శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే జై సీతారామ్ జై సీతారామ్ జై శ్రీ రామ్ ❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ ఆంజనేయం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ తండ్రి సర్వం తెలుసు మీకు అనుగ్రహించు తండ్రి ఇ దినుడు నీ ❤❤❤❤❤❤❤❤ శ్రీ రామ రామ ❤❤❤❤❤❤
వింటుంటే కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి. నాకు వర్ణించడానికి మాటలు రావడం లేదు. గురువు గారి పాద పద్మములకు నమస్కారాలు. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి శత కోటి నమస్సుమాంజలి లు తెలియజేస్తున్నాను.. మీరు ప్రవచనాలు చాలా బాగుంటాయి.. ఏ ప్రవచనమైనా అత్యంత ఆకర్షణీయంగా,సుందరంగా,మధురంగా,కాస్త గంభీరంగా, ధారాళంగా, వాస్తవంగా ఉన్న దున్నట్టే అన్నట్టుగా, మేమందరం కూడా ఏ రామాయణం కాలం లోని సుందరకాండ లో స్వామి హనుమంతునితో కలిసి ఉన్నట్టో లేదా మహాభారతం కాలంలోని పర్వ్వాల్లో ఉన్నట్టణించే శైలిలో సరళమైన భాషలో ఉంటాయి
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ హనుమాన్ జీ కీ జై సుందరాకాండ కు జై 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 గురువు గారికి జై గురువు గారికి నమస్కారములు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
అబ్బ అబ్బ ఏం వివరించడం గురువు గారు..! నిజంగా మేం రామాయణ కాలానికి వెళ్లి ప్రతి సన్నివేశం దగ్గర ఉండి చూస్తూ లంక పుర వీధుల్లో విహరిస్తూ ప్రతి ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూస్తున్నట్టు ఉంది. మీరు ప్రవచనం చెప్తుంటే. ఏ జన్మల చేసుకున్న పుణ్యమో ఈ రోజు ఈ పరమ పవిత్రమైన రామాయణ గాథలు వినే మహద్భాగ్యం మాకు కలిగింది...! గురువు గారికి సాష్టాంగ నమస్కారం శ్రీ గురుబ్యో నమః 🚩🕉️🙏🏻😊🥰
ఎంత మధురం గా ఉందొ మీ ప్రవచనం గురువు గారు.. రామాయణం ఇంత మధురం గా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తున్నది🙏🙏🙏... పాఠశాల లో ఎందుకు తెలియచేప్పడం లేదు.. మన దౌర్భాగ్యం...
బ్రో రామాయణం మహాభారతం బుక్స్ లేక గురువుగారి ప్రవచనాలు ఒక్క గంట్ట సేపు క్లాస్ టైం పెడితే బాగుండు అందరూ లవ్వు కొవ్వు అని స్కూల్ పిల్లలు కూడా చేదిపోతున్నరు సనాతన ధర్మన్ని మరచిపోతున్నారు😔😔
🙏gurubyo nama 🙏guru devula pada padmàmula ku padabivanamulu 🙏guru Deva mukatha niruhethuka Krupa karuna Madura rasa sahaja sundara hrudaya sundara Kanda pravachana shravana bagyam 🙏sree Rama dootham sree anjaneyam sirusha namami 🙏
అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు సంపూర్ణ రామాయణం చాగంటి గారు రాస్తే బాగుంటుంది.. ఇది నా విన్నపం వారికి తెలియజేయండి.. ఇక ప్రసంగాల్లో కాకుండా పుస్తకాలు రాస్తే మా లాంటి వారికి చాలా సహాయం అవుతుంది.. ఒక్కో పుస్తకం ఒక్కోలా ఉంటున్నాయి..😢
నేను ఏమై పోతానా అని అనిపిస్తుంది గురువు గారు... మీ వాక్కు... వాల్మీకి మహర్షి గారి రచన... హనుమ కర్తవ్యం... సీతమ్మ ప్రవర్తన.... రామయ్య సుగుణములు.... ఆహా... వానరం నుంచి మనుషులు పరివర్తన చెందారని అంటారు... కనీసం నా బుద్ధి.. ప్రవర్తన కనీసం ఒక వానరం లా కూడా లేదు.... బాహ్య ప్రపంచంలో.. కోరికలను అదుపు చేసుకో లేక.... ఎలా మారాలో తెలియక సుందరమైన సుందర కాండ ప్రవచనం వింటూ.... సుందర కాండ పారాయణం మొదలు పెట్టాను.... మీ ప్రవచనం వింటూ వుంటే హనుమ తో ప్రయాణం చేస్తున్నట్టు వుంది... గురువు గారికి ధన్యవాదాలు మరియు పాదాభి వందనములు 🙏🙏🙏🙏
Nenu mudu sarlu sundara Kanda vinnanu prathisari Naku oka subham jaruguthundi . I wonderfuly experienced it. Jai shree Ram 🙏 Jai Hanuman 🙏 Jai guru dev 🙏
గురువు గారికి ఎన్ని పాధాభి వందనాలు చేసినా తక్కువే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊😅
Jai Shree Ram 🙏
Nijamga
రామాయణం కళ్లకి కట్టినట్లు ఉంటుంది గురువుగారు మీ ప్రవచనాలు వింటుంటే మీకు శతకోటి ప్రణామాలు గురువుగారు 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏సాలబాగు౦ది
కేవలం మీకే సాధ్యం, దేవుడు ఇచ్చిన వరం ఇంత మధురమైన ప్రవచానని, మాకు కళ్ళకు కట్టినట్లు చుపిస్తూ చెపుతున్నారు... పాదాభివందనం 🙏🙏
Jai hanumanu
🙏🙏
🙏🙏🙏🙏🙏
Guruvgaru Meru cheppina Prathi visayam e Bumi meda unna Prathi Pranakotiki Ankitham Guruvugaru Jai Sree Ram 🙏🙇♂️
ఓం నమఃశివాయయ నమః జై శ్రీ రామ సీతారామ లక్ష్మణరామ అంజనరామయ నమః🛕🌄🌏🌷🌺💐🙏🧎
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే జై సీతారామ్ జై సీతారామ్ జై శ్రీ రామ్ ❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ ఆంజనేయం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ తండ్రి సర్వం తెలుసు మీకు అనుగ్రహించు తండ్రి ఇ దినుడు నీ ❤❤❤❤❤❤❤❤ శ్రీ రామ రామ ❤❤❤❤❤❤
వింటుంటే కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి. నాకు వర్ణించడానికి మాటలు రావడం లేదు.
గురువు గారి పాద పద్మములకు నమస్కారాలు.
రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు మీకు మా పాదాభివందనాలు
శ్రీ గురుభ్యోన్నమః🙏💐 నడిచే సరస్వతి అమ్మవారిలాగా మిమ్మల్ని చూస్తున్నానూ వింటున్నాను..గురువుగారూ మీకు నా శతకోటి ప్రదక్షిణా నమస్కారములు 🙏💐
గురువు గారు చాగంటి గారికి పాద నమస్కారాలు...
జై శ్రీ రామ్ రామ లక్ష్మణ జానకి జై భోలొ హనుమాన్ కి
గురువు గారికి శత కోటి నమస్సుమాంజలి లు తెలియజేస్తున్నాను..
మీరు ప్రవచనాలు చాలా బాగుంటాయి.. ఏ ప్రవచనమైనా అత్యంత ఆకర్షణీయంగా,సుందరంగా,మధురంగా,కాస్త గంభీరంగా,
ధారాళంగా,
వాస్తవంగా ఉన్న దున్నట్టే అన్నట్టుగా,
మేమందరం కూడా ఏ రామాయణం కాలం లోని సుందరకాండ లో స్వామి హనుమంతునితో కలిసి ఉన్నట్టో లేదా మహాభారతం కాలంలోని పర్వ్వాల్లో ఉన్నట్టణించే శైలిలో సరళమైన భాషలో
ఉంటాయి
జై శ్రీ రామ్ ❤ జై శ్రీ రామ భక్త వీర హనుమాన్ కి జై ❤....@
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ జై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ హనుమాన్ జీ కీ జై సుందరాకాండ కు జై 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 గురువు గారికి జై గురువు గారికి నమస్కారములు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
🌺జై సీతరామ లక్ష్మణ హనుమాన్ కీ జై❤🌺🙏🙏🌹🙇
జై శ్రీరాం 🌷🙏🙏🙏🙏🙏🌷గురువు గారికి కృతజ్ఞతలు 🕉🙏🙏🙏🙏🙏🕉
గురువుగారికి పాదాభివందనంమీ ప్రవచనం వింటుంటే కళ్ళకు కట్టినట్లు ఉంది మీకు కృతజ్ఞతలు
O Mahatma.....Maharshi garu ela chepparo, varnincharo maaku teleedu gaani....meeru matram adbhuthanga chepthunnaru.....Anni vasasula vaallani kachitanga alaristundi idi.....meeku koti namaskaralu....meeru cheppevi memu maa jeevitham lo jarige vatini polchukuntunnam, dhairyanni ponduthunnam....mahadbhutham.....
Tandri gari padapadamamulaku shetakoti padaabivandanamulu......
కనులకు కట్టినట్లు ఉంది సార్ !
అబ్బ అబ్బ ఏం వివరించడం గురువు గారు..! నిజంగా మేం రామాయణ కాలానికి వెళ్లి ప్రతి సన్నివేశం దగ్గర ఉండి చూస్తూ లంక పుర వీధుల్లో విహరిస్తూ ప్రతి ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూస్తున్నట్టు ఉంది. మీరు ప్రవచనం చెప్తుంటే. ఏ జన్మల చేసుకున్న పుణ్యమో ఈ రోజు ఈ పరమ పవిత్రమైన రామాయణ గాథలు వినే మహద్భాగ్యం మాకు కలిగింది...! గురువు గారికి సాష్టాంగ నమస్కారం శ్రీ గురుబ్యో నమః 🚩🕉️🙏🏻😊🥰
🕉️🕉️జై శ్రీ రామ్ 🦜🦜జై హనుమాన్ 🦜🦜🇮🇳🇮🇳🇮🇳 🌜🌜శ్రావణమాసం🌼🌼పున్నమి చంద్రుడు కాంతులు విరజిమ్మే సమయం🌜🌜 మీ ప్రవచనం వింటున్న ఈ తరుణం అద్భుతం 🦜🦜🌸🌸🌼🌼🪷🪷🌧️🌨️🇮🇳🇮🇳🇮🇳
గురువుగారు ఎంత భాగ చెప్పేరు. జైశ్రీరామ్ జై హనుమాన్
Q111111
జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఓం శ్రీ గురు భ్యోనమహః పాదాభివందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఎంత మధురం గా ఉందొ మీ ప్రవచనం గురువు గారు.. రామాయణం ఇంత మధురం గా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తున్నది🙏🙏🙏... పాఠశాల లో ఎందుకు తెలియచేప్పడం లేదు.. మన దౌర్భాగ్యం...
జై హనమాన్..... జై శ్రీ రామ
Jai Shree Rama
Jai Hanuman 🙏🏻🙏🏻🙏🏻
Changanti Koteshwara Guru garu 👏👏👏
Jai gurubhyo namaha, Jai sri Ram, Jai Hanuma
గురువు గారు మీ పాద పద్మాలకు నమస్కారములు ,ఎన్ని అని చెప్పుకోను మీ ఆశీర్వాదము కావాలి గురువు గారు మీ పాదుకలు కు నా నమస్కారములు
గురువుగారి ప్రవచనం ద్వారా మనసుతో సీతామాత దర్శణము చేసినట్లు గా ఉంది
Manasu samadanam mee pravachana vinte meeru swayanga valmiki cheppinattu undi guru garu thanks to you for all your patience
శ్రీరామ దూతాయ హనుమతే నమః
బ్రో రామాయణం మహాభారతం బుక్స్ లేక గురువుగారి ప్రవచనాలు ఒక్క గంట్ట సేపు క్లాస్ టైం పెడితే బాగుండు అందరూ లవ్వు కొవ్వు అని స్కూల్ పిల్లలు కూడా చేదిపోతున్నరు సనాతన ధర్మన్ని మరచిపోతున్నారు😔😔
L
😅😮😢😂❤😊😊
జై శ్రీమన్నారాయణ కళ్ళకు కట్టినట్టు చెప్పారు స్వామి 🙏🙏🙏🙏🙏🙏
Jaysriram jaysriram jaysriram jaysriram jaysriram jaysriramjaysriram .Jaysriram
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏gurubyo nama 🙏guru devula pada padmàmula ku padabivanamulu 🙏guru Deva mukatha niruhethuka Krupa karuna Madura rasa sahaja sundara hrudaya sundara Kanda pravachana shravana bagyam 🙏sree Rama dootham sree anjaneyam sirusha namami 🙏
Jai sitaramachandra prabho jai hanuman
జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩🚩
జై శ్రీరామ్, 🙏🙏🙏🙏
❤guru krupa bagWath anugraha ramayana sundaram Kanda guru devula mukatha pravachana shravana bagyam ❤
కాల రూపుడైన ఈశ్వరునికి నమస్కారములు🌹🌹🌹🙏🙏🙏💐💐💐జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
గురువు గారి పదా పద్మములకు నమస్కారములు
Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏
Anirvachaneeyamina anubhuthi .....🙏🙏
రామాయణం , మహాభారతం రెండూ నడిపేది స్త్రీ మూర్తుు లే....
Guruvu garki namassulu.we are proud to be as contemporaries. SIVA RAMA PRASAD PORANKI. FROM. Vijayawada PORANKI
ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ 🙏
జై శ్రీ రామ్ 🌹జై జై శ్రీ రామ్ 🌹జై సీతా రామ్ జై జై సీతా రామ్ 🌹 జై శ్రీ హనుమాన్ జై జై శ్రీ హనుమాన్ 🙏🙏🙏🙏🙏🌹 గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🌹
Jai Hanuman 👌👌👌
జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩
Jai Sriram
Jai Sriram
Jai Sriram
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sri ramadutam sirasa namami ramaiah dutam sirasa namami
నమస్తే గురువు గారు 🙏🙏🙏 మీలాంటి పెద్దలు ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం మా అదృష్టం 🌹🌹🌹🌹🥥🥥🥥 సంఘమిత్ర
Sri Rama Jaya Rama Jaya Jaya Rama
అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు సంపూర్ణ రామాయణం చాగంటి గారు రాస్తే బాగుంటుంది.. ఇది నా విన్నపం వారికి తెలియజేయండి.. ఇక ప్రసంగాల్లో కాకుండా పుస్తకాలు రాస్తే మా లాంటి వారికి చాలా సహాయం అవుతుంది.. ఒక్కో పుస్తకం ఒక్కోలా ఉంటున్నాయి..😢
గీతప్రెస్, ఘోరఖ్పూర్ వాళ్ళ బుక్స్ తీసుకోండి bro.... Ramayanam, Mahabharatam, sundarakanda same etuvanti kalpitham undadu
Jai shree ram jai hanuman 🙏🙏🙏 Changanti koteshwar Gura gura👏👏👏
Shri Rama Jai Rama Jai Jai Rama Jai Hanuman🙏🙏🙏🌼🌼🌼🍏🍎🥭🥥🥥
గురువు గారు త్రికరణ శుద్దిగా మీ సుందరకాండ ప్రవచనము మా మనస్సు కు హత్తుకోవాలి
Sri Rama Jaya Rama Jaya Jaya Rama Rama Laxmana janaki jai boulo hanuman ki Guruvu gariki padhabhivandhanalu
Ayyaa...meeru vunna kaalam lo memu vundadam...maa janma dhanyam
నేను ఏమై పోతానా అని అనిపిస్తుంది గురువు గారు... మీ వాక్కు... వాల్మీకి మహర్షి గారి రచన... హనుమ కర్తవ్యం... సీతమ్మ ప్రవర్తన.... రామయ్య సుగుణములు.... ఆహా... వానరం నుంచి మనుషులు పరివర్తన చెందారని అంటారు... కనీసం నా బుద్ధి.. ప్రవర్తన కనీసం ఒక వానరం లా కూడా లేదు.... బాహ్య ప్రపంచంలో.. కోరికలను అదుపు చేసుకో లేక.... ఎలా మారాలో తెలియక సుందరమైన సుందర కాండ ప్రవచనం వింటూ.... సుందర కాండ పారాయణం మొదలు పెట్టాను.... మీ ప్రవచనం వింటూ వుంటే హనుమ తో ప్రయాణం చేస్తున్నట్టు వుంది... గురువు గారికి ధన్యవాదాలు మరియు పాదాభి వందనములు 🙏🙏🙏🙏
Jai Shree Rama.
Guruvu garu miku nay okka namaskaram ulu
Guruvu Garu meeru nadiche Saraswati sir
Srirama jaya rama jaya jaya rama 🙏🙏
Jai sri Ram ji Jai shree Ram ji Jai shree ram jai shree ram jai hanuman
🌸🙏🌸 jai sri Rama Sitha Lakshmana hanuman🌸🙏🌸
జై హనుమాన్ 🙏🙏జై శ్రీరామ్ 🙏🙏
Jai. Sri ram jai jai. Sri. Ram. Jai. Sri. Hanuman
Sri Rama Jaya Rama Jaya Jaya Rama Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🪴🌷🪴🌷🪴🌷🪴🌷🪴🌷🪴🌷🪴🌷
❤guru devula pada padmàmula ku padabi vandanamulu ❤guru devula mukatha sundaram Kanda pravachana shravana bagyam ❤❤😂
శ్రీ రామ జయరామ జయజయ రామ
శ్రీ హనుమాన్ జయహనుమాన్ జయజయ హనుమాన్
Jaiii srirammm🎉
Wonderful
Nenu mudu sarlu sundara Kanda vinnanu prathisari Naku oka subham jaruguthundi . I wonderfuly experienced it.
Jai shree Ram 🙏
Jai Hanuman 🙏
Jai guru dev 🙏
🙏🏼🙏🏼🙏🏼జై శ్రీరామాంజనేయ నమః
Jai sitha Ram
Guruvu gariki shathakoti padabhi vandanalu.
What an explanation guruvu gaaru ....got tears in my eyes .jai shri ram
Jai hanuman
గురువు గారు ప్రతి కాలేజీ లో రామాయణం మహాభారతం చెప్పాలి
Every Muslim does so much drama about This
Rajula history vundi kada
Guruvugaru meeru cheppedi vinnavallu sakala subhalu andukontaru
😮😮
😢
2:03:19
The@@dpremsingh7236
@dpremsingh7😊236
Chaganti vaari gothu vaaru cheppe vidhanam. Evvari kana istame
శ్రీ రామ జయరామ జయజయరామ జగదభీరామ లోకబీరామ
Sri Rama.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే🙏🙏🙏🙏🌼🌼🍿🌼
Palli lo sageet lu kakunda elantivi vinipista vidipovadallu kodavallu unadavu yamo
🙏జై శ్రీరామ్
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you sir 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🙏🏻
🙏🏻🙏🏻జై శ్రీరామ్ 🙏🏻🙏🏻
Mahanubhava Garu ji namaskaramullu ella gurthuki unttai einni matalu MohanBaba niku sati evaru leru mohanubava miku na padhabi vandhanamullu
Super speech
Hari om
అనితరసాధ్యమైన ప్రసంగం 🙏
Supar
Wrong word
Jai sriram!! Jai Hanuman!!🙏🙏
Adbhutam
ఈ శరీరం.... నా మనసు ఒక లంక.. ఒ హనుమ లంక ని ధరించిన విధంగా నా ఈ లంక ని దహించు స్వామి
🙏🙏🙏🙏
🤲🙏