Local boi Nani | నా బర్త్డే & 300k సెలెబ్రేషన్స్ | Old Age Home | లో సెలెబ్రేట్ చేసుకున్న చాల హ్యాపీ
Вставка
- Опубліковано 18 жов 2024
- #GaintTuna #Oldagehome #localboinani #birthdaycelebrations #300kcelebrations #Fishcooking #cooking #Timmiru #localboinani #vizagnani #tiktoknani #reelsnani
Please do follow my channel @localBoiNani
Instagram id : ...
Video Tag : Local boi Nani | నా బర్త్డే & 300k సెలెబ్రేషన్స్ | Old Age Home | లో సెలెబ్రేట్ చేసుకున్న చాల హ్యాపీ
For Business enquiries mail : satyamurthy42@gmail.com or Nani Instagram DM
పుట్టినరోజు శుభాకాంక్షలు నాని..నీ బర్త్ డే చాలా చాలా బాగా చేసుకున్నావ్..చేశావ్..అటువంటి
స్వచ్ఛమైన మనస్సుతో దీవించే అందరి దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి..
Happy birthday Nani brother 💙❤
Tuna fish pattadam,( fishing) chupettandi
Lavaada kyaa modda
సూపర్
🤳🤳🤳🤳🤳
నానీ! ఈ వీడియో ఒన్ ఇయర్ క్రితం నీ బర్తడే టైమ్, ఈ పదిహేను కేజీల టూన్ పిష్ ని వంట చేయించి ఓడ్డ్ఏజ్ హోమ్ లో వారికి భోజనాలు పెట్టించడం ఎంతో ఆనందించవలసిన విషయం, నీ పాత వీడియో లు మెుత్తం చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్, నీకు ఇప్పుడు చెబుతున్నాను, నీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు, నీతో కలసి వేటకు రావాలని పిస్తుంది, వైజాగ్ వస్తే తప్పక కలుస్తాను, నీకు నీకుటుంబానికి నీ ఫ్రండ్స్ కి బాబా ఆశీర్వాదములు, గంగమ్మ తల్లి ఆశీర్వాదం మీ అందరితో ఉండాలని మనస్పూర్తిగా కోరుతూ...
నీ బర్త్ డే సెలబ్రేషన్ చూసి నాకు ఏడుపు వచ్చింది అన్న ఎందుకంటే నాకు అమ్మ నాన్న లేరు కాబట్టి నిజముగా గ్రేట్ బ్రో నీకున్న మంచి మనసుకు నా వందనాలు బ్రో god bless you మాది ఒంగోలు బ్రో మాలాటి వారికి నీ సహకారము కావాలి అనుకుంటన్నా బాయ్ అన్న నీ రీప్లే కొరకు నీ తమ్ముడు ప్రవీణ్ కుమార్
😅😅
Happy Birthday Nani
నాని భయ్యా నాకు చాల చాల బాగా నచ్చ్చినపనిచేసావ్ ఇంతవరకు ఎవరు చేసుకోనంతబాగా పుట్టినరోజు చేసుకున్నావు ఆ వృద్ధాశ్రమంలో వున్నవాళ్లు చాల ఆనందంగా మనస్ఫూర్తిగా దీవెనలు ఇచ్చ్చారు నానిభయ్య మిరుచాలాగ్రేట్ ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మరెన్నో వీడియోస్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న హ్యాపీ బర్తడే నాని భయ్యా ,,,,,మణికుమార్ పైడిభీమవరం
హ్యాపీ బర్త్డే నాని అన్నయ్య so long time మాది కూడా Vizag కానీ నిన్ను ఎప్పుడు కలవలేక పోతున్నాను ఆ ఓల్డ్ ఏజ్ హోమఎక్కడ
జన్మదిన శుభాకాంక్షలు లోకల్ బాయ్ నాని ఇలాగే ఆడుతూ పాడుతూ 100 సంవత్సరాలు చల్లగా బతుకు అన్న గాడ్ బ్లెస్స్ యు
జన్మదిన శుభాకాంక్షలు నానీ, జీవితంలో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నెన్నో ముందు ముందు జరుపుకోవాలని జీవితంలో ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ.......
Very nice . Tammudu old age home lo unna vallatho celebrate cheskunnav chala manchi pani ... దీర్ఘ ఆయుష్ మాన్ భావ
Hai nani sorry one year back chepite bagunu gaaaaa sir niku mee ammagari ni nanna gari ni chala baga chusukodunu chalaaa miss ayipoyavuuu .Happy birth day .God bless youuu hero
హ్యాపీ బర్త్డే నాని అన్నయ్య ఇలాంటి బర్త్డే లు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
నాని brother 🎂🍰God bless you ఇలా టి పుట్టినరోజు లు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను కువైట్ నుండి
Many Many Happy Returns of the day
ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు నాని
amma ke food pattallane e rojulo
anthamandi akalle terachavu nuvvu
supper bro god bless you
తమ్ముడు నీ ఆలోచన నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి
Happy birthday nani nuvu chala manchie panie chesavu god bless you
Happy birthday nani nnuvu
Good job Nani
Good service to poor people 👏👏
Nani bro koddiga me Ph no message cheyyendi please
Good job
Anna nuvvu real heroo Annan.....ma support full ga untundiiii
U made their day Nani. It's really heart warming moment. Great thing & happy to see this. Happy Birthday and God bless you with love and support to you and your family
అన్నగారు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ గంగాదేవి సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మిత్రుడు రంజిత్
కాటారం (మండల్) జయశంకర్ భూపాలపల్లి ( డిస్ట్రిక్ట్) (గ్రామం) శంకరం పల్లి 🙏🙏🙏🙏
Nanibabu verygood. Manchi manasu needhi
Good nani,,, manchi manasu,,,, god bless you
Wish you happy Birthday Nani నువ్వు చాలా మంచి పని చేసావ్ కల్మషం లేని బిడ్డవు may God bless you Nani
T. Vijayasuseela from కర్నూలు
సూపర్ నానీన్న జన్మదిన శుభాకాంక్షలు నువ్వు ఒక కష్ట జీవి
Nani Happy Birthday to you nuvu chaala good హార్ట్ పర్సన్ god bless you from Hyderabad
నానీ తమ్ముడు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.1000సంరాలు వర్థిల్లు❤️మీ అక్క
Robo aanukuntunnava Akka.aathanu amaina 1000 years bhathakadaniki😂
మంచి పనిచేసావు నాని నీకు దేవుడు ఎపుడూ తోడు గా వుంటాడు
Happy birthday బయ్య... Nuv great. Chala manchi pani chesav bayya.. God bless you brother
Happy birthday nani may God bless you abundantly. Ilaa celebrates chesukunnanduku feeling very happy.. all their blessings go with you
Very nice to see you like these very happy, tears in my eyes, amamma garu, god bless you nani garu
Wish you happy Birthday Nani ❤️
From: Karnataka
Hi
పుట్టినరోజు శుభాకాంక్షలు నాని పుట్టిన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను
నాని జన్మదిన శుభాకాంక్షలు. నేను అండమాన్ లో ఉద్యోగం చేసినప్పుడు సుర్మా ఇ మిర్గాల్. దండుస్ టోనీ ఫిష్ తినే వాళ్ళం
Congratulations Nani anna for achieving 300k subscribers family 👏 and also wishing you a Very Happy Birthday 🎂🎉💐, many many happy returns of the day, nijamga meeru old age home lo birthday celebration chesukovadam, vallaki bhojanam pettatam chala manchi pani 👏👏👏👌👌👌❤️❤️❤️, meeku chala punyam vastundhi 👍 and ha Tuna fish 🐟 super and also meeru malleswari movie lo venkatesh cheppina dialogue- naku inka pelli kaaledhu neeku telisina sambadhalemaina unte chudu naku caste feeling ledhu Ane dialogue super 👌👌👌 nadhi kuda same situation, waiting for marriage,naku kuda mana Ravi Telugu Traveller friend 👍-Sudhakar (Vizag)
Bro me videos Chala baguntay okasari kalavalani vundhi
Many more happy returns of the month real hero Nani Anna 💐💐🎂🎂🍰🍰💐💐
Nani edo anukunnanu nv antee but ippudu ardhamaindi superrrrrrrrrr nuvvu kallamtaa nillu teppinchesavv , happy birthday nani brooo ,god bless you tammudu
happy birthday to u nani god bless you nice video 🍫🍫🎉🎉🌹🌹🎂🎂💐💐🍫🍫🎉🎉
happy birthday 🎉🥳 Nani Bhai.
touching the feet and took blessings showed your down to earth nature.
it is our gold culture in ancient days.
keep it up.
Love from Rayalaseema 💙
You are a good heart..good thoughts on birthday celebration and on video coverage, when people are having food, just mentioning the good work is enough with one or two clippings. What helps us is the way you capture the brief interactions with people. So many people are not sensitive to it...really appreciate you for that.
Happy birthday nani
Solu apu
@@appalarajuvasupalli9879 comment ki mind block bro😂😂😂
Hi🎉❤❤
Bro mi mamalni avaru marege chesukuntaro valu chala adhurusta vanthulu bro Happy Birthday local boy Nani anna
Hiii nani garu nenu mi video s chala chusanu eappati kappudu chustunea vuntunna mi mi barthday Ela peaddavallato jarupukovatam valllaki bojanam peattatam Naku chala chala nachindi peadda peadda chaduvu lu chadhuvuko poyena mi daggara chala Samskaram vundi mi god bless you once again meny more happy returns of the day local boy nani garu Baga paike Ravali ani manasprthiga korukuntunna 😇🙏tqq so much peaddavallato mi barthday celebrate chesukunnamdhuku .......... 🙏
Happy birthday to gangaputra 🙋🏼
Love from Warangal 💗
Many more happy returns of the day Nani Garu and congratulations from vizag
Happy birthday nani
Nani anna super good humanity 🙏👍 god bless you anna
very nice bro ...ah bamma gari manavadu america lo unnadu...but neku amey bless cheyadam chusthey chala apyayamga undi...
Happy🎉 birthday.❤ Nani. Anna❤❤
Many many happy returns of the day
Excellent work u done 👍🏻
No words to say about this 🙂😊
Belated happy birthday nani garu... 😊.. All the best for ur bright future... 🥰
BrighT FuturE😂
Happy birthday annaya nuv chasena pani super
Nani me navvu vinataniki chalabagundi me birthday celabrations oldage home lo chesukovadam manchi alochana God bless u
Many more happy returns of the day anna May God bless u
Many more happy returns of the day Nani bro. Ur doing good job bro. Hatsoff to u bro.
Wish you many more happy returns of the day nani bro God bless you....... 🥳🥳🥳
Hi mounika
Solu cheppaka raaa
విష్ యు హ్యాపీ బర్త్డే టూ యు నాని బ్రదర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు గాడ్ బ్లెస్స్ యు
Bro idhi eppudu post chesaro theliyadhu gani late ga reply isthe sorry anna...nuvvu chala great bhayya...eppudu ila andahri blessings theesukoni happy ga success ful ga vundu bro
Mony more happy returns of the day annnaya always keep smile and stay blessed annaya 🎊🎉🎂
Many many more happy returns of the day nani. God bless u with more energy and power. 💐💐💐😍
wish u a many many more happy returns of the Dayyy Nani stay strong unlimited
god bless you
love you Bro 👍👍👍
నివ్వు అన్నది కరెక్ట్ అన్న దుబాయ్ మాలాంటి వాళ్ళు కొనలేం
Very good.....Nani bro... Happy birthday 🎂🎂🎂🎂 god bless you...elanti manchi panalu chesthu vunduuu
Happy Birthday to you Nani!! God bless you!
Many more happy returns of the day 🎂🎂 nani god bless you for your brite feature 🥰🥰
Happy birthday mani God bless you abundantly. You made all the great mothers happy. So God blesses you even more and makes you always happy. Al the best for your future Vlogs. Rajasiri Vijayawada.
Chala Rojulu taravata ma kosam evaro vacharu ana andham aa pedhavalalo chala happiness echavu valaki.
అన్న నువ్వు ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అభిమనీ నా నాని అన్నకి జై మీ అభిమాని తెలంగాణ బిడ్డ అన్న నేను రీసెంట్గా వైజాగ్ ఆర్బర్ కి వచ్చాను కానీ నిన్ను కలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను కానీ కుదరలేదు
అన్నా రిప్లై ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న
Many more happy returns of the day nani u should go to great heights n god bless you frm rjy
You and me 100% same anna ee visayam lo. Heart ni touch chesaru bro
Nenu eppude chusina andi many more happy returns of the day meeru appudu happy ga undali ani korukuntanu
Happy birthday ne concept super
మీరు బాగుండాలి ❤మీ అభిమాని దుబాయ్
hello annayya mi videos nenu ee madhye chudadam start chesa chala bavunnay videos anni kuda and e video ayite very nice and wishing you a very very happy birthday annayya
Nani nuvvu supar ra tammudu good bless you .
పుట్టినరోజు శుభాకాంక్షలు
అన్నయ్య తెనాలి నుంచి మీ చెల్లి
Happy birthday nani god bless you nuv elagey manchi panulu cheyali
Ur heart is so good bro
God bless you..ur life...
I'm SunilGanguly from Qatar
అన్న నీ హెల్పింగ్ నేచర్ నేర్చుకోవాలంటే చాలా చేయాలని కోరుకుంటున్నా
Many more happy returns of the day brother god bless you chala manchi pani chestunnav aa yesayya ninnu devistaru praise the lord
జన్మదిన శుభాకాంక్షలు నాని 💐💐💐
Super thammudu Ni videos Chala bavuntaye Ni videos anni chustanu
Hii.super...ne.Videos.KORUTLA.వస్తున్నా
Hi nani garu miru aani comments chaduvutara miru really great and happy birthday to you nani garu
Great!! Man. Like you bro Nani
Happy birthday NANI
GOD BLESS YOU
Nanni chala baga cheppev super.........
Hi Nani..Belated happy birthday Nani.chalamanchi pani chestunaru godbless you
Super bro chala bagundi video 👍😊 many many happy returns of the day Nani 🎂🎂💐💐🤩 full enjoy your day 🤩🤩😍😍🤗🤗🤗
పుట్టినరోజు శుభాకాంక్షలు నాని 💐💐💐💐🎂🎂🎂🎂🥭🥭🥭🥭🥭🍎🍎🍎🍎🍎
Congratulations🎉👆🏽
You have been shortlisted for my contest Giveaway, message me on telegram for your Complete package
సాల్మన్ ఫిష్ is బెస్ట్
మా తాత గారు ఒక ఫిషర్ మెన్
Good sir meru yeppudu elane birthday celebration jarupukoli. Happy birthday anna meku👏👏
Happy birthday bro am Telangana Karimnagar ni videos Anni chusthunta.
Happy birthday bro nuvu epudu happy ga undali god bless u..,.
హ్యాపీ బర్త్డే నాని గాడ్ బ్లెస్ యూ
పుట్టినరోజు శుభాకాంక్షలు నాని 🎂🎂🌹🌹
Awesome...Great humanity
జన్మదిన శుభాకాక్షలు గంగపుత్ర
మంచిమనిషికి నిండియ్యన శుభాకాంక్షలు
Happy Birthday Nani God bless you ! From Deepak karimnagar Telangana
Happy birthday to Nani. Cutting master chala Baga cut chsaru Nani.
Happy birthday nani Bai iam venkat
I proud of you my lovely bro tqs bro ammma la to celebrate cheskunnaduku
Super it's more than money to get wishes from old people's, nice video and gesture bro. Keep doing like this.
Sorry telugu konjam vachunu so telugu wish laydhu.. I am from chennai but understand telugu. Take care keep rocking. I am watching all videos good. Happy birthday wishes bro.