4

      Super anna

    • @gopavarapusrinivasaraosrin1524
      @gopavarapusrinivasaraosrin1524 4 роки тому +4

      Jai meaga🌟garu

    • @metaoutofhome-telugu
      @metaoutofhome-telugu 4 роки тому

      టాలీవుడ్ లో ఇంతవరకు ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలిచింది ఎవరో మా ఛానల్ లో చుడండి

  • @jallirameshbabu3187
    @jallirameshbabu3187 4 роки тому +176

    సూపర్ కార్తీకేయ ఎన్నో గుండెలు కదిలించావు.... గెలిచావు.... గ్రేట్.. ఐ లవ్ యు

  • @Pspkganesh-et9nc
    @Pspkganesh-et9nc Рік тому +238

    Nt ramarao గారి నుంచి విజయ్ దేవకొండ వరకు, ఎంతో మంది గొప్ప హీరోలు వచ్చారు కానీ అందర్కన్న ,అందరిలో చిరంజీవి లాంటి హీరో లేడు, రాడు ,పుట్టాడు❤

  • @satheeshsarhyachiru4596
    @satheeshsarhyachiru4596 Рік тому +69

    కింగ్ అఫ్ ది ఇండియా
    మెగాస్టర్ చిరంజీవి 🥰🥰🥰🥰🥰🥰🥰
    💝💝💝💝💝💝💝💝💝💝💝

  • @thotarambabu5890
    @thotarambabu5890 4 роки тому +2086

    మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కింగ్ ....ఆయన చూసి పది మంది నేర్చుకుంటారు ...చిరు ఫాన్స్ ఒక లికె వేసుకోండి

    • @bujjimavlogs4528
      @bujjimavlogs4528 4 роки тому +1

      Thota Rambabu Hii na channel ni subscribe cheyandi 😊🙏🏼
      ua-cam.com/video/NJkAnQRPTWE/v-deo.html
      👆👆👆👆

    • @Indianarmy-cl1vp
      @Indianarmy-cl1vp 4 роки тому +2

      Love mega 🌟 from Hyderabad Telangana

    • @panthanagirisrikanthsrikan5634
      @panthanagirisrikanthsrikan5634 4 роки тому

      Tollywood evar green no1hero chiru

  • @hyd3052
    @hyd3052 4 роки тому +198

    చిరంజీవి గారు ప్రతి ఒక్కరికీ ఆదర్శం నో డౌట్ ... కార్తీకేయ కు నటన పై ఎంత అభిమానం వుందో కూడ తెలుస్తుంది

    • @vinodkumarreddy2760
      @vinodkumarreddy2760 4 роки тому +3

      Eerojullo ye background lekunda ravadam ante adhi chinna vishayam kadhu... Every Friday 10 movies release avuthuntayi.. maximum 8 movies lo kottha HERO lu untunnaru... Kani KARTHIKEYA thanakantuu oka brand create chesukunnaru... naku clear ga kanipisthondhi... FUTURE SUPER STAR.... "KARTHIKEYA"🔥🔥🔥

  • @gousekanala2131
    @gousekanala2131 4 роки тому +641

    దేవుని దగ్గర నుంచి చూసిన వ్యక్తి కార్తికేయ
    ఈ జన్మకు అతనికి ఇది చాలు
    అతనికి దేవుడిచ్చిన పెద్దవరం.. 👍👍

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 Рік тому +363

    2023 లో కూడా ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ వేసుకోండి

  • @seethuwritings3291
    @seethuwritings3291 4 роки тому +304

    ఈ రోజు ఆయన్ను పట్టుకుని realize అయ్యా ఆయన కూడా మనిషిలా ఉంటారు అని ... When I listen this goosebumps and tears automatically came with out my permission... Jai Megastar✊ ..

  • @satyanarayanasarmapendyala1713
    @satyanarayanasarmapendyala1713 4 роки тому +376

    చాలా బాగా మాట్లాడాడు
    అంతటి అర్హత ఉన్న శిఖరం
    చిరంజీవి
    ఎంతోమందికి ఆదర్శప్రాయుడు

    • @realsociety2218
      @realsociety2218 4 роки тому +4

      Uday Kiran and Suman Goud Lanti
      "Super Star" Lanu Tokina West fellow Kuda Viday....

    • @pranayrock698
      @pranayrock698 4 роки тому

      @@realsociety2218 correct ga chepavu bro Jai RGV

    • @satyanarayanasatya4031
      @satyanarayanasatya4031 3 роки тому

      Mega 🌟😄😀

  • @maheshbabu-lj7oc
    @maheshbabu-lj7oc 4 роки тому +334

    ఏడిపించావ్ భయ్యా... megastar die hard fan you are..LIKE ME

  • @theindian6049
    @theindian6049 4 роки тому +1149

    నిజ మాట్లాడితే వచ్చేవి ఆనందబాష్పాలే.....
    అన్నది కల్మషం లేని మనస్సు jy మెగా స్టార్

  • @mounicasairaj1614
    @mounicasairaj1614 4 роки тому +52

    ayayyaayooo.. edchesanuuu.. woww, completely impressed with karthikeya's performance.. TWINKLE TWINKLE LITTLE STAR.. "CHIRANJEEVI MEGA STAR"

    • @nagendrababu4593
      @nagendrababu4593 4 роки тому +3

      Andharu edustaru e video chuste ... Chiranjeevi annaya ante andhariki abhimaname

    • @nagendrababu4593
      @nagendrababu4593 4 роки тому +1

      Meru kuda megastar fan e na

  • @kotikotesh5305
    @kotikotesh5305 4 роки тому +196

    స్వయంకృషితో పైకి ఎదిగిన వాడు ప్రతిఒక్కరికి మార్గదర్శకుడు అవుతాడు మీ లాగా చిరంజీవి గారు

  • @Madhav0880
    @Madhav0880 4 роки тому +495

    కష్టపడి...
    తన అకుంఠిత దీక్షతో శిఖరాగ్రానికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారు
    మీకు వందనం అభివందనం 🙏🙏🙏

  • @shanthi.p6701
    @shanthi.p6701 Рік тому +9

    I saw dis seen/vedio many mny tmmm..... Evry tm it touchs me... N I'll get tears in my eye's...... Evry tm.... Grtn true words

  • @surya556
    @surya556 4 роки тому +101

    అభిమానుల హృదయాల్లో ఆయన (చిరం) జీవి ,🥰😘

  • @rajphotography1814
    @rajphotography1814 4 роки тому +84

    కష్టాన్ని పునాదిగా చేసుకుని ఎదిగిన.. మహా వృక్షం...... అందుకే..హీరో లు ఎందరు ఉన్న..... He is Inspiration...

  • @smartwork6030
    @smartwork6030 4 роки тому +126

    After CHIRU Annayya You Are the showstopper buddy Kartikeya... Now onwards your career moves to NEXT LEVEL.. ALL D BEST

    • @harithachiron1228
      @harithachiron1228 4 роки тому

      Exactly bro...

    • @JaganCreations
      @JaganCreations 4 роки тому

      S bro

    • @AKPMedia360
      @AKPMedia360 4 роки тому

      yes..megastar fan ani thelisaka chiru fans also will support to Karthikeya.

    • @lovejourneywithnature4189
      @lovejourneywithnature4189 4 роки тому +1

      Yes definitely Karthikeya life is better because he said good about cheranjive if he scold him his life spoile like udhay Kiran

  • @lovinvlog207
    @lovinvlog207 4 роки тому +206

    You cannot complete telugu cinema without " mega star ⭐️ chiranjeevi "

  • @chakravarthyamaram2444
    @chakravarthyamaram2444 4 роки тому +162

    గుండెల్ని పిండేసావ్రా కార్తికేయ...LONG LIVE MEGASTAR

    • @yagnajavvaji1017
      @yagnajavvaji1017 4 роки тому

      ua-cam.com/video/8D4nkVv78fc/v-deo.html Plz like and share if u like megastar

  • @RajuinjimallaInjimall-no9dz
    @RajuinjimallaInjimall-no9dz Рік тому +24

    Best tribute forever for chiranjivi sir

  • @narendrab8254
    @narendrab8254 4 роки тому +159

    జై చిరంజీవా❤️ ఎంతమంది తారలు వచ్చిన తర తరాలకి తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే❤️

  • @daydreamer9462
    @daydreamer9462 4 роки тому +116

    Can’t stop tears out of my eyes ....Megastar TFI pride 😍

  • @adimulamsaikrishna2987
    @adimulamsaikrishna2987 4 роки тому +170

    కళామాతల్లి ముద్దుబిడ్డడు..
    వెండితెర మీద వెలిగే సూరీడు..
    నటనకు కొత్త మెరుగులు దిద్దిన నటరారాజు...... చిరంజీవి గారు

  • @karanambharath7160
    @karanambharath7160 4 роки тому +29

    I am Balayya fan
    But
    When I can see this video
    Tears will come in my eyes
    Really the perfect inspiration to all
    Jai Chiranjeeva...
    Jai Balayya

  • @veeramallaprashanth4788
    @veeramallaprashanth4788 4 роки тому +70

    మెగా స్టార్
    భారత సూపర్ స్టార్
    అలసిపోని ఆల్ రౌండర్
    మంచి డ్యాన్సర్

  • @rohithnaidu9659
    @rohithnaidu9659 4 роки тому +74

    He deserve for everything .Now a days people don't know value of chiranjeevi

  • @shivavizag
    @shivavizag 4 роки тому +87

    Literally water droppes in my eyes.. Wow this is called respect.

  • @venkateswararaobantu2484
    @venkateswararaobantu2484 4 роки тому +94

    Genuine very grateful words,because he deserves.

  • @santhukempa-if7hk
    @santhukempa-if7hk Рік тому +16

    Jai Mega Star 🌟 Chiranjeevi My God 🙏 thaggedele 🔥

  • @harisht45
    @harisht45 4 роки тому +28

    In indian cinema Mr. Chiranjeevi is h complete actor .
    His acting is so natural . All emotions he can do flawlessly and there are many dancers but never seen the same grace and ease in anyone .he is the best dancer . In cinemas he is the best . No second thoughts about it .

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 4 роки тому +204

    జై చిరంజీవి అన్నయ్య 🙏🙏💪🔥👏👍🏻💙

  • @varunraj9051
    @varunraj9051 4 роки тому +78

    Chiru antene dance with grace, love from Karnataka, KGF.

  • @munikumarreddy9037
    @munikumarreddy9037 4 роки тому +167

    karthikeya..u have many miles to go for sure..u r so lucky bacause of this scene.. even a CM position not bigger than the Megastar position... no words really.. no one is bigger than Chiru sir..Always love u Megastar

  • @chennaraomarvatu37
    @chennaraomarvatu37 4 роки тому +15

    Literally water droppes in my eyes.. Wow this is called respect.. Emperor of the Film Industry Megastar

  • @ravitejaaripaka1194
    @ravitejaaripaka1194 4 роки тому +4

    కష్ట పడితే ఎంత స్థాయికి అయిన ఎదుగుతం అన్న మాటకి నిదర్శనం చిరంజీవి గారు

  • @srikchava660
    @srikchava660 4 роки тому +416

    కింగ్ ఆఫ్ తెలుగు సినిమా

  • @jnagesh1397
    @jnagesh1397 4 роки тому +850

    అప్పటికి ఎప్పటికి వెండి తెర రారాజు మన మెగాస్టార్
    చి -చిత్ర
    రం -రంగానికి
    జీ -జీవం పోసిన
    వి -విజేత
    రాజకీయాల్లో ఓడిపోయినంత మాత్రాన్న మెగస్టార్ ని తక్కువ చేసి మాట్లడటం కరెక్ట్ కాదు
    ఎంతో మందికి ఆయన రోల్మోడల్ !
    ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగుండాలి అనేది మెగస్టార్ ని చూసి నేర్చుకోవాలి

  • @gangadharm4868
    @gangadharm4868 4 роки тому +190

    అమ్మ అన్నప్పుడు స్పృహ లేదు
    నాన్న అన్నప్పుడు ఊహ లేదు
    నాకు తెలిసి ఇష్టం తో పలికిన మొదటి పదం
    చిరంజీవి froud sey_ I am megastar fan
    లవ్ యూ... బాస్

  • @myexperimentsmyideas4467
    @myexperimentsmyideas4467 4 роки тому +4

    చూసి కన్నీళ్లు పెట్టుకున్నారంటే.. ..that is మెగాస్టార్ 🌟🌟🌟🌟

  • @anushapolumuri1172
    @anushapolumuri1172 Рік тому +4

    Evari support lekunda okadiga piki vacharu sir meeru . Meeru e generation ke kadu sir vache ani generations ki meere inspiration sir . Nenu chiru fan ga chepatledu. Antha kasta padi vacharu . Ala kasta padithe elaga untaru ani prove chesaru sir meeru .
    Anduke sir meere na inspiration sir .
    Memu school days lo unapudu evaru me inspiration ante ma friends andaram chiranjeevi anamu sir. Alaga meeru piki vachi oka stage ki ravali ani ma school teachers e cheparu sir .
    Last ga oka mata sir
    Hardwork + dedication + discipline = SUCCESS. That is MEGASTAR ❤❤❤❤❤❤.
    Me okari valana me house lo good name, cinema lo , AP lo , telangana, india , wrold lo me SUCCESS ni chuse sir entha respect meeku .
    Wish you happy birthday to you sir .
    ❤❤❤❤❤
    SUCCESS ki CARE OF ADDRESS
    MEGASTAR

  • @MrKonathala
    @MrKonathala 4 роки тому +62

    I couldn't control tears in my eyes... Jai Chiranjeeva!!!

  • @amermohd5339
    @amermohd5339 4 роки тому +95

    ఈ రోజే ఉదయమే ఆలోచన వచ్చింది కార్తికేయ ఫుల్ స్పీచ్ అప్లోడ్ చేస్తే బాగుండు అని థాంక్స్ ఫర్ జీ సినిమా👍

  • @sampathkumar2378
    @sampathkumar2378 4 роки тому +93

    He is the inspiration to the cine industry young generation

    • @PreciseCuts
      @PreciseCuts 4 роки тому

      Chiranjeevi version of Muqabla video song : dai.ly/x7qxl8z

  • @telugukick4266
    @telugukick4266 4 роки тому +795

    బాస్ కోసం కామెంట్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు లైక్ వేసుకోండి.....

  • @nabisha8805
    @nabisha8805 3 роки тому +9

    సినిమా ఫీల్డ్ కి తల్లి తండ్రి అన్నా అన్నీ చిరు నే నిజంగా నేను ఎవరికీ ఫ్యాన్ కాదు కానీ చిరు లో ఉన్న ఓర్పు మంచితనం ఒక మనిషి ఎప్పుడు ఎలా నడుచుకోవాలో ఈ ప్రపంచమే ఆయన్ని చూసి నేర్చుకోవాలి sir u r really గ్రేట్

  • @sureshteja1590
    @sureshteja1590 4 роки тому +163

    JAI CHIRANJEEVA 🙏🙏🙏

  • @bhanu_aluri4595
    @bhanu_aluri4595 4 роки тому +188

    • కనీసం ఇది అయినా ఫుల్ గా అప్లోడ్ చేసి చావండి అయ్యా 🙏🏻 .

  • @KSSET1309
    @KSSET1309 4 роки тому +65

    King of Silver screen...One of the greatest tribute to BOSS Love u Megastar------Well done Karthikeya

  • @rajvuckyvucky5036
    @rajvuckyvucky5036 Рік тому +5

    God bless u Chiranjeevi garu. ..
    ❤❤❤
    Memu vunanta varaku methoney. ..
    God bless u sir. ..

  • @chinnukrish5059
    @chinnukrish5059 4 роки тому +9

    I'm waiting for This situation......😍 Love you Megastar Chiranjeevi garu ❤️..... You are my inspiration Boss......

  • @repallikiran4753
    @repallikiran4753 4 роки тому +39

    Tears in My Eyes too... Karteek bro chimpesav

  • @burammahesh2820
    @burammahesh2820 4 роки тому +68

    అన్నయ్య మీరు కూడా ఆయనంత గొప్పవారు కావాలని ఆశిస్తున్నాను

  • @hussainthegreat
    @hussainthegreat 4 роки тому +48

    జై చిరంజీవ 🔥
    కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్...🙏🙏

  • @SLNSYADADRI
    @SLNSYADADRI 4 роки тому +7

    కష్టం నీ చిరునామా విజయం నీ బానిస అందరివాడుగా అభిమానం అందుకుంటున్న అన్నయ్య .....

  • @sivaraj1384
    @sivaraj1384 4 роки тому +16

    Thanks for giving us memorable childhood chiru garu. From 90's kid.

  • @rbalajinaik5005
    @rbalajinaik5005 4 роки тому +177

    Mega 🌟 తరువాతే ఎవరైనా

  • @suresheedepalli6573
    @suresheedepalli6573 4 роки тому +321

    తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి అనే పదం చిరస్థాయిగా నిలిచిపోతుంది
    ఆయన తరువాతే ఎవరైనా

  • @swethakolluru5097
    @swethakolluru5097 4 роки тому +50

    Karthik speech had tears in my eyes

  • @galimotivasu1847
    @galimotivasu1847 4 роки тому +8

    ఇదే కదా అన్నయ్య అంటే అభిమానం,, కార్తీక్ బ్రో మీరే కాదు, రేపటి రోజుల్లో పుట్టిన బిడ్డ కూడా అన్నయ్య కు ఫ్యాన్ అవ్వాల్సిందే.. ""that is mega star,"🙏🙏

  • @navyareddy4500
    @navyareddy4500 4 роки тому +11

    heart touching... really heart touching moment.. 👏🏻👏🏻

  • @vasuyuva3073
    @vasuyuva3073 4 роки тому +69

    Yes. Sssssssss mega star is a always king of tollywood

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 4 роки тому +61

    Chiranjeevi a simple, humble & down to earth person with broad mind & big heart.....both on screen and off screen........love from Karnataka.....love from Kannadiga....

  • @mnswamy2012
    @mnswamy2012 4 роки тому +20

    Getting happy tears💧 ... Proud to be a fan of MEGASTAR💪💪💪

  • @vijaybhaskar2539
    @vijaybhaskar2539 4 роки тому +20

    No words to Express east are west chrianjeevi garu is all time best....

  • @abhilashnaidu8822
    @abhilashnaidu8822 Рік тому +25

    My god chiranjeevi garu super star ⭐ Amma mogudu megastar ❤

  • @bk6263
    @bk6263 4 роки тому +21

    There can never be another megastar . U have inspired a generation of film franternity. E message type chesepudu kuda goosebumps sir

  • @malavathsanthosh9797
    @malavathsanthosh9797 4 роки тому +5

    కార్తీక్ అన్న నిజంగా మొత్తనికి అన్న తో పాటు కోట్ల మంది అభిమానులకి సైతం ఏడిపించావు

  • @DurgaPrasad-iy4pe
    @DurgaPrasad-iy4pe 4 роки тому +363

    Chiru Fan's okka like vesukondi ❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sailug.v5353
    @sailug.v5353 4 роки тому +4

    Really amazing speech karthikeya wt a speech ayana kuda manishi ne wt a powerful line really heart 💜❤ touching love u chiru anna

  • @ravikiran3094
    @ravikiran3094 4 роки тому +2

    Goosebumps vachinaii video chusthunte
    Most inspiration to everyone

  • @anitanaidu420
    @anitanaidu420 4 роки тому +17

    omgggggggg......goosebumpsss, i love this video ..100/100 ..maatalev..:*

  • @lohithalohi1540
    @lohithalohi1540 4 роки тому +97

    3:14 Puri garu also emotional

    • @t.meghanath1397
      @t.meghanath1397 4 роки тому +5

      Yes Idi evaru gamaninchaledhu Jai chiranjeevaa

    • @followermania2729
      @followermania2729 4 роки тому +1

      Puri sir is a big fan of chiranjevi garu.. Ayina yeppati nuncho waiting chiranjevi garu tho okka movie cheyyadaniki.. Jai Chiranjiva..

    • @dharmapurilaxman7712
      @dharmapurilaxman7712 4 роки тому

      S

    • @eyeskiller4699
      @eyeskiller4699 4 роки тому

      Nenu tv lone gamaninchesa

    • @followermania2729
      @followermania2729 4 роки тому

      @@eyeskiller4699 ohh gud.. Really angel lane vunnavu beauty..

  • @saikiran8142
    @saikiran8142 4 роки тому +8

    Karithikeya... Love from megasatr garu... 💕💕💕

  • @disparate20
    @disparate20 4 роки тому +4

    Maa boss 👉Megastar chiranjeevi
    Alaaa chusthavunte 😍kadupu nindi poyindhiii🙌💥💥💥💥💥💥💥💥💥💥
    Thanks Karthik👋 maa chiranjeevi gurinchi hentha chepina thakuveee....

  • @karrishankar292
    @karrishankar292 4 роки тому +2

    Chiru sir Mee jeevitamalo Mee prameyalekunda meeru vesina wrong step meeru raajakeyalaloki raavadam adhi okkati tappa meeru really indian cini history ki meeru oka druva thaara hatsoff to u sir🙏🙏🙏🙏😥😥👍

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 4 роки тому +24

    Champesau RX100.............That Is Mega Power Konidala Mega Simham MegaStar Chiranjive Sir...............I Love You So Much Rx100

  • @rajarajuraju8166
    @rajarajuraju8166 4 роки тому +101

    3:16 wow that's crazy fans feel ilove you Mega Millions fans

  • @rkmedia9112
    @rkmedia9112 4 роки тому +84

    ఏ ఫ్యామిలీ వాళ్ళు ఆ హీరోస్ కోసం చెప్పుకుంటారు కానీ అందరూ స్మరించుకునే పేరు అన్నయ్య చిరంజీవి

  • @Abhishekabhi21821
    @Abhishekabhi21821 Рік тому +10

    నేను కూడా మొదటి సరి చిరంజీవి గారి చేయి పట్టుకున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ .........అహ్ అనుభూతి మర్చిపోలేను ....జీవితం లో

  • @Abhishek.1289
    @Abhishek.1289 4 роки тому +1

    Tears vachayi video chudagane....... Jai Megastar

  • @saikrishnasama6981
    @saikrishnasama6981 4 роки тому +26

    Father of telugu cinema , Karthik bro well said ,i loved it

  • @vedakiran6136
    @vedakiran6136 4 роки тому +21

    Ma andareki annaya... Ma boss Chiranjevi annaya.... Haters yeppudu oppukoru le elantivi.. Thanku karthikeya to show ur love abt megastar.... Nacchav ra abbai🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ravikumar-no7ql
    @Ravikumar-no7ql 4 роки тому +8

    Super super superbbbbbb nijamaga karthikeya ma manasulo matalu cheppavu Jai Chiranjeevaaa megurinchi yentha chepina thakuvve mere na guruvu mere na inspiration mere pattudhala

  • @rakeshr3430
    @rakeshr3430 Рік тому +10

    Superb karthikaya annaya

  • @bhaskarratan2926
    @bhaskarratan2926 4 роки тому +3

    BOSS ane name ki example chiranjeevi garu..this was the best video on him

  • @sudhee479
    @sudhee479 4 роки тому +11

    Love u bro....ma Andari feeling ni nuvu chepav..

  • @Santu-yo2xf
    @Santu-yo2xf 4 роки тому +31

    This is most beautiful dedicated performance 😍

  • @343nikhil
    @343nikhil 4 роки тому +9

    Uttige ayiporu megastarlu...chiranjeevi ane emotion ee goosebumps 😍😍😍😍

  • @amarswaru3387
    @amarswaru3387 10 місяців тому +7

    I watch 77 times soo proud💪 chiru fan

  • @RamaKrishna-rf7nv
    @RamaKrishna-rf7nv 3 роки тому +1

    Jai mega star Chiru family

  • @mahendra8956
    @mahendra8956 4 роки тому +26

    Chiru Living Legend,Dancing Legend.Star Star Mega star 🌟🌟🌟🌟🌟🌟
    Kartikeya Super Performance All The Best.

  • @ShlokaTales
    @ShlokaTales 4 роки тому +83

    Megastar is God only and inspiration to millions of kids born in 1980's and 90's